“జుట్టు నష్టం నివారణ జనవరి 2015 +జుట్టు నూనె చికిత్స సన్నబడటానికి”

జైసల్మీర్: వేసవిలో సాధారణంగా ఎండ నిప్పులు చెరుగుతుందని అంటుంటారు కదా..! అవునే ఆ నిప్పులనే వంట సరుకుగా వాడేసుకుంటున్నారు రాజస్థాన్ లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవానులు. ఏకంగా ఇసుక మీద రొట్టెలు వేసి కాల్చుకుని ఆరగించేస్తున్నారు. అంతేకాదండోయ్.. నీటితో ఒక తపాలాలో బియ్యాన్ని కూడా అదే ఇసుక మీద పెట్టి.. అన్నం వండేసుకోవచ్చని జవానులు చేసి చూపించారు. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు టోపీలు, రక్షణగా ముఖానికి గుడ్డలు కట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇసుక మీద బూట్లతో నడిస్తే అవి కరిగిపోతున్నాయట. ఇసుకలో నడవాల్సి వస్తే ఒంటెలను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు వారి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికారలతో ఎండ వేడిమిని కొలిచి చూస్తే 55 డిగ్రీలను చూపినట్లు వివరించారు. సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఫోకస్ ఎనర్జీ అనే ప్రైవేట్ కంపెనీ తమ థర్మామీటర్లు 54.5 డిగ్రీల వరకు వేడిమి ఉన్నట్లు చూపించాయని తెలిపారు. వీటిపై స్పందించిన వాతావరణ శాఖ 47.6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వివరించింది.

ఛత్తీస్‌గఢ్- తెలంగాణ బార్డర్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. సౌత్ బస్తర్ ప్రాంతంలోని సుక్మాజిల్లా నిమ్మలగూడెం అటవీ ప్రాంతంలోని గొట్టిపాడు గ్రామ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులు, బ్లాక్ కోబ్రాలు మూడురోజులుగా ఈ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు… పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతి చెందిన మావోయిస్టుల నుంచి ఏకే 47 వెపన్స్ తో పాటు… ఎస్ఎల్ఆర్…  303 రైఫిల్స్, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. 

“సరిగ్గా అప్పడే మా ఇంట్లో పని వాళ్లు మా అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకున్నారు. అందుకు రెక్కీ కూడా నిర్వహించారు. డబ్బు కోసం వాళ్లు ఆ పని చేయబోయారు. వారు తమ పధకాన్ని అమలు చేసే వేళలో నాకీ విషయం తెలిసింది. వాళ్లను చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ.. ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం అనిపించింది. అదే సమయంలో నాకు ఎదురైన అనుభవంతో మహానది కథ రాశా. ఎప్పుడైతే నా కూతురి విషయంలో నాకు భయం కలిగిందో.. అదే విషయాన్ని అందరికి చెప్పాలనుకునే మహానది సినిమా తీశా. ఇప్పటివరకూ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడైతే నేను ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకున్నానో.. పెద్దవాళ్లు అయిన నా కూతుళ్లు కూడా అలాగే అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉంది. అందుకే చెబుతున్నా” అని మహానది కథ వెనుక అసలు కథను చెప్పుకొచ్చారు కమల్.

ఫిగ్: ఇది పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు..సెక్స్ లైఫ్ కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్ ఫిగ్ లిబిడోను సహజంగా పెంపొంధిస్తుంది. సెక్స్ లైఫ్ ను సహజగా పెంచడంలో ఇదొక ఇండియన్ ఫుడ్ గా సూచిస్తారు.

దిల్లీ: బ్రసెల్స్‌లో ఉగ్ర దాడుల నేపథ్యంలో భారత్‌లోని విమానాశ్రయాల్లో భద్రత, నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ ప్రత్యేక బృందాలు, స్థానిక పోలీసులు అనుమానం ఉన్న ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికుల బూట్లు, బెల్టులు కూడా తొలగించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌ తదితర ప్రధాన విమానాశ్రయాలన్నింటిలోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. భద్రత ఉపకరణాలతో ఆసాంతం పరిశీలిస్తున్నారు. ప్రయాణికులు టెర్మినల్‌ ప్రాంతంలోకి ప్రవేశించగానే భద్రత దళాలు తనిఖీలు చేస్తున్నాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. ప్రయాణికులు మోసుకెళ్లే లగేజీతో పాటు, కార్గో బుకింగ్‌లను కూడా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వస్తే విమానంలోకి ఎక్కేముందూ తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. విధ్వంస నిరోధక ప్రత్యేక బృందాలు, బాంబులను కనుగొని.. నిర్వీర్యం చేసే నిపుణులు, ప్రత్యేక జాగిలాలను విమానాశ్రయాల్లో అవసరానికి అందుబాటులో ఉంచాలని చెప్పినట్లు తెలిపారు. దిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ పరిధిలోనూ ఇలాంటి భద్రత చర్యలు చేపట్టారు.

తలనొప్పులు అనేకరకాలు. 20 శాతం మంది ఏదో ఒక తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. మెదడులో కణితలు, కురుపులు, మెదడువాపు మెుదలగు జబ్బులవలన తలనొప్పి రావచ్చు. అయితే 80 శాతం మందిలో ఇవేమీ లేకుండా కూడా తలనొప్పి రావచ్చు. వీటిలో పార్శ్వనొప్పి అనేది చాలామందిలో వస్తుంది.

రాష్ట్రానికి ప్రథమ మహిళ ఎవరు అంటే గవర్నర్ సతీమణి అని ఎవరైనా చెబుతారు. గవర్నర్ కు ఎంత ప్రాధాన్యం..గౌరవం ఇస్తారో ఆయన సతీమణికి కూడా అంతే గౌరవం..ప్రాధాన్యం ఇస్తారు. దంపతులు ఉండటానికి ఇల్లు..ప్రయాణానికి వాహనాలు..ఇతరత్రా ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంటుంది. కానీ అమెరికాలో ఓ గవర్నర్ భార్య మాత్రం డబ్బులు సరిపోవడం లేదని హోటల్ లో పనిచేస్తోంది. ప్రభుత్వ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదనే ఆదర్శ భావాలున్న వ్యక్తి. ఈమె గురించి తెలుసుకోవాలంటే చదవండి….

జట్టుకు కాలుష్యమే ప్రధాన శత్రువు. దీనివల్ల తెల్లబడటం, రాలిపోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. బీ వెంట్రుకలు అసాధారణ స్థాయిలో రాలిపోవడం వల్ల బట్టతల కూడా వచ్చేస్తుంటుంది. బీ ఇలాంటి కేసులు నగరంలో కాలుష్యం అధికంగా ఉన్న పాతనగరం, బీచ్‌రోడ్డు, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల నుంచి వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

‘‘నీలో మంచి నటుడు ఉన్నాడు. కామెడీ మాత్రమే కాకుండా కొత్తగా ప్రయత్నించు, ‘గమ్యం’లాంటి సినిమాల్లో నటించ ు’’ అని నాని ఎప్పుడూ చెబుతుంటాడని, తాము ఎప్పుడు కలిసినా ఎక్కువగా సినిమాల గురించే మాట్లాడుకుంటామని అన్నారు…

NDA backed candidate Ram Nath Kovind has been elected as 14th President of India. While Kovind secured 702044 votes (65.35%), the opposition backed Meira Kumar secured 367314 votes (34.65%). However, Ram Nath Kovind will be sworn-in as new President on July 25th. Ram Nath Kovind is the first President hailing from Uttar Pradesh. Undivided Andhra Pradesh and Tamil Nadu have sent three President’s to Rashtrapati Bhavan till date. Ram Nath Kovind is a Dalit leader and a farmer’s son. His humble origins and simple lifestyle were stressed by BJP Governments. He is indeed second Dalit President of India after KR Narayanan.

చైనా : దేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. గత వారం రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తుండటంతో కొన్నిచోట్ల గట్లుతెగి, పలుప్రాంతాలు నీటమునిగిపోయాయి. విద్యుస్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, ఇళ్ళు కూలిపోవడంతో పాటు వరదలకు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

* ఇక సమస్య పైఎత్తున.. అదీ సంక్లిష్టంగా ఉండే ‘హై ఆనోరెక్టల్‌ అనామలీ’ల విషయంలో- ముందు పొట్టమీద చిన్నరంధ్రం చేసి లోపల పెద్దపేగు నుంచి నేరుగా బయటకు ఒక గొట్టాన్ని అమరుస్తారు. దీన్ని ‘కొలాస్టమీ’ అంటారు. ఇది మలం బయటకు వచ్చేందుకు కృత్రిమంగా, తాత్కాలికంగా ఏర్పాటు చేసే మార్గం. అనంతరం 3వ నెలలో లేదా.. 9-12 నెలలలోపు పూర్తిస్థాయి శస్త్రచికిత్స చేస్తారు. చిన్నవయసులోనే చెయ్యటం వల్ల- నియంత్రణకు సంబంధించి మెదడు నుంచి ఆదేశాలు రావటం, అలవాటవ్వటం తేలిక అవుతుంది.

సల్మాన్‌ ఖాన్‌, జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ మరోసారి జోడీ కట్టబోతున్నారు. 2014లో వచ్చిన ‘కిక్‌’చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. ఇప్పుడు ‘గో డ్యాడీ’ చిత్రంలో నటించబోతున్నారు. రెమో డిసౌజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *