“జుట్టు నష్టం చికిత్స అలోపేసియా areata జుట్టు నష్టం షాంపూ youtube”

హైదరాబాద్‌: హెచ్ సీయూలో సిబ్బంది, విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జి చేసి విద్యార్థులను అక్రమ అరెస్ట్ చేయడంపట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అక్రమ అరెస్టులను ఖండిస్తూ దళిత సంఘాలు ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాయి. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కోరారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని వీసీ అప్పారావును పదవి నుంచి వెంటనే తొలగించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు .

హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో సీటు కోసం గులాబీదళంలో పోటీ పెరిగింది.

ఢిల్లీ : సుప్రీంకోర్టులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసు విచారణ మూడేళ్లు పట్టే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ అటార్ని జనరల్ ముకుల్‌ రోహ్తగి ఈ విషయాన్ని వెల్లడించారు. సల్మాన్‌కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టులో విచారణ చేపట్టాల్సిన ఎన్నో ముఖ్యమైన కేసులున్నాయని, ఓ సామాన్యమైన యాక్సిడెంట్‌ కేసుకు అంత ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం లేదని జస్టిస్‌ జెఎస్‌ ఖెహర్, జస్టిస్‌ అరుణ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్‌ ప్రకారం సల్మాన్ కేసు బెంచ్‌పైకి వచ్చేందుకు మూడేళ్లు పట్టొచ్చు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 2002లో బాంద్రాలోని ఓ బేకరీ ముందు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులపై నుంచి సల్మాన్‌ ల్యాండ్‌ కూజర్ కారు తోలాడు. ఈ ఘటనలో ఒక్కరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.

సునీల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టూ కంట్రీస్‌’. ఎన్‌.శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌లో విలన్‌ దేవ్‌గిల్‌ సునీల్‌తో.. ‘తెల్లబట్టలు వేసుకున్న ప్రతీవాడూ ఫ్యాక్షనిస్ట్‌ కాలేడు’ అంటే ఇందుకు సునీల్‌.. నల్లబట్టలు …

“అన్నా… జగన్ క్లీన్ స్వీప్. 115 సీట్లు ఖాయమ్. రాసి పెట్టుకో..” అని సీమాంధ్ర లో చాప కింద నీరులా సర్వే చేస్తున్న ఒక మిత్రుడు ఘంటాపథం గా వాదిస్తున్నాడు. కానీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి మాత్రం దేశం వైపే పవనం ఉన్నట్లు చెప్పారు. 

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘ఫ్యాన్’ రెండో అఫీషియల్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. నిన్న ఈ ట్రైలర్ ను విడుదల చేయగా, ఒక్కరోజులో దాదాపు 11.5 లక్షల మంది దీన్ని వీక్షించారు. తొలి ట్రైలర్ లోనే ఈ చిత్రంలో షారూక్, ఓ బాలీవుడ్ స్టార్ ఆర్యన్ ఖన్నాగా, ఆయన్ను విపరీతంగా అభిమానించే ఫ్యాన్ గౌరవ్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న సంగతి బయటకు రాగా, రెండో ట్రైయిలర్ లో సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది. ఆ విలన్ కూడా ఎవరో కాదు, షారూకే…! తన అభిమాన నటుడిని కలవాలన్న గౌరవ్ ప్రయత్నాలు, ఆపై ఇద్దరి మధ్యా విభేదాలు, వారిద్దరి పోరాటాలను ఈ ట్రైలర్ లో టేస్ట్ చూపించారు. ఇక గౌరవ్ పాలిట ఆర్యన్ విలనా? లేక ఆర్యన్ పాలిట గౌరవ్ విలన్ గా మారాడా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్! ఇక అభిమాని రోల్ కోసం తన ముఖం పూర్తిగా మారిపోయేట్టు మేకప్ వేసుకునేందుకు రోజూ సుమారు 6 గంటలు పట్టేదని, ఆ తర్వాత అది రోజుకు మూడు, అనంతరం రెండున్నర గంటలకు తగ్గుతూ వచ్చిందని తెలిపాడు. షారుఖ్ కెరీర్ లోనే ఇది సరి కొత్త టైప్ మూవీ అంటున్నారు. మనీష్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని వచ్చే ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారు.

‘రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో వీసీ అప్పారావుకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎన్ హెచ్ ఆర్ టీమ్ ఇంకా రిపోర్టు కూడా ఇవ్వలేదు. అతనికి ఇంకా బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎవిడెన్స్ ప్రభావితం చేపి పొజిషన్ లో ఉన్నాడు. ఎవిడెన్స్ ఎలా టాంపర్ చేస్తాడో కోర్టు కూడా తెలుసు.  

ఈ జారుడు ద్రవం సరిపోయినంత లేనప్పుడు స్త్రీకి రతిలో బాధ కలుగుతుంది. ఒక్కొక్కసారి ఈ జారుడు ద్రవం మరింత ఎక్కువగా ఉత్పత్తిఅయి స్త్రీ-పురుషులిద్దరి జననాంగాల మధ్య ఉండవలసిన బిగుతు లేక రతిలో అసంతృప్తి కలుగుతుంది. సంయోగ సమయంలో ఈ జారుడు ద్రవాలు ఎక్కువగా ఊరటం స్త్రీలో కామోద్రేకం కలిగినట్లు, సుఖప్రప్తి పొందబోతున్నట్టు గుర్తు.

టెంపోరల్‌ ఆర్టిరైటిస్‌: ఇది 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు నొప్పి ఎక్కువగా  ఉండటం వంటివి ఇందులో లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్‌ఆర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది, టెంపొరల్‌ ఆర్టరీ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.

తిరువనంతపురం: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే రాకెట్‌తో 22 ఉపగ్రహాలను ప్రయోగించడంద్వారా భారతఅంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించబోతోంది. తన కదనాశ్వం పీఎస్‌ఎల్‌వీ-సి34 రాకెట్‌ద్వారా మేలో ఏపీలోని శ్రీహరికోట నుంచి వీటిని కక్ష్యలోకి పంపబోతోంది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సితోపాటు అమెరికా, కెనడా, ఇండొనేషియా, జర్మనీలకు చెందిన సూక్ష్మ, నానో ఉపగ్రహాలు ఉంటాయని ఇస్రోకు చెందిన విక్రమ్‌సారాభాయ్‌ అంతరిక్షకేంద్రం సంచాలకుడు కె.శివన్‌ తెలిపారు. 2008లో ఒకేప్రయోగంలో 10ఉపగ్రహాలను పంపామని, ఆ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు చెప్పారు. 2013లో ఒకే రాకెట్‌తో 29 ఉపగ్రహాలను ప్రయోగించడంద్వారా అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రపంచ రికార్డును సృష్టించింది.

60 శాతం తలలో ఒకపక్క, 40 శాతం తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగు తుంది. చిన్నపిల్లల్లో 60 శాతం మేరకు తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగుతుంది. వికారం, వాంతులు, భావోద్వేగాల్లో మార్పులు కలుగవచ్చు. విశ్రాంతి, చీకటి గదిలో పడుకోవడం, మందులు వాడటం మొదలైన వాటి వల్ల ఉపశమనం కలుగుతుంది. బహిష్టు సమయంలో మైగ్రేన్‌ కలగడం, పెరగడం సంభవించవచ్చు. బహిష్టులు ఆగిపోయే దశలో కొందరిలో మెరుగుపడటం జరుగు తుంది. మరికొందరిలో తల నొప్పి కలుగుతుంది. గర్భ ధారణ సమయంలో సుమారు 60 శాతం మందిలో తల నొప్పి తగ్గుతుంది. 20 శాతం మందిలో ఎక్కువ అవుతుంది. మరొక 20 శాతం మందిలో మార్పు ఉండదు. ప్రసవం తరువాత కొందరిలో తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *