“జుట్టు నష్టం చర్మరోగ యోచన +ఎలెక్ట్రోలిసిస్ తర్వాత ముఖ జుట్టు తిరిగి పెరగడం”

‘అంధగాడు’ చిత్రంతో ఇటీవల మంచి హిట్‌ అందుకున్న యువకథానాయకుడు రాజ్‌తరుణ్‌. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డి దర్శకురాలు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అమైరా దస్తుర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను…

ఈమధ్యకాలంలో హెర్బల్‌ బాల్‌ ట్రీట్‌మెంట్‌ని చాలామంది చేయించుకుంటున్నారు. ఈ పద్ధతిలో కీళ్ల దగ్గర హెర్బల్‌ బాల్స్‌ పెడతారు. ఒంటికి నూనె బాగా పట్టించి హెర్బల్‌ బాల్స్‌ పెట్టడం  వల్ల ఆ మూలికలు నూనెలో నానినట్టవుతాయి. దీంతో కండరాలు రిలాక్స్‌ అవుతాయి.  మోకాళ్లు, మడమలు, భుజాల వంటి  భాగాల్లో వీటిని పెడతారు . హెర్బల్‌ ఆయిల్‌ని శరీరానికి పెట్టేటప్పుడు   ప్రత్యేకమైన స్ట్రోక్స్‌,  టెక్నిక్స్‌ను ప్రయోగిస్తారు. అంతేకాదు ఆరై్త్రటిస్‌, బ్యాక్‌, జాయింట్‌పెయిన్స్‌,  ఆస్తమా, కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మూలికల వల్ల కీళ్ల బాధలు తగ్గుతాయి. అంతేకాదు రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. 

చర్మ సౌందర్యానికి బొప్పాయి: బొప్పాయి ఫేస్ మాస్క్ గా చాలా మంచిది. బొప్పాయి వయస్సును మీద పడినా వారిలో సైతం తన ప్రభావాన్ని చూపుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. వయస్సు మీరిన వారిలోనూ అందాన్ని పెంపొందించుతుంది.

  ప్రస్తుతానికైతే ఏపీలో టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి. కానీ కొద్దిరోజుల నుండి ఈ పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్నాంకదా అనో.. లేక ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్లా బీజేపీనే గెలుస్తుందన్న అహంభావనో తెలియదు కానీ… అక్కడి ప్రభావం ఇక్కడ చూపిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. ప్రతిపక్షంపై విమర్శలు గుప్పిస్తూనే.. మిత్రపక్షం అని కూడా చూడకుండానే… టీడీపీపై, టీడీపీ నేతలపై పదే పదే విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక బీజేపీ నేతలు విమర్శలకు టీడీపీ నేతలు కూడా అప్పుడప్పుడు స్పందిస్తున్నా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గుతూ వస్తున్నారు. అయినా కానీ బీజేపీ నేతలు మాత్రం నోరు కంట్రోల్ లో పెట్టుకోకుండా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు.   మరోవైపు ఏపీ ప్రజలకు ఇప్పటికే ప్రత్యేక హోదా వల్ల…ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టడం వల్ల.. ఇంకా మోడీ ఏపీని చిన్నచూపు చూస్తుండటంవల్ల  బీజేపీపై వ్యతిరేకత ఏర్పడింది. దీంతో చంద్రబాబు కూడా ఎంత అడిగినా నిధుల సాయం చేయకపోవడం వల్ల అసంతృప్తితోనే ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో ఓపికగా ఉంటున్నా బీజేపీ నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. అప్పటికీ మే నెల వరకూ గడవు తీసుకున్నారు. కానీ రెండు పార్టీల అప్పటివరకూ కూడా కలిసి ఉండే పరిస్థితులు కనిపించడంలేదు.   ఎందుకంటే టీడీపీపై బీజేపీ నేతల విమర్శలకు చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. బీజేపీ నేతలు మా నేతలను ఎంత విమర్శిస్తున్నా… బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నాం కాబట్టి.. మా నేతలను చాలా వరకూ నియంత్రిస్తున్నా.. వాళ్లు వద్దనుకుంటే మాదారి మేం చూసుకుంటాం అని బహిరంగంగానే చెప్పారు. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. ఇంతవరకూ ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయని చంద్రబాబు.. ఇప్పుడు ఇంత ఖరాఖండిగా చెప్పారంటే దీని వెనుక రాజకీయ వ్యూహాం ఏదైనా ఉందా అని అనుకుంటున్నారు. లేక బీజేపీతో విసిగిపోయి ఉంటారు…అందుకే ఇలా మాట్లాడి ఉంటారు అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు.   ఏది ఏమైనా చంద్రబాబు ఇలా మాట్లాడటానికి వెనుక ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ… ఆయన ఇలా మాట్లాడటం వల్ల ఏపీలో ఆయన పార్టీకి వచ్చే నష్టం అనేది ఏం లేదు. ఇంకా ఈ విషయంలో ఆలోచించుకోవాలంటే  బీజేపీ, ఆ పార్టీ నేతలు.. కేంద్ర పెద్దలే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఉన్న స్టామినా అందరికీ తెలిసిందే. ఏదో గత సార్వత్రిక ఎన్నికల్లో అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం… ఆ పార్టీలకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడంవల్ల కనీసం బీజేపీకి ఆ నాలుగు సీట్లైనా వచ్చాయి. ఏదో ఉత్తరాదిని చూసుకొని ఇక్కడ కాలర్ ఎగరేస్తే అది ఆపార్టీకే నష్టం. ఎందుకంటే అక్కడి పరిస్థితి వేరు.. ఇక్కడ పరిస్థితి వేరు.. అక్కడి రాజకీయాలు వేరు.. ఇక్కడి రాజకీయాలు వేరు. అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీజేపీ కాస్త కంట్రోల్ లో ఉంటే వారికే బెటర్. అలా కాదని రెచ్చిపోతే వారికే నష్టం.. చంద్రబాబుకు వచ్చే నష్టం ఏం లేదు. మరి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం…

ప్రత్యేక కారణం అంటూ లేకుండా సమస్య ఎదురైతే దాన్ని తగ్గించడానికి మాత్రల్ని సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లూ, ఎండోమెట్రియోసిస్‌ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. ఈ వయసులో ఇచ్చే కొన్నిరకాల మాత్రలు దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకూ రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతాయి. అయితే వాటివల్ల నెలసరిలో వచ్చే నొప్పి, నెలసరి రోజుల్నీ తగ్గించలేం. వీటివల్ల చాలా అరుదుగా పొట్టలో అసౌకర్యంగా అనిపించవచ్చు.

చాలామందిలో మధుమేహం, హైబీపీ రెండూ కలిసి ఉంటాయి. వీటిపై చాలామందికి తగినంత అవగాహన లేకపోవటం, మందులు సరిగా వాడకపోవటం, వైద్యుల సలహాలను పాటించకపోవటం వల్ల ఈ రెంటి మూలంగా తలెత్తే సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మధుమేహులు తరచుగా మధుమేహ పరీక్షలతో పాటు బీపీ పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు ఏమాత్రం పెరిగినా దాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి.

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రక్తపుటేరులు పారింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అడవిని జల్లెడపట్టారు. మావోయిస్టులకు… పోలీసులకు మధ్య ఊహించని విధంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.

అందమైన కురుల కోసం ఆరాటపడని అతివ ఉండదంటే అతిశయోక్తి కాదు. నల్లని నిగనిగలాడే పొడవాటి కురులతో మరింత సొగసును సంతరించుకోవాలని ప్రతి యువతి ఆశపడుతుంటుంది. అయితే, పిరుదులు దాటి చకచకలాడే అందమైన జడ ఇప్పుడు ఎక్కడో కాని కనిపించడం లేదు. అన్ని బాబ్డ్‌ హెయిర్‌ స్టైల్సే! సరే, ఆధునిక సమాజంలో అటువంటి జడలను యువతులు ఇష్టపడకపోయినా, కనీసం పట్టువలె మెత్తగా ఉండాలని కోరుకుంటారు. కాని, రెండు పదుల వయసు వచ్చేసరికే కొందరి కురులు తెల్లబడిపోతున్నాయి. దీంతో రకరకాల పద్ధతుల ద్వారా వెంట్రుకలను రకరకాల రంగుల్లోకి మార్చేసుకుని తృప్తి పడుతున్నారు. మొట్టమొదటి తెల్ల వెంట్రుక కంటపడగానే విలవిలలాడిపోతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ కురులను కాపాడుకోవాలని పరి తపిస్తుంటారు. ఎంత వ్యయం కైనా వెనుకాడకుండా వాటిని నల్లబరిచేందుకు ప్రయత్నిస్తారు. వయసు పెరిగే కొద్దీ తెల్ల వెంట్రుకల బారి నంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే, జీవితాంతం తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండే ‘డై’ ఏదైనా ఉంటే బాగుండునని ఆశపడుతుంటారు. కాని, సైన్స్‌ ఫిక్షన్‌లో మాత్రమే అది సాధ్యమనుకుంటారు. ఒకవేళ అదే నిజమైతే?!

* తల్లి ఆప్యాయంగా చూసుకోకపోవటం, దగ్గరకు తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ప్రేమ తెలియక, ఒంటరితనానికి దారి తీస్తుందని అనుకునేవారు. కానీ ప్రేమగా చూసుకునే వారి పిల్లలూ ఆటిజమ్‌ బారినపడుతున్నట్టు గుర్తించి దీన్ని కారణంగా చూడటం లేదు. ఈ మధ్యకాలంలో గుర్తిస్తున్న మరో అంశమేమంటే సాఫ్ట్‌వేర్‌ వంటి కొన్ని వృత్తుల్లోని తల్లులకు పుట్టే బిడ్డల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుండటం! దీనికి సంబంధించి ఇదమిత్థమైన గణాంకాలుగానీ, కారణాలుగానీ లేవు. కొన్ని వృత్తుల్లోనివారు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం, పని గంటలు అస్తవ్యస్తంగా ఉండటం, పరిసరాల నుంచి సరైన ప్రేరణ లేకపోవటం, రేడియేషన్‌ ప్రభావం వంటివి కారణాలు కావచ్చు. మొత్తానికి ఆటిజంపై చాలా రకాల ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు అందుబాటులోకి వస్తున్నాయిగానీ ఇవేవీ కూడా పూర్తిగా నిరూపణ అయినవి కావు.

జ్ఞానదంతాలు బయటికి రావడానికి సరైన స్థలంలేనప్పుడు అవి పక్కనున్న దంతాల మీద ఒత్తిడి కలిగించి వాటి ఆరోగ్యాన్ని పాడుచేయవచ్చు. ఇలాంటి సందర్భాలలో జ్ఞానదంతాలకి ముందుండే రెండు మోలార్స్‌ మీద ప్రభావం పడి తీరుతుంది. అప్పుడు ఆహారం సమలడం, తినడం చాలా ఇబ్బంది అవుతుంది.

ఖమ్మం : తెలంగాణ-చత్తీస్ ఘడ్ అటవీప్రాంతం చర్ల మండలం సమీపంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను పోలీసులు భద్రాచలం తరలించారు. ఏరియా ఆస్పత్రిలో కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగనుంది. పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. మృతుల్లో 5 మంది మహిళలు, ముగ్గురు పురుషలు ఉన్నారు. ఏడుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. వీరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. తప్పించుకున్న వారిలో మావోయిస్టుల అధికార ప్రతినిధి జగన్ ఉన్నట్లు సమాచారం.  అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. 

విజయవాడ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. గేట్ వే హోటల్ లో గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అర్ధగంట పాటు చర్చలు జరిగాయి.  ఈ సమావేశంలో హైకోర్టు విభజన, కృష్ణా జలాల వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం విందుకు గవర్నర్ ను చంద్రబాబు ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు గవర్నర్ చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. 

“న్యూ ప్లానెట్స్ వెతుకుతుంటాం హ్యూమన్ లైఫ్ కోసం. సో ఫార్ నన్ ఫౌండ్. నాన్ కార్బన్ లైఫ్‌తో రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేస్తుంటాం. చాలా వర్క్ హ్యూమనాయిడ్ రోబోస్ చేస్తున్నాయి ఇప్పటికే. కాని హ్యూమన్స్ అవసరం ఇంకా చాలా ఉంది. ఉయ్ నీడ్ మోర్ హ్యూమన్స్ ఫర్ ఎర్త్. ఒకవేళ వేరే ప్లానెట్ దొరికినా హ్యూమన్స్ కోసం రీబిల్డ్ చేయడానికి టైమ్ పడుతుంది చాలా.” నేను అడగకుండానే చెప్పింది మేల్.

హైదరాబాద్ : హెచ్ సీయూకి చేరుకున్న జేఎన్ యూ విద్యార్ధి నేత కన్హయ్య కుమార్. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల తల్లిని కలవడానికి కన్హయ్య హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా హెచ్ సీయూ విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకు కన్హయ్య క్యాంపస్ కి వచ్చిన విషయం తెలిసిందే.

మామూలుగా రోజుకు 18 మి.గ్రా. ఐరన్‌ అవసరము. అదే రోజుకు 20 మి.గా. తీసుకున్నట్లైతే మంచి ఫలితాలు ఉంటాయి. న్యూరో ట్రాన్స్ మిటర్ అయిన ” సెరటోనిన్‌” ను ఐరన్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనివలన పి.యం.యస్ . లక్షణాలు తగ్గుతాయి.మెగ్నీషియం , కాపర్ , సోడియం ,మాంగనీస్  వంటి ఇతర ఖనిజాలకు … పి.యం.యస్ కు ఎటువంటి సంబంధము లేదు.

ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అలరిస్తున్న జగపతిబాబు మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పటేల్‌ సర్‌’. ఇందులో జగపతిబాబు హీరోగా నటిస్తున్నారు. వారాహి…

ఇదో పెద్ద అపోహ. పవిత్రమైన మన తల్లుల ఆలోచనా విధానాన్ని సమాజం వక్రీకరించడం ఈ ఆలోచనకు కారణం. ఈ ఆలోచన మాతృత్వాన్ని, ప్రాకృత్రిక ధర్మాన్ని అవమానం చేసే ఆలోచన. నిజంగా మనం స్త్రీలు ఈ ఆలోచన చేయడంలేదు. వారు అలా అనుకుంటారని ఇతరులు అంటున్నారు. పాపాయికి పాలుపట్టడం ద్వారా అమ్మల అందం పెరుగుతుంది. పాలిచ్చే తల్లుల్లో కొవ్వుపదార్థం తగ్గుతుంది. పాలిచ్చే తల్లి మనస్సు నిర్మలంగా, చిన్నారిని గురించి భద్రతా భావంతో ఉంటుంది.

సాధారణంగా ఫిషర్ సమస్యను తగ్గించడానికి చేసే సర్జరీ విజయవంతమైతే పరవాలేదు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో చేసే శస్త్రచికిత్స తర్వాత కూడా ఒక శాతం నుంచి ఆరు శాతం కేసుల్లో ఫిషర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని గమనంలో ఉంచుకుని మానసికంగా సిద్ధపడే శస్త్రచికిత్సకు ముందుకెళ్లాలి.

25/06/2016: దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మరోసారి విమర్శలు చేశారు. విదేశీ విధానంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. న్యూక్లియర్‌ సప్లయర్‌ గ్రూప్‌(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ చేరే అంశంపై నిన్నటి సియోల్‌ సమావేశంలోనూ ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కేజ్రీవాల్‌ మోదీపై విమర్శలు చేశారు. మోదీ విదేశీ పర్యటనలకెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి మొదట స్విట్జర్లాండ్‌ మద్దతిస్తున్నట్లు తెలిపి తర్వాత మాట మార్చడంపై కేజ్రీవాల్‌ ఈ విధంగా స్పందించారు. ఇటీవల మోదీ విదేశీ పర్యటనలో స్విట్జర్లాండ్‌ వెళ్లినప్పుడు ఆ దేశాధ్యక్షుడు ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వం ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ ఎన్‌ఎస్‌జీ ప్లీనరీ సమావేశంలో మద్దతు ఇవ్వలేదు. దీంతో కొద్ది రోజుల క్రితం మోదీ స్విట్జర్లాండ్‌కు ఎందుకెళ్లినట్లు అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు నియామకాల మోక్షం కలగడం లేదు. 10 వేల కానిస్టేబుళ్లు, 516 ఎస్సై ఉద్యోగాలకు ఏడాది క్రితం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఉద్యోగాలకు లక్షలాదిగా దరఖాస్తులు వచ్చాయి. అయితే.. సంస్కరణల నేపథ్యంలో రిక్రూట్‌మెంట్‌ విధానంలో అనేక మార్పులు చేశారు. కానిస్టేబుల్‌ పరీక్షలో మొదట రిటన్‌ టెస్ట్‌ నిర్వహించి.. ఆ తర్వాత ఫిజికల్‌ టెస్ట్‌ పెట్టారు. వీటిలో 80 వేల మంది అర్హత సాధించారు. మరోవైపు ఎస్సై ఉద్యోగానికి కూడా వ్రాత, ఫిజికల్‌ టెస్టులు నిర్వహించి.. ఫలితాలు ప్రకటించారు. అయితే.. ఫలితాలు వచ్చి రెండు నెలలైనా ఇంతవరకు నియామకాలు చేపట్టలేదు.

మసాల పదార్థాలు, కారం ఎక్కువున్న పదార్థాలు తినేవారిలో, సమయానికి ఆహారం తీసుకోని వారిలో ఎసిడిటి పెరుగుతుంది. దీని వల్ల ‘లారింగో ఇసోఫేగల్‌ రిఫ్లక్స్‌’ వస్తుంది. కడుపులోని ఆమ్లాలు పైకి వచ్చి స్వరపేటికకు వ్యాపించడం వల్ల కూడా స్వరం మారే అవకాశముంది. ఈ సమస్య తగ్గడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గొంతుబొంగురపోయినప్పుడు ఇన్‌ఎన్‌టి డాక్టర్‌ను కలవాలి. ల్యారింగోస్కొప్‌/ఎండొస్కోప్‌/ఫ్లెక్సిబుల్‌ ల్యారింగొస్కోప్‌ ద్వారా పరీక్షిస్తారు. వీటి వల్ల స్వరపేటికలో కలిగే మార్పులను గుర్తిస్తారు. దీనికి ఎలాంటి చికిత్స చేయాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఈ సమస్యలన్నీ మనం తొలిదశలోనే గుర్తించే వీలుంది. అంటే గొంతు మారడాన్ని గొంతుబొంగరు పోవడాన్ని చాలా సులభంగా గుర్తించొచ్చు. నిర్లక్ష్యం చేయకుండా ఇఎన్‌టి వైద్యున్ని సంప్రదించాలి. కొన్ని జబ్బులు ముదరకుండా చికిత్స చేసేవీలుంది. కొన్ని క్యాన్సర్లను తొలిదశలోనే నయం చేసుకోవచ్చు.

ఎన్నికల ప్రచారంలో తమ్మినేని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పేరుతో అధికార పార్టీ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఖమ్మంలో ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని నిలదీశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్‌ హామీ… నేటికీ కార్యరూపం దాల్చలేదని దుయ్యబట్టారు. గతంలో ఖమ్మం మున్సిపల్‌ చైర్మన్లుగా పనిచేసిన సీపీఎం నేతలు చిర్రావురి, సమీనాలు అవినీతి రహిత పాలన అందించిన విషయాన్ని తమ్మినేని  గుర్తు చేశారు. ప్రస్తుత కార్పొరేన్‌ ఎన్నికల్లో సీపీఎంను గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని  హామీ ఇచ్చారు. ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీపీఎం ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 

ప్రజల్లో ముఖ్యంగా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ పేరిట మభ్యపెట్టి ప్రచార పటోపంతో మార్కెట్‌ అవుతున్న ఈ హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ గురించి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, ప్రజారోగ్య పక్షపాతులందరూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఖరీదైన, హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ స్థానే తక్కువ ఖర్చుతో, స్థానికంగా లభించే తాజా, సహజ పానీయాల్ని సేవించడం పట్ల యువతీయువకుల్లో అవగాహన పెంపొందించాలి.

ఈసియం లోని ఫైబ్రీన్, కొల్లాజిన్ తంతువులు ఫైబ్రోనెక్టిన్‍లు కణాలు విభజన చెందడానికి, వలస పోవడానికి సంకేతాలనిస్తాయి. వలస పోయే కెరటినోసైట్లు తంతుకణాల మాదిరిగానే ఫైబ్రినెక్టిన్‍ను ఉపయోగించుకొని, ఫైబ్రిన్‍తో అడ్డంగా కలుస్తాయి. దీనివలన నొప్పి తగ్గించడంలో మాదిరిగానే గాయమైన ప్రదేశానికి అంటిపెట్టుకొని గాయంలోనికి పాకడానికి వీలవుతుంది.[19][22][34]

గాంధీదవాఖాన: దేశంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అయితే ఈవ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సమరభేరిని మోగిస్తున్నాయి. దీంతో ప్రతిఏడాది డిసెంబర్ 1న ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు ప్రభుత్వం అవగాహన సదస్సులను సైతం నిర్వహిస్తోంది. దేశంలోని పదికేంద్రాలతో పాటు సికింద్రాబాద్ గాంధీ దవాఖాన సైతం ఎంతోమంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తూ వారిపాలిట దేవాలయంగా నిలుస్త్తోంది. 2009లో ఇక్కడ ప్రారంభమైన ఏఆర్టీ సెంటర్ (యాంటీ రెట్రోవైరల్ థెరఫీ)లో ప్రతిసంవత్సరం 13,500 మంది రిజిష్టర్ చేసుకోగా అందులో 5,651 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో మూడుదశలకు చెందిన వ్యాధిగ్రస్తులు ఉంటారని ఆ విభాగం నోడల్ అధికారి డాక్టర్ వినయ్‌శేఖర్ వెల్లడించారు. మొదటిదశలో ఎయిడ్స్ పాజిటీవ్ అని అనుమానంతో వచ్చిన వారికి ఐసీటీసీ(ఇంటిగ్రేటేడ్ కౌన్సిలింగ్)లో అన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుందన్నారు. రెండోదశలో సీడీసెల్స్ కౌంట్ 350కి తగ్గిపోతే అతనికి ఏఆర్టీ సెంటర్‌లో ఉచితంగా మందులు సరఫరా చేస్త్తూ నిత్యం వాడేలా చేయడం, మూడోదశలో థర్డ్‌లైన్ చికిత్సను అందిస్తామన్నారు.

13/07/2016: జమ్మూకశ్మీర్: కశ్మీర్ లోయలో కొనసాగుతున్న అల్లర్లలో తీవ్రంగా గాయపడిన కొందరు యువకులు తమ కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. బుధవారం కశ్మీర్ అశాంతిపై.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలను లక్ష్యంగా చేసుకొని ఆయన వరుస ట్వీట్లు చేశారు. గాయపడిన యువకులకు వైద్య సేవలు అందించడానికి మోదీ డాక్టర్ల బృందాన్ని పంపించాలని ఆయన కోరారు. కేరళ కొల్లాం ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు.. మోదీ డాక్టర్ల బృందాన్ని వెంట తీసుకెళ్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ప్రధాని కంటి డాక్టర్ల బృందాన్ని కశ్మీర్ లోయకు పంపాలని ఆయన కోరారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 1200 మందికి పైగా యువత తీవ్రంగా గాయపడ్డారని వారికి సరైన వైద్యం అందటంలేదని ఒమర్ పేర్కొన్నారు.

థ్రిల్లర్‌ కథాంశాలతో ఆకట్టుకుంటున్న యువ కథానాయకుడు నిఖిల్‌ ఈసారి కాలేజ్‌ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను…..

ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోవాలి,ఎలా వారానికి 2 రోజులు చేస్తే మంచి ప్రాభావం చూపిస్తుంది.

‘నానుం రౌడీదాన్‌’ చిత్రం తర్వాత విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తానా సేంద కూట్టం’. సూర్య హీరోగా నటిస్తున్నారు. కీర్తిసురేష్‌ కథానాయిక. రమ్యకృష్ణ, సెంథిల్‌ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చుతున్నారు…….

14/07/2016: న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ‘ఆప్’లో ఆమె ఉన్నత పదవి చేపడతారన్న ఊహగానాలు కూడా వినవస్తున్నాయి. ఈ వార్తలను ‘ఆప్’ నేతలు కొట్టిపారేశారు. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని, ‘ఆప్’లో సునీత చేరకపోవచ్చని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కేజ్రీవాల్ తో కలిసి ఆమె ప్రచారం నిర్వహించే అవకాశం ఉందన్న వార్తలను తోసిపుచ్చలేదు. ‘ఆప్’ రాజ్యాంగం ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు. పార్టీ ఉన్నత పదవుల్లోనూ ఒకే కుటుంబానికి ఇద్దరికి స్థానం ఉండదు. ఎన్నికలు జరగనున్న పంజాబ్, గోవాలో సునీతను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశముందని వచ్చిన వార్తలను ఆప్ నేతలు ఖండించారు. ప్రతిభ గల అభ్యర్థులను పార్టీ కార్యనిర్వాహక కమిటీ అంగీకారంతో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ సునీత వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. 1993 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన 51 ఏళ్ల సునీత ఆదాయపన్ను శాఖలో దాదాపు 22 ఏళ్ల పాటు పనిచేశారు.

హైదరాబాద్ : ప్రముఖ సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు వికటాయించాయి. 13 మంది బాధితులు చూపు కోల్పోయారు. ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్లే కళ్లకు ఇన్ ఫెక్షన్ సోకిందని వైద్యులు పేర్కొంటున్నారు. వైద్యులు నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

6. పక్కవారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో ఒక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన బాధ ఏమీ వుండదనే చెప్పవచ్చు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి ఘటనలో 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్ సీయూకు రానున్నారు. మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *