“జుట్టు నష్టం యువ మహిళ _kaminomoto జుట్టు పెరుగుదల యాక్సిలేటర్ పదార్థాలు”

అక్కినేని నాగార్జున, రాంగోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయనున్నారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’, ‘గోవింద గోవింద’ చిత్రాల్లో నాగ్‌ నటించారు. ఇప్పుడు నాగ్‌తో రియలిస్టిక్‌ యాక్షన్‌ చిత్రం…

Anushka Shetty’s Bhaagamathis is first hit of Bhaagamathie. The horror thriller film which has political touch has ked 27.6 crores in its first week run. UV Creations spent high budget on the film which it could recover the investments in just one week. Here is Bhaagamthie first week collections report: Area     Shares (In Crores) Nizam-6.50 Ceeded-2.25 Nellore-0.70 Guntur-1.27 Krishna-1.16 West-0.90 East-1.32 UA-2.10 Total (AP & TS) – 16.20 Karnataka-2.35 Tamil Nadu-3.55 Kerala- 0.75 ROI- 0.70 USA-2.45 Remaining- 1.60 Grand Total- 27.60

మనిషిని పోలిన మనుషులుంటారని మనం విన్నాం. కొండొకచో కన్నాం కూడా. అయితే, కుక్క చెవిలో మనిషిని  పోలిన కణితి ఉండడం ఎంత వింత! అందునా ఆ మనిషి ఒక ప్రముఖ వ్యక్తి కావడం ఇంకెంత విడ్డూరం! అందుకే ఇది వైరల్‌ అయి కూచుంది మరి.యూకేకు చెందిన జేడ్‌ రాబిన్సన్‌ తన పెంపుడు కుక్క చెఫ్, గత కొద్దికాలంగా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండడంతో, దాని చెవిలోపలి భాగాన్ని ఫొటో తీసి, పెట్‌ డాక్టర్‌కు పంపింది. అది చూసిన ఆ వైద్యురాలు, షాకయ్యింది. ఆమెను అంతగా షాక్‌కు గురి చేసిన విషయమేమిటంటే, ఆ పెంపుడు కుక్క చెవిలో ఒక గడ్డ ఉంది. ఆ గడ్డ మూలంగానే దానికి ఇన్ఫెక్షన్‌ వచ్చింది. ఇంతకీ సదరు డాక్టర్‌ షాక్‌ తిన్న విషయం అది కాదు… ఆ గడ్డ అచ్చం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముఖాన్ని పోలి ఉండటమే! చెఫ్, అదేనండీ, ఆ కుక్కగారు.. మేలుకుని ఉన్నప్పుడు దాని చెవిని కనీసం తాకనివ్వను కూడా తాకనిచ్చేది కాదు. దాంతో, జేడ్‌ అది గాఢంగా నిద్రపోయేటప్పుడు కనీసం 20 సార్లయినా వివిధ భంగిమలలో దాని చెవిని ఫొటోలు తీసి, తన ఫ్రెండ్‌కు పంపింది. ఆమె ఆ ఫొటోలను జూమ్‌ చేసింది. అందులో ఆమెకు ట్రంప్‌ ముఖం కనిపించింది. వెంటనే ఆమె ఆ విషయాన్నే జేడ్‌ చెవిన వేసింది. జేడ్‌ ఊరుకోలేదు. తన ముద్దుల చెఫ్‌ వైద్యానికయ్యే ఖర్చులకోసం సాయం చేయవలసిందిగా అర్థిస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చే సింది. దానికోసం ఓ పేజ్‌ కూడా క్రియేట్‌ చేసింది. దీనిపై నలుగురూ నాలుగు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అదే ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

ఒకసారి హెపటైటిస్‌ -బి వైరస్‌ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతియ్యటం ఆరంభిస్తుంది. ఇక వాళ్ళ రక్తంలోనూ, వీర్యంలోనూ, లాలాజలంలోనూ, ఇతరత్రా శారీరకా స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్‌ ఉండొచ్చు. ఈ వైరస్‌ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. సెక్స్‌, రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుండి బిడ్డకు సంక్రమించవచ్చును.

న్యూఢిల్లీ :మహిషాసుర జయంతి జరుపుకోవడాన్ని దేశద్రోహంగా పరిగణించాలా.. వద్దా అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించిన టీవీ యాంకర్‌ను తిడుతూ ఏకంగా 2వేలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఘటన కేరళలో జరిగింది. అక్కడ ఏషియానెట్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఎడిటర్, యాంకర్ అయిన సింధు సూర్యకుమార్ ఫిబ్రవరి 26న ఈ షో నిర్వహించారు. అప్పటి నుంచి ఆమెను తెగ తిట్టిపోస్తూ లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. షో సమయంలో హిందూ దేవత ఒకరిని సెక్స్ వర్కర్‌గా అభివర్ణించారని సింధుపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా జనం రెచ్చిపోయారు. ఆమె ఫేస్‌బుక్ పేజీలో తీవ్రవ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అందులో ఒకరు ఏకంగా సింధు మొబైల్ నెంబరు కూడా పోస్ట్ చేసి, ఆమెకు నేరుగా ఫోన్ చేసి తిట్టాలని చెప్పారు.

పూర్వము హిందూదేశములో ” వైద్యో నారాయణో హరి ” అనేవారు. వైద్యులకు అంత విలువ ఉండేది. . . ఇప్పుడు ” వైద్యో నారాయణో అరి ” అంటున్నారు . (అరి అంటే బక్షించేవాడు అని అర్ధము). ఎందుకిలా మారింది. కాలము మారిందా?.డాక్టర్లు మారారా? . . లేక ప్రజల దృక్పదములో మార్పు వచ్చిందా?.

పోషకాహార లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, క్యాటరాక్ట్, ఇతర కంటి సమస్యలు, జీర్ణప్రక్రియలో ఆటంకాలు, నరాలకు సంబంధించిన డిప్రెషన్ వంటి సందర్భాల్లో రైబోఫ్లేవిన్‌ను 25 ఎంజీ నుంచి 50 ఎంజి వరకు డాక్టర్లు సూచిస్తుంటారు. కంటి కండరాలు బలహీనమయినప్పుడు సైతం ఈ విటమిన్‌ను ఇస్తుంటారు. చర్మంపై గోధుమ రంగు మచ్చలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ వంటివి ఉన్నప్పుడు సైతం డాక్టర్లు తగిన మోతాదులో దీన్ని కనీసం ఆర్నెల్లపాటు ఇస్తుంటారు. అయితే ఈ విటమిన్‌ను స్వాభావికంగా దీన్ని తీసుకోవడమే మంచిది. విటమిన్ ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటే మోతాదు మించినప్పుడు దురదలు, మంటలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే దీన్ని పొందడం కోసం ఇవి పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది. విటమిన్ బి2 లోపం ఉన్నప్పుడు డాక్టర్ల సూచన మేరకే దీన్ని వాడటం శ్రేయస్కరం.

సహజంగా మన ఏ పండ్లు తిన్నా వాటి పై తొక్కను తీసి పడేస్తాము, అయితే చాలా మందికి తెలియని, విషయం ఏమిటంటే, చెత్త అనుకునే ఆ పై తొక్కలో కూడా మన చర్మాన్ని కాపాడే గుణం ఉంది, అది ఏమిటో తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే..

నిర్వచనము : నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి (ఇన్‌సోమ్నియా). దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. ‘వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం’ జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం సాధారణం. కానీ 30 నిమిషాలు గడిచినా నిద్ర రాకుంటే సమస్య ఉన్నట్లు గమనించాలి.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా.. భగ్గుమంటోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌ పాలిటిక్స్‌తో ఉడికిపోతున్న హస్తం పార్టీ .. అందివచ్చిన ప్రతి అంశాన్నీ తనకు అవకాశంగా మలుచుకుంటోంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ తీరును తప్పుపడుతున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు ఖరీఫ్‌ సీజన్‌పై సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరును వేలిత్తి చూపుతోంది.

 కొన్ని సమయాల్లో మతిమరుపు అనేది కూడా వరమౌతుందని అదే మరో సందర్భంలో శాపమౌతుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే అల్జిమర్స్‌ వ్యాధి కారణంగా వ్యక్తులు చిన్ననాటి విషయాలను మాత్రమే గుర్తుంచుకోగలుగుతారు. అల్జిdమర్స్‌ ఉన్న రోగులు తమ జీవితంలోని తాజా పరిణామాలను, వ్యక్తులను మరచిపోతారు. ఫలితంగా తమ దైనందిన విధుల నిర్వహణలోనూ వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులతో కమ్యూనికేషన్‌ జరపడం వారికి కష్టసాధ్యమవు తుంది. అల్జిమర్స్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఒత్తిడిని నివారించడమే పరిష్కారమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *