“జుట్టు నష్టం నివారణ కొబ్బరి నూనె కోసం ఉత్తమ జుట్టు షాంపూ ప్రయోగశాల హెయిర్ రిక్రోంట్ సీరం రివ్యూస్”

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 19 మంది మంత్రులతో ప్రధాని మోడీ చాయ్ పే చర్చాకు పిలిచారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఉత్సాహంగా పనిచేయాలని మంత్రులకు ఉద్భోదించారు. అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. మొత్తంగా మోదీ అధికారాన్ని చేపట్టిన తరువాత మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2014, నవంబర్‌లో ఆయన క్యాబినెట్‌ను విస్తరించారు.

స్త్రీకి లైంగికోద్రేకం కలిగినపుడు గర్భాశయం వద్దనున్న గ్రంధులు కొన్ని స్రావాలను విడుదల చేస్తాయి. రతి సమయంలో శిశ్నం కదలికల వలన యోనిలో ఘర్షణ ఏర్పడి, మంటగా అనిపించకుండా జారుడుగా, సుఖమయంగా ఉండేందుకు ఈ స్రావాలు లూబ్రికెంట్‌లు(కందెనలు)గా ఉపయోగపడతాయి.

గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్‌-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు Hepatitis-B ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్‌, మరో తొడకి హెపటైటిస్‌-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు.

బెంగళూరు: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా, ఎయిర్‌ ఏషియా ఎక్స్‌ వారం పాటు మెగా సేల్‌ కార్నివాల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఏప్రిల్‌ 3 వరకు అతి తక్కువ ధరలకే ప్రయాణికులకు విమానయాన సౌకర్యాన్ని కల్పిస్తోంది. డొమెస్టిక్‌ విమాన సర్వీసులకు రూ.1,099, అంతర్జాతీయ విమాన సర్వీసులను రూ.2,999 కనీస టికెట్‌ ధరను నిర్ణయించింది. ఈ మెగాసేల్‌లో టికెట్లు కొనుక్కున్న ప్రయాణికులు జూన్‌ 1 నుంచి నవంబర్‌ 24 లోపల ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. ఈ సందర్భంగా ఎయిర్‌ఏషియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ తేహ్‌ మాట్లాడుతూ ఈ మెగా సేల్‌ ద్వారా 22 దేశాల్లోని 100 గమ్యస్థానాల్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు. జైపూర్‌, కొచ్చి, పుణె, వైజాగ్‌, గువాహటి, బెంగళూరు, న్యూదిల్లీ ఒక సారి వెళ్లడానికి రూ.1,099 టికెట్‌ ధరగా నిర్ణయించారు. కొచ్చి నుంచి బెంగళూరుకి రూ.2,999, బాలి రూ.6,299, సింగపూర్‌ రూ.5,899, మకావు రూ.9,299, ఫుకెట్‌ రూ.7,799, పెర్త్‌ రూ.13,399గా నిర్ణయించారు.

మీరు మన డబ్బు నోట్లమీద చూసే ఉంటారు, మన RBI గవర్నర్ సంతకం దగ్గర ఒక సందేశం, హిందీ లో మరియు ఆంగ్లం లో ఇలా ఉంటుంది “I promise to pay the bearer the sum of One Hundred Rupees” ఈ సందేశం అర్ధం ఏంటో తెలుసా మీకు?

పురుషాంగమునకు తగినంత ఒరిపిడి లేకుండా మగవాడు క్లయిమాక్స్‌ అనుభవాన్ని పొందలేడు. కానీ స్త్రీలు(కొంతమంది) కేవలం వక్షోజాల ప్రేరేపణకే భావప్రాప్తిని అందుకుంటారు. ఇది వాళ్ళ అదృష్టమనే చెప్పాలి.అయితే రతి ద్వారా లభిస్తుందనుకొంటున్న ఆర్గాజం అనుకోకుండా ఈ మార్గం ద్వారా దక్కటంతో ఆ స్త్రీలు మొదట్లో కొంత కంగారు పడతారు కూడా! మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. తన శరీరంపై ఏ స్పర్షా లేకుండానే, ఏ రకమైన సెక్సూ లేకుండానే కేవలం ఊహల ద్వారా సైతం స్త్రీ భావప్రాప్తిని పొందగలదు! జి.స్పాట్‌పై పలు పరిశోధనలు చేపట్టిన డాక్టర్‌ లివర్లీవిపుల్‌ ద్వారా ఈ విషయం వెల్లడైంది.

9. బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉంటే కొంచెం తేనె తీసుకుని దానిని వేడి చేసి అవి ఉన్న ప్రాంతంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగి వేయాలి. ఇది సహజమైన పీల్‌లా ఉపయోగపడి బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోయేందుకు దోహదం చేస్తుంది.

ఈ ఉద్యోగ పొడగింపుల వ్యవహారంతో  డిపార్ట్‌మెంట్లో  గ్రూపిజం ఏర్పడింది. ఇప్పటికే  హైలెవల్లో లాబీయింగ్‌ చేస్తున్న వారు గ్రూప్‌ గా  ఏర్పడి.. ఎంతైనా ఖర్చుపెట్టుకుంటామని ఫైరవీకారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ తమ ఉద్యోగకాలన్ని  పొడగించాలని మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులకు విన్నపాలు పంపిస్తున్నట్టు సమాచారం.  సిటీ పోలీస్‌లో టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీగా కొనసాగుతున్న ఓ అధికారి కేంద్రంగా తాజాగా వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. సదరు అధికారిని కొనసాగించాలా ..లేదా కొత్తవారికి అవకాశం  కల్పించాల.. అనే దానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.  

అయితే కొత్త రాష్టమైన తెలంగాణకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్టాల మాదిరిగానే తెలంగాణకు సైతం కేటాయింపులు ఉండటం పట్ల పెదవి విరిచింది. కొత్త రాష్టం..అందునా వెనకబడిన జిల్లాలున్న రాష్టమైనందున..కేంద్రం అదనపు నిధులు కేటాయిస్తుందని ఆశించింది. విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా పలు రాయితీలను సైతం ఆశించింది. ఇదే విషయాన్ని పలు మార్లు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రధాని మోడీ, ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లితో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట డిమాండ్లను వినిపించారు. ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఆర్దిక సహకారం అందించాలని కోరారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో మాత్రం తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించ లేదు. అన్ని రాష్టాలను చూసిన విధంగానే తెలంగాణకు చూసారు తప్ప ఏలాంటి ప్రత్యేక తాయిలాలు ప్రకటించలేదు.

1928లో సైమన్‌ కమిషన్‌ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో… లాలాలజపతిరాయ్‌ చనిపోవటంతో భగత్‌సింగ్‌ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్‌ వేశారు. విజిటర్స్ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు.

ఢిల్లీలో తమతో పాటు నివశించే మరదలిపై కామంతో కళ్లుమూసుకునిపోయిన బావ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం అంటే కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదని, ఓ నిస్సహాయురాలైన మహిళ ఆత్మను నాశనం చేయడమేనని పేర్కొంది. ఢిల్లీలోని ఓ కాలనీలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లిన నిందితుడు, ఆ సమయంలో అక్కడే ఉన్న తన మరదలిపై బావ అత్యాచారం చేశాడు. ఆపై మరోసారి అదేప్రయత్నం చేయడంతో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం 2016 మార్చి 26వ తేదీన జరిగింది. ఈ కేస…ును ఢిల్లీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ జైన్ విచారించి అత్యాచారం అంటే కేవలం శరీరంపై దాడి కాదని, బాధితురాలి వ్యక్తిత్వాన్ని, ఆత్మనూ చరచడమేనని వ్యాఖ్యానించారు. నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానాను విధించారు. పైగా, తనను అన్యాయంగా ఇరికించాలన్న నిందితుడి వాదనను కొట్టి పారేసిన న్యాయమూర్తి, సంప్రదాయ సమాజంలోని ఏ యువతి కూడా తాను అత్యాచారానికి గురయ్యానన్న తప్పుడు ఫిర్యాదులు ఇవ్వబోదని వ్యాఖ్యానించడం గమనార్హం.

బెల్జియం : రాజధాని బ్రెసిల్స్ లో ఉగ్రదాడికి పాల్పడిన వారి కోసం వేట కొనసాగుతోంది. సీసీ టివి ఫుటేజ్ ఆధారంగా ఆత్మహుతి దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను అధికారులు గుర్తించారు. దాడులకు పాల్పడిన వారిలో ఖలీద్, బ్రహిమ్ ఇల్ బక్రోయి సోదరులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మూడో ఉగ్రవాది కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రసెల్స్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 35 మంది మృతి చెందగా 200 గాయపడ్డారు. దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

విభిన్నమైన చిత్రాలతో.. కొత్తగా ప్రయత్నించడంలో కథానాయిక అనుష్క ఎప్పుడూ ముందు ఉంటారని కథానాయకుడు ప్రభాస్‌ అన్నారు. అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. దీన్ని ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అనుష్క కథల ఎంపికను మెచ్చుకున్నారు. ….

సిజేరియన్స్ తో తల్లి, బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వక్తలు అన్నారు. మానవి వేదిక చర్చ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రమాదేవి, గైనకాలజిస్టు విజయలక్ష్మీ పాల్గొని, మాట్లాడారు. కాస్త సంయమనంతో వ్యవహరిస్తే సాధారణ కాన్పులు సాధ్యమే అన్నారు. అనవసరమైన పరిస్థితుల్లో కూడా సిజేరియన్స్ ను ఎంచుకుంటున్న స్థితి నెలకొంటుందన్నారు. విధి లేని పరిస్థితులలో సిజేరియన్ మార్గం ఎంచుకోవాలన్నారు. సిజేరియన్స్ తో అనేక కుటుంబాలకు ఆర్థిక భారం పడుతుందన్నారు. సిజేరియన్స్ తో కార్పొరేట్ హాస్పిటల్స్ కు కాసుల పంట కురుస్తుందన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ పై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. సాధారణ కాన్పుతో కలిగే ప్రయోజనాల గురించి మహిళలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

చెన్నై : తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. గవర్నర్‌ అపాయంట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో.. అన్నాడీఎంకేలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మరో వారంరోజుల్లో ఆక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో తీర్పు రానున్న నేపథ్యంలో శశికళకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఇదే అదనుగా డీఎంకే రాజకీయంగా వ్యూహానికి పదును పెంచింది. డీఎంకే నేత స్టాలిన్‌ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశం కానున్నారు. పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న శశికళను సీఎం పీఠం ఎక్కకుండా అడ్డుకోవాలని కోరేచాన్స్‌ ఉందని డీఎంకే వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని కోరే అవకాశంకూడా ఉందంటున్నారు. ఇక శశికళ సీఎం పదవికి తగిన వ్యక్తి కాదని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

అది మోకాలిపైన తొడ ఎముక (ఫీమర్), కాలి ఎముక (టిబియా)లు కలిసే ప్రాంతంలో ఉండి పైన మోకాలి చిప్ప (పటెల్లా) అనేక ఎముకలతో సంక్లిష్టమైన కండరాల బంధంతో ఉంటుంది. నిర్మాణంలో సంక్లిష్టతలు ఎక్కువ కాబట్టి అక్కడి నొప్పి ఎప్పుడూ అలక్ష్యం కూడదు.

తాజాగా దీనికి ఓ కొత్తరకం ‘పట్టీ’ చికిత్సకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. జెక్యూటీ ప్యాచ్‌ అనే ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీన్ని చేతికి గానీ తొడకు గానీ చుట్టుకోవచ్చు. పార్శ్వనొప్పి వేధిస్తున్నప్పుడు ఈ పట్టీకి గల మీటను నొక్కితే చాలు. గంటకు 6.5 మి.గ్రా. చొప్పున మందును చర్మం ద్వారా నేరుగా శరీరంలోకి ప్రవేశపెడుతుంది. దీంతో తలనొప్పితో పాటు వాంతి, వికారం కూడా చాలావరకు తగ్గుతున్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైంది. పార్శ్వనొప్పిలో తలనొప్పితో పాటు వికారమూ చాలా ఇబ్బంది పెడుతుంది. జీర్ణాశయంలోకి వెళ్లకుండా నేరుగా శరీరంలోకి ప్రవేశపెట్టే ఇలాంటి మందులతో చికిత్స ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అధిక రక్తపోటు నియంత్రణలో లేనివారు, గుండెజబ్బు సమస్యలు గలవారు జెక్యూటీ ప్యాచ్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.

12/07/2016: దిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న దృష్ట్యా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నారు. వచ్చే వారం రాజ్‌నాథ్‌ అమెరికాలో భారత్‌, అమెరికా దేశాల భద్రతకు సంబంధించి చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది. కశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో కశ్మీర్‌లో ఆందోళనలు కొనసాగుతున్న కారణంగా, జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నందున పలు సమావేశాలతో బిజీ షెడ్యూల్‌ ఉందని.. రెండు కారణాలతో అమెరికా పర్యటన వాయిదా వేసినట్లు హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. రాజ్‌నాథ్‌సింగ్‌ అమెరికా పర్యటన సెప్టెంబరులో ఉండొచ్చని.. తేదీలు ఖరారు కాలేదని అధికారులు తెలిపారు. కశ్మీర్‌లో ఆందోళనలపై రాజ్‌నాథ్‌ వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా ఆయన నిన్న ఈ విషయంపై మాట్లాడారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాతోనూ చర్చించారు. ఇవాళ కేబినెట్‌ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి కశ్మీర్‌ పరిస్థితుల గురించి వివరించనున్నారు. మోదీ ఆఫ్రికా పర్యటన ముగించుకుని సోమవారం అర్థరాత్రి భారత్‌ చేరుకున్నారు.

స్థూలకాయం కూడా అసిడిటికి కారణం అవుతుంది. తిన్న వెంటనే పడుకోవడం, ఆలస్యంగా అంటే నిద్రకు ముందే భోజనం ముగించడం వంటి కారణాలు కూడా అసిడిటికి కారణమవుతాయి. తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల బరువు పెరుగుతుంది. అధిక బరువు వల్ల ఆహారనాళం చివరన ఉండే కవాటం బలహీన పడుతుంది. అందువల్ల గెర్డ్ సమస్య తీవ్రం అవుతుంది. దీనిని నిర్ధారించడానికి ఎండోస్కోపీ, మానోమెట్రీ అనే రెండు పరీక్షలు నిర్వహిస్తారు.

హైదరాబాద్: జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య నేడు హెచ్ సీయూకి రానున్నారు. ఈ సందర్భంగా సభా ఏర్పాట్లను పరీక్షించటానికి వచ్చిన సీపీఐ నేత అజీజ్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్‌సీయూలో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వర్సిటీ అధికారులు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. హెచ్‌సీయూకు వెళ్లే అన్ని గేట్లను పోలీసులు మూసివేశారు. వర్శిటీ ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. హెచ్‌సీయూలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. యూనివర్సిటీలో తాగునీరు, విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.

నాకు గత రెండేళ్ళ నుంచి బి.పి, షుగర్‌ ఉన్నాయి. రెండూ కంట్రోల్‌లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం అంగం గట్టిపడడం లేదు. నా అంగం చిన్నదిగా అయినట్లు అనిపిస్తుంది. పరిష్కారం తెలుపండి.- కె.పి. కరీంనగర్‌మధుమేహం ఉన్న వారిలో సుమారు 40 శాతం మందిలో అధిక రక్తపోటు కూడా ఉంటుంది. మధు మేహం ఎక్కువ కాలం ఉన్న వారిలో రక్తపోటు పెరుగు తూనే వస్తుంది. కనుక ఈ రెండూ ఉన్న వారు తగిన మందులు వాడుతూ వ్యాయామం చేయాలి. ఆహార విహారాల్లో అదుపు తప్పనిసరి. ఈ రెండూ ఉన్నందువల్ల కలిగే మానసిక తీవ్రత వల్ల కూడా అంగస్తంభనలు కలుగవు. అంగం చిన్నదవడం జరుగదు. అది కేవలం మీ భావన మాత్రమే. మంచి ఆహారం తీసుకుంటూ మానసికంగా ఉత్సాహంగా ఉండండి. తిరిగి అంగస్తంభనలు ఏర్పడుతాయి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *