“జుట్టు నష్టం చికిత్స bangalore _జుట్టు పెరుగుదల మాత్రలు hsn”

ముంబయి: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్‌’పై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘స్వచ్ఛ భారత్‌’ అంటూ నినాదాలు ఇస్తే సరిపోదని… దేశాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరమని సూచించారు. ఇటీవల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగి స్థానికులకు ఆరోగ్య సమస్యలు ఎదురైన ముంబయిలోని దేవనర్‌ చెత్త డంపింగ్‌ మైదానాన్ని రాహుల్‌ మంగళవారం సందర్శించారు. కేంద్రప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్‌’ అమలుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లడం లేదని ఆయన విమర్శించారు. మరోవైపు, వెండి ఆభరణాలు మినహా ఇతర ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్‌ సుంకం విధించే దిశగా ప్రభుత్వం బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనను చిన్న వర్తకులు, కార్మికులపై ‘హత్యాయత్న ప్రయత్నం’గా రాహుల్‌ అభివర్ణించారు. దక్షిణ ముంబయిలోని ఝవేరీ బజార్‌లో ఆభరణ వర్తకులు నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. మారుతి దర్శకుడు. మెహరీన్‌ కథానాయిక. రేపు వినాయక చవితిని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. ఇందులో శర్వానంద్‌ …….

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంచన’. ఈ చిత్రం అటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఇందులో రాఘవ, రాయ్‌ లక్ష్మి జంటగా నటించారు. ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌…

o * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.

దీంతో బీజేపీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఎంటో అర్ధంచేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎన్నికల్లోనే బీజేపీపై ఉన్న వ్యతిరేకత అర్ధమైంది. ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చింది. ఇక బీజేపీ చచ్చీ చెడీ గెలిచింది. అప్పుడే బీజేపీ పతనం ఇక మొదలైంది అనుకున్నారు. ఇప్పుడు రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల ద్వారా అది నిజమని రుజువైంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, జిఎస్‌టి, నోట్ల రద్దు వంటి అంశాలు ప్రజల్లో బిజెపి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈరోజు బడ్జెట్ చూసిన తరువాత బీజేపీపై ఇంకా మండిపడుతున్నారు. ముఖ్యంగా కామన్ మెన్ కు ఈ బడ్జెట్ వల్ల ఒరిగింది ఏం లేదు.

* తిండిపై కన్ను: కడుపు నిండుగా తిన్నవెంటనే గానీ ఆకలిగా ఉన్నప్పుడు గానీ మంచం ఎక్కొద్దు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. ఇక ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావొచ్చు. అలాగే నిద్రపోవటానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్లరాదు. వీటిల్లోని నికొటిన్‌, కెఫీన్‌ చాలాసేపు మెలకువ ఉండేలా చేస్తాయి. మద్యం తాగితే మొదట్లో నిద్రమత్తు ముంచుకొస్తుంది గానీ మధ్యలో చాలాసార్లు మెలకువ వచ్చేలా చేస్తుంది.

ఉగ్రవాద కార్యకలాపాల్లో ఇప్పటికే సేఫ్ జోన్ గా ఉన్న హైదరాబాద్ లో ఇపుడు మరోకోణం వెలుగు చూసింది. ఐస్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు ఉపయోగిస్తున్న బాంబుల తయారీకి హైదరాబాద్ కు చెందిన మూడు కంపెనీల ముడి సరుకును వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లం అయింది.

ఉన్నత విద్యకు సాధారణ ఇంటర్మీడియట్ వారధిలాంటిదైతే, ఉపాధికి ఇంటర్మీడియట్ వృత్తి విద్యాకోర్సులు నిచ్చెనల్లాంటివి. పదోతరగతి తర్వాత డాక్టర్, ఇంజినీర్ వృత్తుల్లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియట్‌లో బీపీసీ, ఎంపీసీ చదువుతారు. పోటీ పరీక్షలను, కొన్ని రకాల వృత్తులను దృష్టిలో ఉంచుకునే వారు సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూపుల్లో చేరతారు.

ఎనర్జి డ్రింక్స్‌ని స్పోర్ట్స్‌ డ్రింక్స్‌గా భ్రమపడి సేవిస్తున్న వ్యక్తులు అధికంగా ఉంటున్నారు. స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ వాస్తవానికి తగిన పాళల్లో గ్లూకోజ్‌, ఎలక్ట్రోలైట్స్‌ కలుపబడి డస్సిపోయిన శరీరానికి శక్తిని, నీటినందించి రీహైడ్రేషన్‌కు ఉపయోగపడతాయి. కానీ ఎనర్జి డ్రింక్స్‌ని కూడా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ అనే భ్రమలో యువత నేడు విచ్చల విడిగా వాడడం వల్ల అర్థికంగానే గాక, ఆరోగ్యపరంగా కూడా నష్టానికి గురవతున్నారు.

ఇంకోవైపు తమిళనాడు రాజకీయ పరిణామాలను గమనిస్తున్న నెటిజన్లు శశికళపై భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎలా కట్టబెడతారాంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. శశికళను ముఖ్యమంత్రిగా చేసే విషయంలో అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటే సహించేదిలేదని హెచ్చరిస్తున్నారు. శశికళకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలన్న అన్నా డీఎంకే శాసనసభా పక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు లేఖలు రాస్తామని సోషల్‌ మీడియాలో వెల్లడిస్తున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ సైట్లలో శశికళ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *