“జుట్టు నష్టం తిరిగి పెరగడం షాంపూ |గ్లూటెన్ ఉచిత ఆహారం మీద జుట్టు తిరిగి పెరగడం”

ఇక ఎల్ అర్ ఎస్, బిఆర్ ఎస్ స్కిమ్స్ లో అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా ఏసీబీ అధికారులు సీరియస్‌గా ఫోకస్‌ చేశారు. అందుకే ఇప్పటి వరకు లంచాలు తీసుకుంటూ.. ఆరుమందికి పైగా అధికారులు పట్టుబడ్డారు. ఈ మధ్య జ‌న‌న, మ‌ర‌ణ ధృవ‌ప‌త్రాలు జారీ చేసే హెల్త్ అసిస్టెంట్లపై జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ విభాగం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అవినీతి పెరగడానికి ప్రధాన కారణం కార్పొరేష‌న్లలో సిటిజ‌న్ చార్టర్‌ను ప‌టిష్టంగా అమ‌లు చేయకపోవడమే అనే వాదనలు ఉన్నాయి. ఏ పనులు ఎన్ని రోజుల్లో చేయాలి..? ప‌నులు కాకుంటే ఏ అధికారికి ఫిర్యాదు చేయాలి..? అనే వివ‌రాలు సిటిజ‌న్స్‌కు తెలియ‌క‌పోవడం కూడా అవినీతి పెరగడానికి కార‌ణ‌మౌతుంది. నిర్ణీత ప‌నుల‌ను స‌కాలంలో చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే.. అవినీతి తగ్గించవచ్చని సిటిజన్స్‌ భావిస్తున్నారు. 

22/10/2016: దేశంలో క్రికెట్ స్టార్స్, బాలీవుడ్ స్టార్స్ కే పాపులారిటీ ఉందని అందరూ అనుకుంటున్నారు. అందుకే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ సిద్ధం చేయమంటే.. ముందుగా ఆ జాబితాలో ఈ రెండు రంగాల వారి పేర్లే ఉంటాయి. అయితే రాహుల్ గాంధీ వచ్చాక పరిస్థితి కాస్త మారింది. కానీ ఇప్పుడు రాహుల్ కూడా ముదురు బెండకాయ అయిపోయాడు. అందుకే ఇప్పుడు అందర్నీ రీప్లేస్ చేయడానికి లేడీస్ హాట్ ఫేవరెట్ గా బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దూసుకొచ్చాడు. గతంలో క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం తేజస్వికి ప్లస్ పాయింట్ అయింది. అందుకే ఏదైనా సమస్యలుంటే ఫోన్ చేయాలని ఫోన్ నంబర్ ఇస్తే.. వాట్సప్ లో వేలకు వేలు పెళ్లి మెసేజ్ లు రావడంతో.. బీహార్ అధికార యంత్రాంగం షాకైంది. విషయమేంటంటే బీహార్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్ చిన్నకొడుకు. ఇప్పటికే తన యాక్టివ్ నెస్ తో అటు ప్రజల్లో, ఇటు అధికారుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. సీఎం నితీష్ కు కూడా తేజస్వి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించే తేజస్వి.. బాగా ఫాస్ట్ ఫార్వర్డ్. టెక్నాలజీ వినియోగంలోనూ ముందుంటారు. అందుకే రోడ్లు పాడైతే ఫిర్యాదు చేయమని వాట్సప్ నంబర్ ఇచ్చారట. కానీ చాలా మంది అమ్మాయిలు అది తేజస్వి పర్సనల్ నంబర్ అనుకుని మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టారు. మొత్తం 47వేల మెసేజ్ లు వస్తే.. అందులో 3వేలే రోడ్ల సమస్యలపై ఉన్నాయి. మిగతా 44వేల ప్రపోజల్స్ పెళ్లికి సంబంధించినే. తనకు పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది కానీ.. భార్య ఉంటే.. కాపురం కూలిపోయేదని తేజస్వి జోక్ చేస్తున్నారు. ఎంతమంది ప్రపోజల్స్ పెట్టినా.. పెద్దలు కుదిర్చిన పెళ్లికే ఓటేస్తానంటున్నారు. ఏదేమైనా ఓ పొలిటీషియన్ కు ఈ లెవల్లో ఫాలోయింగ్ ఉండటం మామాలూ విషయం కాదని సోషల్ మీడియా చర్చ జరుగుతోంది.

వరంగల్ : మొన్నటి వరకు ఆశావహులు,.ఇప్పుడు రెబల్స్‌గా మారారు. అంతేకాదు బీ ఫామ్స్ లేకుండా వ్యక్తిగత చరిష్మాతో గెలుస్తామని సవాలు విసురుతున్నారు. దీంతో నామినేషన్‌ వేసిన అభ్యర్థులు భయపడిపోతున్నారు. నామినేటెడ్‌ పదవులు ఇస్తామని ఎమ్మెల్యేలు ఎంత నచ్చచెప్పినా..గ్రేటర్ వరంగల్ రెబల్స్ మాత్రం వినడంలేదు. గ్రేటర్ కార్పొరేషన్‌లో మొత్తం 58 డివిజన్లు. అయితే 20 డివిజన్లలో రెబల్స్ తో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు అభ్యర్థులు. వీరిలో అధికార పార్టీ అభ్యర్థుల కంటే 10 మంది బలమైన రెబల్స్ ఉండడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు తలనొప్పిగా మారింది.

మెదక్ : జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ముంపు గ్రామాల ప్రజలు రోజురోజుకు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. వీరికి అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. తెలంగాణ జేఏసీ సభ్యులు సైతం భూసేకరణ చట్టాలపై వీరికి అవగాహన కల్పిస్తున్నారు. 

అలాంటప్పుడు వైస్ చాన్స్ లర్ పోస్టు తీసుకోవడం తప్పు. బాగా ప్లాన్ చేసుకొని వీసీ వర్సిటికి వచ్చాడు.. ఎవరికి ఇచ్చేది వారికి ఇచ్చారు. ఎవరు ఏ పని చేయాలని ముందే ప్లాన్ చేసుకుని.. ప్రతి ఒక్కరికి టాస్క్ ఇచ్చాడు. విద్యార్థులపై విద్యార్థులను తోలడం, ఎబివిపి వారిని సెట్ చేసుకున్నాడు. వీసీ చాంబర్ లో ఉన్న ఎబివిపి కార్యకర్తలు మాపైకి చైర్స్ విసిరారు. లోపలికి చేతులు పెట్టినవారిని బ్లేడ్ తో కోశారు. 36 మంది అరెస్టు చేశారు. వారిని ఎక్కడ ఉంచారో కూడా తెలియడు. వారిని విడుదల చేయాలి. వందలాది విద్యార్థులు ఉద్యమంలో ఉన్నారు. న్యాయం జరిగే వరకు, వీసీని తొలగించే వరకు పోరాటం కొనసాగుతోంది’ అని చెప్పారు.

ఖమ్మం : తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో కూంబింగ్ నిర్వహించామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. రాత్రి సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. మృత దేహాలను ఇంకా గుర్తించలేదన్నారు. పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 

మీరట్: ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఫ్లెక్సీలపై అందరూ చూస్తుండగా కోడిగుడ్లు, ఇంకుతో దాడి చేశారనే ఆరోపణల కింద పోలీసులు 150మందిపై కేసులు నమోదుచేశారు. నాలుగు రోజుల కిందట ఇక్కడ కొందరు వ్యాపార వేత్తలు, బులియన్ ట్రేడర్లు ఆందోళనను నిర్వహిస్తూ మోదీ, జైట్లీ ఫ్లెక్సీలపై భారీ ఎత్తున కోడి గుడ్లు విసిరారు.. ఇంకు చల్లారు. దీంతో పోలీసులు వారిపై 147, 341, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె అరంగేట్రం గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వెలువడ్డాయి. అయితే చివరికి ఎటువంటి సమాచారం లేకుండా జాహ్నవి తొలి చిత్రం….

అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో తెలుగు కుర్రకారు మదిలో తిష్ట వేశారు షాలినిపాండే. ఇప్పుడు తమిళంలో జీవీ ప్రకాశ్‌కు జోడీగా ‘100% కాదల్‌’ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాకపోయినా మరో లక్కీ ఛాన్స్‌ను……..

బెల్జియం : రాజధాని బ్రెసిల్స్ లో ఉగ్రదాడికి పాల్పడిన వారి కోసం వేట కొనసాగుతోంది. సీసీ టివి ఫుటేజ్ ఆధారంగా ఆత్మహుతి దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను అధికారులు గుర్తించారు. దాడులకు పాల్పడిన వారిలో ఖలీద్, బ్రహిమ్ ఇల్ బక్రోయి సోదరులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మూడో ఉగ్రవాది కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రసెల్స్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 35 మంది మృతి చెందగా 200 గాయపడ్డారు. దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అసలు మేల్ హ్యూమన్ ఎలా ఉంటుందో! దగ్గరగా చూడాలి. హాలోగ్రామ్స్ ఎక్కడికైనా వెళ్ళడం సులభం కాని, ఇలా నా వర్క్ మాడ్యూల్ నుంచి నిజంగా బైటకు రావడం అలసటగా ఉంది. ఎక్సోమాడ్యులార్ అట్మాస్ఫియర్ ప్రభావం అది. వెహికల్ ఇండికేటర్ పోవాల్సిన ప్లేస్ దగ్గరకు వచ్చిందని సూచించింది. ఇక దిగి వెళ్ళడమే. డోర్స్ తెరుచోకోగానే రిసీవింగ్ రోబో నన్ను మెల్లిగా అక్కడ ఉండే మానిటరింగ్ హ్యూమన్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది.

జ్ఞానం వచ్చిన తర్వాత వచ్చే దంతాలు కనుక వీటిని జ్ఞాన దంతాలు అంటారు. సాధారణంగా 17-21 సంవత్సరాల మధ్య వయసులో ఇవి వస్తుంటాయి. రెండు దవడల చివరలో వచ్చే నాలుగు శాశ్వత దంతాలే జ్ఞానదంతాలు. సరైన పద్ధతిలో చక్కగా వచ్చిన జ్ఞానదంతాలు నోటికి ఎంతో విలువైనవి. అలాకాకుండా అవి సరిగ్గా రాకుండా ఇబ్బందులు కలిగిస్తే వాటిని తీసివేయాల్సి ఉంటుంది. కొందరిలో దవడలు ఉండాల్సినంత పెద్దవిగా ఉండవు. అప్పుడు జ్ఞానదంతాలు రావడానికి సరైన స్థలం ఉండదు. దీనితో చాలా ఇబ్బంది అవుతుంది. అవి దవడల నుంచి క్రిందికి రావడానికి బదులు ప్రక్కలకి రావచ్చు. ఒక్కొక్కసారి బైటికి రావడానికి స్థలం లేక కొంత భాగమే బయటికి వచ్చి, పూర్తిగా రాకుండా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో శస్త్రచికిత్స చేసి వాటిని తీసివేయలా అక్కర్లేదా అని విషయాన్ని దంతవైద్యుడు నిర్ధారిస్తాడు. కొన్ని సందర్భలలో జ్ఞాన దంతాల్ని తీసి వేయకపోతే ఆరోగ్యం పూర్తిగా పాడైపోయే ప్రమాదముంది. కొంత వరకే జ్ఞానదంతాలు బయటికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చిగుళ్ళు లోపలికి సూక్ష్మ జీవులు ప్రవేశించి ఇన్‌ఫక్షన్‌ని కలిగించే ప్రమాదముంది. దవడలు గట్టిపడడం, వాపు, నొప్పి అలాంటి సందర్భాలలో కనిపించే లక్షణాలు.

కథానాయకుడు ప్రభాస్‌ ‘బాహుబలి’ తర్వాత నటిస్తున్న ‘సాహో’ సినిమా షూటింగ్‌ను శుక్రవారం నుంచి మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఇట్స్‌ షూట్‌ టైమ్‌’.. దాదాపు నాలుగన్నరేళ్ల ‘బాహుబలి’ ప్రయాణం…

బాహుబలి హీరోగా ప్రభాస్ పేరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమా మన దేశంలో ఎంత ఘనవిజయం పొందిందో అలాగే విదేశాలులో కూడా విడుదలై గొప్ప విజయం సాదించింది. ఈ సినిమాతో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ చేయబోతున్న ప్రతీ సినిమా అన్నీ బాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేయవలిసి ఉంది. బాహుబలి సినిమాతో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లు ప్రభాస్ ని ప్రచారకర్తగా తీసుకున్నాయి. ఇప్పుడు అలాగే తన తాజా సినిమా ఆన్ లైన్ ప్రసారంకు సంబం…దించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం పెట్టి కొనుక్కోంది. యువి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ‘సాహో’ సినిమాను నెట్ ఫ్లిక్స్ సుమారుగా 50 కోట్లు పెట్టి రైట్స్ దక్కించుకొంది అని టాక్. ఈ సినిమాను తెలుగు – హింది – తమిళ్ – మలయాళం లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాదు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను కూడా రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టి కొన్నది నెట్ ఫ్లిక్స్. అయితే సాహో రైట్స్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటన ఇవ్వకపోయినా తొందరలో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. సుజీత్ డైరక్షన్లో వస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ చేసే అవకాశం ఉండవచ్చు అని చెబుతున్నారు. 150 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న సాహో సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఒకే సారి అన్నీ బాషలులోనూ విడుదల చేస్తున్నారు. సాహో షూటింగ్ జరుగుతున్నా ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఒక నిర్ణయానికి రాకపోవడం ప్రభాస్ అభిమానుల ఆందోళన పడుతున్నారు. ఈ సినిమా నేషనల్ లెవెల్లో విడుదలకాబోతుంది కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది.

గుంటూరు జిల్లా వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర బిందువు అన్నారు విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు. వందలాది స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ మిలుల్లు జిల్లాలో ఉన్నాయన్నారు. ఇందుకోసమే విజ్ఞాన్‌ యూనివర్సిటీలో అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. 

మాంట్రియల్‌: కెనడాలోని అల్బర్టా రాష్ట్రం, ఫోర్ట్‌ మెక్‌మర్రీ నగరానికి కార్చిచ్చు వ్యాపించడంతో.. తక్షణమే నగరవాసులు(సుమారు లక్ష మంది) ఖాళీ చేయాలని అత్యవసర ఉత్తర్వులు వెలువడ్డాయి. పౌరులు సహనంతో వ్యవహరించాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని, అత్యవసర వాహనాలకు దారివ్వాలని ఫోర్ట్‌ మెక్‌మర్రీ నగరవాసులకు పంపిన ఉత్తర్వులో అధికారులు పేర్కొన్నారు. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న మంటలు ఇక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించాయి. చాలా మంది ఇళ్లు దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం నాడు కొంత అదుపులోకి వచ్చినట్లు కనిపించిన కార్చిచ్చు వేగంగా వీస్తున్న గాలులకు నగరం వైపు మళ్లి తీవ్రరూపం దాల్చిందన్నారు. నగరానికి అన్ని విధాలా సహాయపడతామని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో హామీఇచ్చారు.

* బ్లీచ్‌ కోసం.. రకరకాల ఫ్రూట్‌ పీల్స్‌, ఫ్రూట్‌ యాసిడ్స్‌ వాడటం వల్ల మొటిమలు, చీము పొక్కులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. పీల్స్‌ గాఢంగా ఉంటే చర్మం నలుపు తిరిగే అవకాశమూ ఉంటుంది. అలాగే పీల్స్‌ చేయించుకోగానే ఎండలోకి వెళితే చర్మం నల్లబారే అవకాశం ఎక్కువ.

విజయవాడ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. గేట్ వే హోటల్ లో గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అర్ధగంట పాటు చర్చలు జరిగాయి.  ఈ సమావేశంలో హైకోర్టు విభజన, కృష్ణా జలాల వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం విందుకు గవర్నర్ ను చంద్రబాబు ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు గవర్నర్ చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *