“జుట్టు నష్టం చర్మ గోళాకార బంగారు తీరం |హెయిర్ గ్రోత్ ఆయిల్ కీయా సేథ్”

చలి కాలంలో మీ పెదవులు మీ పెదవులు పగిలిపోయి, గట్టిగా మారడం, నలుపు రంగులోకి మారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. మీ పెదవులపై చర్మం సున్నితమైనది కాబట్టి పై సమస్యలను పట్టించుకోకపోతే మీ పెదవుల స్థితి ఇంకా పాడవుతుంది. ఈ సమస్యని వెంటనే పరిష్కరించుకోండి. దానికి ఇంటిచిట్కాలు అద్భుతంగా

వయాగ్రా వాడిన వారిలో ఆరుగురు మృతి చెందినట్లు వచ్చినవార్త గొప్ప సంచలనం సృష్టించింది. మరణం వయాగ్రా వలన కల్గిందని ఇంకా నిర్థారించబడలేదని తెలియజేసింది. అయినప్పటికీ మరణానికి కారణాలను ఫైజర్ కంపెనీ అన్వేషిస్తుంది. 10 లక్షల మంది కంటే ఎక్కువమంది ఈ మందువాడారు. అందులో చాలామంది మధ్యవయస్కులే. ఈ మందు సురక్షితమైనది. ఈ మందు లేబెల్ పై గుండె జబ్బులు కలవారు, నైట్రో గ్లిజరిన్ లేదా తక్కిన నైట్రేట్స్ తో కలిపి వాడరాదని సూచించడం జరిగింది.

జయం రవి, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘టిక్‌:టిక్‌:టిక్‌’. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది.సౌందర్‌ రాజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భారత సినీ చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా దీన్ని తెరకెక్కిస్తుండటం…..

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు – premenstrual syndrome,PMS,ప్రీమెస్ట్రువల్ సిండ్రోం,ప్రీమెస్ట్రువల్ డిస్ఫారిక్ డిసార్డర్,Premenstrual dysphoric disorder,PMDD – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

రాజకీయ చాణక్యుడు చంద్రబాబు పని ఖతం… అని అంతా అనుకున్నారు… తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్న దశలో. అటూ (సీమాంధ్ర) ఇటూ (తెలంగాణా) కాకుండా పోతాడన్న ప్రచారం బాగా జరిగింది. తెలంగాణా కు గతంలోనే తలూపి, మళ్ళీ… విభజనకు వ్యతిరేకంగా జగన్ తో పోటా పోటీ గా దేశం లోని వివిధ ప్రాంతాల్లో తిరిగి హడావుడి చేసిన బాబు చటక్కున మోడీ తో చేతులు కలిపారు. తన స్థాయికి సరిపోని పవన్ కళ్యాణ్ తో వేదిక పంచుకోవాల్సి రావడం నిజానికి ఆయన రాజకీయ ఓటమే. అయినా…తను ముఖ్యమంత్రి కావాలని అహరహం శ్రమించే ముఖ్యమైన మీడియా హౌజుల అండదండలతో, విదేశాల్లో ఉన్న స్వకులస్థుల దన్నుతో బాబు మళ్ళీ స్టేజ్ మీద ఒక మెరపు మెరిసారు. రిలీజ్ కాదనుకున్న సినిమా ఆడుతుంది. 

శరీరంలో జీర్ణవ్యవస్థ చాలా కీలకమైంది. ఇది నోటి నుంచి ప్రారంభమై మల ద్వారం వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో చాలా రకాల అవయవాలు, గ్రంథులు భాగాలుగా ఉంటాయి. ఒక్కో అవయవంలో ఒక్కోరకమైన రసాయన ప్రక్రియ జరిగి ఆహార సంశ్లేషణ జరిగి శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు అందుతాయి. ఇందులో నోటి నుంచి ఆహారనాళం ద్వారా జీర్ణాశయం అనుసంధానించి ఉంటుంది. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం చెయ్యడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో పీహెచ్ విలువను కూడా సంతులన పరుస్తుంది. ఈ ఆసిడ్ లేదా ఆసిడ్‌తో కూడిన ఆహారం కానీ తిరిగి ఆహారనాళంలోకి చేరితే అందులో ఉండే ఆసిడ్ ప్రభావం వల్ల ఆహార నాళానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

ఖమ్మం : తెలంగాణ-చత్తీస్ ఘడ్ అటవీప్రాంతం చర్ల మండలం సమీపంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను పోలీసులు భద్రాచలం తరలించారు. ఏరియా ఆస్పత్రిలో కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగనుంది. పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. మృతుల్లో 5 మంది మహిళలు, ముగ్గురు పురుషలు ఉన్నారు. ఏడుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. వీరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. తప్పించుకున్న వారిలో మావోయిస్టుల అధికార ప్రతినిధి జగన్ ఉన్నట్లు సమాచారం.  అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. 

17/04/2017: న్యూఢిల్లీ: సూరత్‌ వజ్రాల వ్యాపారులు, కార్మిక ప్రజల తరుపున తాను త్వరలో ఇజ్రాయెల్‌ వెళుతున్నానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వజ్రాల వ్యాపారంలో భారత్‌లో సూరత్‌ పెద్దదని, ప్రపంచంలో మాత్రం ఇజ్రాయెల్‌ కీలక దేశంగా మారి వజ్రాలను పంపిణీ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సూరత్‌లోని డైమండ్ హబ్‌కు చెందినవారిని ఉద్దేశించి మాట్లాడారు. ‘నేను త్వరలోనే ఇజ్రాయెల్‌ వెళుతున్నాను. నిజానికి ఇజ్రాయెల్‌ వెళుతున్న తొలి ప్రధానిని నేనే. నేను మీ తరుపునే అక్కడి వెళుతున్నాను. మీకు ఆ దేశంతోనే వర్తక సంబంధాలు ఉన్నాయి’ అని చెప్పారు. జూలై నెలలో మోదీ సూరత్‌ వెళ్లనున్నారు. ఇది నిజానికి చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. హంబర్గ్‌లో జరిగే జీ 20 సదస్సుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇజ్రాయెల్‌ వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది భారత్‌- ఇజ్రాయెల్‌ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 25 ఏళ్లు నిండనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ చేయబోవు పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

(1) 70% ఈ కోవకు చెందినవి. ఎక్కువగా మధ్యవయస్సు వారిలో చూస్తాము. శరీరములో ఏ భాగమున అయినను రావచ్చును. ఎక్కువగా మగవారిలోను, ఆడవారిలోను వీపుపైభాగాన, ఆడవారిలో కాలుమీద కనిపిస్తుంది. మొదట ఇది చర్మం మీద ప్రాకుతుంది. ఆ తర్వాత చర్మంలోపలి భాగాలకు చొచ్చుకుపోతుంది. రకరకాల ఆకారాలలో, రకరకాల రంగులలో ఎక్కువగా గ్రే రంగు నుండి నలుపు రంగు వరకూ ఈ మచ్చలు ఉంటాయి.

చెన్నై : తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మెరీనా బీచ్‌ వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జయలలిత సమాధి వద్దకు పన్నీర్ సెల్వం ఒంటరిగా చేరుకున్నారు. సెల్వం మౌనంగా కూర్చున్నారు. అర్ధగంట నుంచి సమాధి వద్దే కూర్చున్నాడు. సమాచారం తెలిసిన… జయలలిత అభిమానులు మెరీనా బీచ్‌కు భారీగా తరలివస్తున్నారు. మొదటి నుంచి సెల్వం జయలలిత, పార్టీకి పరమ విధేయుడుగా ఉన్నాడు.  

22/09/2016: న్యూఢిల్లీ : మన దేశంలో ఇప్పటికే పెళ్లి కాని ప్రసాదులు చాలా మంది ఉన్నారు. పెళ్లికూతుళ్లు దొరకడం ఇబ్బంది అవుతోంది. అయినా మనవాళ్లు మాత్రం ఇంకా అబ్బాయిలే కావాలని, అమ్మాయిలు వద్దని అంటున్నారు. 2011-13 సంవత్సరాల మధ్య ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 909 మంది అమ్మాయిలు పుడితే, 2012-14 మధ్య ఈ సంఖ్య మరింత తగ్గి 906కు చేరుకుంది. ఈ లెక్కన పెళ్లి చేసుకోవాలనుకున్నా.. అమ్మాయిలు దొరకడం ఇంకా కష్టం అవుతుంది. అమ్మాయిల జననాల్లో ఢిల్లీ పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో 887 మంది పుడితే, ఇప్పుడు 876 మందే పుట్టారు. తర్వాతి స్థానంలో యూపీ ఉంది. 2014 సంవత్సరానికి సంబంధించిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లెక్కలు తాజాగా విడుదలయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో లింగనిష్పత్తి దారుణంగా ఉందని, తమిళనాడులో కూడా తగ్గుతోందని తెలిసింది. తమిళనాడులో ఇంతకుముందు వెయ్యి మంది అబ్బాయిలకు 927 మంది అమ్మాయిలు పుడితే, ఇప్పుడు 921 మందే పుట్టారు. అంతర్జాతీయంగా చూస్తే ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 950 లేదా అంతకంటే ఎక్కువ మంది అమ్మాయిలు పుడుతున్నారు. భారత దేశంలో మాత్రం పున్నామ నరకం నుంచి కాపాడేది పుత్రుడేనంటూ అబ్బాయిల కోసం చూడటం ఎక్కువైంది.

ఒకవేళ మీకు మాయిశ్చరైజర్ ను ఉదయం సమయాల్లో రాయడం కుదరకపొయినా,లేదా ఇష్టం లేక పోయినా రాత్రుళ్ళు రాసుకోవడం మంచిది,దీనిని కొన్ని చుక్కలు చేతిలోకి తీసుకుని ముఖానికి,కాళ్ళు,చేతులకు పట్టిస్తే,అది మీ చర్మంలోకి చొచ్చుకుపోయి,మంచి ప్రబావాన్ని

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఖుష్బూ, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు…

ఇటీవల విడుదలైన ‘నిన్ను కోరి’ చిత్రం విజయం సాధించిన ఆనందంలో ఉన్న నాని తన తర్వాత సినిమాల పేర్లను ప్రకటించేశాడు. ‘ఎంసీఏ’ పేరుతో నాని తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీరాం వేణు దర్శకత్వం వహిస్తుండగా.. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

శీఘ్రస్ఖలనానికి, పిల్లలు పుట్టక పోవడానికి సంబంధం లేదు. స్ఖలనం అంగప్రవేశం అయిన మరుక్షణమే అయినా వీర్యకణాలు గర్భాశయంలోకి ప్రవేశించి అండం సిద్ధంగా ఉంటే పిల్లలు పుడతారు. అలాగే, వీర్యస్ఖలనం యోని బయట యోనిద్వారం మీద అయినా వీర్యకణాలు యోని నాళం గుండా ప్రవేశించి గర్భాశయంలోని అండాన్ని చేరతాయి. మీ సమస్య పిల్లలు పుట్టక పోవడం కాదు. శీఘ్రస్ఖలనం చాలా తీవ్రంగా అంటే అంగప్రవేశమే చేయలేనంత వేగంగా స్ఖలనం అయిపోవడం. దీనివల్ల దంపతులిద్దరూ సంతప్తిని పొందలేరు. శీఘ్రస్ఖలన సమస్యవల్ల శంగారంలో భాగస్వామి అసంతప్తికి లోనవడం సహజం. దీనివల్ల ఆందోళన మరింత పెరిగి, ఒత్తిడికి గురై, మరోసారి శీఘ్రస్ఖలనం అవుతుంటుంది. శీఘ్రస్ఖలనం తగ్గించుకోకపోతే మెల్లగా ఆసక్తి తగ్గిపోయి, డిప్రెషన్ పెరిగి అంగస్తంభన సమస్య వస్తుంది. దంపతుల మధ్య గొడవలు వస్తాయి. దూరాలు పెరుగుతాయి. శీఘ్రస్ఖలన సమస్య ప్రోస్టేట్ గ్రంథి వ్యాధుల్లో, దీర్ఘకాలిక మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లో సెక్స్ కండరాలు బలహీనమవడంతో వస్తుంది. ఈ సమస్యలు ఉంటే పరిష్కరించుకోండి. అలాగే, సెక్స్ చేసే ప్రతీసారి ఫర్‌ఫార్మెన్స్ ఆంైగ్జెటీకి లోనైనా ఈ సమస్య వస్తుంది. మీరు మంచి సెక్సాలజిస్టును కలవండి. అంగస్తంభన కాలాన్ని పెంచి శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఈవిటి-ఐయూటి, కౌన్సెలింగ్ థెరపీలతో మీ సమస్య పరిష్కారం అవుతుంది.

అండాశయాలకి సన్నని ట్యూబువలె గర్భకోశానికి రెండువైపులా ఉండి, దీనికి అండాశయాలకి లింక్ కలుపుతాయి. గర్భకోశంలో పిండం ఎదుగుదల జరిగితే అండాశయంలో అండం విడుదల అవడమే కాకుండా స్త్రీ స్త్రీలాగా ఉండటానికి కావలసిన హార్మోన్లు కూడా తయారవుతాయి. 

సమాజాన్ని భయపెడుతున్న క్యాన్సర్‌ను రోగులు జయిస్తున్నారు. రోగ నిర్ధరణ తర్వాత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇందులో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. అందుకే క్యాన్సర్‌ జబ్బు సోకిందని తెలిసినా ఎలాంటి ఆందోళన చెందడం లేదు.

ఇలా ఫిషర్‌కు మొదటి దశ చికిత్స (ఫస్ట్ లైన్)ను నిర్లక్ష్యం చేస్తే సాధారణంగా 30% నుంచి 70% కేసుల్లో అది మళ్లీ తిరగబెడుతుంటుంది. కేవలం పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధి తిరగబెట్టడాన్ని 15% నుంచి 20%కి

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా.. భగ్గుమంటోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌ పాలిటిక్స్‌తో ఉడికిపోతున్న హస్తం పార్టీ .. అందివచ్చిన ప్రతి అంశాన్నీ తనకు అవకాశంగా మలుచుకుంటోంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ తీరును తప్పుపడుతున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు ఖరీఫ్‌ సీజన్‌పై సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరును వేలిత్తి చూపుతోంది.

బెంగళూరు : టీ -20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా మూడు ఓవర్లలో 17 పరుగులు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శర్మ, ధావన్ లు ఆటను ఆరంభించారు. మూడో ఓవర్ ముగిసే సరికి భారత్ 18 పరుగులు చేసింది. శర్మ 8, ధావన్ 8 పరుగులతో ఆడుతున్నారు. 

ఎవరైనా క్రీడాకారులుగా, దృఢమైన అథ్లెటిక్‌ శిక్షణ వంటివాటికి వెళ్లే ముందు ఒక్కసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవటం మంచిది. పోలీసు, ఎస్సై వంటి పోస్టులకు జరిపే దేహదారుఢ్య పరీక్షల్లో చాలా దూరాలు పరుగులుపెట్టే కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలిపోవటం మనం తరచూ వింటూనే ఉంటాం. ఇలాంటి శారీరక దారుఢ్య పరీక్షలకు వెళ్లినప్పుడు అప్పటికే వీరిలో లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌ వంటివి ఉంటే ఇలాంటి సమయంలో అవి మరింత సమస్యాత్మకంగా మారి, హఠాత్తుగా ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. అందుకే ఇలాంటి పరీక్షలు ఆరంభించే ముందు తప్పనిసరిగా ఈసీజీ పరీక్ష తీయించి, సమస్యేమీ లేదని నిర్ధారించుకోవటం మంచిది. దీనికయ్యే ఖర్చు కూడా పెద్దగా ఉండదు. కొందరు కొంచెం సేపు ఎక్కువ వ్యాయామం చేస్తే కళ్లు తిరిగి పడిపోతుంటారు. వీరు కూడా ఓసారి వైద్యులను సంప్రదించి సమస్యలేమీ లేవని నిర్ధారించుకోవటం ముఖ్యం.

ముందుగా బాధితులను పడుకోబెట్టి.. పక్కనే మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్‌ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకప్పుడు ఇదే సమయంలో నోటిలో నోరుపెట్టి గాలి ఇవ్వాలనీ చెప్పేవారుగానీ ఇప్పుడది అవసరం లేదని తేలింది. కాబట్టి కేవలం ఛాతీ మీద నొక్కుతూ గుండె తిరిగి కొట్టుకోవటం ఆరంభించేలా చేస్తే చాలు.

హైదరాబాద్ : పారిస్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడ్డవారే బ్రస్సెల్స్ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారా? పారిస్‌ దాడుల వ్యూహకర్త అబ్దెస్లామ్‌ను బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేయడంతోనే ఉగ్రవాదులు ప్రతీకార చర్యలకు దిగారా? ఈ ఘటన యూరప్‌ను నివ్వెర పరచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *