“జుట్టు నష్టం మందులు ఫలితాలు |ఆహార తో జుట్టు regrowth”

తరలిపోయేందుకు, నాళాంతరస్తర కణాలు ECM యొక్క భాగం మరియు రక్తం గడ్డకట్టటాన్ని నష్టపరిచేందుకు కొల్లాజనెస్లు మరియు ప్లాస్మినోజన్ యాక్టివేటర్ల అవసరం కలిగి ఉంటాయి.[2][13] జింక్–ఆధారిత మెటల్లోప్రొటినేజ్లు కణాలు తరలిపోవటం, వ్యాపనం మరియు రక్త కేశనాళికల అభివృద్ధిని అనుమతించేందుకు బేస్‌మెంట్ మెంబ్రేన్ మరియు ECM లను జీర్ణం చేస్తాయి.[30]

29/07/2016: దిల్లీ: ఓ వైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు, మరోవైపు కేంద్రంతో తరుచుగా వాగ్వాదాల మధ్య నిత్యం బిజీగా ఉండే దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అప్పుడప్పుడు తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఇప్పటికే దగ్గు చికిత్స కోసం బెంగళూరులో నాచురోపతి వైద్యం తీసుకున్న కేజ్రీవాల్‌.. తాజాగా ధ్యానంపై శిక్షణ తీసుకోనున్నారు. టీవీలు, వార్తలకు దూరంగా 12 రోజుల పాటు ధ్యానం కోసం కేటాయించారు. నాగ్‌పూర్‌లోని మెడిటేషన్‌ సెంటర్లో కేజ్రీవాల్‌ ఆగస్టులో 12 రోజుల పాటు విపసన ధ్యానం శిక్షణ తీసుకోనున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ఈనెల30 న మెడిటేషన్‌ సెంటర్లో పేరు నమోదు చేసుకోనున్నారు. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రత్యర్థులు ఎలాంటి ఘాటు విమర్శలు చేసినా.. నిగ్రహం కోల్పోకోకుండా ఉండేందుకు విపసన ధ్యానం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పన్నెండు రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి మనిశ్‌ సిసోడియా ప్రభుత్వ బాధ్యతలు చేపడతారు. కేజ్రీవాల్‌ గతంలోనూ విపసన ధ్యానంపై శిక్షణ తీసుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారం తర్వాత కొన్ని రోజుల పాటు కేజ్రీవాల్‌ విరామంలో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో నాచురోపతి ట్రీట్‌మెంట్‌ కోసం పదిరోజుల పాటు బెంగళూరులోని ఇనిస్టిట్యూట్‌లో చేరిన విషయం తెలిసిందే.

25/07/2016: శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ ప్రజలతో కేంద్రం ఉద్విగ్న సంబంధాలను కోరుకుంటోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకురావడానికి సహకరించాలని కశ్మీరీలను కోరారు. ఘర్షణల నేపథ్యంలో శ్రీనగర్, అనంతనాగ్‌లలో రెండు రోజులపాటు రాజ్‌నాథ్ పర్యటించారు. సీఎం మెహబూబా ముఫ్తీ, విపక్ష నేషనల్ కాన్ఫరెన్స్‌తో చర్చించారు. అనంతరం రాజ్‌నాథ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న పాక్ తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. సాధ్యమైనంత వరకు పెల్లెట్ గన్స్‌ను వాడకుండానే ఆందోళనకారులను నియంత్రించాలని భద్రతా దళాలను ఆదేశించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. కశ్మీర్ యువత ఆయుధాలు చేతబట్టేలా పాక్ పురిగొల్పుతోందని, దీన్ని విడనాడాలని సీఎం మెహబూబాఅన్నారు. కశ్మీర్ ఘర్షణల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు.

సాధారణంగా సెక్సు హార్మోన్‌ల ఉత్పత్తి లోపిస్తే మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి జరగదు. అయితే కొందరిలో ఈ హార్మోనుల ఉత్పత్తి సవ్యంగానే ఉన్నప్పటికీ శారీరకమైన సమస్యలు (వృషణాలు అధిక వేడికి గురి కావటం,వీర్యకణాల ఉత్పత్తి జరిగే కణజాలంలో సమస్యలు మొదలైనవి) కారణంగా వీర్యలోపాలు కలగవచ్చు. teluguboothukathal@gmail.com

మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా..బ్యాటింగే ప్రధాన ఆయుధంగా ప్రపంచకప్ వేటను కొనసాగిస్తోంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ నిలకడలేమి జట్టును తడబాటుకు గురిచేస్తున్నా..వన్ డౌన్ విరాట్ కొహ్లీ కుదురైన, నమ్మదగిన బ్యాటింగ్ తో జట్టుకు కొండంత అండగా నిలుస్తూ వస్తున్నాడు. బౌలింగ్ , ఫీల్డింగ్ విభాగాలలో సైతం టీమిండియా సమతూకంతో కనిపిస్తోంది. పాకిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ వరకూ టీ-20 ల్లో 70 మ్యాచ్ లు ఆడిన టీమిండియా ..42 విజయాలు నమోదు చేసింది. టీ-20 ప్రపంచకప్ లో 30 మ్యాచ్ ల్లో 18 విజయాలు సాధించింది.

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రక్తపుటేరులు పారింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అడవిని జల్లెడపట్టారు. మావోయిస్టులకు… పోలీసులకు మధ్య ఊహించని విధంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.

* పర్‌ఫ్యూమ్‌: కేవలం అత్తర్లు, సెంటు, పర్‌ఫ్యూములే కాదు.. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం వీటిని ఎంతోకొంత కలుపుతారు. ఇవి చర్మానికి తగిలినప్పుడు అలర్జీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. వీటివల్ల చర్మం మీద రకరకాల అలర్జీలు, నలుపు లేదా తెలుపు మచ్చలు వస్తాయి. కాబట్టి పర్‌ఫ్యూములను దుస్తుల మీదే స్ప్రే చేసుకోవాలి. నేరుగా చర్మం మీద తగలనివ్వకుండా చూసుకోవటం చాలా అవసరం.

వీర్య కణాలను పరిపక్వం చేసే విషయంలో ఈ ఆడ సెక్సు హార్మోన్‌ ఉపయోగ పడుతుంది) ప్రభావం అధికమవుతుంది. ఫలితంగా ఆ వ్యక్తిలో పురుషత్వం పోయి, ఆడ లక్షణాలు కనిపిస్తాయి. (బొంబాయి,ఢిల్లీ వంటి చోట్ల పిల్లలను ఎత్తుకు పోయే ముఠాల వారు వృషణాలను తొలగించి వారిని కొజ్జాలుగా మార్చి వారితో వ్యాపారం సాగిస్తారు)

టీఆర్‌ఎస్‌కు అనుంబంధంగా ఉన్న టీఎస్‌ పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాల్లో పెద్ద అసోసియేషన్‌గా గుర్తింపు పొందింది. గత ఎన్నికల్లో హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్‌ మద్దతుతో గెలుపొందిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఆ తర్వాత అధికార టీఆర్‌ఎస్‌ పంచన చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ అనుబంధ ఉపాధ్యాయ సంఘంగా పేరు పొందిన పీఆర్‌టీయూను టీఆర్‌ఎస్‌కు అనుంబంధంగా మార్చారు. ఉపాధ్యాయ సంఘాన్ని కూడా టీఎస్‌ పీఆర్టీయూగా మార్చారు. కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం వచ్చే నెల 29తో ముగుస్తుంది. దీంతో మళ్లీ బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్సులుగా పని చేస్తూ తమను పర్మినెంట్ చేయాలని గాంధీ ఆసుపత్రిలో ధర్నాలు చేపట్టారు. అస్సలు వారి సమస్యలు ఏంటి? ఎప్పటి నుండి వీరు పని చేస్తున్నారు. ఇత్యాది అంశాలపై మానవి ‘వేదిక’లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్స్ ఉపేంద్ర, ఐద్వా నేత అరుణ జ్యోతి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

వింటర్లో ఓపెన్ హెయిర్ తో బయట తిరగడం వల్ల జుట్టు ఎక్కువ చిక్కుబడుతుంది. ఈ చిక్కును విడిపించడానికి కష్టం అవుతుంది. బలవంతంగా దువ్వడం వల్ల జుట్టు బ్రేక్ అవుతుంది…అంతే కాదు వారానికి సుమారు రెండు సార్లకి మించి తలస్నానం చేయకూడదట

కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది. అందుకే దీన్ని రైబోఫ్లేవిన్ అంటారు. ఆహార పదార్థాలను వండే క్రమంలో ఉడికించే సమయంలో వేడి వల్ల ఆహారంలో దీన్ని నష్టపోయేందుకు పెద్దగా అవకాశం లేదు. అయితే బాగా తీవ్రమైన ఎండకు ఆహారపదార్థాలు ఎక్స్‌పోజ్ అయినప్పుడు మాత్రం దీన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువ. అలాగే సల్ఫాడ్రగ్స్ వాడుతున్నా, ఆల్కహాల్ తీసుకునే అవకాశం ఉన్నా దీని కోల్పోతారు.

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఉదయం మంత్రులు యనమలన, అచ్చెన్నాయుడు, శిద్ధారాఘవరావు భేటీ అయ్యారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు కూడా బాబుతో భేటీ అయిన వారిలో ఉన్నారు. 

అటుపై 20వ శతాబ్దం రెండో అర్ధభాగంలో పునర్వైభవానికి చేరుకున్న నీస్ ఆర్థిక పురోగతిని చవిచూసింది, ప్రధానంగా పర్యాటకం మరియు నిర్మాణాల ద్వారానే ఇది సాధ్యమైంది. ఈ సమయంలో నగరం విషయంలో ఇద్దరు వ్యక్తుల ప్రభావం చూపారు: 33ఏళ్ల జీన్ మెడెసిన్ మేయర్‌గా 1928 నుంచి 1943 వరకు అలాగే 1947 మొదలు 1965 వరకు నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేయగా, అటుపై ఆయన కుమారుడు జాక్యూస్ 1966 మొదలు 1990 వరకు మేయర్‌గా తనదైన ప్రభావం చూపారు. వీరిద్దరి నాయకత్వంలో, నీస్ నగరం అసాధారణమైన రీతిలో పట్టణీకరణను సంతరించుకోవడంతో పాటు కొత్త నిర్మాణాలు (సమావేశ కేంద్రం, థియేటర్లు, కొత్త ప్రభుత్వ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలు మొదలుగునవి) రూపం సంతరించుకున్నాయి. పైడ్స్-నోయిర్స్ ఆగమనం, 1962 స్వాతంత్ర్యం తర్వాత అల్జీరియా నుంచి శరణార్థుల రాక లాంటి అంశాలు సైతం నగరం అభివృద్ధి విషయంలో తమదైన పాత్ర పోషించడంతో పాటు ఇక్కడి జనాభా మరియు సంప్రదాయ అభిప్రాయాలను కొంతవరకు మార్పు చేయడంలోనూ సహకరించాయి. 1980ల చివరినాటికి, ఈ నగర ప్రభుత్వానికి సంబంధించి రాజకీయ అవినీతి వెలుగు చూడడంతో పాటు చివరకు జాక్యూస్ మెడెసిన్‌కు వ్యతిరేకంగా అధికారిక ఆరోపణలు చోటుచేసుకోవడంతో 1990లో ఆయన తప్పనిసరిగా ఫ్రాన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. అటుపై 1993లో ఆయన ఉరుగ్వేలో అరెస్టు చేయబడడంతో పాటు అప్పగింత ద్వారా 1994లో ఆయన ఫ్రాన్స్‌కు తీసుకురాబడడమే కాకుండా అవినీతి మరియు నేరాల్లో భాగస్వామ్యం లాంటి అనేక నేరారోపణల్లో భాగంగా విచారించబడి చివరకు జైలుకు పంపబడ్డారు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవన్‌ పుట్టినరోజు ….

గాయమైన ఒక గంటలోపే, అక్కడకు బహురూప కేంద్రక న్యూట్రోఫిల్లు (పియంఎన్‌లు) ప్రవేశించి, గాయమైన మొదటి రెండు రోజుల పాటూ ఆ ప్రదేశంలో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తాయి. ప్రత్యేకంగా రెండవ రోజు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.[13] ఫైబ్రినెక్టిన్, వృద్ధి కారకాలు, కైనిన్ వంటి ఆధారాల వలన అవి ఆ ప్రాంతానికి ఆకర్షింపబడతాయి. న్యూట్రోఫిల్స్ వ్యర్ధకణజాలాన్నీ, బ్యాక్టీరియానూ, భక్షిస్తాయి. అంతే కాకుండా స్వేచ్ఛాయుత అయానులను విడుదల చేయడం వలన బ్యాక్టీరియాను చంపివేస్తాయి. దీనినే ‘రెస్పిరేటరీ బరస్ట్’ అంటారు.[14][15] ఇవి ప్రొటియేస్‌ను విడుదల చేసి, విచ్ఛిన్నమైన కణజాలాన్ని విడగొట్టి, గాయాన్ని శుభ్రపరుస్తాయి. న్యూట్రోఫిల్స్ చేయాల్సిన పని పూర్తి కాగానే అవి మరణిస్తాయి. మరియు స్థూల భక్షక కణాలచేత మింగివేయబడతాయి.[16]

ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మేల్, ఫిమేల్ హ్యూమన్స్. పెదవులు విడతీసి పళ్ళు చూపిస్తూ… దానిని నవ్వు అంటారు. హ్యూమన్ బ్రెయిన్‌లో కెమికల్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. వాటిని ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ అంటారు. అవి కలిగినప్పుడు వారి ముఖంలోని భావాలు మారతాయి. ఆనందం అనే ఒక భావన కలిగినప్పుడు అలా ప్రకటిస్తారు. అది ఒక ప్లెజంట్ రియాక్షన్. …ఒకరిచేతులొకరు పట్టుకుని, దగ్గరగా ఎదురెదురుగా నిలబడి కళ్ళలోకి చూసుకుంటూ… ఒకరి శరీరం చుట్టూ ఇంకొకరు చేతులు చుట్టుకుని, శరీరాలు తాకుతూ… ఏ హ్యూమన్ ఎంబ్రేస్, ఆల్సో కాల్డ్ ఎ హగ్, ఈజ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటిమసీ. ఇంటిమసీ? ఎన్ ఆక్ట్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఫర్ రిప్రొడక్టరీ ప్రొసీజర్స్.. నాలో పెరుగుతున్న ఆసక్తి.

ఖమ్మం : గిరిజనుల హక్కులను కాపాడాలని.. అటవీ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని పాదయాత్ర బృందం సభ్యులు ఆశయ్య అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 114వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రామచంద్రాపురంలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండెపూడి, అనంతారం, గాంధీనగర్ తండా, తిప్పనపల్లి, రేపల్లెవాడ, తుంగారం గ్రామాల్లో ఇవాళ పాదయాత్ర కొనసాగనుంది. ఈమేరకు 10 టివితో ఆశయ్య మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

ఈ ప్రక్రియను మెటాస్టేసిస్‌ అని అంటారు. అక్కడ ఏర్పడే కంతిని రెండవ కంతి అంటారు. రోగి జీవించి ఉండే తీరు వ్యాధి ఏ దశలో ఉందనే అంశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ రకమైన చికిత్స ఇస్తున్నారనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ రకమైన చికిత్స ఇస్తున్నారనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్‌ తొలిదశలోనే వ్యాధిని నిర్ధారించి చికిత్స ఆరంభిస్తే రోగులు కనీసం అయిదేళ్లు జీవించి ఉంటారు. దురదృష్టవశాత్తు చాలా మందిలో వ్యాధిని తొలి దశలోనే గుర్తించడం సాధ్యం కాదు.

Indefinite curfew was clamped in the area after the police brought the situation under control. Over 20 persons, including several policemen, were injured in heavy stone-pelting while seven others suffered bullet wounds.  According to police and eye-witnesses, trouble broke out around 6 a.m. when two persons of a community spotted a burnt flag and a scrap dealer who burns scrap everyday.

తిరుమల : చోరీ కేసులో కస్టడీలో ఉన్న నిందితుడు విజయ్ కుమార్ నాయక్ ను క్రైం పోలీసులు చితకబాదారు. తీవ్రగాయాలు కావడంతో తిరుపతి స్విమ్స్ కు తరలించారు. మూర్చ రావడంతో ఆసుపత్రికి తరలించామని పోలీసులు పేర్కొంటున్నారు. నిందితుడు విజయ్ కుమార్ పై పలు కేసులు నమోదై ఉన్నాయి.

సూర్యాపేట హైటెక్ బస్టాండ్, జానకిపురంలో సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ ..  సూర్యాపేట బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారు నుంచి దాదాపు కోటిన్నర నగదును స్థానిక పోలీసులు సీజ్ చేశారు. మిర్యాలగూడ, సూర్యాపేట పట్ణణాల్లో అక్రమ ఆయుధాలతో తిరుగుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –Hepatitis-B,హెపటైటిస్‌-బి– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ఇది ప్రతి స్త్రీ ఎదుర్కొనే మొట్టమొదటి ఇబ్బంది. మొదటి రోజు తీవ్రమైన నొప్పి ఉండటం సాధారణం. అలాగే మీరు చాక్లెట్లు తింటే ఇది తగ్గుతుంది. ఇది బాగా పనిచేస్తుంది. నమ్మండి. ఇంకా తగ్గకపోతే ఒక గైనకాలజిస్ట్ ని సంప్రదించండి.

నాకు తెలుసు, ఇప్పుడు పాలు వస్తాయి ధారగా! మదర్ ముఖంలో ఏదో ప్లెజంట్ ఎక్స్‌ప్రెషన్. కన్నార్పకుండా తన బిడ్డనే చూస్తోంది. పెదాలు కొంచెం సాగి సన్నగా నవ్వు లాంటి భావం ఏదో. ఇంతలో మేల్ వచ్చింది. ఆ ముఖంలో కూడా నవ్వు. చూస్తూ ఉంటే చాలా బాగుంది. అనుకోకుండా నా పెదవులు తడుముకున్నాను. ఆశ్చర్యంగా నా పెదవులూ అలా సాగి పైకి తిరిగివున్నాయి.

మావోయిస్టులు-భద్రతా బలగాల నడుమ జరిగిన ఎదురు కాల్పులతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. రెండు గంటల పాటు హోరీహోరీగా కాల్పులు సాగడంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తలదాచుకున్నారు.

దిల్లీ: ప్రపంచంలో ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఈ ఏడాది మంచి వర్షాలతో మరింత వేగాన్ని అందుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో 2016 ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చకు ఆయన గంటసేపు సుదీర్ఘ సమాధానమిచ్చారు. రెండేళ్ల కరవు తర్వాత ఈసారి సమృద్ధిగా వర్షాలు కురవనున్నట్లు వెల్లడైన అంచనాలతో వ్యవసాయం, గ్రామీణాదాయం పెరుగుతుందని చెప్పారు. ప్రజల పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వల్ల ఆర్థిక రంగం ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఆయన ప్రతిపాదించిన సవరణలకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లును రాజ్యసభకు పంపిస్తారు. రూ.12 కోట్లకు మించిన వార్షిక అమ్మకాలు సాగించే బంగారం వ్యాపారులు ఒకశాతం ఎక్సైజ్‌ సుంకాన్ని చెల్లించాలనే నిబంధనను వెనక్కి తీసుకునేది లేదని జైట్లీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. రూ.71 వేల కోట్ల అప్రకటిత ఆస్తుల్ని గుర్తించాం: నల్లధనం వెలికితీతపై పురోగతిని ఆర్థిక మంత్రి వివరిస్తూ ఇప్పటి వరకు ప్రత్యక్ష, పరోక్ష చర్యల వల్ల రూ.71 వేల కోట్ల అప్రకటిత ఆస్తుల్ని వెలుగులోకి తెచ్చామని చెప్పారు. వ్యవసాయాదాయాన్ని పన్ను పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనేదీ లేదన్నారు. అది రాష్ట్రాలకు సంబంధించిన విషయమని చెప్పారు. వ్యవసాయాదాయం ముసుగులో ఇతరత్రా ఆర్జనను దాచిపెట్టేవారిపై మాత్రం చట్ట ప్రకారం చర్యలు తప్పవని చెప్పారు. కార్పొరేట్‌ పన్ను ఎందుకు తగ్గలేదంటే…: కార్పొరేట్‌ పన్నును దశలవారీగా 25 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనపై జైట్లీ మాట్లాడుతూ- మినహాయింపుల ఎత్తివేతతో దీనిని ముడిపెట్టామని చెప్పారు. ఈ ఏడాది ఏ మినహాయింపునూ ఎత్తివేయనందున ఈ పన్ను 30 శాతంగానే ఉందని వివరించారు. మినహాయింపుల్ని కోరని కొత్త తయారీ యూనిట్లకు మాత్రం 25% పన్ను ఏకమొత్తంగా ఉంటుందని చెప్పారు.

6. దీనర్థం: వైరస్‌ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్‌ దెబ్బతినటం ఆరంభమైంది. వైరస్‌ వల్ల అది గట్టిబడిపోవటం మొదలైంది. కొద్దికొద్దిగా గట్టిబడుతున్న తొలి దశను పైబ్రోసిస్‌ అనీ, మరీ ముదిరిన తర్వాత దశను ‘సిర్రోసిస్‌’ అనీ అంటారు. దీనికి కూడా యాంటీ వైరల్‌ మందులు ఆరంభిస్తే లివర్‌ అస్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది. రక్తపువాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చెయ్యొచ్చు. మొత్తం మీద ఇప్పుడున్న చికిత్సలతో – చాలాకాలం పాటు వీరి సాధారణ జీవితానికి సమస్యల్లేకుండా చూడొచ్చు.

సక్షన్ అసోసియేటెడ్ లైపో (ఎస్‌ఏఎల్) : ఇది సాంప్రదాయికంగా చేసే లైపో. ఇందులో కొవ్వు ఉన్న చోట చిన్న గాటు పెట్టి దాని ద్వారా కొవ్వు ఉన్న చోటికి ఒక పైప్ (కాన్యులా)ను పంపుతారు. దాన్ని పీల్చేసే పరికరమైన వాక్యూమ్ డివైజ్‌కు కలుపుతారు. ఈ ప్రక్రియలో కొవ్వు ఉన్న చోటికి పైప్‌ను మ్యాన్యువల్‌గా కదిలిస్తూ కొవ్వును తొలగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *