“జుట్టు నష్టం చికిత్స సహజ మార్గం -జాపనీస్ నిఠారుగా తర్వాత జుట్టు నష్టం”

సమీరా ఆమె బాస్ ను ఒక రోజు లీవ్ కావాలని కోరారు. ఎందుకు? ఎందుకంటే ఆమెకు పీరియడ్స్ మొదలైన రోజు. ఆమెకు ఆ సమయంలో చాలా తక్కువ మరియు నీరసమైన భావనలు ఉంటాయి. ఆమెకు ఆఫీసు లేదా పార్టీకి హాజరు కావడానికి మూడ్ ఉండదు. ఆమె షాప్ కి వెళ్ళటానికి తిరస్కరిస్తుంది. ఇక్కడ ప్రతి స్త్రీ తెలుసుకోవలసిన ఋతుస్రావానికి సంబంధించిన కొన్ని అపోహలు ఉన్నాయి.

జునో కోసం నాసా 1.1 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టింది. ఐదేళ్ల క్రితం ఫ్లోరిడాలోని కేప్ కెన్‌వెరాల్ నుంచి బయలుదేరిన ఈ వ్యోమనౌక 2.7 బిలియన్‌ మైళ్లు ప్రయాణించి గురుగ్రహ కక్ష్యలో చేరింది. జునో పురోగతిని కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలోని డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ యాంటెన్నాల ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

కటి కండరాలు మీ కటి (హిప్) ఎముకలు మధ్య ప్రదేశం జోడించబడినవి. ఈ కండరాలు మీ కటి అవయవాలు స్థానంలోఉంచడాఅనికి సహాయపడుతుంది .. కటి అవయవాలు ఉదాహరణలు మూత్రాయమును (మూత్రం ఉంది) మరియు పురీషనాళం (ప్రేగు ఉద్యమాలు ఉన్నది) ఉన్నాయి. కొన్ని పరిస్థితులు కటి కండరాలు నిర్వీర్యం చేయడానికి కారణం కావచ్చు. ఈ పరిస్థితులు కొన్ని– అధిక బరువు మోయడము , వయస్సు మీదపడిన, లేదా ప్రోస్టేట్ శస్త్రచికిత్స మొదలగునవి . మీ కటి కండరాలు బలహీనంగా మారి మీరు మూత్రం ఆపుకొనలేని లేదా ఇతర సమస్యలు ఉండవచ్చు.

28/06/2016: న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాజసభ్య చైర్మన్, భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా సభ్యునిగా ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాజసభ్యకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వి విజయసాయిరెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ తరపున కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఎన్నికైన విషయం విదితమే.

ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పాల్గొన్నారు. నగరంలో రోడ్ షో, బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఎం అభ్యర్థులనే గెలిపించాలని సూచించారు. 31,34,35 డివిజన్లలో రోడ్ షో, బైక్ ర్యాలీల్లో తమ్మినేని పాల్గొన్నారు. నీతివంతమైన పాలన అందించిన చరిత్ర సీపీఎంకే ఉందని, అవినీతి పరులు, అవకాశవాదులను ఓడించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ రెండేళ్ల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఒక్క డబుల్ బెడ్ రూం కూడా కట్టించలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి పంచలేదని, మచ్చలేని సీపీఎం అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. 

కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎన్నికల పర్వం మొదలుకావడంతో ఎన్నికల కమిషన్ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు వినూత్నంగా తెస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు తమ విలువైన ఓటుహక్కును వినియోగించుకోవాలని చెబుతోంది. కేవలం వాల్ పోస్టర్లు, హోర్డింగులు, మీడియా ప్రకటనల ద్వారా మాత్రమే కాకుండా యూట్యూబ్లో ప్రత్యేక వీడియోలు పెట్టడం ద్వారా కూడా అవగాహన తెచ్చేందుకు నడుం కట్టింది. జానపద కళాకారులతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆడియో ప్రకటనలు చేయడం ద్వారా కూడా ఓటర్లకు తమ ఓటు హక్కు విలువను చెబుతోంది. నైతికతకు లోబడి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందనే విషయాన్ని వివిధ మాధ్యమాలతో ప్రజలకు చెప్పాలని నిర్ణయించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

రంగారెడ్డి: జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం అంకుశపూర్‌లో ఉన్న ఎస్పీఆర్ రెసిడెన్సియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆనంద్‌ అనే విద్యార్థి కిటికికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం జగద్గరిగుట్టగా పోలీసులు గుర్తించారు. ఆనంద్ తండ్రి జగద్గిరి గుట్టలోని ఆత్మకూరులో తండ్రి ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆనంద్ హోమ్ సిక్ తో ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. కాగా ఆనంద్ కు చదువు పట్ల ఆసక్తి చూపేవాడు కాదనీ..ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు గతంలోనే సమాచారం అందించామని స్కూలు యాజమాన్యం పేర్కొంది. 

శరీరంలో కొవ్వు ఏ మేర పేరుకుపొయింది. నీటి శాతం ఎంత ఉంది? కండరాల పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలను బీసీఏ (బాడీ కంపోజిషన్ అనలైజర్) ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మెడికల్ హిస్టరీని పరిశీలించడం, పేషెంట్‌తో డిస్కస్ చేసి కొవ్వు  తొలగించుకోవాలనుకుంటున్న ప్రదేశం ఫోటోలు, మెజర్‌మెంట్స్ తీయడం జరుగుతుంది. ఆ తర్వాతే నాన్ లైపోసక్షన్‌కు సలహా ఇవ్వడం జరుగుతుంది.

4వ డివిజన్‌లో టీఆర్ఎస్‌కు ఇద్దరు రెబల్ అభ్యర్థులున్నారు. ఇక 13వ డివిజన్‌లో భూక్య లక్ష్మికి టికెట్ ఇచ్చింది అధికార పార్టీ. అయితే ఈ డివిజన్ నుంచి టికెట్ వస్తుందని ఆశించి వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఓ నేత, అతని భార్య ఇప్పుడు రెబల్స్‌గా ఉన్నారు. 15వ డివిజన్‌లో కూడా రెబల్ పోరు తప్పడం లేదు బీఫామ్‌ తీసుకున్న అభ్యర్థికి. 19,20వ డివిజన్‌లో పోటీ చేస్తున్న నన్నపనేని నరేందర్, మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవిందర్ కూడా రెబల్స్ ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మరికొన్ని డివిజన్‌ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ‘నవ్వుల యాత్ర ప్రారంభం’ అనేది ఉపశీర్షిక. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌…

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాట ప్రఖ్యాత పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న మహాబలిపురం సముద్రగర్భంలో పురాతన నిర్మాణ శిథిలాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడి సముద్రతీర ఆలయం వద్ద మరికొన్ని ప్రాచీన కట్టడాలు ఉండాలని, అవి సముద్రంలో మునిగిపోయాయనే వాదనలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ కింద కొనసాగుతున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియనోగ్రఫి ఆధ్వర్యంలో మహాబలిపురం సముద్రతీర ప్రాంతం, సముద్రగర్భంలో పరిశోధనలు నిర్వహించారు. మహాబలిపురం నుంచి సాలవాన్‌కుప్పం, పులికుగై వరకు 12 కిలోమీటర్ల మేరకు సముద్రతీర ప్రాంతంలో 15 చోట్ల ఈ పరిశోధనలు జరిగాయి. 11 నుంచి 17వరకు జరిగిన పరిశోధనల్లో సముద్రగర్భంలోని నిర్మాణాలపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించారు. సముద్రతీర ఆలయం తూర్పు భాగంలో నిర్మాణ శిథిలాలు ఉన్నట్లు సంకేతాలు అందాయి. గజఈతగాళ్ల సాయంతో పరిశోధనలు జరపగా 6 మీటర్ల అడుగులో చెల్లాచెదరైన వేర్వేరు పరిమాణాల్లో చెక్కిన బండరాళ్లతో నిర్మించిన గోడను గుర్తించారు. అవి సముద్రతీర ఆలయం నుంచి తూర్పున కిలోమీటరు, ఈశాన్యంలో 700 మీటర్ల దూరంలోనూ ఉన్నట్లు తెలిసింది. సముద్రగర్భంలోని ఇసుకలో 3 నుంచి 5 మీటర్ల లోతులో ప్రాచీన నిర్మాణాలు పూడుకుపోయినట్లు కూడా గుర్తించారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియనోగ్రఫీ విభాగం అధ్యక్షులు రాజీవ్‌ నిగామ్‌ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధనల్లో పాల్గొంది. వీటిపై సమగ్రంగా పరిశోధనలు చేసేందుకు మరికొంత కాలం పడుతుందని రాజీవ్‌ నిగామ్‌ తెలిపారు. మహాబలిపురం సముద్రతీరంలో ఏడు ఆలయాలు ఉన్నాయనే వాదనకు 1810లో రాబర్ట్‌ సౌతి అనే వ్యక్తి రచించిన ‘ది కర్స్‌ ఆఫ్‌ కెహమ’ అనే రచన ప్రాణం పోసింది. ఆ తర్వాత సముద్రంలో దాగిన ఆలయాలు గురించి పలువురు చరిత్రకారులు తమ రచనల్లో వాటి వివరాలను ప్రస్తావించి వెలుగులోకి తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *