“జుట్టు నష్టం చికిత్స dr batra _జుట్టు నష్టం చికిత్స యోగా”

దాదాపు 135 ఏళ్లకు పైగా ఉపయోగిస్తున్న మరొక హెయిర్‌ రిమూవల్‌ పద్ధతి ఎలక్ట్రాలసిస్‌.[7] ఆ సమయంలో ఇదొక్కటే అందుబాటులో ఉన్న మంచి శాశ్వత చికిత్స. FDA ప్రస్తుతం శాశ్వత వెంట్రుకల తొలగింపు పదాన్ని ఎలక్ట్రాలసిస్‌ కొరకు మాత్రమే అనుమతించింది. లేజర్‌ ఎపిలేషన్‌ మాదిరిగా కాకుండా, అన్ని రంగుల వెంట్రుకల పై ఎలక్ట్రాలసిస్‌ సమర్ధంగా పనిచేస్తుంది.

వయాగ్రా కోట్ల కొలది ఆడమగలకు ఉపయోగపడవచ్చు. కానీ అదే సంపూర్ణ సెక్స్ క్యూర్ కాదు. కామోద్రేకం లేని వారికి అది పని చేయదు. మామూలు వారికి అది ఎక్కువగా గట్టిగా లేదా ఎక్కువసేపు ఉండేట్టు చేయలేదు. వివాహాల్ని విడాకుల్నించి రక్షించలేదు.

ఢిల్లీ : శశికళ ప్రమాణస్వీకారంపై  సస్పెన్స్‌  కొనసాగుతోంది. శశికళ సీఎం పదవి చేపట్టకుండా ఆదేశించాలని సుప్రీంలో దాఖలైన పిల్‌పై ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు గవర్నర్‌ చెన్నై పర్యటన రెండ్రోజులు వాయిదా పడింది. ఇటు స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే బృందం రేపు ప్రధానిని కలిసి శశికళ ప్రమాణస్వీకారంపై అభ్యంతరం తెలపనుంది. మరో వైపు శశికళ  కూడా ప్రధానికి లేఖ రాసింది. ప్రమాణస్వీకారం జాప్యంపై లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

పొడవాటి, అందమైన జుట్టు చూసి.. వాళ్లకు అంత పొడవు జుట్టు ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతుంటాం. జుట్టు పెరుగుదల కంటే.. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. రెండు నెలలకు జుట్టు 2 ఇంచులు మాత్రమే పెరుగుతుంది. అయితే.. లాంగ్ హెయిర్ పొందాలనేది మాత్రమే.. ఎప్పటికీ.. కుదరని కలలా భావిస్తుంటారు.

ముల్హెయిమ్‌ అన్‌ డెర్‌ రుహర్‌ (జర్మనీ) : మంగళవారం నాడు ప్రారంభం కానున్న జర్మన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌లో పాల్గొనే భారత బృందానికి పివి సింధూ, కె శ్రీకాంత్‌ సారధ్యం వహించనున్నారు. ఈ టోర్నికి ప్రపంచ నంబర్‌ టూ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ దూరంగా ఉంది. గత ఏడాది నుంచి మోకాలి గాయం కారణంగా సైనా అంతర్జాతీయ టోర్నిలకు దూరంగా ఉంటుంది. మార్చి నెలలో జరిగే ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై సైనా దృష్టి పెట్టింది. సైనా గైర్హాజరుతో ప్రస్తుత టోర్నిలో భారత మహిళ బృందానికి సింధూ నాయకత్వం వహిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో మలేషియా మాస్టర్స్ టోర్నిలో విజేతగా నిలిచిన సింధూ దక్షిణాసియా గేమ్స్‌లో యువ క్రీడాకారిణి రుత్విక శివాని గద్దె చేతిలో పరాభవం చెందింది. తరువాత హైదరాబాద్‌లో జరిగిన బ్యాడ్మింటన్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓటమి చవిచూసింది. దీంతో జపాన్‌ ఓపెన్‌లో రాణించి సత్తా చాటాలని భావిస్తోంది. ఈ టోర్నిలో తన ప్రారంభ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన రోగ్‌ స్కాఫర్‌తో సింధూ తలపడుతుంది. ఈ టోర్నిలో పురుషుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ప్రపంచ 6వ ర్యాంకర్‌ కె శ్రీకాంత్‌ తన తొలి మ్యాచ్‌లో తకుమ యెడ (జపాన్‌)తో ఢ కొంటాడు. అలాగే భారత్‌ నుంచి సమీర్‌ వర్మ, పారుపల్లి కశ్యప్‌ పురుష సింగిల్స్‌లో బరిలోకి దిగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో భారత్‌ నుంచి మను అత్రి- బి సుమిత్‌ రెడ్డి జోడీ పాల్గొంటుంది.

యువ కథానాయకుడు నాని జోరుమీదున్నారు. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన ఇటీవలే ‘ఎం.సి.ఎ.’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై ‘అ!’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న…

* షాంపూలు: నురుగుతో తల మీది జిడ్డును తేలికగా వదిలించాలి కాబట్టి వీటిలో ‘సోడియం లారైల్‌ సల్ఫేట్‌’, ‘ఫార్మాల్డిహైడ్‌’ వంటి ‘సర్ఫాక్టెంట్స్‌’ ఉంటాయి. ఒకరకంగా ఇవి మన డిటర్జెంట్‌ సబ్బుల్లాంటివి. వీటివల్ల అరుదుగా తల మీద ‘ఇరిటెంట్‌ డెర్మటైటిస్‌’ రావచ్చు. ఇక షాంపూల్లో వాడే రంగుల వల్ల- జుట్టు గడ్డిలా పొడిగా తయారవ్వటం, చిట్లిపోవటం, రంగు మారిపోవటం వంటి దుష్ప్రభావాలూ ఉంటాయి.  

తిరువనంతపురం: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే రాకెట్‌తో 22 ఉపగ్రహాలను ప్రయోగించడంద్వారా భారతఅంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించబోతోంది. తన కదనాశ్వం పీఎస్‌ఎల్‌వీ-సి34 రాకెట్‌ద్వారా మేలో ఏపీలోని శ్రీహరికోట నుంచి వీటిని కక్ష్యలోకి పంపబోతోంది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సితోపాటు అమెరికా, కెనడా, ఇండొనేషియా, జర్మనీలకు చెందిన సూక్ష్మ, నానో ఉపగ్రహాలు ఉంటాయని ఇస్రోకు చెందిన విక్రమ్‌సారాభాయ్‌ అంతరిక్షకేంద్రం సంచాలకుడు కె.శివన్‌ తెలిపారు. 2008లో ఒకేప్రయోగంలో 10ఉపగ్రహాలను పంపామని, ఆ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు చెప్పారు. 2013లో ఒకే రాకెట్‌తో 29 ఉపగ్రహాలను ప్రయోగించడంద్వారా అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రపంచ రికార్డును సృష్టించింది.

సాధారణంగా కొవ్వు తొలగించే ప్రక్రియ కోసం అవసరమైనది ఒక ఖాళీ పైప్ (కాన్యులా), ఒక ఆస్పిరేటర్ (కొవ్వును లోపలి నుంచి పీల్చివేసే పరికరం). ఈ రెండు పరికరాల సహాయంతోనే రకరకాల మార్గాల్లో లైపోను నిర్వహిస్తారు. వాటిలో కొన్ని…

04/10/2016: న్యూఢిల్లీ : ఇంటర్‌నెట్.. రెండువైపులా పదునున్న కత్తి. దాన్ని విజ్ఞానానికీ వాడొచ్చు, వినాశనానికీ వాడొచ్చు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దాన్ని ఏకంగా ఆత్మహత్యల కోసం కూడా వాడేస్తున్నారు. ఢిల్లీలో ఉండే ఓ పాతికేళ్ల వెబ్ ఇంజనీర్.. ఆన్‌లైన్‌లో కార్బన్ మోనాక్సైడ్ తెప్పించుకుని, దాన్ని పీల్చి ఏమాత్రం నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. శాస్త్రీయ పరిశోధన కోసం తనకు కార్బన్ మోనాక్సైడ్ కావాలని చెప్పి చిన్న సిలిండర్ తెప్పించుకున్న అతడు.. ఓ పెద్ద పాలిథిన్ కవర్ తీసుకుని, అందులో తన ముఖంతో పాటు సిలిండర్‌ను కూడా కలిపి పెట్టుకుని, కింద మొత్తం గట్టిగా మూసేశాడు. అప్పటికే సిలిండర్ వాల్వు తెరిచి ఉంచడంతో అందులోంచి వచ్చిన గ్యాస్ పీల్చి.. నొప్పి తెలియకుండా తక్కువ సమయంలోనే ప్రాణాలు వదిలేశాడు. అనుకోకుండా కార్బన్ మోనాక్సైడ్ పీల్చి చనిపో్వడం సాధారణమేనని, కానీ.. ఇలా కావాలనే ఆ వాయువుతో ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సుధీర్ గుప్తా తెలిపారు. అతడు నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకునే విధానాల కోసం ఇంటర్‌నెట్ గాలించినట్లు కూడా ఆ తర్వాత తెలిసింది. అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోని బాత్రూంలో అతడి శవం పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆ వాయువు ఎలా చంపుతుంది కార్బన్ మోనాక్సైడ్ మనుషులను ఎలా చంపుతుందన్న విషయాన్ని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు డాక్టర్ చిత్తరంజన్ బెహరా వివరించారు. ”వాసన, రంగు లేని.. ఏమాత్రం శారీరక ఇబ్బంది కలిగించని వాయువు. ఇది ఆక్సిజన్‌ కన్నా 200 రెట్లు ఎక్కువగా రక్తంలోని హెమోగ్లోబిన్‌తో కలిసిపోతుంది. రక్తంలోని ఆక్సిజన్ బదులు మొత్తం ఇది వ్యాపించి, చివరకు మెదడుకు కూడా ఆక్సిజన్ అందకుండాపోయి.. వెంటనే మరణం సంభవిస్తుంది. తక్కువ స్థలంలో ఎక్కువ గాఢతతో ఈ వాయువు వ్యాపిస్తే.. చాలా తక్కువ సమయంలోనే ప్రాణం పోతుంది. ఈ కేసులో ఇలాగే జరిగింది” అని ఆయన తెలిపారు.

రామ్‌గోపాల్‌ వర్మ, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత వర్మ నాగ్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ సినిమాలో నాగ్‌ స్టైలిష్‌ పోలీస్‌ పాత్రలో నటించనున్నారు. అయితే ఈ చిత్రంలో నాగార్జునకి జోడీగా…

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన తర్వాతి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ సినిమాకు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జున పోలీసు అధికారి పాత్రలో కనిపించ…

చెవిసమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. వీటిలో అతి ముఖ్య మైన, తాత్సారం చేస్తే మరిన్ని సమస్యలకు కారణమై పరి ష్కార మార్గాన్ని జటిలంగా మార్చే సే సమస్య నీరుపట్టడం! చెవికి నీరు పట్టడాన్ని ‘సిక్రిటరీ ఆటైటిస్‌ మీడియా–(Otitis media with effusion (OME), also called serous or secretory otitis media (SOM), is simply a collection of fluid that occurs within the middle ear space) .’ అంటాం. ఒకరకంగా చెప్పాలంటే ఇది తొలిదశ అన్న మాట! తక్షణ జాగ్రత్తలు తీసుకో కుండా తాత్సారం చేస్తే ఈ నీరు కాస్తా చీముగా తయారవుతుంది. దీనినే వైద్యపరిభాషలో ‘సప్పురైటివ్‌ ఆటైటిస్‌ మీడియా’ అని వ్యవహరిస్తాం. చెవిదిబ్బడ వెయ్య డం, వినికిడి శక్తి తగ్గడం, చెవిలో మోతరావడం, గుటక వేసినప్పుడు చెవిలో శబ్దం రావడం- ఈ స్థితికి లక్షణాలు. ఈ స్థితిలో సత్వర వైద్యసహాయం తీసుకోకుండా అలసత్వం ప్రదర్శించినా, అతి తెలివికి పోయి చిట్కావైద్యాలు ప్రయోగించినా విపరీతమైన చెవిపోటు రావడం. ఆ వెంటనే టప్‌మంటూ శబ్దం వచ్చి ఒక్కసారిగా ఉపశమనం కలగడం జరిగిపోతుంది. చెవిలోంచి నీరు లేదా చీము వచ్చే అవకాశమూ ఉంది. అంటే-కర్ణభేరి కాస్తా పుటుక్కుమందన్నమాట! అంతే- ఆ తర్వాత జట్‌ విమానాలు పై నుంచి వెళ్తున్నా ఆయన గారికి ఏ విధమైన శబ్దం వినిపించదు. ఇటువంటి సమయంలో వైద్య నిపుణుడిని సంప్రదించి సరైన మందులు వాడితే మళ్ళీ మన కర్ణభేరి యధాస్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అశ్రద్ధచేశామో కర్ణభేరికి పడ్డ చిల్లు చీముకారిన ప్రతిసారీ పెద్దదౌతూ కర్ణభేరి మొత్తం చెడిపోతుంది. ఇక ఆపరే షన్‌ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమౌతుంది. చెవికి వచ్చిన సమస్య చెవికే పరిమితమైతే బాగానే ఉంటుంది. కానీ, మన అశ్రద్ధఫలితంగా ”తొండముదిరి ఊసరవిల్లి” అయిన చందాన చెవిలోంచి కారిన చీము పక్కనున్న భాగాలకు చేరి మరిన్ని సమస్యల్ని సృష్టిస్తుంది. చెవిలో చీము ఎముకను తొలిచే ‘కొలిస్టియటోమా’గా మారుతుంది. ఈ స్థితిలో చెవిలో చీము ఎక్కువగా కారకున్నా చెవినుండి దుర్వాసన రావడం, కళ్ళుతిరగడం జరుగుతుంటుంది. అంతేకాకుండా చెవి పక్కనున్న ఎముకలను తొలుచుకుంటూ మెదడు పొరలకూ, మోదడుకూ సోకి మైనం జైటిస్‌ (మెదడు వాపువ్యాధి)బ్రెయిన్‌ ఆప్సస్‌ (మెదడులో చీము గడ్డ) వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉంది.

ఆక్సిటోసిన్‌ : 1. పిట్యూటరీ నుండి విడుదలయ్యే ఈ హార్మోన్‌ ప్రసవ సమయంలో గర్భాశయంలో కదలికలను ప్రేరేపిస్తుంది. 2. వక్షోజములలో పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. 3. బావప్రాప్తి దశలో రక్తంలో దీని పరిమాణం పెరగుతుంది.ఆ సమయంలో జననావయాలు తీవ్ర సంకోచాలకు లోనుకావటానికి కారణమిదే! స్కలనమైన అరగంట తర్వాత రక్తంలో దీని పరిమాణం సాధారణ స్థాయికి చేరుకొంటుంది.కామోద్రేక ఉద్దీపనలో ఈ హార్మోన్‌ పాత్ర కూడా ఉందని ఇటీవలే పరిశోధకులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *