“జుట్టు నష్టం చికిత్స లేజర్ హెల్మెట్ _జుట్టు పెరుగుదల మాత్రలు viviscal”

ఈ కుర్చీలాంటి కుర్చీని ఫ్యాంటుకు తొడిగేసుకుని ఎక్కడికైనా ఈజీగా వెళ్లొచ్చు. కూర్చోమని ఎవరూ కుర్చీ చూపించకపోయినా, దర్పానికి లోటు రాకుండా ఎక్కడంటే అక్కడ కాలు మీద కాలేసుకుని భేషుగ్గా కూర్చోవచ్చు. ‘నూనీ ఏజీ’ అనే స్విస్‌ కంపెనీ ఈ తొడుక్కునే కుర్చీని రూపొందించింది. దీని ధర దాదాపు వెయ్యి డాలర్లు. మన లెక్కల్లో చెప్పుకోవాలంటే సుమారు రూ.60 వేలు.

ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుంది. బడ్జెట్ లో ఏముంటుంది అంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ? ఎంత ఖర్చు చేసుకోవచ్చు ?, ఎంత అప్పు చేయాలి ? , వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి ? ఇలాంటి లెక్కలు ఉంటాయి.

విజ్ఞాన్‌ యూనివర్సిటీ విజ్ఞాన ఉత్పత్తి కేంద్రంగా మారిందన్నారు ధర్మతేజ. తమ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నవారిలో ఎక్కువ మంది విజ్ఞాన్‌ విద్యార్ధులు ఉండడమే దీనికి నిదర్శనమన్నారు. దేశంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుందని.. విద్యార్ధులు దీన్ని అనుకూలంగా మలుచుకోవాలన్నారు. కొలువు సాధించడం కాదని.. పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు ధర్మతేజ.

చల్లని చలి కాలంలో మీ అందమైన చర్మంకు ఎన్నో ఇబ్బందులు,మిగిలిన కాలాల కన్నా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది,ఎందుకంటే ఈ కాలంలో ఉష్ణోగ్రతల శాతం మరీ తక్కువగా ఉండటం వల్ల మీ చర్మం పొడిబారి పోయి, ఒక్కో సారి పగిలిపోవడం,లేదా చిన్న చిన్న పొరలుగా ఊడిపోవడం జరుగుతుంది. కంగారుపడవలసిన అవసరం లేదు, మీరు చేయవలసిందల్లా మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు పొడిబారకుండా తేమగా ఉండేలా చూసుకోవాలి.

05/07/2016: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార బాధ్యతలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ దాదాపు అంగీకరించినట్లు సమాచారం. ఆమె యూపీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పనిచేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని, పార్టీకి విజయం కలిసొస్తుందని ఇప్పటికే వ్యూహకర్తలు చెప్పిన నేపథ్యంలో అందుకు ఆమె సూచాయగ అంగీకరించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెల్లడి కానుందట. గతంలో రాయ్ బరేలీ, అమేథీలో తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సారి ఆ బాధ్యతల విస్తరణకు ఆమెకు అంగీకరించాలని పార్టీ నుంచి వ్యూహకర్తల నుంచి గత కొద్ది రోజులుగా డిమాండ్ వస్తోంది. మరో కొద్ది నెలల్లో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 2017లో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ఇక్కడి కాంగ్రెస్ పార్టీ యూపీ వ్యవహరాల ఇన్‌చార్జిగా గులాం నబీ ఆజాద్‌ను నియమించి ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవల పదేపదే ప్రియాంకతో భేటీ అవడం కూడా దాదాపు ప్రియాంక రాకడ ఖరారైనట్లేనని తెలుస్తోంది.

పైకి దూకు ↑ Etscheid, M.; Beer, N.; Dodt, J. (2005). “The hyaluronan-binding protease upregulates ERK1/2 and PI3K/Akt signalling pathways in fibroblasts and stimulates cell proliferation and migration”. Cellular Signalling. 17 (12): 1486–1494. PMID 16153533. doi:10.1016/j.cellsig.2005.03.007.

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ భేటీ అయ్యారు. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి నివాసముంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పరుచూరి బ్రదర్స్ మంగళవారం చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై స్క్రిప్ట్ రాయించేందుకు వారిద్దరిని చంద్రబాబు పిలిపించినట్లు సమాచారం.

ఫ్లూయెన్స్‌ లేదా శక్తి స్థాయి ముఖ్యమైన పరిగణనలోకి తీసుకునే మరొక అంశం. ఫ్లూయెన్స్‌ను జోల్స్‌ పర్‌ స్క్వేర్‌ సెంటీమీటర్‌ (J/cm²) లో కొలుస్తారు. వీటిని అత్యధిక సెట్టింగులలో ఉంచి చికిత్స చేయడం అవసరం. ఫొలికల్స్‌ను వేడెక్కిండం ద్వారా, అవసరమైనంత మేరకు తయారవుతున్న చర్మాన్ని నిర్వీర్యం చేస్తారు.

హైదరాబాద్: నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ మందులేని జబ్బు. ఒక్కసారి ఈ వ్యాధి శరీరంలోకి ప్రవేశించిందంటే అంతే. రోగికి మరణ శాసనమే. ఇది ఒక్కప్పటి మాట. కానీ వైద్యరంగంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి నివారణకు మందులైతే ఇప్పటివరకు రాలేదు కానీ వ్యాధిని అదుపులో ఉంచి, నియంత్రించేందుకు మాత్రం రకరకాల మందులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నగరంలోని రామంతాపూర్ హోమియోపతి దవాఖాన వైద్యులు బ్రెజిల్ లో ఉండే ఒక పాము విషం నుంచి తయారు చేసిన క్రొటాలస్ హరిడస్ అనే మందును వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఈ మందు శరీరంలో రోగం విస్తరించకుండా పనిచేస్తుంది. అంటే శరీరంలోని హెచ్‌ఐవీకి చెందిన వైరల్ లోడ్‌ను తగ్గించి తెల్లరక్త కణాల సంఖ్య (సీడీ-4 కౌంట్) పెరిగే విధంగా హోమియోపతి మందులు పనిచేస్తున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న నిర్వహించే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఈసారి పెద్దఎత్తున నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. నగరం విషయానికి వస్తే ఉస్మానియాలో 24 వేలకు పైగా హెచ్‌ఐవీ రోగులు ఉండగా అందులో 12 వేల మంది ఏఆర్‌టీ మందులు తీసుకుంటున్నారు. గాంధీ రికార్డుల ప్రకారం 18 వేల మంది రోగులు ఉండగా అందులో 8 వేల మందికిపైగా ఏఆర్‌టీ చికిత్స పొందుతున్నారు. తెలంగాణ జిల్లాలను తీసుకుంటే గ్రేటర్‌లో హెచ్‌ఐవీ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వర్గాలు తెలిపాయి.

20/10/2016: న్యూఢిల్లీ : బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. ప్రముఖ నిర్మాత మహేష్ భట్ గత రాత్రి హోంమంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. నిర్మాతలు ముఖేష్ భట్, సిద్ధార్థ రాయ్ కపూర్తో కలిసి ఆయన హోంమంత్రితో భేటీ కానున్నారు. పాకిస్థానీ హీరో నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు చిక్కులు ఎదురు కావడంతో ఈ విషయాన్ని ఆయన రాజ్నాథ్ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. కాగా ఏ దిల్ హై ముష్కిల్ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు పవాద్‌ ఖాన్‌ నటించడం వివాదాస్పదంగా మారింది. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ కళాకారులు నటించిన ఈ సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) హెచ్చరిస్తుండగా, మరోవైపు బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) కూడా ఈ సినిమాను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 28న విడుదల కావల్సిన ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ సినిమాను విడుదల చేసేందుకు పోలీసు బందోబస్తు ఇస్తుందా.. లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌తో కరణ్ జోహార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్ము–కాశ్మీర్‌లోని ఉడీ ప్రాంతంలో సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడిచేసిన తర్వాత భారత చలన చిత్రాల్లో పాకిస్తాన్‌ కళాకారులకు నటించే అవకాశమివ్వ కూడదని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే బాలీవుడ్‌ నిర్మాతలను హెచ్చరించారు. కాని ఈ నెల 28న విడుదల కానున్న పాకిస్తాన్‌ నటుడు పవాద్‌ ఖాన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఉడీ ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్‌ కళాకారులు నటించిన సినిమాలను విడుదల కానివ్వమంటూ, పాక్‌ కళాకారుల షూటింగులు కూడా కొనసాగనివ్వమని ఎంఎన్‌ఎస్‌ చలనచిత్ర సేన ప్రకటించింది. ఇది జరిగిన అనంతరం పాకిస్తాన్‌ కళాకారులపై నిషేదం విధించారు. ముంబైలోని సింగిల్‌ స్క్రిన్‌ థియేటర్ల యూనియన్‌ కూడా పాకిస్తాన్‌ కళాకారులు నటించిన సినిమాలను తమ థియేటర్లలో ఆడించవద్దని నిర్ణయం తీసుకుంది.

గాలిలో సూక్ష్మంగా ఉండే బ్యాక్టీరియా , వైరస్‌లతో పాటు ఫంగస్‌ , దుమ్ము , ధూళి , పుప్పొడి లాంటి పదార్థాలు ఉంటాయి. వీటికి తోడు పరిశ్రమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వివిధ రసాయన పదార్థాలు సల్ఫర్‌డై ఆకై్సడ్‌ , హైడ్రోజన్‌ సలె్పైడ్‌ , క్లోరిన్‌ , నైట్రికి ఆకై్సడ్‌ తదితరాలు ఉంటాయి. ఇలాంటి రసాయన పదార్థాలు పీల్చినప్పుడు దగ్గు , కఫం , పిల్లికూతలు , ఛాతీ పట్టేయడం జరుగుతుంది. కొందరిలో కెమికల్‌ నీమోనైటిస్‌ అనే సమస్య వస్తుంది. కొందరిలో వాతావరణ మార్పులు జరుగుతు న్నప్పుడు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి.

అండాశయాలకి సన్నని ట్యూబువలె గర్భకోశానికి రెండువైపులా ఉండి, దీనికి అండాశయాలకి లింక్ కలుపుతాయి. గర్భకోశంలో పిండం ఎదుగుదల జరిగితే అండాశయంలో అండం విడుదల అవడమే కాకుండా స్త్రీ స్త్రీలాగా ఉండటానికి కావలసిన హార్మోన్లు కూడా తయారవుతాయి. 

శస్త్ర చికిత్స తరువాత ఎక్కువ బరువు మోయడం గానీ, ఎక్కువగా మెట్లు ఎక్కడం గానీ చేయకూడదు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటూ రోజు వ్యాయమం చేయడం చాలా అవసరం. వీటివల్ల శరీరం బరువు పెరగకుండా ఉండి కీళ్లు ఎక్కువ కాలం ధృఢంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. వ్యాయామాల్లో వాకింగ్‌, స్విమ్మింగ్‌లు చేయవచ్చు కానీ, రన్నింగ్‌ మాత్రం చేయకూడదు.ఏమైనా కీలు మార్పిడి చికిత్స నడకల్లో మళ్లీ వేగాన్ని నింపుతోంది. కదల్లేని ప్రాణానికి ఒక కొత్త జీవితాన్నిస్తోనం

నల్గొండ : జిల్లాలోని చందంపేట పీఎస్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ త్రీవంగా గాయపడ్డారు. చందంపేట పీఎస్ లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఎస్ ఎల్ ఆర్ గన్ ను శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ అతనికి తగిలింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. ఈనెల 5న వెంకటేశ్వర్లు వివాహం జరుగనుంది. 

అందాలను ఇనుమడింపచేయడానికి అందుబాటులో ఉన్న కాస్మెటిక్ చికిత్సలలో ఇప్పుడు అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ తాజాగా వచ్చిన అధునాతన చికిత్స. అల్ట్రాసౌండ్ విధానంలో సర్జరీ లేకుండా కొవ్వును కరిగించడం ఈ చికిత్స ప్రత్యేకత.  శరీరంలోని ఒక నిర్ధిష్టమైన భాగంలో కొవ్వును కరిగించడం ఈ విధానం ప్రత్యేకత. ఏ భాగంలో కొవ్వును కరిగించాలో ఆ భాగంలో మాత్రమే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపించి కొవ్వును కరిగిస్తారు. శరీరంపై ఎటువంటి గాటు లేకుండా, నొప్పి అనేది లేకుండా ఈ చికిత్స జరుగుతుంది. ఈ చికిత్స వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ చికిత్సతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని కొన్ని భాగాల్లో కొవ్వు అధికంగా పెరుకుపోవడం మూలంగా శరీరాకృతి దెబ్బతింటుంది.  డయాబెటిస్, అధిక రక్తపోటు, స్ట్రోక్, అథెరొస్కెరోసిస్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చిపడతాయి. అధిక బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. ఈ సర్జరీకి ప్రత్యామ్నాయం నాన్ సర్జికల్ లైపొసక్షన్. సాధారణంగా  ముఖం, నడుము, పిరుదులు, మెడ, బుగ్గలు, భుజాల కింద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగిస్తే శరీరం మళ్లీ పూర్వాకృతి సంతరించుకుంటుంది. లైపోసక్షన్‌ను లైపోప్లాస్టీ (ఫ్యాట్ మోడలింగ్) అని కూడా అంటారు.

దిల్లీ: పదవీకాలం ముగిసిన ఎంపీలకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. పదవీ విరమణ చేస్తున్న సభ్యులు ఆరేళ్లుగా రెండు ప్రభుత్వాలలో బాధ్యతలు నిర్వహించారన్నారు. దేశ ప్రయోజనాల కోసం తమ అనుభవం, జ్ఞానం పంచిన సభ్యులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ,డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తదితరులు పదవీకాలం ముగిసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌లో మంచి నటుడే కాకుండా ఓ చక్కటి గాయకుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ‘జాని’, ‘అత్తారింటికి దారేది’, ‘కాటమరాయుడు’ చిత్రాల కోసం గొంతు సవరించారు. ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా..’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *