“జుట్టు నష్టం ప్రొజెస్టెరాన్ పిల్ జుట్టు నష్టం చికిత్స కొరియా”

రిఫర్‌డ్ పెయిన్(Reffered pain): తొడ ఎముక తుంటి దగ్గర కలిసే ప్రదేశం (గ్రోత్ ప్లేట్)లో ఎముకలు స్థానభ్రంశం కావడం వల్ల ఈ నొప్పి వస్తుంది. సాధారణంగా కాస్త స్థూలకాయం ఉండే పిల్లల్లో ఇది ఎక్కువ. ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లో ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి వస్తుండటంతో పిల్లలు మోకాలిపై భారం పడకుండా నడిచే ప్రయత్నం చేస్తుంటారు. దాంతో కుంటుతున్నట్లుగా కనిపిస్తుంటారు. సమస్య తొడ ఎముక తుంటి వద్ద కలిసే ప్రదేశంలో వచ్చినా ఈ నొప్పి మాత్రం మోకాలి వద్ద ఉంటుంది. అందుకే దీన్ని రిఫర్‌డ్ పెయిన్ అంటారు.

శ్వాసకోశ వ్యాధి వయస్సు మీరిన వారి మీద మాత్రమే ప్రభావము చూపదు. అది చిన్న పిల్లల మీద కూడా ప్రభావమును చూపుతుంది. నిజానికి శ్వాసకోశ వ్యాధులు, ఇతర శ్వాసకోశ అంటువ్యాధులు మరియు ఇతర జబ్బులు శిశువుల మరణానికి కారణమయ్యే వాటిలో మొట్టమొదటిది.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. సుకుమార్‌ దర్శకుడు. సమంత కథానాయిక. అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా……..

మీ శరీర లావణ్యం కోసం బ్యూటీ టిప్స్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా పదిమందిలో తాను ప్రత్యేకంగా కనిపించాలి..అందరూ తననే చూస్తుండాలని అనుకుంటారు. ఇది ఆడవారే కావచ్చు..మగవారే కావచ్చు. అయితే అందంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది మాత్రం ఆడవారే..తాము అందంగా కనిపించాలని చాలా మంది బ్యూటీ…

స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌ అభిమానులకు కొత్త సంవత్సరం రోజున ప్రత్యేక బహుమతి అందించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇందులో బన్నీ ఆర్మీ అధికారిగా…..

3. భాషతో సమస్యలు – ఈ వ్యాధి పొడచూపినవారికి చిన్నచిన్న సులభమైన పదాలను సైతం మర్చిపోవడం, కొత్త పదాలతో వాటిని ప్రయోగించడం, లేదా వారి సంభాషణగానీ, రాతగానీ అర్థం కాకుండా ఉంటుంది. ఉదాహరణకి వారు వారి టూత్ బ్రష్ ను వెతికి పట్టుకోలేకపోతారు. పైగా అదెక్కడపోయిందో అని అడగటానికి ‘నా నోటిలో వాడెదెక్కడని’ అడుగుతారు.

బాలీవుడ్‌ నటులు దీపిక పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రానికి సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘రాణి పద్మావతి’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు….

చాలా మంది గర్భం తీసేయించుకుంటే మళ్ళీ రాదని ఇతరులు భయ పెట్టడం జరుగుతుంది. అర్హత గల వైద్యుల ద్వారా గర్భస్రావం చేయించుకుంటే ప్రమాదాలు ఎదురుకావు. గర్భస్రావం చేయించుకోగానే పిల్లల్ని కనకుండా మన శరీరానికనువుగా ఉండే సాధనం వాడాలి.

జుట్టుకు రంగు రంగుల కలర్స్ వేస్తే జుట్టు ఆకర్షణీయంగా కన్పిస్తుంది. అయితే ఈ కలరింగ్ చేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రంగు వేయడానికి జుట్టు కావలసిన రీతిలో తీర్చి దిద్దుకోవాలి. అలా చేయకపోతే జుట్టు ఆకారం చెడిపోవడమే కాకుండా వెంట్రుకలు రాలిపోతాయి.

ఢిల్లీ : కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌ వద్ద గ్రామీణబ్యాంకు యూనియన్లు ఆందోళన చేపట్టాయి. గ్రామీణ బ్యాంకులను ప్రైవేటీకరించే చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ ఆందోళనలో 8 గ్రామీణ బ్యాంకు ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. వాణిజ్య బ్యాంకులతో సమానంగా ఉద్యోగులకు, సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని.. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించకపోతే ఈ నెల 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకులను బంద్‌ చేస్తామన్నారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు సీఐటీయూ జాతీయ అధ్యక్షుడు ఎకె. పద్మనాభన్‌, రాజ్యసభ సభ్యులు డి.రాజా, రాపోలు ఆనంద భాస్కర్‌ మద్దతు తెలిపారు. 

సమతుల ఆహారం తీసుకోకపోవడం, పోషకాహార విధానాన్ని పట్టించుకోకపోవడంతో నగరవాసులకు జట్టు సంబంధ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐరన్‌, మాంసకృత్తులతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల జట్టు రాలిపోతుంటుంది. ఇక విటమిన్‌-ఎ ఉన్న పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా జుట్టును నష్టపోవాల్సి వస్తుంది.

ఏడాది పొడవునా విరివిగా లభించేది బొప్పాయి. ఇందులో ఉన్న పోషకాలు మన అందరికీ ఎంతో ఉపయోగపడతాయి. బొప్పాయికి మంచి చరిత్ర ఉన్నది. అంతేకాక బొప్పాయిని మందులలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బొప్పాయిని ఎన్నొ వ్యాధులకు, రోగాలకు, చర్మానికి మందుగా వాడుతున్నారు. రోజూవారి వనుల్లోనూ దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది. బొప్పయిని నావికా పితామహుడైన క్రిస్టఫస్ కొలంబస్ కు ఇష్టమైన పండుని చెబుతారు. ఇది సామాన్యంగా అన్ని ఉష్ణమండల ప్రదేశాలలో పండుతుంది. క్కువ ఉష్ణోగ్రతతో పెరుగుతుంది. బొప్పాయి ఆకులు, విత్తనాలు, పాలు ప్రేగులోని పరాన్నజీవుల్ని నాశనం చేయటానికి, చాలా రకాల వ్యాధులకు మందుగా పని చేస్తుంది. అంతేకాక గర్భ నిరోధానికి, గర్భస్రావానికి ఉపయోగపడుతుంది. బొప్పాయి రుచి, దాని విషేషతలు విస్తారమైన ఆరోగ్యానికి సోపానంగా నిలుస్తుంది.

అలాగే కీళ్ళనొప్పుల సమస్యతో బధపడేవారు తరచూ రతిలో పాల్గొంటుంటే ఆ నెప్పుల నుండి ఉపశమనం కలుగుతు న్నట్టుగా వెల్లడైంది.ఈ విషయంలోనూ ఎండార్పిన్సే సహకరిస్తున్నాయని పరిశోధకులంటున్నారు. సంభోగ సమయంలోనే కాకుండా, ప్రశాంత చిత్తంతో ధ్యానం కొనసాగినప్పుడూ మెదడులో ఎండార్ఫిన్స్‌ విడుదల జరుగుతోందని నిర్ధారణ జరిగింది.

యువ కథానాయకుడు శర్వానంద్‌ జోరుమీదున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘శతమానం భవతి’, ‘రాధ’, ‘మహానుభావుడు’ చిత్రాలతో అలరించిన ఆయన త్వరలో హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ….

24/11/2016: దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. పెద్దగా అద్భుతాలు జరగకుండానే అన్నిచోట్లా అధికార పార్టీలే గెలిచాయి. అయితే నోట్ల రద్దు తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో.. అందరూ బీజేపీపై దృష్టిపెట్టారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న చోట కడా అనూహ్య ఫలితాలు రాలేదు. దీంతో నోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్న మాట అవాస్తవమని, మోడీ ఇమేజ్ తగ్గలేదని కమలనాథులు చంకలు గుద్దుకుంటున్నారు. కానీ మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలను లోతుగా పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. షాదోల్ లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ మెజార్టీ బాగా తగ్గిపోయింది. గతంలో రెండు లక్షల పైచిలుకు మెజార్టీ వస్తే ఈసారి.. అరవై వేలే వచ్చింది. కానీ నేపానగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో మాత్రం డబుల్ మెజార్టీ వచ్చింది. అయితే దీనికి కారణం సింపతీయేనని విశ్లేషకులంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో.. ఆయన కుమార్తె పోటీ చేశారు కాబట్టి.. సహజంగానే సానుభూతి వెల్లువెత్తిందంటున్నారు. కానీ షాదోల్ అలా కాదు. అక్కడ గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది. కానీ బీజేపీకి వచ్చిన మెజార్టీ తగ్గింది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే.. మోడీకి మద్దతు తగ్గుతోందన్న విషయం స్పష్టమౌతోంది. మధ్యప్రదేశ్ కౌబెల్ట్ లో ఉంది కాబట్టి.. గతంలో కౌబెల్టే మోడీకి పట్టం కట్టిన నేపథ్యంలో.. ఇక్కడి ఫలితాలు కీలకంగా మారాయి. కేంద్రం జాగ్రత్తపడకపోతే.. అదే కౌబెల్ట్ ఈసారి దెబ్బకొట్టడం ఖాయమని అంచనాలున్నాయి. యూపీ ఎన్నికలు మాత్రం నోట్ల రద్దుకు సిసలైన పరీక్షగా నిలవనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *