“జుట్టు నష్టం షాంపూ అమెజాన్ _జుట్టు పెరుగుదల దశలు లేజర్”

అలాంటప్పుడు వైస్ చాన్స్ లర్ పోస్టు తీసుకోవడం తప్పు. బాగా ప్లాన్ చేసుకొని వీసీ వర్సిటికి వచ్చాడు.. ఎవరికి ఇచ్చేది వారికి ఇచ్చారు. ఎవరు ఏ పని చేయాలని ముందే ప్లాన్ చేసుకుని.. ప్రతి ఒక్కరికి టాస్క్ ఇచ్చాడు. విద్యార్థులపై విద్యార్థులను తోలడం, ఎబివిపి వారిని సెట్ చేసుకున్నాడు. వీసీ చాంబర్ లో ఉన్న ఎబివిపి కార్యకర్తలు మాపైకి చైర్స్ విసిరారు. లోపలికి చేతులు పెట్టినవారిని బ్లేడ్ తో కోశారు. 36 మంది అరెస్టు చేశారు. వారిని ఎక్కడ ఉంచారో కూడా తెలియడు. వారిని విడుదల చేయాలి. వందలాది విద్యార్థులు ఉద్యమంలో ఉన్నారు. న్యాయం జరిగే వరకు, వీసీని తొలగించే వరకు పోరాటం కొనసాగుతోంది’ అని చెప్పారు.

ఖమ్మం : నగర పాలక సంస్థ ఎన్నికల్లో సీపీఎం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. పార్టీ నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు కలిసి ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఇంటింట ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సీపీఎం గెలిస్తే అవినీతి రహిత పాలన అందిస్తుందని అభ్యర్ధులతోపాటు, నేతలు హామీ ఇస్తున్నారు. 

బాలీవుడ్‌ నటి సన్నీలియోనీ తొలిసారి తెలుగులో ప్రధాన పాత్రలో నటించనున్నారు. యుద్ధం నేపథ్యంలో ఓ చరిత్రాత్మక చిత్రంలో ఆమె నటించబోతున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు….

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’.అనిల్‌ రావిపూడి దర్శకుడు. మెహరీన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ‘రాజా రాజా రాజా ది గ్రేటురా.. నువ్వు తల తల టూథౌజన్డ్‌ నోటురా…

06/08/2016: రాయ్‌గఢ్‌: మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన వద్ద సెల్ఫీ తీసుకుని ఆ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్‌ మెహతా చిక్కుల్లో పడ్డారు. ముంబయి-గోవా రహదారిపై మహద్‌ వద్ద బ్రిటిష్‌ కాలం నాటి పురాతన వంతెన సావిత్రి నది ఉద్ధృతికి కుప్పకూలిన సంగతి తెలిసిందే. నదిలో దాదాపు 50 మంది గల్లంతవ్వగా , సహాయక సిబ్బంది ఇప్పటి వరకూ 14 మృతదేహాలను వెలికి తీశారు. దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని బుధవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విక్కీ పాటిల్‌ సందర్శించారు. వారితో పాటు వచ్చిన ప్రకాశ్‌ మెహతా సెల్ఫీ తీసుకోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే దుర్ఘటన గురించి మీడియా ప్రకాశ్‌ను ప్రశ్నిస్తూ.. ఈ విషయం మీకు చాలా ఆలస్యంగా తెలిసిందా అని అడగడంతో ప్రకాశ్‌ ఓ టీవీ ఛానల్‌ ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో మీడియా ప్రతినిధులు మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. మంత్రి ప్రకాశ్‌ సెల్ఫీ తీసుకోవడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రకాశ్‌ మెహతా ప్రవర్తన ప్రభుత్వం పనితీరుకు అద్దం పడుతోందని ఎన్సీపీ విమర్శించింది.

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్ పై ఏమాత్రం కరుణ చూపలేదు. రెవిన్యూలోటును ఎదుర్కొంటున్న రాష్ట్రానికి వార్షిక బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విన్నపాలను అరుణ్‌ జైట్లీ పట్టించుకున్న పాపానపోలేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించలేదన్న విషయంలో కేంద్ర బడ్జెట్‌లో రుజువయ్యింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బి.శ్రీరాములు (టిడిపి), మదన్ మోహన్ రెడ్డి (వైసీపీ), గఫూర్ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

మీ సమస్యను ‘గైనకోమాస్టియా’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నా యవ్వనంలో ఉండగా కొంతమందికి ఏ కారణం లేకుండానే వస్తుంది. వయసు పెరిగే కొద్దీ ‘టెస్టోస్టిరాన్’ అనే హార్మోను ఎక్కువ అవడం వల్ల కొంతమందికి తగ్గిపోతుంది. మరికొందరికి ఆపరేషన్ ద్వారా తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఆపరేషన్‌కి ముందు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ వల్ల పూర్తి ఫలితం ఉంటుంది. అందరిలానే మీరు కూడా టి-షర్టులు వేసుకోవచ్చు. అందరితో కలిసి మెలసి తిరగవచ్చు. కాబట్టి దిగులు చెందకుండా త్వరగా ప్టాస్టిక్ సర్జన్‌ను సంప్రదించి సమస్యను వివరించండి. తప్పకుండా ఫలితం ఉంటుంది.

అసలు.. ఒక యువతి ప్యూరిటీని ఎలా గుర్తించాలి. ఎలా పరిశీలించాలి అనేదానిపై సెక్స్ నిపుణులు పలు రకాల అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మొట్టమొదటిసారి అంగ ప్రవేశం చేస్తే కన్నెపొర ఉంటే కొద్దిపాటి రక్తం చిమ్ముతుంది. మరి ఆ యువతి ఓ క్రీడాకారిణి అయితే కన్నెపొర నిలబడి వుండే అవకాశాలు లేనట్లే. సాధారణంగా క్రీడాకారిణులకు కన్నపొర వుండదు. వారు కాళ్ళను, శరీరాన్ని వివిధ రకాలుగా సాగతీస్తారు. దీంతో కన్నెపొర చినిగిపోతుంది.

హైదరాబాద్: తెలంగాణ పోలీసుశాఖలో నియామకాలు ఒక్క అడుగు ముందుకు.. ఆరడుగులు వెనక్కు పడుతున్నాయి. కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలై ఏడాది గడుస్తున్నా.. ఇంతవరకు నియామకాలు చేపట్టలేదు. మరోవైపు కటాఫ్‌ మార్కుల ప్రకటించకపోవడంతో.. ఏం చేయాలో అర్థం కాక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్: డాక్టర్ల నిర్లక్ష్యానికి విలవిల్లాడిన ఓ పసిప్రాణం మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. వరంగల్‌జిల్లాకు చెందిన భిక్షపతి.. జ్వరంతో బాధపడుతున్న తన కూతురు సాయీప్రవల్లికను రెండు నెలల కిందట హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. పాపకు ట్రీట్‌ మెంట్‌ ఇచ్చే సమయంలో ఆస్పత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పురుగులతో కల్తీఅయిన సెలైన్‌ బాటిల్‌ను పాప ఒంట్లోకి ఎక్కించారు. దీంతో సాయిప్రవల్లిక తీవ్ర అస్వస్థతకు గురైంది. తప్పు తెలుసుకున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు పాపకు గత రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నారు. కాని..బ్లడ్‌లో సోకిన ఇన్ఫెక్షన్‌ ఎంతకీ తగ్గక పోవడంతో.. పాప నిన్న అర్థరాత్రి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యానికి తమ పాప బలైపోయిందన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. పాప చనిపోయిన విషయాన్ని రహస్యంగా ఉంచిన డాక్టర్లు..పోలీసు బందోబస్తు మధ్య పాప మృతదేహాన్ని వరంగల్‌ జిల్లాలోని ఆమె సొంతూరుకు తరలించారు.

06/10/2016: న్యూఢిల్లీ: భారత్ నిర్వహించిన సర్జికల్ దాడులను మరో దేశం జర్మనీ కూడా సమర్థించింది. ప్రతి దేశానికి ఉగ్రవాదం నుంచి తన భూభాగాన్ని రక్షించుకునే హక్కు ఉందని పేర్కొంది. అది ఎలాంటి ఉగ్రవాదం అయినా, స్థానికమైనదైనా, అంతర్జాతయంగా ఉన్న ఉగ్రవాదమైన తన భూభాగానికి హాని కలిగిస్తే అడ్డుకునే హక్కు, దాడి చేసే హక్కు భారత్కు ఉందని స్పష్టం చేసింది. పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి భారత్ సర్జికల్ దాడులు నిర్వహించడంపై మీ అభిప్రాయం ఏమిటని జర్మనీ రాయబారి మార్టిన్ నేను ప్రశ్నించగా ‘సరిహద్దు పరిధిలో ఉగ్రవాదం గురించి నేను రెండు విషయాలను స్పష్టంగా చెప్పొచ్చు. ఏదేశమైనా తమ భూభాగం నుంచి మరో దేశంలోకి ఉగ్రవాదాన్ని ప్రవేశించనివ్వబోమని కచ్చితంగా హామీ ఇవ్వడం మొదటి అంశమైతే.. ఎలాంటి ఉగ్రవాదమైనా తమకు హానీ తలపెట్టినప్పుడు దానిని నుంచి తన మాతృభూమిని రక్షించుకునే హక్కు ఆ దేశానికి ఉంది’ అని స్పష్టం చేశారు. ఈ రెండు కేవలం నోటి మాటలు కావని, అంతర్జాతీయ న్యాయ సమాజం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని అన్నారు. ఉగ్రవాదం విషయంలో భారత్ తో తమకు వ్యూహాత్మక ఒప్పందం ఉందని, దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, తమ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ సంతకాలు కూడా చేశారని అన్నారు. భారత్ ఉన్న సంబంధం కేవలం మాటల్లోది కాదని, చాలా దృఢమైన సంబంధమని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తాము కూడా భారత్ తో కదులుతామని చెప్పారు.

రాష్ట్రంలో అల్జీమర్స్ పీడితులకు సేవలందించటంలో సొసైటీ ముందడుగు వేసింది. గడచిన ఆరేళ్లలో రెండువేల మంది రోగులకు సేవలందించాం. 28 అవగాహన శిబిరాలు నిర్వహించి వైద్యులు, రోగులు, సంరక్షకులకు అవగాహన కల్పించాం. 200కుపైగా హోం విజిట్స్ చేసి రోగులకు సేవలతోపాటు సంరక్షకులకు 32 సమావేశాలు నిర్వహించాం. ప్రతిఏటా మెమొరీ వాక్‌లు నిర్వహించి ఈ వ్యాధిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. అల్జీమర్స్ పీడితులకు మెరుగైన సేవలందించేందుకు మా సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో అల్జీమర్స్ డిసీజ్ సెంటర్‌ను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అన్నారు —డాక్టర్ సువర్ణ.

4. బంగాళాదుంప అద్భుతమైన బ్లీచింగ్ మరియు యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు మీ ముఖాన్ని బంగాళాదుంప స్క్రబ్ తో శుభ్రం చేస్తే చర్మం లేత గోధుమ రంగులోకి మారటం తగ్గుట,ముడుతలు మరియు ఫైన్ లైన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. ఒక బంగాళదుంప గుజ్జు మరియు దానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించి, ముఖం మీద రాసి 5-10 నిమిషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. మంచి ఫలితాలోస్తాయి.

* అమెరికాలో మూత్రపిండాలు విఫలమై ఏటా డయాలసిస్‌ (రక్తశుద్ధి) వరకూ వస్తున్న కేసులు దాదాపు 3.5 లక్షలుంటున్నాయి. వీరిలో సగానికి సగం మందికి (50%) అధిక రక్తపోటు, మధుమేహం రెండూ ఉంటున్నాయి! దీన్నిబట్టి ఈ రెండూ ఉన్నవారిలో మూత్రపిండాల వైఫల్యం ఎక్కువగా ఉంటోందని తేలికగానే అర్థం చేసుకోవచ్చు.

* ఆందోళన: దీర్ఘకాలం ఆందోళనతో సతమతమయ్యేవారికి కుంగుబాటు వంటి మానసిక సమస్యల ముప్పూ ఎక్కువే. వ్యాయామంతో వీటి బారినపడకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ఆందోళన ముప్పు 25% తక్కువగా ఉంటున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి. వ్యాయామం మూలంగా మనసును ఉత్సాహపరిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ముఖ్యంగా ధ్యానం వంటి శ్వాస సంబంధ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. మిగతా వ్యాయామాలూ పనికొస్తాయి. వీటిని ఎక్కువగా చేస్తే ఫలితమూ అధికంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *