“జుట్టు నష్టం వార్తలు మార్చి 2015 -జుట్టు పెరుగుదల తొలగింపు క్రీమ్”

లక్షణాలు కనుక్కుని పాపను స్థానిక డాక్టర్‌ పరీక్షిస్తే గుండె నుంచి శబ్దాలు వస్తాయి. వీటిని మర్మర్స్‌ అంటారు. అప్పుడు పిల్లల హృద్రోగ నిపుణులను సంప్రదిస్తారు. మర్మర్స్‌ను బట్టి గుండెలో రంధ్రాలు ఉన్నాయని ఒక అవగాహనకు వస్తారు. తర్వాత ఎక్స్‌రే, ఇసిజి, స్కానింగ్‌ కచ్చితంగా తీస్తారు. స్కానింగ్‌ అల్ట్రాసౌండ్‌ తరంగాలు గుండెకు పంపించి ఆ గుండెను ఎకోమిషన్‌లో చూస్తారు. గుండె పనితీరు ఎలా ఉంది? గుండెలో ఎన్ని రంధ్రాలున్నాయి? అవి పెద్దవా? చిన్నవా? చిన్న రంధ్రాలు అయితే వాటికవే మూసుకుపోతాయా? మూసుకుపోయే శక్తి ఉందా? అనే అంశాలు గమనించి విశ్లేషిస్తాం. ఒక వేళ పుట్టగానే పెద్ద రంధ్రాలు ఉంటే ముందుగా కొన్ని మందులు ఇచ్చి హార్ట్‌ఫెయిల్యూర్‌ని నియంత్రిస్తారు. మందులిచ్చినా హార్ట్‌ఫెయిల్యూర్‌ నియంత్రణ కాకుండా, పాప పాలు తాగకున్నా ఊపిరితిత్తుల్లో నెమ్ము వస్తే మూడు నెలలు వయసులోనే రంధ్రాలను ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ ద్వారా సరిచేస్తారు. దీని ద్వారా రంధ్రాలు మూస్తారు. ఒక్కోసారి రంధ్రాలు మధ్యస్థంగా ఉన్నప్పుడు 10, 12 నెలలు తర్వాత వీటిని గుర్తిస్తే ఆపరేషన్‌ లేకుండా తొడలోని రక్తనాళం నుంచి క్యాథటర్‌ ద్వారా రంధ్రాలను క్లోజ్‌ చేస్తారు. దీన్నే ‘అంబ్రెల్లా థెరప’ీ అంటారు. ఇది గొడుగును పోలి ఉంటుంది.ఇది మన దేశంలో రెండేళ్లుగా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొత్త మార్పులు వస్తున్నాయి. పరిశోధన ద్వారా కొత్త పరికరాలు కనుగొంటున్నారు. 6 నెలల వయసు నుంచి ఈ ప్రక్రియ ద్వారా గుండెలో రంధ్రాలు మూసెయ్యవచ్చు. ‘అంబ్రెల్లా’ పరికరాన్ని నిటినాల్‌ మెటిరీయల్‌తో తయారు చేస్తారు. క్యాథటర్‌ ద్వారా గుండెలోకి తీసుకెళ్లి రంధ్రం ఎక్కడుందో ఎకో కార్డియోగ్రాం, యాంజి కార్డియోగ్రాం ద్వారా చూస్తూ రంధ్రంలో అమరుస్తారు. అప్పుడు మంచి రక్తం వచ్చి చెడు రక్తంలో కలవడం తగ్గుతుంది. ఈ ప్రక్రియ గంట సమయంలో చేయచ్చు. ఉదయం అడ్మిట్‌ అయితే తర్వాత రోజు డిశ్చార్జి చేస్తారు. దీని వల్ల దుష్ఫ్రభావాలు చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అంబ్రెల్లా విధానం అభివృద్ధి వల్ల ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంబ్రెల్లాకు కూడా అంతే ఖర్చు అవుతోంది. అంబ్రెల్లా పద్ధతిలో కాంప్లికేషన్‌ రేటు తక్కువ. ఆపరేషన్‌లో కాంప్లికేషన్‌ రేటు ఎక్కువ. ఎవరికైనా రంధ్రాలు ఉండి అంబ్రెల్లా పద్ధతి సరిపోతుందని నిర్ధారిస్తే ఈ పద్ధతే మేలని ప్రపంచ వ్యాప్తంగా వైద్యనిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

1. The World Press Freedom Day was established by the General Assembly of the United Nations in December 1993 as an outgrowth of the ‘Windhoek Declaration’ adopted in 1991 in Namibia for promoting independent and pluralistic African Press. 

ప్రకాశం : పిల్లలను సన్మార్గంలో పెట్టాల్సిన అధ్యాపకులు నీచ పనులకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న విద్యార్థినిలపై అఘాయిత్యాలకు పూనుకుంటున్నారు. జిల్లాలోని పుల్లలచెరువులోని గార్లపెంటలోని ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు గిరిజన పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగుతున్నాడు. వేధింపులకు తాళలేక విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమ్మాయిపై సంబంధిత ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం కుల పెద్దలు పంచాయితీ పెట్టి రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించినట్లు, ఇది బెడిసి కొట్టడంతో తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థిని పీఎస్ మెట్లు ఎక్కినట్లు సమాచారం. పరారీలో ఉన్న అధ్యాపకుడు నాగేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

పురుషుడు తన చేతులతో భుజాల నుండి మెడ వరకూ ఉండే ఎముకను తాకితే శరీరం లయ తప్పి రతికి పూర్తిస్థాయిలో స్త్రీ సన్నద్ధమవుతుందని అంటున్నారు. ఇంకా మోకాళ్ల వెనక ఉండేటటువంటి మెత్తని చర్మంమీద పురుషుడి వేళ్లు పడితే మరీ ఆనందిస్తారు.

• పేలు మిమ్మల్ని చికాకు పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం చాల తేలిక. ఎలా అంటే ఉసిరి విత్తనాల్ని పొడి చేసి దాన్ని నిమ్మరసంలో కలపాలి. వెంట్రుకల మొదళ్లకు ఆ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. పేల బెడద మిమ్మల్ని వీడుతుంది.

1. క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

* టీ ట్రీ ఆయిల్ సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీబాక్టీరియల్. అందుకని ఇది కూడా చుండ్రుని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. టీట్రీఆయిల్‌ని మాడుకు పట్టించి పావుగంట తరువాత తలస్నానంచేయాలి. లేదా షాంపూలో కొన్ని చుక్కల టీట్రీఆయిల్‌ని కలుపుకున్నా ఫలితం ఉంటుంది.

ఇక డెలివరీ జరిగే గది పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకో వాలి. దీనివల్ల ప్రసవం జరిగే మహిళలను ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షించవచ్చు. డెలివరీకి ముందు లోపల తక్కువగా పరీక్షలు చేయడం మంచిది. స్టెరైల్‌ కండీషన్‌లో డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రసవానికి ముందు, తర్వాత మహిళలు వ్యక్తిగత పరిశు భ్రతను పాటిం చాల్సి ఉంటుంది. శుభ్రమైన నీటితో స్నానం చేయడంతో పాటు లోకల్‌పార్ట్స్‌ను ప్రతి రోజూ శుభ్రపరుచుకోవాలి. గాయాలు ఏర్ప డితే వెంటనే వైద్యం చేయించుకొని యాంటి బయాటిక్స్‌ మందులను వాడాలి. స్టెరైల్‌ ప్యాడ్స్‌ను వాడడం శ్రేయస్కరం. బాగా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే విడిగా ఉండే గది లో విశ్రాంతితీసుకోవాలి. మాయముక్కలను శుభ్రం చేయాలి.

షష్టిపూర్తికి దగ్గరపడుతున్నా.. కుర్ర హీరోల కన్నా స్పీడుగా సినిమాలు చేస్తూ.. ఏడాదికి రెండు సినిమాలను రిలీజ్ చేస్తూ దూసుకెళ్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. సంకాంత్రికి జైసింహాగా వచ్చి విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించిన బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌‌తో బిజి బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆయన ఆరోగ్యం గురించి ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. బాలయ్య గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని.. మోకాలి చిప్పలు అరిగినట్లు వైద్యులు చెప్పారట. పెయిన్ కిల్లర్స్‌తో కాలం గడుపుతూ వస్తోన్న ఆయన పైసా వసూల్‌, జైసింహాలలో వేసిన కొత్త రకం స్టెప్పుల కారణంగా.. మోకాలి గాయం మరింత ఎక్కువైందట. ఈ నేపథ్యంలో దానికి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో స్టెప్పులు వేయాల్సిన అవసరం లేదు..దానికి తోడు షూటింగ్‌కు మరింత సమయం ఉండటంతో.. సర్జరీ చేయించుకున్నా కావల్సినంత విశ్రాంతి దొరుకుతుందని బాలయ్య భావిస్తున్నారట. అయితే ఆపరేషన్ ఎప్పుడు చేయించుకుంటారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఒక వేళ నిజమైతే మాత్రం.. బాలయ్య నుంచి మాస్ స్టెప్పులు చూసే అవకాశం నందమూరి అభిమానులకు లేనట్లే..

అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. టీజర్‌లో.. అగ్గిపుల్లలతో మనుషుల జీవితాల గురించి వివరించిన…..

దేశ రక్షణకు శ్రమించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పదో తరగతి, ఇంటర్ ఆపై అర్హతలున్న వారికి ఈ విభాగాల్లో వివిధ పోస్టులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో పదో తరగతి ఆధారంగా లభించే ఉద్యోగాల వివరాలు…

హైదరాబాద్ : రేపు రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణ సాకారమయ్యేలా ప్రార్థనలు చేయాలని ముస్లిం సోదరులకు కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ వేడుకల్లో పాల్గొంటుందని తెలిపారు.

మహిళల్లో సంతానలేమికి ఎన్నో కారణాలున్నాయి. వీటిలో కొన్ని రకాల అంశాలు పరోక్షంగా ఈ సమస్యకు కారణమవుతాయి. అవి అండం, వీర్యం నాణ్యతను ప్రభావితం చేస్తాయి. వీటిలో చాలా అంశాలను నియంత్రించుకునే వీలుంది. ఇలా చేయడం ద్వారా సంతాన భాగ్యం పొందడం మాత్రమే గాకుండా మొత్తంమీద శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు.

రక్తనాళం తెగిపోయినా, చిద్రమైనా వెంటనే కణత్వచం థ్రాంబోక్సిన్లు, ప్రోస్టాగ్లాడీన్ల వంటి నొప్పి తగ్గింపు కారకాలను విడుదల చేస్తుంది. ఇవి రక్తనాళాలు సంకోచించుకునేలా చేసి రక్త నష్టాన్ని అరికడతాయి. కణత్వచం నొప్పి తగ్గింపు కణాలనూ, కారకాలనూ గాయమైన చోటులో పోగయ్యేలా చూస్తుంది.[2] రక్తనాళ సంకోచీకరణ ఐదు నుంచీ పది నిమిషాల వరకూ ఉంటుంది. ఆతర్వాత రక్తనాళ వ్యాకోచ దశ వస్తుంది. అప్పుడు రక్తనాళాలు వెడల్పవుతాయి. ఈ దశ గాయమయినాక దాదాపుగా ఇరవై నిమిషాల వరకూ ఉంటుంది.[2] రక్తఫలకికలు మరియు ఇతర కారకాల వలన రక్తనాళాల వ్యాకోచము జరుగుతుంది. దీనికి కారణమయ్యే ప్రధాన కారకం హిస్టామిన్.[2][9] హిస్టామిన్ వలన రక్తనాళాలు రంద్రయుతం అవుతాయి. రక్తప్రవాహంలోని ప్రోటీన్లు రక్తనాళ బాహ్యప్రదేశంలోనికి కారడంవలన అక్కడ గాఢత పెరిగి, ఆతర్వాత ఆ ప్రాంతంలోనికి నీరు వచ్చిచేరుతుంది. దీనివలన కణజాలంలో వాపు వస్తుంది.[2] రక్తనాళాలలో రంధ్రాలు కావడం ఎక్కువవడం వల్ల ల్యూకోసైట్స్ వంటి నొప్పి తగ్గింపు కణాలు రక్తప్రవాహం ద్వారా గాయమున్న ప్రదేశానికి ప్రవేశించడానికి వీలవుతుంది.[11][12]

రిమ్స్‌ వైద్యశాల, వైద్య కళాశాల ఆధునికతను సంతరించుకోనుంది. ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన సమయంలో మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ చేసిన సూచనలతోపాటు కొత్త డైరెక్టర్‌ మస్తాన్‌ సాహెబ్‌ తన అనుభవాన్ని జోడించి సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Knee joint pain , మోకాలినొప్పి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. మారుతి దర్శకుడు. మెహరీన్‌ కథానాయిక. రేపు వినాయక చవితిని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. ఇందులో శర్వానంద్‌ …….

నాకు తెలుసు, ఇప్పుడు పాలు వస్తాయి ధారగా! మదర్ ముఖంలో ఏదో ప్లెజంట్ ఎక్స్‌ప్రెషన్. కన్నార్పకుండా తన బిడ్డనే చూస్తోంది. పెదాలు కొంచెం సాగి సన్నగా నవ్వు లాంటి భావం ఏదో. ఇంతలో మేల్ వచ్చింది. ఆ ముఖంలో కూడా నవ్వు. చూస్తూ ఉంటే చాలా బాగుంది. అనుకోకుండా నా పెదవులు తడుముకున్నాను. ఆశ్చర్యంగా నా పెదవులూ అలా సాగి పైకి తిరిగివున్నాయి.

మీ శరీరాన్ని తేమగా ఉంచుకోవడం అనేది సహజంగా ప్రతీ కాలంలోను ఉండేదే,అయితే ఈ శీతాకాలంలో మరింత జాగ్రత్త అవసరం ఎందుకంటే,చర్మం మిగిలిన కాలాల కన్నా ఎక్కువగా పొడిబారిపోతుంది,అందుకే మాయిశ్చరైజర్ అనేది ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎంతగానో

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా.. భగ్గుమంటోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌ పాలిటిక్స్‌తో ఉడికిపోతున్న హస్తం పార్టీ .. అందివచ్చిన ప్రతి అంశాన్నీ తనకు అవకాశంగా మలుచుకుంటోంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ తీరును తప్పుపడుతున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు ఖరీఫ్‌ సీజన్‌పై సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరును వేలిత్తి చూపుతోంది.

ముంబై : బాలీవుడ్ సింగర్ మికా సింగ్ పై కేసు నమోదైంది. ఓ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు పెట్టారు. అతడిపై ఐపీసీ 354, 504 సెక్షన్ ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

*గర్భాశయంలో ఉండే కండరాల్లో ఫైబ్రాయిడ్లు పెరుగుతాయి. ఇవి క్యాన్సర్‌ కణుతులు కావు కానీ, అవి కూడా అధికరక్తస్రావానికి దారితీస్తాయి.. ఎండోమెట్రియోసిస్‌, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ, పాలిప్స్‌ లాంటివీ అధిక రక్తస్రావానికి దారితీస్తాయి. మధ్య వయసు మహిళల్లో చాలా అరుదుగా ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వల్ల కూడా అలా కావచ్చు. అలాగే కటివలయ భాగంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లూ, క్లమీడియా లాంటి వాటితోనూ ఈ సమస్య ఎదురవుతుంది.

10/08/2016: న్యూఢిల్లీ: ‘అందంగా ఉంటుందని మాత్రమే కశ్మీర్ ను ప్రేమించకండి.. అక్కడి ప్రజల్ని, వాళ్ల పిల్లల్ని, ఆందోళనల్లో కళ్లు పోయినవారినికి కూడా ప్రేమను పంచండి’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు కశ్మీరీ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్. గడిచిన 32 రోజులుగా కశ్మీర్ లో అట్టుడుకుతున్న ఆందోళనలపై బుధవారం రాజ్యసభలో చర్చను ప్రారంభించిన ఆయన.. మిగతా భారతీయులలాగే కశ్మీరీలను సమదృష్టితో చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. (కశ్మీర్‌పై పెదవి విప్పిన ప్రధాని మోదీ) ’32 రోజుల తర్వాతైన కశ్మీర్ ఆందోళనలపై ఎట్టకేలకు చర్చను అంగీకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాధాలు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమనే నిజం. కానీ అక్కడి ప్రజలతో మనం కలిసిపోయామా?లేదా? అని ఆలోచించుకోవాలి. దాదాపు ప్రతి కశ్మీరీ కుటుంబం ఉగ్రవాద పీడను అనుభవించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. 32 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహావేశాలకు కారణం ఏదైనా కావచ్చు.. దాన్ని పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. కనీసం ఇప్పుడైనా కశ్మీరీలకు సంఘీభావం తెలపండి. అఖిలపక్షాన్ని పంపి, పరిస్థితులు చక్కబెట్టేందుకు చర్యలు తీసుకోండి. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆపని చేస్తే.. కశ్మీరీలకు భరోసా ఇచ్చినవాళ్లం అవుతాం’అని గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీకి వినబడుతుందా? దళితులపై దాడులు, కశ్మీర్ సమస్యలపై ప్రభుత్వ స్పందన కోసం పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళనలు చేస్తోంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ సమస్యలపై పార్లమెంట్ లో కాకుండా బయటి సభల్లో స్పందించడమేమిటని ఆజాద్ ప్రశ్నించారు. ‘తెలంగాణలో జరిగిన సమావేశంలో మీరు(ప్రధాని) దళితులపై దాడులను ఖండించారు. ఆ మాటలు పార్లమెంట్ వరకు వినబడలేదు. ఆ ప్రకటనేదో ఇక్కడి నుంచే చేస్తే సబబుగా ఉండేది’అని ఆజాద్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *