“జుట్టు నష్టం షాంపూ ఆస్ట్రేలియా |జుట్టు నష్టం తగినంత నీరు త్రాగటం కాదు”

రాజధాని హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తే.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై సానుకూల ప్రభావం ఉందన్నారు కేటీఆర్‌. ఇకపై డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు ఉంటాయన్నారు. ఇళ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించిన ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో తానే సమావేశమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నట్లు ప్రకటించారు. అయితే.. ఏడాది క్రితం హడావుడిగా శంకుస్థాపనలు చేసి.. ఇప్పటివరకు పనులు పూర్తి చేయకపోవడం పట్ల నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తాజాగా మంత్రే స్వయంగా రంగంలోకి దిగుతానని ప్రకటించడంతో ఇప్పటికైనా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగుతుందో లేదో చూడాలి.

కన్హయ్యకుమార్‌ రాక సందర్భంగా హెచ్‌సీయూలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేముల రోహిత్‌ ఆత్మహత్య తర్వాత సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు తిరిగి రావడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కన్హయ్య వచ్చిన తర్వాత ఈ ఉద్రికత్తలు మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. అందుకే వర్సిటీకి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. అయితే కన్హయ్య రాక వ్యవహారానికీ, తనకు ఎలాంటి సంబంధంలేదని వీసీ అప్పారావు చెబుతున్నారు. దేశద్రోహ నేరంపై అరెస్టై.. ఆరు నెలల బెయిల్‌పై వచ్చిన కన్హయ్యకు.. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనంగా ఆహ్వానించేందుకు హెచ్‌సీయూ విద్యార్థులు భారీ ఏర్పాట్లు చేశారు. 

‘ఇక మీదట పేదోడికి ప్లాట్‌ఫాం.. ధర్మాభాయ్‌.కామ్‌’ అంటున్నారు సాయిధరమ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌…

19/10/2016: బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కానుకలంటే హడలిపోతున్నారు. గతంలో హోబ్లేట్‌ వాచ్‌ వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయి…అనంతరం ఏసీబీ క్లీన్‌చిట్‌తో బయటపడిన ఆయన కానుకలు అంటేనే జంకుతున్నారు. తాజాగా తన మంత్రివర్గ సహచరుడు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ఏ. మంజు మంగళవారం విధాన సౌధలో సిద్ధరామయ్యకు ఓ గిఫ్ట్‌ ప్యాక్‌ను అందజేశారు. ముఖ్యమంత్రి ఏమాత్రం ఆలోచించకుండా ఆ గిఫ్ట్‌ను తీసుకోడానికి నిరాకరించారు. మంజు వివరణ ఇవ్వడంతో అందులో ఏమున్నాయని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కేవలం సిల్క్‌ జుబ్బాలు ఉన్నాయని స్వీకరించాలని కోరారు. దీంతో సీఎం అలాంటివి తాను ధరించనని సున్నితంగా తిరస్కరించారు. కాగా గతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.70 లక్షల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ వాచ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతానని చెప్పుకునే ఆయన ఇంత ఖరీదు చేసే వాచ్‌ను ఎలా కొన్నారు? ఒక వేళ సిద్ధరామయ్య కొనకపోతే ఎవరైనా బహుమతిగా ఇచ్చారా? బహుమతిగా అందుకొని ఉంటే అందుకు ప్రతిఫలంగా సిద్దరామయ్య ఏం చేశారు? అంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సంధించిన ప్రశ్నలు అప్పట్లో కలకలాన్ని రేపాయి. ఇక ఈ వాచ్ వ్యవహారం ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ విచారణ కూడా చేపట్టింది. విచారణలో సిద్ధూకు క్లీన్ చిట్ రావటంతో ఊపిరిపీల్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి కానుకలు అంటేనే సిద్ధరామయ్య భయపడుతున్నారు.

ముఖం పై మొటిమలొస్తేనే ఎంతో చింతించే అతివలకు ముఖం పై బుడిపెలొస్తే ఇక చెప్పేదేముంది తట్టుకోలేనత అసహనం వస్తుంది. ఎందుకంటే ముఖంలో ఉబ్బురూపంలో కనిపించే ఇవి మహిళలకు చికాకు కల్గిస్తుంటాయి. ముఖానికంతటికీ ప్యాక్ చేసుకోవడం, బొడిపెలమీద మాత్రమే అప్లయ్ చేసుకునే ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా వీటిని పొగొట్టుకోవచ్చు. అవి ఎంతో తెలుసుకుందామా..!

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్ పై ఏమాత్రం కరుణ చూపలేదు. రెవిన్యూలోటును ఎదుర్కొంటున్న రాష్ట్రానికి వార్షిక బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విన్నపాలను అరుణ్‌ జైట్లీ పట్టించుకున్న పాపానపోలేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించలేదన్న విషయంలో కేంద్ర బడ్జెట్‌లో రుజువయ్యింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బి.శ్రీరాములు (టిడిపి), మదన్ మోహన్ రెడ్డి (వైసీపీ), గఫూర్ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఇక నియామకానికి కట్‌ ఆఫ్‌ మార్కులు ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుందనే ఆశతో వేరే పరీక్షలకు సిద్ధం కావడం లేదు. ఫైనల్‌ రిజల్ట్స్‌ వస్తే వేరే పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉంది. తాజాగా మహిళలకు పోలీసుశాఖలో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇన్నాళ్లు సాధారణ రిజర్వేషన్‌కు అనుకూలంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. వీటిలో ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు త్వరగా నిర్ణయాలు తీసుకుంటే అనేకమంది అభ్యర్థులకు ఊరట లభిస్తుంది. ఇప్పటికైనా పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు.

వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఫిదా’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం కొత్త ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి మధ్య…

కుట్లు: లైపో ప్రక్రియలో గాటు చిన్నగా ఉంటుంది. కొందరు సర్జన్‌లు ప్రక్రియ తర్వాత కూడా ఆ గాటును అలాగే తెరచి ఉంచేందుకే ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా లోపల మిగిలి ఉండే కొద్దిపాటి కొవ్వు కూడా బయటకు జారిపోతుందని వారి ఉద్దేశం. మరికొందరు ఈ గాటును పూర్తిగా కుట్టకుండా పాక్షికంగానే కుట్టి వదిలేస్తుంటారు.

ఢిల్లీ : హెచ్‌సీయూలో విద్యార్ధులపై లాఠీచార్జిని సీపీఎం పొలిట్‌బ్యూరో ఖండించింది. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు హెచ్‌సీయూలో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ సర్కార్‌కు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లేఖ రాశారు. ఫోన్‌ చేసినా సీఎం కేసీఆర్‌ స్పందించడం లేదని ఏచూరి లేఖలో పేర్కొన్నారు. ఇక హెచ్‌సీయూలో జరుగుతున్న ఘటనలపై కేసీఆర్‌ స్పందించాలన్నారు. యూనివర్సిటీలో విద్యార్ధినులను మగ పోలీసులు కొట్టారని.. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అరెస్ట్‌ చేసిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు.

విశాఖ : జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. దీంతో అనేకమంది ఆస్పత్రి పాలయ్యారు. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పది మంది మృత్యువాత పడ్డారు. ఆనందపురం మండలం దుక్కవానిపాలెంలో డయేరియాతో బాధపడుతూ ఈరోజు ఇద్దరు మృతి చెందారు. మరోవైపు భీమిలి నియోజకవర్గంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. 

శ్రీకాంత్‌… శతాధిక చిత్రాల హీరోగా తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు. విలన్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హీరోగా మారి అలరించిన శ్రీకాంత్‌ ప్రస్తుతం కీలక పాత్రల్లోనూ నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. తాజాగా ‘టెర్రర్‌’చిత్రంతో గ్రాండ్‌ సక్సెస్‌ని అందుకున్న శ్రీకాంత్‌ పుట్టినరోజు నేడు (బుధవారం). ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శ్రీకాంత్‌ సినీ జీవిత ఆసక్తికర విశేషాలు….

ఇక నల్లధనం వెలికితీత ప్రస్తావనే బట్జెట్‌లో లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయ నల్ల కేబేరులు అక్రమంగా దాచుకున్న లక్షల కోట్ల రూపాయాల నల్లధాన్ని స్వదేశం తీసుకొచ్ని ప్రతి భారతీయుని బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమచేస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఇంతవరకు మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా…నల్లధనం వెలికితీతకు సంబంధించిన ప్రస్తావనే లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ విషయంలో కమిటీల ఏర్పాటుతో కాలక్షేపం చేస్తున్నదన్న వాదనలున్నాయి. నల్లధనం వెలికతీత విషయంలో పాలకుల మాటలు కోటలు దాటుతున్నా…. చేతలు గడపదాటడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వయాగ్రా వాడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. తలనొప్పి, కంటి చూపుకు సంబంధించిన సమస్యలు కలుగుతాయి. ఈ మందు ముట్లుడిగిన స్త్రీలలో కూడా వాడవచ్చని రోపోర్ట్స్ వస్తున్నాయి.ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులిస్తాయా? సెక్స్ ఎంత సరిపోతుంది? ఎంత సహజము? ఎంత అవసరము? అన్నది ఎలా నిర్ణయిస్తారన్నది ఇన్సూరెన్స్ కంపెనీల ముందున్న ముఖ్యమైన సమస్య. ప్లేబాయ్ శీర్షిక నిర్వహించే జేమ్స్ పీటర్ సన్ ‘చూస్తుండండి ఒక సంవత్సరంలో ఉమెన్స్ మ్యాగజైన్ లో ఆర్టికల్స్ వస్తాయి. ఆ శక్తి మీదా? వయాగ్రాదా? అని. అంతేకాదు కుటుంబ నియంత్రణ పిల్ ఎంత ముఖ్యమైనదో ఈ మందు కూడా అంతే ముఖ్యమైందని అంటున్నారు. వృద్ధులలో ఈ మందు వాడాక వాళ్ళ శృంగార సామర్థ్యం పెరగడం, తద్వారా ఆరోగ్యంగా ఉండడం, ఎక్కువకాలం జీవించడం సంభవిస్తాయి. ఒక విధంగా శృంగారంలో వృద్ధాప్యాన్ని మరిచిపోయి యువకుల్లా ప్రవర్తించవచ్చు.

గొంతు తొందరగా అలసిపోవడం మొదటి లక్షణం. అంటే ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం. స్వరం తారాస్థాయికి వెళ్లినప్పుడు, బిగ్గరగా మాట్లాడినప్పుడు స్వరం విడిపోతుంది. రెండుగా వినిపిస్తుంది. అప్పుడు స్వరాన్ని నియంత్రించుకోవాలి. మృదురూపంలోకి తెచ్చుకోవాలి.

ప్రత్యర్ధులు మూకుమ్మడి దాడి చేసినా, అవినీతి కేసులు మెడకు చుట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేసినా… జగన్ మోహన్ రెడ్డి లాగా రాజకీయ పోరాటం చేసి జనంలో నిలబడిన జగమొండి నేత ఈ మధ్య కాలంలో ఎవ్వరూ కానరారు. వై ఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్ర జ్యోతి ప్రచారం మిన్నంటుతున్న సమయంలో ఎంతో ముందస్తు చూపుతో సాక్షి మీడియా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు జగన్. దానికి డబ్బు ‘క్విడ్ ప్రో కో’ ది కావచ్చు లేదా జనం నుంచి దోచుకున్నదో కావచ్చు… సాక్షి పేపర్, టీవీ ఛానల్ లేకపోతే…జగన్ ను రాజకీయంగా ఇప్పటికే సమాధి చేసేవాళ్ళు. 

అమృతవల్లి, గుడూచి, గిలోయ, దీని పేర్లు శాస్త్రీయ నామం tinospora cordifolia, ఇది తీగ జాతి కి సంభందించినది అన్ని ప్రాంతాలలో విరివిగా పెరుగుతుంది, ఈ తీగజాతి చెట్టుకు మరణం లేదు అంటే ఇది చనిపోదు దీని మొదలు తెగి పోయినా ఇది మాత్రం చనిపోదు, దీనిని ఉపయోగించు వారికి కూడా ఎ రకమైన వ్యాధులు రావు ఆయుర్ వృద్దిని ఇచ్చును అందుకే దీనికి అమృతవల్లి అనే పేరు వచ్చింది

1. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది.

టాలీవుడ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కొత్త చిత్రం ఆరంభమైంది. ఈ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పూజా …కార్యక్రమంలో తీసిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. ‘తొలిప్రేమ’ ఫేం కరుణాకరన్‌…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *