“జుట్టు నష్టం చర్మ వైద్యుడు HUNTSVILLE _జుట్టు యొక్క తిరిగి పెరగడానికి ఉత్తమ నూనె”

శ్రమతో కూడిన పనులు చేయకూడదు. దగ్గు, జర్వం లాంటివి వస్తే వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. రుమాటిక్‌ ఫీవర్‌ తిరగబెట్టకుండా ప్రతీ మూడు వారాలకు బెంజథిన్‌ పెన్సిలిన్‌ ఇంజిక్షన్‌ చేయించుకుంటూ ఉండాలి. కవాటం భాగ ఇరుకైనప్పుడు మైట్రల్‌ కవాటాన్ని వెడల్పు చేయాటానికి శస్త్ర చికిత్స అవసరమవుతుంది. మామూలుగా ఎడమ ఆరికల్‌ లోనుంచి రక్తం ఎడమ వెంట్రికల్‌లోకి ప్రవహిస్తుంది. అలా ప్రవహించే మార్గం సరిగా లేనప్పుడు కలిగే ఇబ్బందులు, చికిత్స తెలుసుకున్నాం. కవాటాల పనిమిటంటే రక్తం ఒకే వైపు ప్రవహించేలా చూడటం. అంటే మైట్రల్‌ వాల్వ్‌ ద్వారా ఎడమ వెంట్రికల్‌లోకి రక్తం రావాలి గానీ, ఎడమ ఆరికల్‌లోకి వెళ్లకూడదు. కవాటం దెబ్బతిని పూర్తిగా మూసుకుపోవడం వల్ల ఎడమ వెంట్రికల్‌ నుంచి రక్తం తిరిగి ఎడమ ఆరికల్‌లోకి వెళ్తుంది. ఈ స్థితిని మైట్రల్‌ రిగర్జిటేషన్‌, ఇది తీవ్రత దశలో ఉన్నపుడు శస్త్ర చికిత్స జరిపి కృత్రిమ కవాటాన్ని అమర్చాలి. కవాటం తీవ్రంగా ఇరుకుగా ఉన్నపుడు శస్తచ్రికిత్స ద్వారా కృత్రిమ కవాటంతో ఆ కవాట మార్పిడి చేయాలి.

ప్రముఖ దర్శకుడు శంకర్‌ ‘ఖాకి’ సినిమాకు ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని చూసిన ఆయన తన అభిప్రాయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందన్నారు. ‘‘తీరన్‌ అధిగారమ్‌ ఒండ్రు’ (తెలుగులో ‘ఖాకి’) అద్భుతమైన పోలీసు…

విజయవాడ : జూన్ 30వ తరువాత ఏ సమాచారం అప్ లోడ్ చేయలేదని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. రెఫరెన్స్ నెంబర్ చేశామని, తెలంగాణ ప్రభుత్వం అభియోగం మోపడం సరికాదన్నారు. తెలంగాణ పోర్టల్ కు ఆధార్ నమోదు లేదని, ఏపీ పోర్టల్ కు ఫోన్ నెంబర్..ఆధార్ నెంబర్ నమోదు ఉందన్నారు.

* పర్‌ఫ్యూమ్‌: కేవలం అత్తర్లు, సెంటు, పర్‌ఫ్యూములే కాదు.. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం వీటిని ఎంతోకొంత కలుపుతారు. ఇవి చర్మానికి తగిలినప్పుడు అలర్జీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. వీటివల్ల చర్మం మీద రకరకాల అలర్జీలు, నలుపు లేదా తెలుపు మచ్చలు వస్తాయి. కాబట్టి పర్‌ఫ్యూములను దుస్తుల మీదే స్ప్రే చేసుకోవాలి. నేరుగా చర్మం మీద తగలనివ్వకుండా చూసుకోవటం చాలా అవసరం.

సోనాక్షి సిన్హా జర్నలిస్ట్ రోల్‌లో రానున్న చిత్రం ‘నూర్‌’. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. సబా ఇంతియాజ్‌ రాసిన ‘కరాచీ : యు ఆర్‌ కిల్లింగ్‌ మి’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఓ మహిళా జర్నలిస్ట్ ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో సబా ఇంతియాజ్‌ ‘కరాచీ’ నవల రాశారు. కరాచీకి చెందిన ఓ యువ జర్నలిస్టు అత్యంత సాహసోపేతంగా వార్తల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ మంచి ప్రేమికుడిని సొంతం చేసుకుంటుంది. ‘నూర్‌’గా రూపొందే ఈ చిత్రం ద్వారా సునీల్‌సిప్పి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్‌లుక్‌ను విడుదలైన సంగతి తెలిసిందే. ‘మహిళా జర్నలిస్ట్ గా నటించడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమా కోసం సబా రాసిన నవలను ఆద్యంతం చదివినట్లు..చాలా ఆసక్తికరంగా ఉందని ఇటీవలే సోనాక్షి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే సోనాక్షి ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు జాన్‌ అబ్రహం సరసన ‘ఫోర్స్2’ చిత్రంలోను, ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ, హిందీ ద్విభాషా చిత్రం ‘అకీరా’లోనూ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ‘అకీరా’ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సల్లూభాయ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టైగర్‌ జిందా హై’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. దీపావళి సందర్భంగా సల్మాన్‌ లుక్‌ని ట్విటర్‌ ద్వారా విడుదలచేశాడు. ఇందులో సల్మాన్‌ గన్ను పట్టుకుని కోపంగా చూస్తున్న స్టిల్‌ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది…

విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డిటెక్టివ్‌’. మిస్కిన్‌ దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయెల్‌, ఆండ్రియా కథానాయికలు. జి. హరి నిర్మాత. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని నవంబరు 10న విడుదల చేయడానికి చిత్ర బృందం…

03/08/2016: బులంద్షహర్: ‘కనీసం సాధారణ రోగుల్లానైనా మమ్మల్ని చూడలేదు. నా ఒంటినిండా గాయాలున్నాయి. నా కూతురికేమో విపరీతమైన రక్తస్రావం. అమ్మా.. ఏదో ఒకటి చెయ్యండమ్మా లేకుంటే నా బిడ్డ చనిపోతుందని డాక్టర్ కు మొరపెట్టుకున్నా. కానీ ఆమె మమమల్ని పట్టించుకోలేదు. మాపై సామూహిక అత్యాచారం జరిగిందని చెబితే ఆ డాక్టర్ నమ్మలేదు. పైగా, నోరుమూసుకొని వెళ్లి ఆ మూలన కూర్చోండని కసిరింది’.. ఇదీ.. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో గ్యాంగ్ రేప్ కు గురైన మహిళ ఇచ్చిన వాంగ్మూలం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ పాశవిక ఘటనకు సంబంధించి ఘోరవాస్తవాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాళ్లలో కూతురు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. తల్లి తమకు జరిగిన అవమానంపై కుమిలిపోతున్నది. నోయిడాకు చెందిన టాక్సీడ్రైవర్ తన కుటుంబంతో కలిసి శుక్రవారం రాత్రి షాజహాన్ పూర్ (యూపీ) బయలుదేరగా.. ఢిల్లీకి 65 కిలోమీటర్ల దూరంలో కాన్పూర్ హైవేపై గల బులంద్ షహర్ వద్ద దుండగులు కారును అటకాయించి, లోపల ఉన్నవారిని బయటికిలాగి, పొలాల్లోకి తీసుకెళ్లి పురుషులను చెట్లకు కట్టేసి, తల్లి, 14 ఏళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాత్రి 1:30కు దారుణం జరిగితే తెల్లవారి 5:30కు గానీ పోలీసులు స్పందించలేదని బాధితురాలి కుటుంబసభ్యుడు చెప్పాడు. ‘రెండు గంటలు నరకం చూపించి దుండగులు వెళ్లిపోయిన తర్వాత కట్లు ఊడదీసుకుని, అరగంటపాటు పోలీస్ హెల్ప్ లైన 100కు ఫోన్ చేస్తూనే ఉన్నా. కానీ నంబర్ బిజీ అని సమాధానం వచ్చింది. తర్వాత మా వాళ్లను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడి మహిళా డాక్టర్ మమ్మల్ని పట్టించుకోలేదు. తెల్లవారాకగానీ పోలీసులు మా దగ్గరికి రాలేదు. వాళ్లు కూడా మా కుటుంబీకులపై అత్యాచారం జరిందంటే నమ్మలేదు. నాటకాలాడుతున్నామన్నట్లు మాట్లాడారు’ అని బాధిత మహిళ మరిది మీడియాకు వివరించారు. తమపై జరిగిన అకృత్యం అందరికీ తెలిసిపోయినందుకు సిగ్గుపడుతున్నామని, మళ్లీ నోయిడా వెళ్లి తలెత్తుకుని తిరగలేమని బాధితమహిళ మంగళవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఆమె గురించి తామంతా కుమిలిపోతున్నామని పేర్కొంది. దోషులను పట్టుకుని ఉరి తీయాలని, లేకుంటే తామే ఉరివేసుకుని చనిపోతామని దగ్ధస్వరంతో రోదించింది. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో ముగ్గురిని బాధిత కుటుంబీకులు గుర్తుపట్టారని, మరో ఐదుగురు ఇంకా పరారీలోనే ఉన్నారని బులంద్ షహర్ పోలీసులు తెలిపారు.

ఎంసెట్ శిక్షణ: అన్ని జూనియర్ కళాశాలల్లోని MPC, BiPC విద్యార్థులకు EAMCET కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఉచితంగా ఎంసెట్ స్టడీ మెటీరియల్ అందించడంతోపాటు మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు. పేద విద్యార్థులు నితిలీదినిగి లో మంచి ర్యాంకులు సాధించి ప్రయోజనం పొందడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఇదే పద్ధతిలో MEC, CEC విద్యార్థులకు CPT మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు.

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి ప్రధాని నరేంద్రమోదితో సమావేశమయ్యారు. మోదితో జరిపిన భేటిపై మెహబూబా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు నేతల మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్టు ముఫ్తీ పేర్కొన్నారు.  దివంగత ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఆశయం మేరకు ఉమ్మడి ఎజెండాను కొనసాగించడానికి ప్రధాని అంగీకరించారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై పిడిపి కొత్త షరతులేవీ విధించలేదు. గతంలో ఇరుపార్టీలు నిర్ణయించిన ఒప్పందం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో గురువారం పిడిపి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. పిడిపికి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నారు.

ఖమ్మం : ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని ఖమ్మం ప్రచారంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఒక అభ్యర్ధి ఏ పార్టీలో ఎంతసేపు ఉంటాడో.. గెలిచిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తాడో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. డబ్బు, పదవుల కోసం పార్టీలు మారడం నిజమైన రాజకీయాలు కావన్నారు. నీతివంతమైన రాజకీయాల కోసం సీపీఎం కృషి చేస్తుందన్నారు. గతంలో ఖమ్మాన్ని అభివృద్ధి ఎంతో చేశాం.. మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు తమ్మినేని. 

కాళ్ల నరాల్లో, పెల్విక్‌ నరాల్లో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టుకుపోతుంది. నరాల నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్‌ ఉన్నవాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది. వీరు యాంటిబయాటిక్స్‌ తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి. కొన్నిసార్లు కాళ్ల నరాల మీద వత్తిడి పడి నొప్పులు రావచ్చు. డెలివరీ తర్వాత బ్లీడింగ్‌ కావడం, షాక్‌కు గురవ్వడం, ఫిట్స్‌ రావడం, లంగ్స్‌లో సమస్యల వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోతుంది. ఇటువంటి వారు గైనకాలజిస్ట్‌ చేత వెంటనే వైద్యం చేయించుకోవాలి. వీరు రెగ్యులర్‌గా పోస్ట్‌నాటల్‌ ఎక్సర్‌సైజులు చేయా లి. బ్లీడింగ్‌ ఎక్కువగా ఉన్న ప్పుడు, డిశ్చార్జి అవుతు న్నప్పుడు వెంటనే చెకప్‌చే యించుకోవాలి.

మాస్కో: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి అవలంబించడం ప్రమాదకరమంటూ అంతర్జాతీయ సమాజానికి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హితవు పలికారు. మొత్తం ప్రపంచానికే ఉగ్రవాదం పెనుముప్పు అని… దాన్ని తుదముట్టించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మాస్కోలో సోమవారం ‘రష్యా-భారత్‌-చైనా(ఆర్‌ఐసీ)’ విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక సమావేశంలో సుష్మ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఆర్‌ఐసీ ప్రపంచాన్ని ముందుండి నడిపించాలని ఆకాంక్షించారు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణల దిశగా వేగవంతమైన చర్యలు అవసరమని సుష్మ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో మద్దతివ్వాల్సిందిగా రష్యా, చైనాలను కోరారు. అనంతరం రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో కలిసి విలేకర్ల సమావేశంలో సుష్మ పాల్గొన్నారు. ‘మీ ఉగ్రవాదులు’, ‘మా ఉగ్రవాదులు’ అనే తేడాలేవీ లేకుండా ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతను ఆమె నొక్కిచెప్పారు. మసూద్‌ అంశాన్ని లేవనెత్తిన సుష్మ: మసూద్‌ అజహర్‌పై ఆంక్షలు విధించే దిశగా ఐరాసలో మనదేశం చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడంపై చైనాను సుష్మ ప్రశ్నించారు. సోమవారమిక్కడ ఆమె చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.మసూద్‌పై చర్యలు తీసుకోకుండా ఐరాసలో తీసుకున్న చర్యను సమీక్షించుకోవాలని చైనాను కోరారు. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌తోనూ సుష్మాస్వరాజ్‌ పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

హైదరాబాద్‌: హెచ్ సీయూలో సిబ్బంది, విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జి చేసి విద్యార్థులను అక్రమ అరెస్ట్ చేయడంపట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అక్రమ అరెస్టులను ఖండిస్తూ దళిత సంఘాలు ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాయి. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కోరారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని వీసీ అప్పారావును పదవి నుంచి వెంటనే తొలగించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు .

ఈ ఇంజెక్షన్లలో కలిగే ముఖ్యమైన ఉపద్రవం అంగస్తంభన అనేక గంటలు అలాగే ఉండిపోవడం. 6-12 గంటలు మించి అంగస్తంభన ఉండిపోతే వెంటనే చికిత్స చేసి అంగస్తంభన తగ్గించాలి. లేకపోతే అంగస్తంభన అనేక గంటలు అలాగే ఉండిపోతే అంగంలో కణజాలాలకు హాని కలిగి అంగస్తంభన శాశ్వతంగా కలగదు. ఈ ఇంజెక్షన్ లని సొంతంగా చేసుకోవడం నేర్చి చికిత్స చేసుకోవచ్చు. ప్రొఫెసర్ బిండ్లే 15 రోజులకు ఒక ఇంజెక్షన్ మాత్రమే చేసుకోవాలన్నారు. ఇంజెక్షన్ చేసుకున్న కొద్ది నిమిషాలలోనే అంగస్తంభనం కలుగుతుంది. కలిగిన స్తంభనం ఎక్కువసేపు ఉంటుంది. అయినప్పటికీ మనదేశంలోనే కాక విదేశాలలో కూడా రెగ్యులర్ గా వీటిని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడడం లేదు.

08/10/2016: కాలిఫోర్నియా : అమెరికాలో మరోసారి భారతీయులపై జాతి విద్వేష దాడి జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 41 ఏళ్ల సిక్కు వ్యక్తిపై కొందరు దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఆయన తలపాగాను తీసేసి.. జీవితంలో ఒక్కసారి కూడా కత్తెర పడనివ్వని జుట్టును చాకుతో కత్తిరించి తీవ్రంగా అవమానించారు. దీనిపై జాతివిద్వేష దాడి కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాన్ సింగ్ ఖల్సా కాలిఫోర్నియాలో ఐటీ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన సెప్టెంబర్ 25 రాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయన వాహనం మీద కొందరు యువకులు బీరు క్యాన్ విసిరారు. అయినా దాన్ని ఆయన పట్టించుకోకుండా.. అక్కడి నుంచి వెళ్లిపోతున్నా, యువకులు మాత్రం ఆయనను వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు తెరిచి ఉంచడంతో వాటిలోంచి ఆయనపై దాడి చేశారు. ఆయన తలపాగాను లాగిపారేసి, ముఖం మీద పదేపదే గుద్దారు. వాళ్లంతా 20 నుంచి 30ల లోపు వయసువాళ్లేనని, ఐదారుగురు శ్వేతజాతి యువకులు తనను తిడుతూ శారీరకంగా దాడి చేశారని ఖల్సా ఆ తర్వాత చెప్పారు. ఈ దాడిలో ఆయన కన్ను వాచిపోయింది. తన జుట్టు కత్తిరించాల్సిందేనంటూ వాళ్లు కారు కిటికీ లోంచి తన తల బయటకు లాగి, వాళ్లదగ్గరున్న చాకుతో కొంత జుట్టు కత్తిరించారని ఆయన వాపోయారు. ఖల్సా చేతి వేళ్లు తెగిపోయాయి. కళ్లు, పళ్లు, చేతుల మీద కూడా గాయాలయ్యాయి. దీనిపై సిక్కు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. రిచ్‌మండ్ పోలీసు డిపార్టుమెంటుకు సిక్కు సంఘం ఫిర్యాదుచేసింది. శ్వేతజాతి యువకులు కేవలం శారీరకంగా దాడి చేయడమే కాక.. తన మత విశ్వాసాలను దారుణంగా దెబ్బ తీశారని ఖల్సా ఒక ప్రకటనలో తెలిపారు. 9/11 దాడుల తర్వాతి నుంచి ఈ 15 ఏళ్లలో సిక్కులపై వందలాది సార్లు దాడులు జరిగాయని సిక్కు సంఘం ఆరోపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *