“జుట్టు నష్టం చికిత్స వైద్యులు _సన్నబడటానికి జుట్టు పరిష్కారం – వెల్లుల్లి & ఉల్లిపాయ రబ్”

యెమెన్ : మరోసారి విమానాశ్రయం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి యెమెన్ లో వారు పైశాచికత్వం ప్రదర్శించారు. అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

* మాయిశ్చరైజర్స్‌: పొడి చర్మం వారికి వీటి అవసరం ఎక్కువ. వీటిలో రెండు రకాలుంటాయి. చర్మం నుంచి నీరు ఆవిరైపోకుండా అడ్డుకునే ‘అక్లూసివ్స్‌’ కొన్నైతే.. నీరును చర్మానికి అందించే ‘హ్యుమాక్టిన్స్‌’ కొన్ని. ఎక్కువగా వాడితే ఇవి చర్మం మీద ఉండే సూక్ష్మమైన రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల మొటిమలు విపరీతంగా పెరిగిపోతాయి. చీముపొక్కులూ వస్తాయి. కాబట్టి వీటిని మితంగా వాడాలి. కొద్దిమందిలో ఇరిటేషన్‌ కూడా రావచ్చు.

ఎండకాలం వచ్చిందంటే చెమట పట్టి చికాకుగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరుగులు తీసే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. వేడి తీవ్రత ఒక వైపు.. చెమట వాసన మరోవైపు ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు చర్మసమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి ఉపశమనం కలగాలంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.

మనసులో ఉద్వేగాలు నిలకడగా ఉండవు. వెంట వెంటనే మారిపోతుంటాయి. ఉన్నట్టుండి దిగులు ఆవహిస్తుంది. చిన్న కారణానికే ఏడుపు పొర్లుకు వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండదు. అలజడిగా, ఆందోళనగా ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు పట్టింపులేని చిన్న విషయానికి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఊహింపు భయం ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత కుదరదు. దానివల్ల ఆలోచనలు స్థిరంగా ఉండవు. మనసు పరి పరి విధాలాపోతుంది. కొందరిలో ఆకలి మందగిస్తే మరికొందరిలో విపరీతంగా ఆకలి వేస్తుంది. కొంతమందిలో ఈ సమయంలో కొన్ని తిండి అలవాట్లు మారవచ్చు. కొందరికి నిద్రపట్టకపోగా మరికొందరు ఎక్కువగా నిద్రపోయే స్వభావాన్ని చూపుతారు.

3. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది

గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ : మెదడు భాగంలోని హైపోథేలమస్‌లో తయారయ్యే ఈ హార్మోన్‌ టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తి కోసం పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది. ఫాలిక్యులార్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ : మగవారిలో గ్రాఫియన్‌ ఫాలికిల్‌ పక్వమవడాన్ని ప్రేరేపిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తి ప్రారంభదశలో వినియోగపడుతుంది. ప్రొలాక్టిన్‌ : స్తనముల నుండి క్షీరం ఉత్పత్తికి తోడ్పడుతుంది.ఈ హార్మోన్‌ ఎక్కువైతే బీజాలు, అండాశయాలకు సంబందించిన బాధలు కలుగుతాయి.

Antidepressants can be helpful when the feelings of fear are severe and debilitating. Three specific antidepressants — Paxil, Effexor, and Zoloft — have been approved by the U.S. Food and Drug Administration phobias.

ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రిగా ఉన్న జ‌వ‌దేక‌ర్‌కు కేబినెట్ మంత్రిగా ప్రమోష‌న్ ద‌క్కింది. దీంతో ప్రస్తుతం మంత్రివర్గం సంఖ్య 78కి చేరింది. మానవ వనరులశాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీకి చేనేత, జౌళిశాఖను కేటాయించారు. వెంకయ్యనాయుడుకు సమాచార శాఖ, ప్రకాష్ జయదేవకర్‌కు మానవ వనరుల శాఖ, అనంతకుమార్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఎంజే అక్బర్‌కు విదేశీ వ్యవహారాల సహాయమంత్రిగా, రవిశంకర్ ప్రసాద్‌కు న్యాయశాఖ, సదానంద గౌడకు గణాంక శాఖ, బీరేంద్ర సింగ్‌కు గనుల శాఖ, రాందాస్ అథవలేకు సామాజిక న్యాయశాఖ, ఇంద్రజిత్ సింగ్‌కు పట్టణాభివృద్ధి శాఖ, అనిల్ మాధవ్ దవేకు స్వతంత్రహోదాలో అటవీ పర్యావరణ శాఖ, విజయ్ గోయల్‌కు క్రీడా శాఖ, జశ్వంత్ సిన్హా బాభోర్‌కు గిరిజన వ్యవహారాల శాఖ, జయంత్ సిన్హా కు పౌర విమానయాన సహాయమంత్రిగా, కృష్ణారాజ్‌కు మహిళా శిశు సంక్షేమశాఖ, అర్జున్ మేఘ్ వాల్‌కు ఆర్ధికశాఖ సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. ఇంతకుముందు కేబినెట్‌లో ఉన్న ఐదుగురు మంత్రులను తొలగించారు. వివిధ శాఖల సహాయ మంత్రులైన నిహాల్‌ చంద్‌, రాంశంకర్‌ కఠారియా, సన్వర్‌లాల్‌ జాట్‌, మనుసుఖ్‌భాయ్‌ వాస్వా, మోహన్‌భాయ్‌ కుందారియాను మంత్రివర్గం నుంచి తొలగించారు.

కన్హయ కేసుకు సంబంధించి సోమవారం జరిగిన విచారణలో ఢిల్లీ పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఏదైనా వీడియో ఉందా అని కోర్టు ప్రశ్నించగా పోలీసులు లేదన్నారు. యూనివర్శిటీలో సమావేశం జరుగుతుండగా మీ పోలీసులు అక్కడే మఫ్టీలో ఉన్నారు.. వారెందుకు సమావేశాన్ని వీడియో తీయలేదని జడ్జి ప్రతిభారాణి పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు తెల్లమొహమేయాల్సొచ్చింది. కన్హయ నేరం చేసినట్లుగా ఏ ఆధారమూ లేదని, నేరం చేయని ఏ ఒక్కరూ అనవసరంగా జైళ్లలో శిక్ష అనుభవించకూడదని ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కనుక కన్హయకు బెయిల్ ఇవ్వాలని కోరారు. 

‘ఆక్సిజన్‌’ తర్వాత కథానాయకుడు గోపీచంద్‌ తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో మెహరీన్‌ కథానాయికగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు చక్రి సినిమాను తెరకెక్కిస్తున్నారు. కె.కె. రాధామోహన్‌ నిర్మాత. ఈ సినిమాకు…

కొందరికి మాడు, జుట్టు పైన జిడ్డుగా ఉంటుంది. ఇందుకు కారణం సెబేషియస్‌ గ్రంధుల స్రావం. ఈ సమస్యకు ఉప్పుతో చెక్‌ పెట్టొచ్చు. రెండు టేబుల్‌ స్పూన్ల ఉప్పును, తలకు వాడేంత షాంపూలో వేసి బాగా కలపాలి. దీంతో మాడు, జుట్టును శుభ్రం చేయాలి.

హైదరాబాద్ : రేపు రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణ సాకారమయ్యేలా ప్రార్థనలు చేయాలని ముస్లిం సోదరులకు కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ వేడుకల్లో పాల్గొంటుందని తెలిపారు.

శస్త్ర చికిత్స తరువాత కింద కూర్చోవడం గానీ, మెట్లు ఎక్కడం కానీ సాధ్యం కాదనే అభిప్రాయం కూడా కొందరిలో ఉండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన(హైఫ్లెక్స్‌ నీ రిప్లేస్‌మెంట్‌) కృత్రిమ కీళ్లతో మెట్లు ఎక్కడమే కాదు, ఏ ఇబ్బందీ లేకుండా కింద కూడా కూర్చోవచ్చు. శస్త్ర చికిత్స జరిగిన నెలరోజుల్లో స్టిక్‌ సహాయం కూడా లేకుండా నడిచే స్థితి ఏర్పడుతుంది.

“మరి ఇప్పుడేమి జరుగుతున్నదో అన్న ఆసక్తి, ఉత్కంఠ మా సంస్థలో పెరిగాయి. దీనిపై యాజమాన్యం ఏడో తేదీ లోపు ఒక నిర్ణయం తీసుకోక తప్పదు,” అని ‘ఈనాడు’ మిత్రుడొకరు చెప్పారు. సాక్షి, ఆంధ్ర జ్యోతి పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. వీళ్ళంతా… గతంలో మాదిరిగా.. ‘మాకు జీతాలు పెంచవద్దు…” అని రాయించుకుని జర్నలిస్టుల నోళ్ళు కొట్టే అవకాశం ఉందో లేదో తెలియదు. 

జుట్టుకు ప్యాక్‌: ఇక హెయిర్‌ స్పాలో ఆఖరి ద శ జుట్టుకు ప్యాక్‌ వెయ్యడం. జుట్టు తత్వాన్ని బట్టి ప్యాక్‌ను తయారు చేసుకోవాలి. పొడారిపోయినట్లుండే జుట్టుకలవారు.. గుడ్డు పచ్చసొన, ఆయులీ హెయిర్‌ కలవారు గుడ్డు తెల్లసొన, నార్మల్‌ హెయిర్‌ కలవారు గుడ్డు మొత్తంగా తీసుకుని, కొద్దిగా తేనె,  కొద్దిగా కొబ్బరి నూనె కలిపి బాగా గిలకొట్టి దానిని తలకు పట్టించాలి.   

17/08/2016: జైపూర్: భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై ట్వీట్ చేసినందుకు ఓ జైపూర్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఫొటోలను ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ చేయడమే కాకుండా లైంగికంగా హింసిస్తామని బెదిరిస్తూ ఆమెకు బెదిరింపులు వెల్లువెత్తాయి. ఈ బెదిరింపుల నుంచి తనను కాపాడాలని ఆమె విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, కేంద్రమంత్రి మేనకా గాంధీ, రాజస్తాన్ సీఎం వసుంధరారాజేకు ఆన్‌లైన్‌లో విజ్ఞప్తి చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను ఆన్‌లైన్‌లో వేధించిన వారిపై సైబర్‌ కేసు నమోదుచేశారు. ఐటీ చట్టం సెక్షన్‌ 67, 66 డీ కింద కేసులు నమోదుచేశారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు జైపూర్ పోలీసు కమిషనర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. ఒలింపిక్స్ వాల్ట్ విభాగంలో ఫైనల్‌లో దీపా కర్మాకర్ పాల్గొంటున్న నేపథ్యంలో గత ఆదివారం రాత్రి 26 ఏళ్ల యువతి ట్వీట్ చేసింది. ‘డేత్ వాల్ట్ గా పేరొందిన ప్రోడోనోవా విన్యాసాలు చేయడం ధనిక దేశాల జిమ్నాస్ట్‌లకు చాలా సులువు. వారికి మంచి మౌలిక వసతులు, మెరుగైన శిక్షణ, అన్నీ వారికి అందుబాటులో ఉంటాయి. కానీ ఈరోజు దీప ఒలింపిక్స్ పతకం కోసం తన ప్రాణాలకు పణంగా పెట్టబోతున్నది. ఏ దేశంలోనైనా మెడల్ కన్నా ప్రాణం విలువైనది’ అని ఆమె పేర్కొంది. అయితే దేశాన్ని ఉద్దేశించి ‘డ్యామ్‌’ అన్న పదాన్ని వాడినందుకు ఆమెను తప్పుపడుతూ.. లైంగికంగా దాడులు చేస్తామని కొందరు నికృష్టులు ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. ఆమె ఫొటోలను వ్యాప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాధితురాలిని విచారించారు. ఈ సందర్భంగా ఆ పదం ఎందుకు వాడారని పోలీసులు కూడా అడిగారని, అది భారత్‌ ను ఉద్దేశించి తాను వాడలేదని చెప్పడంతో వారు ఆ విషయాన్ని వదిలిపెట్టారని బాధితురాలు తెలిపింది.

ఇప్పుడు నాగార్జున సరికొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నారు. మెంటలిస్ట్‌లా కళ్లలో చూస్తూ గుండెల్లో ఏముందో చెప్పగలను అంటున్నారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది2’. సమంత, సీరత్‌కపూర్‌లు ప్రధాన పాత్రల్లో…

చలికాలం నుంచి వేసవి కాలంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, వాతావరణంలోని వేడి గాలిని పీలిస్తే సున్నితంగా ఉండే శ్వాస నాళాలు, వాటి పైన ఉండే పొర (మ్యూకస్‌, సిలియా) కూడా దెబ్బతింటాయి. అలాగే ఎండ ప్రభావానికి గొంతు తడారిపోతున్నదని చల్లని నీళ్ళు(ice water) తాగితే గొంతులోని సున్నితమైన పొరలు ఈ వేడి, చలి మార్పులు తట్టుకోలేక దెబ్బ తింటాయి. ఇలా దెబ్బతిన్న గొంతు, స్వరపేటిక, శ్వాసనాళాలలో వైరస్‌, బాక్టీరియా తేలికగా ప్రవేశించి, రక్తంలోకి చేరి వాధ్యులను కలుగచేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *