“జుట్టు నష్టం మాత్రలు trx2 _జుట్టు పెరుగుదల కోసం జుట్టు నెయ్యి”

17/10/2016: డమాస్కస్: సిరియాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అలెప్పోలో తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందినట్టు బ్రిటన్ కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ వెల్లడించింది. తూర్పు అలెప్పోలోని ఖ్వాటెర్జీ, సుక్కరీ, బాబ్ ఆల్-నాజర్ ప్రాంతాలపై నాలుగు వైమానిక దాడులు జరిగినట్టు తెలిపింది. శిథిలాల్లో 10 కుటుంబాలు చిక్కుపోయాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించింది. ఈ దాడుల వెనుక సిరియా ప్రభుత్వ దళాల హస్తం ఉండొచ్చ అనుమానాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరుతో సిరియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు సిరియాకు సహాయాన్ని నిలిపివేశాయి. రష్యా సహకారంతో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో రోజూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.

* లిప్‌స్టిక్‌: లిప్‌స్టిక్‌లలో సాధారణంగా తేనె మైనం, ఫ్లోర్‌సిన్‌ డైలు, ఆల్కహాల్‌ ఉంటాయి. ఎర్రదనం కోసం వాడే ఈ ఫ్లోర్‌సిన్‌ డైలలో ఎక్కువగా వాడే రంగు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ముందు కొద్దిగా దురద రావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెదాలు ఎర్రగా మారి.. దురద వస్తుంది. రంగులో రంగు కలిసి పోతుంది కాబట్టి ఈ ఎర్రదనాన్ని చాలామంది గుర్తించరు. అక్కడి నుంచి పెదాలు పొడిబారిపోయి పగుళ్లు, నీరుగారటం మొదలవుతుంది. దీన్ని తగ్గించాలంటే చాలాకాలం పడుతుంది. దురద వస్తే వెంటనే లిప్‌స్టిక్‌ మానేసి.. కేవలం పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.  

రాష్ట్రంలో చెట్లను నాటేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు టీసర్కారు ప్రయత్నిస్తోంది. ఒక్కో మున్సిపాలిటీ నుంచి 50 వేల నుంచి 5లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వపరంగా కళారూపాలు, బ్యానర్లు, పోస్టర్లతో వివిధ మార్గాల్లో ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ వివిధ వర్గాలకు చెందిన మతపెద్దలతో విడివిడిగా భేటీ అయ్యారు. దేవాలయ భూముల్లో ప్రత్యేకంగా పూజ ఔషధ మొక్కలు నాటాలని, వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి మరింత మంచి జరుగుతుందని మతగురువులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

27/07/2016: చండీగఢ్‌: సామూహిక అత్యాచారాలు, పరువు హత్యలు, లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వంటి ప్రతికూల అంశాలతో వార్తల్లో ఉండే హర్యానాలో ఓ సానుకూల కథనం వెలుగు చూసింది. జింద్ జిల్లాకు చెందిన యువరైతు ఒకరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి కొత్త జీవితం ఇచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా న్యాయపోరాటానికి దన్నుగా నిలిచాడు. లాయర్ కావాలన్న ఆమె ఆకాంక్షను నెరవేర్చేందుకు తనవంతు మద్దతు అందించాడు. జింద్ జిల్లాలోని ఛాతర్ గ్రామానికి చెందిన జితేందర్(29) గతేడాది డిసెంబర్ 4న సామూహిక అత్యాచార బాధితురాలిని పెళ్లాడాడు. తన భార్య చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలిచాడు. తన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో తప్పించుకుని తిరుగుతున్న ఒక దుండగుడి అరెస్ట్ కోసం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ జోక్యం చేసుకోవాలని అతడు కోరుతున్నాడు. తన భార్యకు నైతిక మద్దతు అందిస్తూనే ఆమె చదువుకోవడానికి సాయమందిస్తున్నాడు. ‘నా భార్య న్యాయవిద్య చదవాలనుకుంటోంది. లాయర్ కావాలన్నది తన లక్ష్యం. అత్యాచార బాధితులకు అండగా నిలవాలనుకుంటోంది. లైంగిక వేధింపుల బాధితుల తరపున పోరాటానికి ఇప్పటికే యూత్ ఎగెనెస్ట్ రేప్ అనే సంస్థను ఏర్పాటు చేశామ’ని జితేందర్ తెలిపాడు. తన భర్త అందిస్తున్న సహాయంతో తన లక్ష్యాలను సాధించగలనన్న విశ్వాసాన్ని జితేందర్ భార్య వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె లక్ష్యాలకు అండదండలు అందిస్తున్న జితేందర్ ను ఆదర్శప్రాయుడిగా జనమంతా కొనియాడుతున్నారు.

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రం బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రముఖుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా ఈ చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్‌ రాబట్టినట్లు…

చిరంజీవిపై మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఉన్న ఇష్టమే తనను గంటాను మరింత ఇష్టపడేలా చేసిందని ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ అన్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జయదేవ్‌’. జయంత్‌ సి.పరాన్జీ దర్శకుడు. …….

లోకో పేరెంట్: రాష్ట్రంలోని మిగతా విద్యాలయాలతో పోలిస్తే గురుకులాల్లో విద్యాభ్యాసం భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ‘లోకో పేరెంట్’ విధానం ఒకటి. తరగతిలోని ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు చొప్పున బాధ్యత వహిస్తారు. ఆయా విద్యార్థుల గురించి అన్ని విషయాలనూ శ్రద్ధగా పరిశీలించి, పరిష్కరిస్తారు. వారు ఆసక్తిగా చదువుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తారు.

ఒంట్లో వైరస్‌ నివాసం ఏర్పరచుకున్న ‘క్రానిక్‌ హెపటైటిస్‌’ బాధితుల్లో 60 శాతం మందికి ఏ ఇబ్బందీ లేకపోయినా, ఓ 40 శాతం మందికి భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్‌ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చు? ఎంత తీవ్రంగా ఉండొచ్చన్నది ముందే చెప్పేందుకు పరీక్షలు ఉపకరిస్తాయి.

మేల్ లేచి ఆ గ్లాసెస్ తీసుకుని ఒకటి నాకు ఇచ్చింది. రిస్ట్‌డివైస్ ఎలా తాగాలో చూపించింది. సందేహిస్తూ ఇద్దరం సిప్ చేశాం. వెరీ యునీక్ టేస్ట్. వెరీ ప్లెజంట్ రియాక్షన్ ఫ్రమ్ ది బాడీ. గాలిలో తేలుతున్నట్టుగా ఉంది. మేల్ ముఖంలో కూడా అదే ప్లెజంట్‌నెస్.

ఇటీవల కాలంలో యువతలో జుట్టు తెల్లబడటానికి, రాలిపోవడానికి ప్రధాన కారణంగా ఇదే అవుతోంది. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేయడం, రాత్రి వేళ విధులు నిర్వహించడం వంటి వాటి వల్ల జుట్టు త్వరగా మెరిసిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

ప్ర్రకృతి ప్రసా దించిన తల్లిపాల గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఇతర క్షీరదాలు తమ పిల్లలను తమ పాలతోనే పెంచుతున్నప్పటికీ మనుషుల్లో ఎన్నో సందేహాలు ఉండటం మానవజాతి పరిణామంలో ఒకవిచిత్ర దశ. ఈ రచయిత తల్లిపాల సంస్కృతి రక్షణలో చేసిన కృషి ఫలితంగా ప్రభుత్వరంగంలో చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి దేశంలో మొట్టమొదటి శిశుమైత్రి ఆసుపత్రిగా రూపుదిద్దుకుంది. దాదాపు 12 సంవత్సరాలు బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా మొదటి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన అనుభవంతో తల్లులు అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలకు ఈ వ్యాసం ద్వారా జవాబులు ఇవ్వడంలో ఉద్దేశం తల్లులను చైతన్యపరచడమే.

ఒక ప్రఖ్యాత మానేజ్మెంట్ సంస్థ లో పనిచేస్తున్న ప్రొఫెసర్ మాత్రం రెండు చోట్లా ‘క్లీన్ సీప్స్’ ఉండవని ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఉంటుందని, దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ ఉన్నదని కూడా తానూ అనుకోవడం లేదని చెప్పారు. చూద్దాం. 

పూర్వము హిందూదేశములో ” వైద్యో నారాయణో హరి ” అనేవారు. వైద్యులకు అంత విలువ ఉండేది. . . ఇప్పుడు ” వైద్యో నారాయణో అరి ” అంటున్నారు . (అరి అంటే బక్షించేవాడు అని అర్ధము). ఎందుకిలా మారింది. కాలము మారిందా?.డాక్టర్లు మారారా? . . లేక ప్రజల దృక్పదములో మార్పు వచ్చిందా?.

యోని ద్వారానికి రెండుపక్కలా ఉండే గ్రంథులనుండి జారుడులాంటి పదార్ధం తయారవుతుంది. స్త్రీకి కామోద్రేకం కలగగానే ఈ గ్రంథులు జారుడుపదార్థాన్ని ఎక్కువ మోతాదులో విడుదల చేస్తాయి. దీనివల్ల స్త్రీకి రతిలో ఒరిపిడి ఉన్నప్పటికీ మంటలేకుండా తృప్తికలుగుతుంది.

‘ఈ కాలపు దొంగకి నీ ఇంటి తాళాలు అక్కర్లేదు.. నీ గురించి చిన్న సమాచారం చాలు.. దిస్‌ ఈజ్‌ ద ఇన్‌ఫర్మేషన్‌ ఏజ్‌.. ఇక్కడ ఒక్కో ఇన్‌ఫర్మేషన్‌కు ఓ రేటుంది. ప్రతి ఒక్కరి కంప్యూటర్‌ స్క్రీన్‌ వెనుక ఓ ఇనుప కవచం ఉంది. దాన్ని ఎవరూ తాకలేరు….

ఫిషర్‌: ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. ఇది రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలద్వారం పగిలి ఫిషర్‌ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి విపరీతమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చు. రక్తం ఒకటి, రెండు చుక్కలు మా త్రమే వస్తుంది. విరోచనాలు అయిన తర్వా త నొప్పి ప్రారంభమై మూడు, నాలుగు గం టల వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఫిషర్‌ మలద్వారానికి ముందు వైపు, వెనుకవైపున కూడా ఉంటుంది. మరికొన్నిసార్లు ఫిషర్‌తో పాటు చర్మం కూడా ముందుకు చొచ్చుకు వస్తుంది. దీన్ని సింటినైన్‌పైల్‌ అంటారు.

3. స్తనం సగటున అరకిలో బరువుంటుంది. శరీర కొవ్వులో 4 నుండి 5 శాతం కొవ్వు ఒక్క స్తనంలో వుంటుంది. మరి మహిళ సగటు బరువులో కనీసం 1 శాతం స్తనాలుంటాయి. మహిళలు పెద్దవారయ్యే కొద్ది, స్తనాలు కూడా పెద్దవవుతాయి. పొగతాగే మహిళలైతే, స్తనాలు వేలాడతాయి. 

ఈ నేపథ్యంలో 1940 సెప్టెంబరులో కొత్త పాలనను ”నిరోధించిన” వారుగా లైసీ డే నీస్ (ప్రస్తుతం లైసీ మాస్సెనా)‌కు చెందిన హై స్కూల్ సీనియర్స్ నిలిచారు, అయితే అటుపై 1944లో వారు అరెస్టు కావడంతో పాటుగా క్యాస్టల్లేన్ వద్ద విచారించబడ్డారు. మరోవైపు మొట్టమొదటి బహిరంగ ప్రదర్శనలనేవి 1942 జూలై 14లో చోటు చేసుకున్నాయి, ఈ సమయంలో అనేక వందలమంది నిరసనకారులు అవెన్యూ డీ లా విక్టరీ మరియు ప్లేస్ మాస్సెనాతో సహా వివిధ వీధుల్లోకి చేరి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవంబరు 1942 మరియు ఇటాలియన్ దళాలు ఈ నగరాన్ని ఆక్రమించుకున్న తర్వాత, తాజాగా వచ్చిన వలసదారుల్లో చాలామంది ఇటాలియన్ వంశావళికి చెందినవారనే రూపంలో ఒక రకమైన అనిశ్చితి ప్రజల మధ్య చోటు చేసుకుంది. అయినప్పటికీ, జర్మన్ సేనలు విచీ ఫ్రాన్స్‌ని చేపట్టిన సమయంలో 1943లో ఇటాలియన్ లొంగుబాటు తర్వాత ఈ నిరోధకత్వం అనేది తారాస్థాయికి చేరుకుంది. అదేసమయంలో ఆందోళనలు చేపట్టిన అనేకమందిని స్థానిక గెస్టాపో మరియు ఫ్రెంచ్ మిలిసే ద్వారా హింసకు మరియు శిక్షకు గురికావడంతో డిసెంబరు 1943 మరియు జూలై 1944 మధ్య ప్రతీకార దాడులు చోటు చేసుకున్నాయి. దీంతోపాటు మిత్రపక్షాలు ప్రొవియెన్స్‌లో దిగేందుకు వీలుగా అమెరికా వాయుదళం నీస్‌పై బాంబుల వర్షం కురిపించింది (ఈ దాడి కారణంగా 1000 మంది మరణించడం లేదా గాయపడడం జరగడంతో పాటు 5600 మంది ప్రజలు నిరాశ్రయులైనారు) మరియు 1944 వేసవిలో తీవ్రమైన కరువు సైతం ఈ నగరాన్ని చుట్టుముట్టింది. చివరగా అమెరికన్ పారాట్రూపర్లు 1944 ఆగస్టు 30న నగరంలో ప్రవేశించడంతో పాటు నీస్‌కు విముక్తి లభించింది. ఈ యుద్ధానికి సంబంధించిన పరిణామాలు చాలా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి, ప్రజల సంఖ్య 15% మేర తగ్గడంతో పాటు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది.

ఆర్బిట్రేటరీ షెడ్యూల్‌ను అనుసరించే కంటే, చికిత్స ద్వారా వెంట్రుకల రూపం మారడం కొరకు ఎదురుచూడటం మంచిది. ఒకోసారి ఇది 2 నుంచి 3 వారాల్లోనే పూర్తవుతుంది మరియు హెయిర్‌ ఫ్రీ కాలం పూర్తయ్యాక మళ్లీ ఎంత కాలానికి వెండ్రుకలు పెరుగుతున్నాయనేది పరిశీలించాలి. దీనిని బట్టి మరొక చికిత్స అవసరమో లేదో చూసుకోవాలి.[9] ఒకవేళ మూడు వారాలలోపు జట్టు పూర్తిగా పోకపోతే టచ్‌అప్‌ చేయించుకోవడం మంచిది.

‘యంగ్‌టైగర్‌’ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘జైలవకుశ’. బాబి దర్శకుడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’గా త్రిపాత్రాభినయం చేస్తున్నసంగతి తెలిసిందే. ఇటీవల జై పాత్రను పరిచయం చేస్తూ టీజర్‌ విడుదల…

వీర్య కణాలను పరిపక్వం చేసే విషయంలో ఈ ఆడ సెక్సు హార్మోన్‌ ఉపయోగ పడుతుంది) ప్రభావం అధికమవుతుంది. ఫలితంగా ఆ వ్యక్తిలో పురుషత్వం పోయి, ఆడ లక్షణాలు కనిపిస్తాయి. (బొంబాయి,ఢిల్లీ వంటి చోట్ల పిల్లలను ఎత్తుకు పోయే ముఠాల వారు వృషణాలను తొలగించి వారిని కొజ్జాలుగా మార్చి వారితో వ్యాపారం సాగిస్తారు)

చెన్నై : తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శశికళకు ప్రజలు ఓటు వేయరని జయలలిత మేన కోడలు దీపా పేర్కొన్నారు. శశికళ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. తమిళనాడుకు నేడు దుర్ధినం అని అన్నారు. జయలలిత మృతి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

టాలీవుడ్లో ఆసక్తికర వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా సినీ ప్రముఖులు రాజకీయాల మీద దృష్టి పెడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఓపక్క ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ అధికారపక్షం తరఫున 2019 ఎన్నికల బరిలో నిలవనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా సైతం ఎన్నికల నాటికి మరింత క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రావాలన్న భావన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి చెప్పాల్సిందేమీ లేదు. ఆయన ఇప్పటికే తన క్…రియాశీల రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన ఇప్పటికే చేసేశారు. అక్టోబర్ నుంచి తాను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్నట్లుగా వెల్లడించారు. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు సైతం రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రముఖ దర్శకుడు ఎవరోకాదు.. యాక్షన్ మూవీస్ ను తనదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చే వీవీ వినాయక్. తాజాగా తన సన్నిహితులతో ముచ్చటించే సమయంలో రాజకీయాల ప్రస్తావన వారి మధ్య వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా వీవీ వినాయక్ను రాజకీయాల్లోకి రావొచ్చుగా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. దేవుడు కరుణిస్తాడేమో ఎవరికి తెలుసు? అని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. వినాయక్ చేసిన వ్యాఖ్యలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లనున్నారా? అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారిందని చెప్పక తప్పదు.

అరగంటసేపు పడుకొని ఉంటే మంచిది. డాక్టరు మన రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత పరీక్షించాలి. మనకి భయం కలిగేంత రక్తం పోవటమో, జ్వరం రావటమో జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గర్భస్రావం అయి ఇంటికి రాగానే లైంగిక చర్యలో పాల్గొంటే ఇన్ ఫెక్షన్ రావచ్చు. నాలుగు నుంచి ఆరు వారాల వరకు ఇది జరగకుండా చూసుకోవటం మంచిది. రక్తం దుర్వాసనతో ఉంటే అబార్షన్ సరిగ్గా జరగలేదేమో పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్లు జ్వరం రాకుండా మందులు సాధారణంగా భోజనం తినే ముందు వేసుకోవాలో, ఎప్పుడేసుకోవాలో సరిగా అడిగి తెలుసుకోవాలి.

ఇతర ల్యూకోసైట్స్, సహాయ టి కణాలతోపాటుగా ఆప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. ఇవి సైటొకైనిన్లను విడుదల చేసి టి కణాలు విభజనను పెంచుతాయి. అంతేకాక ఇన్‍ఫ్లమేషన్ ప్రక్రియను వృద్ధి పరచి రక్తనాళాల వ్యాకోచాన్నీ, రక్తనాళాల పారగమ్యతనూ ఎక్కువచేస్తాయి.[11][17] టి కణాలు స్థూల భక్షక కణాల పనితీరును వృద్ధి చేస్తాయి.[11]

విశాఖ : జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. దీంతో అనేకమంది ఆస్పత్రి పాలయ్యారు. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పది మంది మృత్యువాత పడ్డారు. ఆనందపురం మండలం దుక్కవానిపాలెంలో డయేరియాతో బాధపడుతూ ఈరోజు ఇద్దరు మృతి చెందారు. మరోవైపు భీమిలి నియోజకవర్గంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. 

2. అరటిపండు మరియు క్యారట్ మాస్క్ ఇది బాగా పని చేసే ప్యాక్. చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండు మరియు క్యారట్ రెండు కూడా చర్మంను బిగించి ముడుతలను తగ్గించేందుకు అవసరమైన ఖనిజాలను కలిగి ఉన్నాయి. ఈ ప్యాక్ తయారుచేయటానికి ఒక అరటిపండు మరియు ఒక క్యారట్ ను తీసుకోని పేస్ట్ గా చేయాలి. బాగా కలిపి ముఖం మీద రాయాలి. ఈ మాస్క్ ను 15 నిమిషాలు ఉంచి తర్వాత వెచ్చని నీటితో కడగాలి.

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది-2’. ఓంకార్‌ దర్శకుడు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. సమంత, సీరత్‌ కపూర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2015లో విడుదలై విజయం సాధించిన …

ప్రొవియన్స్-ఆల్పెస్-కోట్ డి’అజుర్ రీజియన్‌లో కేంద్రీకృతమైన నీస్ నగరం ఒక కమ్యునే మరియు ఆల్ఫెస్-మ్యారిటైమ్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ప్రీఫెక్చర్ (పరిపాలన రాజధాని)గా ఉంటోంది. అయితే ఫ్రాన్స్‌లో అతిపెద్ద నగరంగా ఉంటోన్న ఇది ఒక ప్రాంతీయ రాజధాని కాదు; బాగా పెద్దదైన మార్సీల్లే అనేది దీని ప్రాంతీయ రాజధాని. నీస్‌కు ప్రస్తుతం మేయర్‌గా ఉన్న క్రిస్టియన్ ఎస్టెరోసి 2008లో ఈ పదవికి ఎన్నికయ్యారు. యూనియన్ ఫర్ ఏ పాపులర్ మూవ్‌మెంట్‌లో ఈయన సభ్యుడు, ఫ్రెంచ్ అధ్యక్షుడైన నికోలస్ సర్కోజీ ఈ పార్టీకి మద్దతిస్తున్నారు.

అంగస్తంభన సమస్యకు ఈ రోజుల్లో ముఖ్యకారణం ఇతర వ్యాధులకు చిరకాలం వాడిన మందుల సైడ్ ఎఫెక్ట్స్, అధిక రక్తపోటుకు వాడే మందుల సైడ్ ఎఫెక్ట్స్ గా అంగస్తంభన సమస్య కల్గినా ఆ మందులు ఆపితే అధిక రక్తపోటు వలన ప్రమాదాలు సంభవిస్తాయి. ఇలాంటివారిలో నివారణ మందులు, బిపీకి వాడే మందులతో పాటు వాడితే మంచి ఫలితాలు కలుగుతాయి. డిప్రెషన్ ఇతర మానసిక వ్యాధులకు వాడే మందులు, కడుపులో అల్సర్ కి వాడే సిమిటిడిన్ లాంటి మందులు అంగస్తంభన సమస్య కలిగిస్తాయి. వైద్యుని సలహాతో మందులు మార్చడం, అల్సర్, డిప్రెషన్ లాంటి వాటికి సురక్షితమైన మందుల్ని ప్రయత్నించడం మంచిది.

రాత పరీక్షలో అర్హులైన వారికి నడక పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో నాలుగు గంటల లోపల పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని, మహిళలు 16 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేయాలి. అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఖాళీల ఆధారంగా ప్రకటనలు వస్తుంటాయి.

* హెయిర్‌ డైలో ‘పారా ఫినిలిన్‌ డయామిన్‌’ ఉంటుంది. అలాగే కొన్ని ఆహార పదార్ధాల్లో వాడే రంగుల్లో కూడా ఇదే రంగు ఉంటుంది. ఆ హెయిర్‌డై వేసుకున్నవాళ్లు ఆ రకం ఆహారపదార్ధాలు తింటే ‘క్రాస్‌ సెన్సిటివిటీ’తో కూడా కొన్నిసార్లు అలర్జీలు వస్తాయి.

యువ కథానాయకుడు నాని తొలిసారి నిర్మాతగా తెరకెక్కస్తున్న చిత్రం ‘అ’. కాజల్‌, రెజీనా, నిత్యామేనన్‌, ప్రియదర్శి, మురళీ శర్మ, అవసరాల శ్రీనివాస్‌, కాజల్‌, రవితేజ, నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరికీ సంబంధించిన విభిన్నమైన ఫస్ట్‌లుక్‌లను….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *