“జుట్టు నష్టం మరియు కుక్కలు న దురద చర్మం జుట్టు నష్టం నొక్కి”

యాంటీబయాటిక్స్ లేదా decongestants, యాంటీహిస్టామైన్లు, లేదా నాసికా స్ప్రేలు ఇతర మందులు, చికిత్స చేసినప్పుడు రహస్య చెవిపోటు మీడియా తరచుగా పరిష్కరించేందుకు లేదు. కానీ తరచుగా వారాలు లేదా నెలల తరువాత కూడా ద్వారా పరిష్కరిస్తుంది.

పుట్టుకతో ఒక లోపం తలెత్తిన పిల్లల్లో.. ఇతరత్రా మరికొన్ని లోపాలూ ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వెన్ను లోపాలు, అన్నవాహిక, శ్వాసనాళం కలిసిపోయి ఉండటం, మూత్రపిండాల లోపాల వంటివి కొన్ని కలగలిసి ఉండొచ్చు. కాబట్టి శిశువును కూలంకషంగా పరీక్షించాలి. ఏదైనా అనుమానం తలెత్తితే తప్పనిసరిగా- ముక్కు ద్వారా ట్యూబును పంపి అన్నవాహిక సరిగానే ఉందా? లేదా? అలాగే మలద్వారం గుండా ట్యూబ్‌ పంపి అదెలా ఉందన్నది పరీక్షిచాలి.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకుడు. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబరు 3న నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్‌ రూపొందించిన ఆల్బమ్‌ అందరికీ…

ప్రత్యేక కారణం అంటూ లేకుండా సమస్య ఎదురైతే దాన్ని తగ్గించడానికి మాత్రల్ని సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లూ, ఎండోమెట్రియోసిస్‌ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. ఈ వయసులో ఇచ్చే కొన్నిరకాల మాత్రలు దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకూ రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతాయి. అయితే వాటివల్ల నెలసరిలో వచ్చే నొప్పి, నెలసరి రోజుల్నీ తగ్గించలేం. వీటివల్ల చాలా అరుదుగా పొట్టలో అసౌకర్యంగా అనిపించవచ్చు.

చాలా సంవత్సరాల తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ, నాగార్జున మళ్లీ ఓ చిత్రం కోసం కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. కాప్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది ఇప్పటిదాకా ..

సక్షన్ అసోసియేటెడ్ లైపో (ఎస్‌ఏఎల్) : ఇది సాంప్రదాయికంగా చేసే లైపో. ఇందులో కొవ్వు ఉన్న చోట చిన్న గాటు పెట్టి దాని ద్వారా కొవ్వు ఉన్న చోటికి ఒక పైప్ (కాన్యులా)ను పంపుతారు. దాన్ని పీల్చేసే పరికరమైన వాక్యూమ్ డివైజ్‌కు కలుపుతారు. ఈ ప్రక్రియలో కొవ్వు ఉన్న చోటికి పైప్‌ను మ్యాన్యువల్‌గా కదిలిస్తూ కొవ్వును తొలగిస్తారు.

3. హిస్టెరోస్కోపీ: సెర్వికల్‌ కెనాల్‌, గర్భాశయాన్ని అత్యంత సన్నిహితంగా పరీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సన్నటి, తేలికపాటి, సరళమైన ట్యూబ్‌ను ఈ పరీక్షకు ఉపయోగిస్తారు. వ్యాధినిర్ధారణ, చికిత్సను అందించే ఉపకరణంగా ఇది తోడ్పడుతుంది. లోకల్‌ అనస్తీషియా ఇచ్చి లేదా ఇవ్వకుండా కూడా ఈ పరీక్ష చేస్తారు.

కుంకుమపువ్వును ఎక్కువగా గర్భవతి స్త్రీలు తీసుకుంటారు. స్త్రీలు గర్భధారణ సమయంలో కుంకుమపువ్వును తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి విముక్తి పొందగలరు. కుంకుమ పువ్వు తీసుకోవడం అనేది గర్భవతి స్త్రీలకు చాల…

హార్మోన్ల సమతుల్యత ఎలా ఉందో తెలుసుకునేందుకు పీరియడ్స్‌ (బహిష్టు) సమయంలో రక్తపరీక్ష చేయించుకోవాలి. త్వరిత మెనోపాజ్‌ను గుర్తించేందు కు కూడా ఈ పరీక్ష తోడ్పడుతుంది. ఇతర హార్మోన్ల అసమతుల్యత లేదని నిర్ధా రించుకునేందుకు టీఎస్‌హెచ్‌ (థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌), పీఆర్‌ఎల్‌ (ప్రోలాక్టిన్‌) వంటి పరీక్షలు కూడా చేయించుకోవాలి. అప్పటికే రుతుచక్రం సరిగా లేకపోవడం, చర్మంపై వెంట్రుకలు అధికంగా పెరగడం లాంటి సమస్యలు ఉంటే తదుపరి హార్మోన్‌ సంబంధిత పరీక్షలు అవసరమవుతాయి.

1. వీళ్ళకు లివర్‌ సమస్యలు వచ్చే అవకాశం తక్కువే. అయినా వీళ్ళు ఆర్నెల్లకోసారి వైద్యులను కలిసి ముఖ్యమైన పరీక్షలు ఒకటి రెండు చేయించుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఇప్పటికి వైరస్‌ వల్ల ఏ ఇబ్బందీ లేకపోయినా జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పలేం.

కథానాయకుడు ప్రభాస్‌ ‘బాహుబలి’ తర్వాత నటిస్తున్న ‘సాహో’ సినిమా షూటింగ్‌ను శుక్రవారం నుంచి మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఇట్స్‌ షూట్‌ టైమ్‌’.. దాదాపు నాలుగన్నరేళ్ల ‘బాహుబలి’ ప్రయాణం…

ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటే… దీనికి చికిత్స కంటే నివారణ చాలా సులభం కాబట్టీ అంటే… కేవలం వేళకు భోజనం చేయడం వంటి మంచి ఆహారపు అలవాట్లు, పీచు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు, నీళ్లు ఎక్కువగా తాగడం, మలద్వారం వద్ద వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం వంటి సాధారణ జాగ్రత్తలతోనే దీని నివారణ జరిగిపోతుంది కాబట్టి వాటిని ఫిషర్ ఉన్నా లేకున్నా అందరూ ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల అసలు ఫిషర్ రాకుండానే నివారించుకోవచ్చునని గుర్తుంచుకోండి.

లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ యొక్క సామర్థ్యం ఇప్పుడు సాధారణంగా డెర్మటాలజీ కమ్యూనిటీలో అంగీకరించబడింది మరియు లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ పద్ధతులు, భద్రత, మరియు సామర్థ్యం గురించి అనేక సమీక్షలు డెర్మటాలజీ సాహిత్యంలో ప్రచురించబడ్డాయి.[3]

ఇక రెండు తెలుగు రాష్ట్రాల గురించి అయితే ఈ బడ్జెట్ లో ఎలాంటి ఊసెత్తలేదు. ఆంధ్రుల రాజధాని  అమరావతికి కోసం కానీ, మెట్రో రైలుకు కానీ..వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కానీ..ఎటువంటినిధులు ఇవ్వలేదు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఇచ్చిన హామీల్లో బడ్జెట్‌లో ఎటువంటి హామీలు ఇవ్వలేదు. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా బడ్జెట్‌లో హామీలు ఇవ్వలేదు. ఆంధ్రా దాదాపు 12500కోట్లు ఇవ్వాలని కోరితే…వంద కోట్లు మాత్రమే కేటాయించింది. తెలంగాణ పెట్టుకున్న ఆశలూ నెరవేరలేదు. ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌ హామీలు ఆచరణకు నోచుకుంటాయన్న ఆశలు ఫలించలేదు. ఇక మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధుల కేటాయింపుపైనా చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరుతూ వస్తున్నా బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేకపోవడంతో నిరాశ ఎదురైంది. మరి ఓట్లు రానిచోట..ఎందుకు నిధులు ఇవ్వడం ఎందుకని అనుకున్నారనుకుంటా.. మళ్లీ రెండు రాష్ట్రాలపై చిన్నచూపు చూపించింది కేంద్రం. తెలంగాణలో అయితే బీజేపీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు… ఇక ఏపీలో టీడీపీతో మిత్రపక్షం కాబట్టి ఆ నాలుగు సీట్లయినా దక్కాయి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక టీడీపీ కూడా బీజేపీ చేసిన పనికి.. ఆపార్టీతో తెగదెంపులు చేసుకునే ఛాన్సులే ఎక్కువ కనిపిస్తున్నాయి. టీడీపీ లేకపోతే బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసు. మొత్తానికి బీజేపీ పతనం మొదలైనట్టే కనిపిస్తోంది..

వాతావరణ కాలుష్యం, తీసుకుండే ఆహారం వల్ల జుట్టు రాలిపోయే సమస్య చాలామందిలో కనిపిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతున్నా అధికంగా హెయిర్‌వాష్‌ చేయటం కొందరు మానేయలేరు. ఇంతకీ ప్రతిరోజూ తలస్నానం చేయటం మంచిదా? కాదా? కొంతమంది ప్రతిరోజూ తలస్నానం చేయడానికే ఆసక్తి చూపుతారు. రోజూ తలస్నానం చేసే అలవాటున్న వారు ‘రోజంతా సవ్యంగా ఉండటం, ఎలాంటి ఇరిటేషన్‌ కలగకపోవడం, ప్రశాంతంగా నిద్రపోవటం జరుగుతుంది’ అని అంటుంటారు. అయితే ప్రతీరోజూ క్రమం తప్పకుండా హెయిర్‌వాష్‌ చేసేవారికి జుట్టురాలే సమస్య అధికంగా ఉంటు…ందని చెబుతున్నారు నిపుణులు. పైగా ప్రస్తుతం అందరూ రకరకాల ఫ్లేవర్స్‌తో ఉండే షాంపూలు వాడి ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు కాస్మాలజిస్ట్‌లు. షాంపూల్లో గాఢమైన రసాయనాలు ఉండటం వల్ల కురులకు చేటు కలుగుతుందని అంటున్నారు. అందుకే వారానికి కనీసం మూడుసార్లు హెయిర్‌ వాష్‌ చేసుకుంటే సరిపోతుందని వారంటున్నారు. ఇలా చేయటం కష్టం, ప్రతి రోజూ హెయిర్‌ వాష్‌ చేయటం తప్పనిసరి అనేవాళ్లు కుంకుడుకాయలు లాంటి సహజమైన ఉత్పత్తులతో హెయిర్‌ వాష్‌ చేస్తే జుట్టుకి ఎలాంటి ఇబ్బందీ ఉండదట. కుంకుడుకాయలు దొరక్కపోతే.. మీ తలవెంట్రుకలకి తగిన షాంపూని అతి తక్కువ పరిమాణంలో తీసుకుని జుట్టుకి అప్లై చేసి వాష్‌ చేసుకోవచ్చు.

జుట్టుకు ప్యాక్‌: ఇక హెయిర్‌ స్పాలో ఆఖరి ద శ జుట్టుకు ప్యాక్‌ వెయ్యడం. జుట్టు తత్వాన్ని బట్టి ప్యాక్‌ను తయారు చేసుకోవాలి. పొడారిపోయినట్లుండే జుట్టుకలవారు.. గుడ్డు పచ్చసొన, ఆయులీ హెయిర్‌ కలవారు గుడ్డు తెల్లసొన, నార్మల్‌ హెయిర్‌ కలవారు గుడ్డు మొత్తంగా తీసుకుని, కొద్దిగా తేనె, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి బాగా గిలకొట్టి దానిని తలకు పట్టించాలి.

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ తరహాలోనే గ్రేటర్‌ వరంగల్‌ నగరపాలక సంస్థలో  కూడా ఇళ్లు, నల్లాల అనుమతికి ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెడతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. కార్పొరేషన్‌లో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

మహేశ్‌బాబు కథానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ భామ కైరా అడ్వానీ మహేశ్‌ సరసన నటిస్తున్నారు. ఆమె తెలుగులో చేస్తున్న తొలి చిత్రమిది. గత కొన్ని…

మరోవైపు బాధితురాలికి అండగా నిలబడ్డ మహిళా సంఘాలు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. సో అమ్మాయిలు జాగ్రత్త. ప్రేమ ముసుగులో దగ్గరవ్వడానికి ఇలాంటి కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులు వేస్తుంటారు. వారి నక్కవినయాలను ఏ మాత్రం నమ్మారో.. ఇలాంటి దారుణాలే జరుగుతాయని ఊహించండి. తస్మాత్ జాగ్రత్త. 

29/08/2016: మండ్య : మలె మహాదేశ్వర బెట్ట (కొండ) ప్రాంతంలో ఐదో తరగతి బాలిక (14) తాను చదువుతున్న పాఠశాలలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు… చామరాజనగర జిల్లాలోని మలెమహాదేశ్వర బెట్ట వద్ద ఉన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఇక్కడి సమీపంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటోంది. కొంతకాలంగా చదువుకు దూరంగా ఉన్న బాలిక ఇటీవల జూన్ 16న తిరిగి పాఠశాలలో చేరింది. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి స్కూల్‌కు వచ్చిన బాలిక మధ్యాహ్నం సమయంలో తీవ్రంగా బాధపడుతుండటంతో సహచరులు ఉపాధ్యాయురాలికి తెలిపారు. వెంటనే ఆమె ఆయాతో కలిసి బాత్‌రూంకు తీసుకెళ్లారు. కొద్ది సేపటికే బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఉపాధ్యాయురాలు వెంటనే ఈవిషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. బాలికను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. తమ కుమార్తె గర్భ దాల్చిన విషయం తెలుసునని, ఈ విషయం తెలిస్తే పాఠశాలలో చేర్చుకోరని తాము ఈ విషయం చెప్పలేదని తెలిపారు. తమ కుమార్తెను ఆమె మేనమామ ప్రేమిస్తున్నానని, ఇలా గర్భవతిని చేశాడని ఈ విషయం ఎవరితో చెప్పవద్దని తమ కుమార్తె కోరిందని వారు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Heart diseases in woman,స్త్రీలలో గుండెజబ్బులు – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

లక్షణాలు : అల్జీమర్స్‌తో బాధపడే వారు విలక్షణంగా ఉంటారు. వృద్ధాప్యం మీద పడేకొద్దీ మతిమరుపు పెరుగుతుంది. ఈ వ్యాధి ఉన్న వారికి కుటుంబసభ్యుల పేర్లు కూడా గుర్తుండవు. పొయ్యి మీద ఏదన్నా పెట్టి మర్చిపోతారు. భోజనం చేశామో లేదో గుర్తుండదు.

నిజామాబాద్ : పెళ్లికి పెద్దలు అంగీకరించలేదంటూ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్‌లో ఈ ఘటన జరిగింది.. నర్సింగపల్లికి చెందిన శిరీష, సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన సాయిరాం వరుసకు బావా మరదళ్లు.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. వీరి మైనర్లు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు.. దీంతో మనస్తాపంచెందిన ఈ జంట ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *