“జుట్టు నష్టం నివారణ జాక్ -బేరిపండు ముఖ్యమైన నూనె జుట్టు పెరుగుదల”

మెనిస్కల్ టేర్(Meniscal tear): మోకాలి ఎముకలో ఒక కుషన్ లాంటిది ఉంటుంది. ఈ కుషన్ చిరిగిపోవడం వల్ల వచ్చే సమస్యను మెనిస్కల్ టేర్ అంటారు. ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ ఆటలు ఆడేవారిలో, జిమ్నాస్టిక్స్ చేసేవారిలో ఈ తరహా సమస్య ఎక్కువ.

ఇక మొదటిదశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్‌మెంట్)గా మలం మృదువుగా మారేలా స్టూల్‌సాఫ్టెనర్స్ ఇస్తారు. మలవిసర్జన తర్వాత తగినంత గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలని సూచించి, అక్కడ నొప్పిని తగ్గించడం, స్ఫింక్టర్ గట్టిగా బిగుసుకుపోవడాన్ని (స్ఫింక్టర్ స్పాజమ్) నిరోధించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

హైదరాబాద్: జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య నేడు హెచ్ సీయూకి రానున్నారు. ఈ సందర్భంగా సభా ఏర్పాట్లను పరీక్షించటానికి వచ్చిన సీపీఐ నేత అజీజ్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్‌సీయూలో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వర్సిటీ అధికారులు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. హెచ్‌సీయూకు వెళ్లే అన్ని గేట్లను పోలీసులు మూసివేశారు. వర్శిటీ ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. హెచ్‌సీయూలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. యూనివర్సిటీలో తాగునీరు, విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.

హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మిర్ అలాం ట్యాంక్ ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గా వద్ద జరిగే ప్రార్థనల సందర్భంగా జూలై 7వ తేదీన ఈ ప్రాంతాల్లో వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు అమల్లో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. 

సెక్స్‌లో పాల్గొనేటప్పుడు నేను భావప్రాప్తికి చేరడం లేదు. కానీ హస్తప్రయోగంలో బాగానే స్ఖలిస్తున్నాను. నాలో ఏదైనా సమస్య ఉందం టారా? పరిష్కార మార్గం తెలుపగలరు.- పి.జి.ఎల్‌, భీమవరంమీలో ఏ సమస్యా లేదు, అవగాహన లోపం తప్పించి. ముందుగా సంభోగానికి, హస్తప్ర యోగానికి ఉన్న తేడా అర్థం చేసుకోండి. సంభోగ సమయంలో అంగం యోని లోకి ప్రవేశించినపుడు ఏం చేస్తుందో అదే పని హస్తప్రయోగంలో మీచేతిలో చేస్తుంది. హస్తప్రయోగంలో మీ పిడికిలి ఇచ్చినంత బిగుతును యోని ఇవ్వదు. అదే తేడా. ఈసారి సంభోగంలో పాల్గొనేటప్పుడు అంగప్రవేశం చేసిన తరువాత ఆమె రెండు కాళ్ళను మెలిక వేయాలని చెప్పండి. ఈ భంగిమలో మీ కాళ్ళు వెలుపలికి ఉంటాయి. దీని వల్ల మీ అంగానికి పట్టు వస్తుంది. భావప్రాప్తికి హాయిగా చేరుకోగలుగుతారు.

రెండు) ఈ రోజు వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే, తెలుగులో  ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవం. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు అందరికీ శుభాకాంక్షలు. దురదృష్టవశాత్తూ… ఇలాంటి రోజులు జరుపుకుని… వృత్తి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన… ఇబ్బంది పడిన జర్నలిస్టుల గురించి గుర్తు చేసుకునే సంస్కృతి, సంస్కారం మన తెలుగు జర్నలిజం లో లేవు. ఎడిటర్లు…ఆ స్థాయి వ్యక్తులు పెద్దగా విద్యార్హతలు, చిత్తశుద్ధి  లేని పప్పుశుద్ధలు. జర్నలిజం

ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో… మరో అస్త్రాన్ని తెర మీదకు తెచ్చింది వైసీపీ. స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. సభకు ఎమ్మెల్యేందరూ హాజరుకావాలంటూ విప్ జారీ చేసింది. అయితే.. అప్పుడు కూడా వెంటనే చర్చకు అనుమతించడం ద్వారా.. పాలక పక్షం.. వైసీపీ వ్యూహాన్ని దెబ్బతీసింది. వైసీపీ కోరిక మేరకు ఓటింగ్‌ జరపగా.. అవిశ్వాస తీర్మానం 40 ఓట్ల తేడాతో వీగిపోయింది. వైసీపీ, విప్‌ జారీచేసినా.. ఆప్రతిని ఎమ్మెల్యేలకు స్వయంగా అందించ లేకపోయింది. దీంతో వలస వెళ్లిన ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరైనా.. వారిపై అనర్హత వేటుకు డిమాండ్‌ చేయలేక పోయింది. 

ఆధార్‌ నంబర్‌ లేనిదే బ్యాంకు అకౌంట్‌ పొందడం కూడా కష్టమే. సెల్‌ ఫోన్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే ఇప్పటివరకు ఓటర్‌ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డుల్లో ఏదో ఒకటి చూస్తే సరిపోయేంది. ఇకపై ఆధార్‌ కార్డు ఉంటేనే సెల్‌ కనెక్షన్‌ ఇస్తారు. ఆదాయ పన్ను మినహాయింపు పొందాలంటే పాన్‌ నంబర్‌తోటు ఇకపై ఆధార్‌ నంబర్‌ను కూడా అనుసంధానించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రాయితీలు సక్రమంగా అర్హులకు చేరేందుకు వీలుగా ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.

మహేష్‌ తన సినీ ప్రయాణాన్ని తలచుకొని తానే ఆశ్చర్యపోతుంటారు. పరాజయం ఎదురైన ప్రతిసారీ ఆయన సినిమాల స్థాయి, మార్కెట్టు అమాంతం పెరిగిపోతుంటుంది. మామూలుగా ఎవరికైనా విజయాలు లభించినప్పుడే అలా జరుగుతుంటుంది…….

టెంపోరల్‌ ఆర్టిరైటిస్‌: ఇది 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు నొప్పి ఎక్కువగా  ఉండటం వంటివి ఇందులో లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్‌ఆర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది, టెంపొరల్‌ ఆర్టరీ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.

నందమూరి కల్యాణ్‌రామ్‌ తాజా చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టుడియోలో ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌, హరికృష్ణ, క్రిష్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు………

హైదరాబాద్ : బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్ నివాళులర్పించారు. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, మానవతా వాదని అన్నారు. ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మనిషిలో నాలుగు విధాలైన ద్రవాలుంటాయి. ఖూన్ (రక్తం), బల్గం (తెమడ లేదా కఫం), సఫ్రా (ఎల్లో బైల్), సౌదా (బ్లాక్ బైల్). ఈ నాలుగు రకాల ద్రవాల మధ్య సమన్వయం ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లేనని యునాని వైద్యం చెబుతుంది. ఈ నాలుగు ద్రవాలను హ్యూమర్స్ అంటారు కాబట్టి దీన్ని హ్యూమరల్ థియరీ అంటారు. పై నాలుగు ద్రవాలు సమన్వయంగా ఉండటానికి ఓ శక్తి (వైటల్ ఫోర్స్) తోడ్పడుతుంది. శరీరానికి అవసరపడే ఆ శక్తిని ఖువ్వతే ముదబ్బిరే బదన్ అంటారు. ఈ శక్తి కి విఘాతం కలిగినా మనిషిలో హ్యూమరల్ ద్రవాల సమన్వయం దెబ్బతిన్నా, ఆ వ్యక్తికి జబ్బు వస్తుంది. ఇక్కడ మరో సిద్దాంతము కూడా ఉంది. మనిషిలోని ఈ నాలుగు ద్రవాలకు వేరు వేరు స్వభావాలుంటాయి. రక్తం వేడిగా ఉంటుంది, తెమడ చల్లగా ఉంటుంది, సఫ్రా (పైత్య రసం) వేడిగా పోడిగా ఉంటుంది, సౌదా(బ్లాక్ బైల్) చల్లగా ఉంటుంది. ఈద్రవాల స్వభావాన్ని బట్టి వ్యక్తుల స్వభావాలు వేరుగా ఉంటాయి. దాన్ని బట్టే సైనసైటిస్, న్యుమోనియా వంటి చల్లటి స్వభావం గల జబ్బులు, మూల శంక, టైఫాయిడ్ వంటి వేడి స్వభావమున్న జబ్బులు వస్తాయి. ఈ సిద్ధాంతాన్ని టెంపర్మేంట్ థియరీ అంటారు. ‘హ్యూమరల్ థియరీ’, ‘ఇమ్యూనిటీ థియరీ’, ‘టెంపర్ మెంటల్ థియరీ’ ఆధారంగా జబ్బు లక్షణాలపై వ్యతిరేకంగా పనిచేసి రోగాన్ని మూలాలనుండి పెరికి వేస్తుందీ ‘యునానీ వైద్యం’ అంటారు .

ప.గోదావరి : జిల్లా కేంద్రమైన ఏలూరులో హోలీ సంబరాలలో  గవర్నర్హో కొటిజేటి రోశయ్య పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఘనంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. అధికారులు, మిత్రులతో కలిసి హోలీ సంబరాల్లో తమిళనాడు గవర్నర్  రోశయ్య పాల్గొన్నారు.

వయాగ్రా వాడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. తలనొప్పి, కంటి చూపుకు సంబంధించిన సమస్యలు కలుగుతాయి. ఈ మందు ముట్లుడిగిన స్త్రీలలో కూడా వాడవచ్చని రోపోర్ట్స్ వస్తున్నాయి.ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులిస్తాయా? సెక్స్ ఎంత సరిపోతుంది? ఎంత సహజము? ఎంత అవసరము? అన్నది ఎలా నిర్ణయిస్తారన్నది ఇన్సూరెన్స్ కంపెనీల ముందున్న ముఖ్యమైన సమస్య. ప్లేబాయ్ శీర్షిక నిర్వహించే జేమ్స్ పీటర్ సన్ ‘చూస్తుండండి ఒక సంవత్సరంలో ఉమెన్స్ మ్యాగజైన్ లో ఆర్టికల్స్ వస్తాయి. ఆ శక్తి మీదా? వయాగ్రాదా? అని. అంతేకాదు కుటుంబ నియంత్రణ పిల్ ఎంత ముఖ్యమైనదో ఈ మందు కూడా అంతే ముఖ్యమైందని అంటున్నారు. వృద్ధులలో ఈ మందు వాడాక వాళ్ళ శృంగార సామర్థ్యం పెరగడం, తద్వారా ఆరోగ్యంగా ఉండడం, ఎక్కువకాలం జీవించడం సంభవిస్తాయి. ఒక విధంగా శృంగారంలో వృద్ధాప్యాన్ని మరిచిపోయి యువకుల్లా ప్రవర్తించవచ్చు.

ఢిల్లీలో తమతో పాటు నివశించే మరదలిపై కామంతో కళ్లుమూసుకునిపోయిన బావ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం అంటే కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదని, ఓ నిస్సహాయురాలైన మహిళ ఆత్మను నాశనం చేయడమేనని పేర్కొంది. ఢిల్లీలోని ఓ కాలనీలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లిన నిందితుడు, ఆ సమయంలో అక్కడే ఉన్న తన మరదలిపై బావ అత్యాచారం చేశాడు. ఆపై మరోసారి అదేప్రయత్నం చేయడంతో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం 2016 మార్చి 26వ తేదీన జరిగింది. ఈ కేస…ును ఢిల్లీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ జైన్ విచారించి అత్యాచారం అంటే కేవలం శరీరంపై దాడి కాదని, బాధితురాలి వ్యక్తిత్వాన్ని, ఆత్మనూ చరచడమేనని వ్యాఖ్యానించారు. నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానాను విధించారు. పైగా, తనను అన్యాయంగా ఇరికించాలన్న నిందితుడి వాదనను కొట్టి పారేసిన న్యాయమూర్తి, సంప్రదాయ సమాజంలోని ఏ యువతి కూడా తాను అత్యాచారానికి గురయ్యానన్న తప్పుడు ఫిర్యాదులు ఇవ్వబోదని వ్యాఖ్యానించడం గమనార్హం.

వరంగల్‌ : జిల్లాలో దేవాదుల పైప్‌లైన్‌ మరోసారి లీకయింది. హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు సమీపంలో రెండు చోట్ల పైప్‌లైన్లనుంచి 50 అడుగుల ఎత్తులో నీరు ఎగసిపడుతోంది. ఈ నీరంతా బయటకు ప్రవహించి రోడ్లు, పొలాలు చెరువుల్లా మారాయి. భారీ నీటిపారుదల శాఖ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ పైప్‌లైన్‌ లీకవుతోంది. మరమ్మత్తులు చేసే ప్రయత్నంచేసినా అవి సఫలం కావడంలేదు. పైప్‌లైన్‌ పగిలిన ప్రాంతాల్లో అధికారులు మరమ్మత్తులు చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. 

నన్నూ హెచ్-804నూ కొంతసేపు అక్కడే ఒంటరిగా వొదిలిపెట్టారు. చాలా చిన్నగా ఇబ్బందిగా మొదలైనా నేనూ తనూ మా వర్క్ వివరాలు పంచుకున్నాం. ఇంతలో డయాగ్నాస్టిక్స్ రోబోలు వచ్చి తమ పని తాము మొదలుపెట్టాయి. చివరిగా వాటి స్క్రీన్స్ మీద కొన్ని ప్రశ్నలు, వాటికిందే మేము ఎంచుకోడానికి కొన్ని సమాధానాలు వచ్చాయి.

అతి ఎప్పుడూ అనర్థమే అవుతుంది. సన్నగా మారే క్రమంలో మితిమీరి పాటించే కొన్ని నియమాల వల్ల లాభం కన్నా ఇతర సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సమతులాహారానికి ప్రాధాన్యం ఇస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. అతిగా వ్యాయామం చేయడం కూడా సరికాదు. రోజులో ఓ గంటన్నరకు మించి వ్యాయామం చేయకూడదు.

15/06/2016: లాస్‌ఏంజిల్స్‌: ఆర్లాండోలోని గే నైట్‌క్లబ్‌ ఘటన బాధితులకు డిస్నీ సంస్థ మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా డిస్నీ ఉద్యోగులు ఇచ్చే అదనపు విరాళాలను వన్‌ ఆర్లాండో ఫండ్‌ పేరిట ఇస్తుంది. ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, బాధితులకు తమ వంతుగా ఈ సహాయం చేస్తున్నామని వాల్ట్‌ డిస్నీ పార్క్‌ అండ్‌ రిసార్ట్‌ చైర్మన్‌ బాబ్‌ చపెక్‌ వెల్లడించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలిపారు. సెంట్రల్‌ ఫ్లోరిడాలోని పబ్లిక్‌ ఏజెన్సీలతో కలిసి డిస్నీ పనిచేస్తుందని.. బాధితులకు తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారి కోసం తమ కంపెనీ ఐదు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుందన్నారు. వాళ్ల కుటుంబాలు, స్నేహితులు ఉండేందుకు వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. గే నైట్‌క్లబ్‌లో ఒమర్‌ మతిన్‌ అనే దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. 53 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు.

అమరావతి :రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా రెండంకెల వృద్ధి సాధించామన్నారు.. సీఎం చంద్రబాబు… ఆన్‌లైన్‌ లావాదేవీలతో ఆదాయం క్రమంగా పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించి అధికారులతో జరిగిన రివ్యూలో చంద్రబాబు పలు సూచనలు చేశారు.

నాసిక్‌: మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్‌ ఆలయం గర్భగుడిలోకి మహిళల ప్రవేశానికి ఆలయ ట్రస్టు అంగీకరించింది. కానీ తడి దుస్తులతో వెళ్లాలని షరతు విధించింది.ఆలయ గర్భగుడిలోకి వెళ్లాలంటే మహిళలు కాటన్‌ లేదా సిల్కు దుస్తులు ధరించాలని, అయితే తడి దుస్తులతో మాత్రమే లోపలికి వెళ్లాలని సూచించింది. ఈ నిబంధనపై మహిళలు అభ్యంతరం తెలుపుతున్నారు. పుణెకు చెందిన వనితా గుత్తె ఆధ్వర్యంలో స్వరాజ్య సంఘటన గ్రూపు మహిళా కార్యకర్తలు ఆలయం పెట్టిన నిబంధనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. మహిళలను ఉద్దేశపూర్వకంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారని ఆలయ ట్రస్టు సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం గుళ్లొకి అనుమతించినప్పటికీ తడి దుస్తులతో వెళ్లడం ఇష్టంలేక వారు లోనికి వెళ్లలేదు. వనితా గుత్తె ఆందోళన నేపథ్యంలోనే త్రయంబకేశ్వర్‌ ఆలయ అధికారులు బుధవారం సమావేశమై మహిళలకు గర్భగుడిలోకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. నిన్న ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య వారిని అనుమతించారు. త్రయంబకేశ్వర్‌లో ప్రతి రోజు ఉదయం గంట సేపు ఆలయ గర్భగుడిలోకి భక్తులు వెళ్లడానికి అనుమతిస్తారు. ఈ అవకాశం గతంలో పురుషులకు మాత్రమే ఉండేది. అయితే ఇటీవల ఆలయాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష చూపుతున్నారని ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబే కోర్టు కూడా మహిళలపై వివక్ష చూపరాదని.. వారిని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదని చెప్పింది. దీంతో త్రయంబకేశ్వర్‌ ఆలయ అధికారులు మహిళలను అడ్డుకునేందుకు ఇటీవల పురుషులపైనా నిషేధం విధించారు. కానీ ఆందోళనలు పెరగడంతో పురుషులకు అనుమతి ఇచ్చారు. నిన్నటి నుంచి మహిళలకు కూడా షరతులతో అనుమతి ఇచ్చారు. కోర్టు తీర్పుతో ఇటీవల మహారాష్ట్రలోని శనిసింగనాపూర్‌ ఆలయంలోకి కూడా మహిళలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్‌ తీసుకోవాలి. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్‌ తెలిసుండాలి’ అంటున్నారు నందమూరి బాలకృష్ణ.ఆయన కథానాయకుడిగా నటించిన 102వ చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. నయనతార, హరిప్రియ, నటాషాదోషి…

19వ శతాబ్దం రెండో అర్థభాగంలో ఈ నగరం పెద్ద జనాభా పెరుగుదలను నమోదు చేసింది, ప్రధానంగా ఫ్రెంచ్ వలసల కారణంగా ఈ సమయంలో నగర జనాభా రెట్టింపు కంటే ఎక్కువైంది. 20వ శతాబ్దం ప్రారంభంలో కంట్రీ ఆఫ్ నీస్ నుంచి అంతర్గత వలసల కారణంగా ఈ జనాభా పెరుగుదల అనేది మరింత ఉదృతమైంది.[ఆధారం కోరబడింది]

నవీన్‌చంద్ర, నివేదా థామస్‌ జంటగా నటించిన చిత్రం ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’. వి. అజయ్‌ దర్శకుడు. కొత్తపల్లి ఆర్‌. రఘుబాబు, కేబీ చౌదరి నిర్మాతలు. రతీష్‌ వేగ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *