“జుట్టు నష్టం తక్కువ లేజర్ కాంతి చికిత్స జుట్టు పెరుగుదల ఉత్పత్తులు కేప్ పట్టణం”

పొడవాటి, అందమైన జుట్టు చూసి.. వాళ్లకు అంత పొడవు జుట్టు ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతుంటాం. జుట్టు పెరుగుదల కంటే.. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. రెండు నెలలకు జుట్టు 2 ఇంచులు మాత్రమే పెరుగుతుంది. అయితే.. లాంగ్ హెయిర్ పొందాలనేది మాత్రమే.. ఎప్పటికీ.. కుదరని కలలా భావిస్తుంటారు.

ఇప్పటి వరకు ఆధార్‌కు చట్టబద్ధతలేదు. ఇకపై దీనికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తీసుకొస్తారు. నగదు బదిలీ వంటి పథకాలకు మినహా మిగిలిన వేటీకి ఆధార్‌ ఐచ్ఛికమే కానీ, తప్పనిసరికాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను తెలుగు రాష్ట్రాల్లో నిలిపివేశారు. ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చి ఆధార్‌కు చట్టబద్ధత కల్పిస్తే.. ఓటర్ల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ మళ్లీ ప్రారంభిస్తారు. ఆధార్‌ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిధిలో ఉంది.

శస్త్ర చికిత్స తరువాత కింద కూర్చోవడం గానీ, మెట్లు ఎక్కడం కానీ సాధ్యం కాదనే అభిప్రాయం కూడా కొందరిలో ఉండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన(హైఫ్లెక్స్‌ నీ రిప్లేస్‌మెంట్‌) కృత్రిమ కీళ్లతో మెట్లు ఎక్కడమే కాదు, ఏ ఇబ్బందీ లేకుండా కింద కూడా కూర్చోవచ్చు. శస్త్ర చికిత్స జరిగిన నెలరోజుల్లో స్టిక్‌ సహాయం కూడా లేకుండా నడిచే స్థితి ఏర్పడుతుంది.

వయాగ్రా వాడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. తలనొప్పి, కంటి చూపుకు సంబంధించిన సమస్యలు కలుగుతాయి. ఈ మందు ముట్లుడిగిన స్త్రీలలో కూడా వాడవచ్చని రోపోర్ట్స్ వస్తున్నాయి.ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులిస్తాయా? సెక్స్ ఎంత సరిపోతుంది? ఎంత సహజము? ఎంత అవసరము? అన్నది ఎలా నిర్ణయిస్తారన్నది ఇన్సూరెన్స్ కంపెనీల ముందున్న ముఖ్యమైన సమస్య. ప్లేబాయ్ శీర్షిక నిర్వహించే జేమ్స్ పీటర్ సన్ ‘చూస్తుండండి ఒక సంవత్సరంలో ఉమెన్స్ మ్యాగజైన్ లో ఆర్టికల్స్ వస్తాయి. ఆ శక్తి మీదా? వయాగ్రాదా? అని. అంతేకాదు కుటుంబ నియంత్రణ పిల్ ఎంత ముఖ్యమైనదో ఈ మందు కూడా అంతే ముఖ్యమైందని అంటున్నారు. వృద్ధులలో ఈ మందు వాడాక వాళ్ళ శృంగార సామర్థ్యం పెరగడం, తద్వారా ఆరోగ్యంగా ఉండడం, ఎక్కువకాలం జీవించడం సంభవిస్తాయి. ఒక విధంగా శృంగారంలో వృద్ధాప్యాన్ని మరిచిపోయి యువకుల్లా ప్రవర్తించవచ్చు.

కర్నాటకలోని కొప్పల్‌ జిల్లా గంగావతి గ్రామంలో 1968లో జన్మించారు. పదవ తరగతి చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇంట్లో అబద్దం చెప్పి సినిమా అవకాశాల కోసం చెన్నైకి వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగారు. 1990లో చెన్నైలోని మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యారు. ఉషా కిరణ్‌ మూవీస్‌ ‘పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌’తో నటుడిగా తెరంగేట్రం చేశారు. అందులో నక్సల్స్‌కి లీడర్‌గా నటించి ఆకట్టుకున్నారు. 

ఢిల్లీ : అన్ని పథకాలకు ఇక ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి కానుంది. ఆధార్‌ లేనిదే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందడం ఇకపై కష్టమవుతుంది. దాదాపు అన్ని పథకాలతోనూ ఆధార్‌ అనుసంధానతను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక ఆదాయ పన్ను శ్లాబ్‌ను యథాతథంగా ఉంచి జైట్లీ వేతన జీవులనూ నిరాశపరిచారు. మరోవైపు.. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం వెలికితీతకు సంబంధించిన ప్రస్తావనే జైట్లీ ప్రసంగంలో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ సినిమాలో కీర్తిసురేశ్‌, పవన్‌ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు…

ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ జైన్ విచారించి అత్యాచారం అంటే కేవలం శరీరంపై దాడి కాదని, బాధితురాలి వ్యక్తిత్వాన్ని, ఆత్మనూ చరచడమేనని వ్యాఖ్యానించారు. నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానాను విధించారు.

వాతావరణ కాలుష్యం, తీసుకుండే ఆహారం వల్ల జుట్టు రాలిపోయే సమస్య చాలామందిలో కనిపిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతున్నా అధికంగా హెయిర్‌వాష్‌ చేయటం కొందరు మానేయలేరు. ఇంతకీ ప్రతిరోజూ తలస్నానం చేయటం మంచిదా? కాదా? కొంతమంది ప్రతిరోజూ తలస్నానం చేయడానికే ఆసక్తి చూపుతారు. రోజూ తలస్నానం చేసే అలవాటున్న వారు ‘రోజంతా సవ్యంగా ఉండటం, ఎలాంటి ఇరిటేషన్‌ కలగకపోవడం, ప్రశాంతంగా నిద్రపోవటం జరుగుతుంది’ అని అంటుంటారు. అయితే ప్రతీరోజూ క్రమం తప్పకుండా హెయిర్‌వాష్‌ చేసేవారికి జుట్టురాలే సమస్య అధికంగా ఉంటు…ందని చెబుతున్నారు నిపుణులు. పైగా ప్రస్తుతం అందరూ రకరకాల ఫ్లేవర్స్‌తో ఉండే షాంపూలు వాడి ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు కాస్మాలజిస్ట్‌లు. షాంపూల్లో గాఢమైన రసాయనాలు ఉండటం వల్ల కురులకు చేటు కలుగుతుందని అంటున్నారు. అందుకే వారానికి కనీసం మూడుసార్లు హెయిర్‌ వాష్‌ చేసుకుంటే సరిపోతుందని వారంటున్నారు. ఇలా చేయటం కష్టం, ప్రతి రోజూ హెయిర్‌ వాష్‌ చేయటం తప్పనిసరి అనేవాళ్లు కుంకుడుకాయలు లాంటి సహజమైన ఉత్పత్తులతో హెయిర్‌ వాష్‌ చేస్తే జుట్టుకి ఎలాంటి ఇబ్బందీ ఉండదట. కుంకుడుకాయలు దొరక్కపోతే.. మీ తలవెంట్రుకలకి తగిన షాంపూని అతి తక్కువ పరిమాణంలో తీసుకుని జుట్టుకి అప్లై చేసి వాష్‌ చేసుకోవచ్చు.

ఆర్గానిక్ నైట్రేట్స్ వాడేవారు వయాగ్రా వాడరాదు. అసలు అంగస్తంభన సమస్యకు కారణాలన్వేషించి పూర్తి చెకప్ చేయాలి. గుండె జబ్బు వున్నవారు ఈ మందును వాడ్డానికి ముందు కార్డియాలజిస్ట్ ను సంప్రదించడం తప్పనిసరి. బ్లీడింగ్ డిజార్డర్స్ వున్నవారు, పెప్టిక్ అల్సర్ వున్నవాళ్ళు, రెటినైటిస్ పిగ్మెంటోజా వున్నవారు ఈ మందును జాగ్రత్తగా వాడాలి.

అటెండెంట్ రోబో దారి చూపుతుంటే మా రూమ్స్‌కి వెళ్ళాం. డెస్క్ దగ్గర పెట్టిన ఫుడ్. మీల్స్ పౌచ్, ఫ్లూయిడ్ కాప్స్యూల్స్. చూడటానికీ తేడాగా ఉన్నాయి రోజూ వేసుకునే వాటికంటే. వేసుకుని పడుకున్నాను. చిన్నగా మ్యూజిక్ ఎక్కడి నుండో, ఏదో వాసన, ప్లెజంట్‌గా. అలిసిపోయానని మానిటర్ చెప్పినపుడు మ్యూజిక్ వినడం మామూలే కాని ఇదేమిటో మరి ఏదోగా, ఆలోచనలు అన్నీ పోయి హాయిగా, వళ్ళు తూలుతూ ఉంది. గంట ఎలా గడిచిందో తెలీదు. రోబో లేపే వరకు.

అనంతపురం :హిందూపురం టీడీపీ అసమ్మతి నేతలు ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణకు వారం రోజుల డెడ్‌లైన్‌ విధించారు..ఆలోపు బాలకృష్ణ తన వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్‌ను ఇక్కడి నుంచి పంపకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు హిందూపురంలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుటే నిరాహార దీక్ష చేస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు. పీఏ కావాలో పార్టీ నేతలు కావాలో బాలకృష్ణనే నిర్ణయించుకోవాలంటూ తేల్చిచెప్పారు.

01/07/2016: చండీగఢ్: హర్యానా రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షలలో అభ్యర్థులు సులభమైనదారులను అన్వేషిస్తూ మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. కురుక్షేత్రలో నిర్వహిస్తున్న ఫిజికల్ టెస్ట్లో వారం రోజుల వ్యవధిలో ఇరవై ఏళ్ల యువకులు ముగ్గురు మృతిచెందారు. వీరంతా మోతాదుకు మించి ఉత్ప్రేరకాలు తీసుకోవటం వలనే మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరో 400 మంది యువకులు సైతం ఫిజికల్ టెస్ట్ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. కురుక్షేత్ర సివిల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్కే నైన్ మాట్లాడుతూ.. చాలా మంది విద్యార్థులు ఫిజకల్ టెస్ట్ సమయంలో మూర్చతో పడిపోయారు. చనిపోయిన విద్యార్థులు డ్రగ్స్ ఓవర్డోస్ మూలంగానే మృతిచెందారనే అనుమానాలున్నాయి. దీనికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది’ అని తెలిపారు. రన్నింగ్, ఇతర ఫిజికల్ టెస్ట్లలో అర్హత సాధించేందుకు అభ్యర్థులు కొన్ని నెలల ముందు నుంచే ప్రాక్టీస్ చేయాల్సి ఉన్నా.. కొందరు మాత్రం అలా చేయకుండా ఎలాగైనా పాస్ కావాలి అనే ఉద్దేశంతో ఉత్ప్రేరకాలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇవ్వాల్సిన కొన్ని మందులను సైతం అభ్యర్థులు ఈజీగా మార్కెట్లో పొందుతున్నారనే విమర్శలున్నాయి.

బిడ్డ పుట్టిన మొదటిగంటలోనే తల్లిపాలు పట్ట డం మొదలుపెట్టాలి. బిడ్డకు ఆరునెలలు పూర్తి అయ్యే వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఆరవనెల ఆఖరు వారంలో ఇంటిలో తయరుచేసిన అదనపు ఆహారం మొదలుపెట్టాలి. అదనపు ఆహారంతోపాటు కనీసం రెండేళ్లు తల్లిపాలు పట్టాలి. రెండేళ్ల తర్వాత తల్లీ-బిడ్డ లకు ఇష్టమైతే ఎంతకాలమైనా తల్లిపాలు పట్టవచ్చు.

నెల్లూరు : జిల్లాలో ప్రేమ పేరుతో బాలికను వంచించాడో ప్రబుద్దుడు.. అతని వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.. మూలాపేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో చదువుతున్న బాధితురాలు జిరాక్స్‌కోసం నిందితుడు పనిచేసే జిరాక్స్‌ సెంటర్‌కు వెళ్లేది.. ఆమెపై కన్నేసిన దుర్మార్గుడు ప్రేమపేరుతో వేధించాడు. ఈ విషయమై బాలిక తన కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.. అయినా ఏమాత్రం భయపడని సురేశ్ బాలిక నగ్న చిత్రాలు తనదగ్గరున్నాయని బెదిరించాడు.. వాటిని బయటపెడతానని భయపెట్టి లొంగదీసుకున్నాడు.. అతని ఆగడాలు మితిమీరిపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.. సురేశ్‌కు పెళ్లయిందని… ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

1. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది.

కామెర్లు తగ్గిన ఆర్నెళ్ల తర్వాత కూడా HBsAg పరీక్ష పాజిటివ్‌ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రోనిక్ పటైటిస్‌ గా పరిగణిస్తారు. అంటే ఇక హెపటైటిస్‌ – బి వైరస్‌ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే. ఇలా హెపటైటిస్‌ -బి ఒంట్లో ఉండిపోతున్నా కూడా వీరిలో 60 శాతం మంది జీవితాంతం అలాగే… ఏ సమస్యలూ లేకుండా ఉండిపోవచ్చు. వీళ్ళను అస్‌ఎఫెక్టెడ్‌ క్యారియర్స్‌ అంటారు. ఏలక్షణాలూ, ఏబాధలూ ఉండవు. చాలాసార్లు ఒంట్లో వైరస్‌ ఉన్న విషయం కూడా వీరికి తెలీదు. మామూలు హెల్త్‌చెకప్‌లకు వెళ్ళినప్పుడో, రక్తదానం చేసినప్పుడో, గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షలోనే ఈ విషయం బయటపడుతుంది. మరిన్ని పరీక్షలు చేస్తే వీరికి ఎలీష -HBsAg పాజిటివ్‌ ఉంటుంది గానీ SGPT నార్మల్‌గానే ఉంటుంది, HBeAg నెగిటివ్‌ ఉంటుంది. వైరల్‌లోడ్‌ కూడా తక్కువే ఉంటుంది. అంటే వీళ్ళ ఒంట్లో వైరస్‌ ఉందిగానీ దానివల్ల లివర్‌ ప్రభావితం కావటం లేదని అర్థం. వైరస్‌ వల్ల వీరికే సమస్యా లేకపోయినా వీరి నుంచి వైరస్‌ ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.

మొదటి సారి చేసే రతి జంటలను కొంతమేరకు గాయపరుస్తుంది. అంతమాత్రం చేత మీరు ప్రేమ కలిగిలేరని భావించకండి. ఏదైనా గాయపడే పరిస్ధితివస్తే, ఒకరికొకరు సంభాషించుకొని రాజీకి రండి. మీ పార్టనర్ సున్నితమైతే తప్పక అర్ధం చేసుకుంటాడు. 

భగత్‌ సింగ్‌… ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్‌… ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్‌. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *