“జుట్టు నష్టం వాటికా చమురు -nunutrients ముందుకు జుట్టు regrowth ఫోరమ్”

ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి చెప్పాల్సిందేమీ లేదు. ఆయన ఇప్పటికే తన క్రియాశీల రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన ఇప్పటికే చేసేశారు. అక్టోబర్ నుంచి తాను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్నట్లుగా వెల్లడించారు. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు సైతం రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రముఖ దర్శకుడు ఎవరోకాదు.. యాక్షన్ మూవీస్ ను తనదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చే వీవీ వినాయక్.

ఢిల్లీ : ఇప్పటికే రైల్వేలో ప్రయివేట్‌ పెట్టుబడులను ఆహ్వానించిన మోది సర్కార్‌ – తాజాగా ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిర్‌ ఇండియాను కూడా ప్రయివేటిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎయిర్‌ ఇండియాలో 49 శాతం వాటాని అమ్మకానికి పెట్టే ఆలోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత నిపుణుల కమిటీ దీనిపై అధ్యయనం చేయనున్నట్టు సమాచారం. 2017 లోపు ఈ తంతు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రయోజనాలు : చుట్టుపక్కల భాగాలకు హాని కలగకుండా మోడ్రన్‌ రేడియేషన్‌ థెరపీ అధిక మోతాదులో రేడియేధార్మిక కిరణాలను వెలువరిస్తుంది. దీని వల్ల వ్యాధి ముదరకుండా తక్కువ సమయంలో తొందరగా వ్యాధిని నయం చేయొచ్చు. ఊపిరితిత్తులు, హృదయం, ప్లీహంలోని గాయాలకు తక్కువ వ్యవధిలో చికిత్స అందిస్తారు. కణతి రకాన్ని బట్టి ప్రతి చికిత్సా 30 నుంచి 90 నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది. చికిత్స తర్వాత రోగి ఎప్పటిలాగే అన్ని పనులూ చేసుకోవచ్చు.

ఫిరమోన్‌ల ఉత్పత్తి మగవారిలోనూ ఉంటుందని ఇటీవల జరిగిన పరిశోధనలో నిర్ధారించబడింది. పురుషుల బాహు మూలలలోని చెమటలో అంతర్గతంగా ఉండే ఆ రసాయనాల వాసన స్త్రీలను ఎంతగానో ఆకర్షిస్తుందని ఫిలడెల్పియాలోని మోనెల్‌ కెమికల్‌ సెన్సస్‌ సెంటర్‌ పరిశోధకులు గుర్తించారు. (కస్తూరి వంటి కొన్ని జంతువులలో కూడా మగవి కామరసాయనాల(కస్తూరి)ను ఉత్పత్తి చేసి, ఆడవాటిని ఆకర్షించడం ఉంది) చెమట పరిమళాన్ని బట్టి మహిళలకు ఆయా పురుషులపై యిష్టత ఏర్పడుతుందని ఈ పరిశోధనలో తేలింది. తమ అధ్యయనం కోసం ఎంపిక చేసిన మహిళలు ఈ విషయాన్ని అంగీకరించారు.

ఈ మధ్య చంద్రబాబు.. పార్టీని మీరే నడుపుకోండి అంటూ టీ-టీడీపీ నేతలకు సూచించడం కూడా దీనికి నిదర్శనంగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం టీ-టీడీపీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్‌.రమణ ఉండగా.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి అన్నీ తానై చూసుకుంటున్నారు. అయితే పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు రేవంత్‌రెడ్డికే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భార్యతో సెక్సు పట్ల ఆసక్తి తగ్గిపోవడా నికి ఏ ఇతర కారణాలు న్నాయో నిర్ణయించడం కష్టం. చాలా సందర్భాల్లో భార్య తమకు సహకరించడం లేదనే ఫిర్యాదులు భర్త నుంచి వస్తుంటాయి. ఇలా ఫిర్యాదు చేసే వారు నిజ జీవిత సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం మరచిపోతుంటారు. సమస్యను తమ దృష్టి కోణం నుంచే ఆలోచిస్తుంటారు. అంతే తప్ప భార్య దృష్టి కోణం నుంచి ఆలోచించడం లేదు. ఫలితంగా ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగుతుంటాయి. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగేందుకు ఆ బంధమే ప్రధానం కానప్పటికీ, అది కూడా ఎంతో కీలకమే. ప్రధానంగా బాడీ ఇమేజ్‌కి సంబంధించిన సమస్య ఉన్న వారిలో ఈ విధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తన అందం. సౌష్టవం, ఆకర్ణష శక్తి తగ్టిపోయాయని, చలాకీగా సెక్సుని అనుభవించి, ఆనందించే వయసు దాటిపోయిందనీ – ఈ తరహా నెగిటివ్‌ ఫీలింగ్స్‌ ఆమెలో బలంగా ఉన్నాయి. సెక్సు ఆపీల్‌కి సంబంధించిన నెగిటివ్‌ ఫీలింగ్స్‌ ఉంటే సెక్సుపరంగా చొరవ ఉండదు. ఎదుటి వ్యక్తి చొరవ ని స్వీకరించక , ఆనందించే సానుకూలత ఉండదు. రెండింటి వల్లా సెక్సు లైఫ్‌ పేలవంగా మారిపోతుంది.

14/06/2016: రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని కిలంబేచా అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా రిజర్వ్‌గ్రూప్‌, స్థానిక పోలీసులు కలిసి నారాయణ్‌పూర్‌, కొండగావ్‌ జిల్లాలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల్లోని మావోయిస్టు స్థావరాలపై దాడి చేశారు. నారాయణ్‌పూర్‌ జిల్లాలో పోలీసులు కాల్పులు జరపడంతో.. 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఎస్‌ఐ పుష్పరాజ్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అవధ్‌రామ్‌ సాహు, కానిస్టేబుల్‌ వినయ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కిలంబేచా అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

సుధీర్‌బాబు, అదితిరావు హైదరి జంటగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో….

మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాల నుంచి ప్రతిరోజూ వేలాదిమంది యూరప్‌ దేశాలకు శరణార్ధులుగా వస్తున్నారు. వీరిలో అనేకమంది ఉగ్రవాదులున్నట్టు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. యూరప్‌లోని పలుదేశాల్లో ఉగ్రవాదులను నిలువరిస్తున్నప్పటికీ పూర్తిగా అదుపుచేయలేకపోవడం గమనార్హం.

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ భేటీ అయ్యారు. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి నివాసముంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పరుచూరి బ్రదర్స్ మంగళవారం చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై స్క్రిప్ట్ రాయించేందుకు వారిద్దరిని చంద్రబాబు పిలిపించినట్లు సమాచారం.

1. గుప్పెడు ఓట్స్‌నీ, బీట్‌రూట్‌ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే సరి… చర్మం కాంతులీనుతుంది.

ఖమ్మం : ఛత్తీస్ గఢ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ తో సహా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఘటనా స్థలం నుండి ఏకే 47, మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యాన్ని, సెల్ ఫోన్ లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. టీవీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ ఇరానికి అత్యంత కీలకమైన మానవ వనరుల శాఖను మోడీ అప్పగించడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయంగా ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని అందరూ భావించారు. కానీ రెండేళ్లు తిరక్కముందే స్మృతికి ఉన్నట్టుండి అంతగా ప్రాధాన్యత లేని టెక్స్‌టైల్‌ శాఖను అప్పగించడమంటే డిమోషన్‌ చేయడమేనని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

11/06/2016: సూర్యాపేట: గత రెండేళ్ల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో నిర్వహించిన ‘వికాస్‌ పర్వ్‌’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రజలతో నేరుగా ప్రధానిని దేశానికి అందించిన ఘనత భాజపాదేనని అమిత్‌ షా అన్నారు. గత ప్రభుత్వాలు అవినీతి, కుంభకోణాల రూపంలో రూ.12లక్షల కోట్లు కొల్లగొట్టాయని ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక అవినీతి, కుంభకోణాలు, లంచగొండితనం లేని దేశంలో మార్చగలిగామన్నారు. మోదీ పాలనను ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయని… అందువల్లే ఆయన ఎక్కడికి వెళ్లినా ఘనస్వాగతం లభిస్తోందన్నారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్‌ దేశానికి ఏం చేసిందో చెప్పాలని అమిత్‌షా డిమాండ్‌ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో ఆకాశం, నేల, సముద్రం అనే తేడా లేకుండా అన్నింటిపైనా కుంభకోణాలు చేశారని ఆరోపించారు. గత ప్రధాని ఎక్కడికి వెళ్లినా ప్రసంగం ఒకేలా ఉండేదని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కృషి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్‌షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం రూ.90వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే భాజపా లక్ష్యమన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని అమిత్‌ షా ఆరోపించారు. కుటుంబ పార్టీలతో అభివృద్ధి జరగదనే విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో 24 గంటల విద్యుత్‌ అందుతోందా?, ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించారా? ఆస్పత్రులు ఉన్నాయా? ప్రతి చేనుకు నీరు అందుతోందా? యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయా? అని ప్రశ్నించారు. భాజపా అధికారంలో ఉన్న ప్రతిచోట ఈ పనులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధి మోదీ నేతృత్వంలోని భాజపాతో సాధ్యమని అమిత్‌ షా పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం భాజపా బలోపేతం చేయాలని కోరారు.

కాలేయంలో ఉండే వివిధ రకాల ఎంజైమ్‌లలో ఏర్పడే అసమతౌల్యం కారణంగానే వచ్చే దానిని గుర్తించబడు తుంది. కడుపులో వచ్చే తీవ్ర మంటలు కారణంగా ఫైబ్రోసిన్‌ తీవ్రత ని అంచనా వేస్తారు. ఇందుకోసం కణజాల పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో కాలేయ ఫైబ్రోసిస్‌ను, స్టీటోసిస్‌ను అంచనా వేసేందుకు స్టీటోటెస్ట్‌ (చర్మానికి రంధ్రం చేయకుండా చేసే చిన్న పాటి పరీక్ష) ద్వారా ఈ రోగ నిర్ధారణ చేయవచ్చని ఇటీవలే నిపుణులు వెల్లడించారు. అయితే ఈ పరీక్షా పద్ధతులు విస్తృత ఆమోదం పొందల్సివుంది.

ప్రజల్లో ముఖ్యంగా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ పేరిట మభ్యపెట్టి ప్రచార పటోపంతో మార్కెట్‌ అవుతున్న ఈ హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ గురించి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, ప్రజారోగ్య పక్షపాతులందరూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఖరీదైన, హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ స్థానే తక్కువ ఖర్చుతో, స్థానికంగా లభించే తాజా, సహజ పానీయాల్ని సేవించడం పట్ల యువతీయువకుల్లో అవగాహన పెంపొందించాలి.

తరలిపోయేందుకు, నాళాంతరస్తర కణాలు ECM యొక్క భాగం మరియు రక్తం గడ్డకట్టటాన్ని నష్టపరిచేందుకు కొల్లాజనెస్లు మరియు ప్లాస్మినోజన్ యాక్టివేటర్ల అవసరం కలిగి ఉంటాయి.[2][13] జింక్–ఆధారిత మెటల్లోప్రొటినేజ్లు కణాలు తరలిపోవటం, వ్యాపనం మరియు రక్త కేశనాళికల అభివృద్ధిని అనుమతించేందుకు బేస్‌మెంట్ మెంబ్రేన్ మరియు ECM లను జీర్ణం చేస్తాయి.[30]

‘యంగ్‌టైగర్‌’ ఎన్టీఆర్‌.. ఎలాంటి భావోద్వేగాన్నయినా అద్భుతంగా పలికించగల నటుడు. అందుకే తెరపై ఆయన విజృంభణకు అభిమానులే కాదు ప్రేక్షకులు సైతం ముగ్ధులైపోతుంటారు. ఇక నాట్యంలో తారక్‌ వేగానికి ఎలాంటివారైనా ఆశ్చర్యపోవాల్సిందే. వెండితెరపై ఆయన గీతాలను తిలకించడం అభిమానులకు ……..

శ్రమతో కూడిన పనులు చేయకూడదు. దగ్గు, జర్వం లాంటివి వస్తే వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. రుమాటిక్‌ ఫీవర్‌ తిరగబెట్టకుండా ప్రతీ మూడు వారాలకు బెంజథిన్‌ పెన్సిలిన్‌ ఇంజిక్షన్‌ చేయించుకుంటూ ఉండాలి. కవాటం భాగ ఇరుకైనప్పుడు మైట్రల్‌ కవాటాన్ని వెడల్పు చేయాటానికి శస్త్ర చికిత్స అవసరమవుతుంది. మామూలుగా ఎడమ ఆరికల్‌ లోనుంచి రక్తం ఎడమ వెంట్రికల్‌లోకి ప్రవహిస్తుంది. అలా ప్రవహించే మార్గం సరిగా లేనప్పుడు కలిగే ఇబ్బందులు, చికిత్స తెలుసుకున్నాం. కవాటాల పనిమిటంటే రక్తం ఒకే వైపు ప్రవహించేలా చూడటం. అంటే మైట్రల్‌ వాల్వ్‌ ద్వారా ఎడమ వెంట్రికల్‌లోకి రక్తం రావాలి గానీ, ఎడమ ఆరికల్‌లోకి వెళ్లకూడదు. కవాటం దెబ్బతిని పూర్తిగా మూసుకుపోవడం వల్ల ఎడమ వెంట్రికల్‌ నుంచి రక్తం తిరిగి ఎడమ ఆరికల్‌లోకి వెళ్తుంది. ఈ స్థితిని మైట్రల్‌ రిగర్జిటేషన్‌, ఇది తీవ్రత దశలో ఉన్నపుడు శస్త్ర చికిత్స జరిపి కృత్రిమ కవాటాన్ని అమర్చాలి. కవాటం తీవ్రంగా ఇరుకుగా ఉన్నపుడు శస్తచ్రికిత్స ద్వారా కృత్రిమ కవాటంతో ఆ కవాట మార్పిడి చేయాలి.

నేడు నీస్‌ యొక్క నావికా సంబంధిత బలం బార్బరీ పెరైటీలును సమర్థంగా ఎదుర్కొనగలిగే స్థాయికి చేరింది; రక్షణ సంబంధిత అంశాలను భారీగా విస్తరించడంతో పాటు నగరానికి దారితీసే రోడ్లను అభివృద్ధిపర్చడం జరిగింది. మరోవైపు 1561లో లాటిన్‌ను పరిపాలన సంబంధిత భాషగా ఉపయోగించడాన్ని సవోయ్ డ్యూక్ అయిన ఎమ్యూనేల్ ఫిలిబెర్ట్ తొలగించడంతో పాటు నీస్‌లో ప్రభుత్వ సంబంధిత అధికార భాషగా ఇటాలియన్ భాషకు స్థానం కల్పించాడు.

‘బాగుచేయడా’నికి, ‘పునరుత్పాదన’కు మధ్య సూక్ష్మమైన భేదముంది.[1] గాయం అనేది నిర్ధిష్టకణజాలంలో స్వరూపరీత్యానూ, విధులరీత్యానూ ఏర్పడే ఆటంకం. బాగుచేయడమనేది ఏదైనా ఒక అవయవానికి సంబంధించిన శారీరిక ధర్మపరమైన స్వీకరణ. గాయమైన తర్వాత ఆ అవయవంలో, సరిగ్గా ఇంతకుముందువలే కాకున్నప్పటికీ ఇంతకుముందుటి నిరంతరాయతను పునఃస్థాపించే ప్రయత్నం అని చెప్పవచ్చు. నిజకణజాల పునరుత్పాదన అంటే ఇంతకుముందు కోల్పోయిన/నష్టపోయిన కణజాలపు యధాతధ నమూనాను పునఃస్థాపించడం. ఇవి స్వరూపపరంగానూ, విధులపరంగానూ ఇంతకు ముందటి కణజాలంవలెనే ప్రవర్తిస్తాయి. క్షీరదాలు తక్షణమే పునరుత్పాదన చేసుకోలేవు. కొన్ని సందర్భాలలో బయోడీగ్రేడబుల్ కొల్లాజిన్ తంతువులు, గ్లైకోఎమినోగ్లైకాన్ చట్రాల వలన చర్మం పాక్షిక పునరుత్పాదనను పొందగలుగుతుంది. ఈ చట్రాలు కణబాహ్యజీవద్రవ్యానికి (ECM) సాదృశ్యమైనవి ఇవి సాధారణమైన / గాయపడని అంతఃచర్మంలో కన్పిస్తాయి.[51] కణజాల పునరుత్పాదనకు అవసరమైన పరిస్థితులు, గాయం మానడానికి అవసరమైన పరిస్థితులకు వ్యతిరేకంగా ఉంటాయి. కణజాల పునరుత్పాదన దశలో (1) రక్తఫలకికల చర్యలు, (2) ఇన్‌ప్లమేటరీ ప్రతిచర్యలు, (3) గాయం సంకోచించడానికి అవసరమైన పరిస్థితులు ఆటంకపరచబడతాయి.[1] తంతుకణాలు మరియు ఎండోథీలియల్ కణాల కలయికకు అనుకూలంగా బయోడీగ్రేడబుల్ చట్రాలు గాయం సంకోచించడాన్ని ఆటంకపరిస్తాయి. ఈ విధంగా చేయడం వలన గాయం మానే ప్రక్రియ, పునరుత్పాదకదిశగా ముందుకు సాగి గాయపు మచ్చను తుడిచివేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *