“జుట్టు నష్టం హోం లేజర్ +జుట్టు నష్టం క్లినిక్ పోన్”

శ్రీనగర్‌: టీ20 సెమీ ఫైనల్స్‌లో భారత్‌ ఓడిపోవడంపై జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో కళాశాలలోని కశ్మీరీ విద్యార్థులకు, కశ్మీరీయేతర విద్యార్థులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో కళాశాలను శుక్రవారం మూసేశారు. శనివారం కూడా కళాశాల తెరుచుకోలేదు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభించాలా? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ అధికారులు సమావేశం కానున్నారు. కళాశాల అధికారులు ముందు జాగ్రత్త చర్యగా స్థానిక విద్యార్థులు హాస్టల్‌ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో చాలా మంది స్థానిక విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లారు. గురువారం రాత్రి టీ20 సెమీఫైనల్‌లో భారత్‌పై వెస్టిండీస్‌ గెలవడంతో కొందరు కశ్మీరీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. దీంతో కశ్మీరీలు కాని విద్యార్థులకు, కశ్మీరీ విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నట్లు క్యాంపస్‌ వర్గాలు తెలిపాయి. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

మా ఖమ్మం లో ఒక పార్లమెంటరీ అభ్యర్ధి డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టారని సమాచారం. “డబ్బు నీల్లలాగా ఖర్చు పెట్టారు. విలేకరులకు కూడా బాగానే ముట్టాయి,” అని ఒక ఫోటోగ్రాఫర్ చెప్పగా విన్నాను. నల్గొండ లో ‘ది హిందూ’ విలేకరిగా ఉన్నప్పుడు… కనీసం ఇద్దరు అభ్యర్ధులు ఇంటికి నోట్ల కట్టలు పంపారు. వాటిని తిరస్కరించడం… అందువల్ల లోకల్ రిపోర్టర్స్ కు శత్రుఫు కావడం…డబ్బు తీసుకోలేదని చివరకు నిరూపించుకోవాల్సి రావడం సిన్సియర్ జర్నలిస్టులకు ఇబ్బంది కరంగా ఉంటాయి. అప్పట్లో నల్గొండ లో ఒక తెలుగు పత్రికలో ఉండి విలేకరిగా, రాజకీయ సలహాదారుగా బాగా సంపాదించిన ఒక జర్నలిస్టు ఇప్పుడు హైదరాబాద్ చేరి రెండు చేతులా సంపాదించి స్థితిమంతుడిగా ఎదగడం పెద్దగా అబ్బురపడకూడని విషయం. 

మెక్సికోలో అత్యంత ప్రమాదకర రేడియో ధార్మిక పదార్థం దొంగతనానికి గురవడం తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఓ ట్రక్కు భారీ స్థాయిలో రేడియోయాక్టివ్ పదార్థాలతో వెళుతుండగా, దాన్ని అడ్డగించిన కొందరు దోచుకుపోయారని, దీంతో ఐదు రాష్ట్రాల్లో అత్యవసర అప్రమత్తతను విధించి, దానికోసం వెతుకుతున్నామని మెక్సికో నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ సివిల్ ప్రొటెక్షన్ వెల్లడించింది. 2006 సంవత్సరానికి చెందిన ఎర్రటి చవర్లెట్ సిల్వరాడో పికల్ వాహనంలో ఇరీడియం-192 ఉందని, దీన్ని సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అపహరించుకుపోయారని వెల్లడించారు. ఓ పసుపు రంగు కంటెయినర్లో ఇది ఉందని, దీని వాడకం తెలీని వారు తాకితే ప్రమాదకరమని, సరైన రక్షణ చర్యలు లేకుండా బయటకు తీసినా ప్రమాదం సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఆ కంటెయినర్ కోసం వెతుతుకున్నామని, ఆ పదార్థం దానిలో ఉన్నంతవరకూ అంతా సురక్షితమేనని తెలిపింది.

3)  క్రేనియల్‌ న్యూరాల్జియా లేదా ఫేషియల్‌ పెయిన్స్‌తో పాటు ఇతర తలనొప్పులు… (తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్‌ నర్వ్స్‌ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులను ఇలా చెప్పవచ్చు.

‘పుట్టుకతోనే నేను ఓ నిప్పుతో పుట్టాను.. అడిగాడో సూర్యడికే అ..అ..అప్పిస్తాను’ అంటున్నారు ఎన్టీఆర్‌. ఆయన త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవకుశ’లోని ఒక పాటలో చరణం ఇది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని…

చిట్లిన జుట్టు, డ్రై హెయిర్ నివారించడానికి బట్టర్ గ్రేట్ గా సహాయపడుతుంది . జుట్టుకు గ్లాసీ షైనింగ్ ను అందిస్తుంది. డ్రై హెయిర్ నివారిస్తుంది. బటర్ ను తలకు పట్టించి షవర్ క్యాప్ ధరించిన అరగంట తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

1970ల నుంచి ఇక్కడి నివాసుల సంఖ్యలో గుర్తించదగ్గ మార్పు చోటు చేసుకోలేదు; జనాభాలో చోటుచేసుకున్న సహజసిద్ధ ప్రతికూల వృద్ధి ద్వారా నైస్‌కు పెద్ద సంఖ్యలో వచ్చిన వలసలకు పరిహారం చెల్లించినట్టైంది. నైస్‌లో వయసుమళ్లిన జనాభాకు కొదవలేదు.[ఆధారం కోరబడింది]

* స్పీచ్‌ థెరపీ, లాంగ్వేజ్‌ స్టిమ్యులేషన్‌: ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచీ రాత్రి వరకూ పిల్లలతో మాట్లాడుతుండటం, సంభాషణా సామర్థ్యం పెరిగేలా చూడటం అవసరం. దీనికి స్పీచ్‌థెరపీ దోహదం చేస్తుంది. కళ్లలో కళ్లు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు శిక్షణ, అలాగే మలమూత్ర విసర్జన కోసం ‘టాయ్‌లెట్‌ ట్రైనింగ్‌’ వంటివన్నీ పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. క్రమేపీ స్థాయులను పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంటుంది.

నాసిక్‌: మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్‌ ఆలయం గర్భగుడిలోకి మహిళల ప్రవేశానికి ఆలయ ట్రస్టు అంగీకరించింది. కానీ తడి దుస్తులతో వెళ్లాలని షరతు విధించింది.ఆలయ గర్భగుడిలోకి వెళ్లాలంటే మహిళలు కాటన్‌ లేదా సిల్కు దుస్తులు ధరించాలని, అయితే తడి దుస్తులతో మాత్రమే లోపలికి వెళ్లాలని సూచించింది. ఈ నిబంధనపై మహిళలు అభ్యంతరం తెలుపుతున్నారు. పుణెకు చెందిన వనితా గుత్తె ఆధ్వర్యంలో స్వరాజ్య సంఘటన గ్రూపు మహిళా కార్యకర్తలు ఆలయం పెట్టిన నిబంధనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. మహిళలను ఉద్దేశపూర్వకంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారని ఆలయ ట్రస్టు సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం గుళ్లొకి అనుమతించినప్పటికీ తడి దుస్తులతో వెళ్లడం ఇష్టంలేక వారు లోనికి వెళ్లలేదు. వనితా గుత్తె ఆందోళన నేపథ్యంలోనే త్రయంబకేశ్వర్‌ ఆలయ అధికారులు బుధవారం సమావేశమై మహిళలకు గర్భగుడిలోకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. నిన్న ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య వారిని అనుమతించారు. త్రయంబకేశ్వర్‌లో ప్రతి రోజు ఉదయం గంట సేపు ఆలయ గర్భగుడిలోకి భక్తులు వెళ్లడానికి అనుమతిస్తారు. ఈ అవకాశం గతంలో పురుషులకు మాత్రమే ఉండేది. అయితే ఇటీవల ఆలయాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష చూపుతున్నారని ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబే కోర్టు కూడా మహిళలపై వివక్ష చూపరాదని.. వారిని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదని చెప్పింది. దీంతో త్రయంబకేశ్వర్‌ ఆలయ అధికారులు మహిళలను అడ్డుకునేందుకు ఇటీవల పురుషులపైనా నిషేధం విధించారు. కానీ ఆందోళనలు పెరగడంతో పురుషులకు అనుమతి ఇచ్చారు. నిన్నటి నుంచి మహిళలకు కూడా షరతులతో అనుమతి ఇచ్చారు. కోర్టు తీర్పుతో ఇటీవల మహారాష్ట్రలోని శనిసింగనాపూర్‌ ఆలయంలోకి కూడా మహిళలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

రాజధాని శివారు లో రాజేంద్ర నగర్ ఠాణా పరిధిలో మీర్ మహ్మద్ పహాడీ సిక్ చావనీ లో బుధవారం రెండు వర్గాల మధ్య తెలెత్తిన స్వల్ప వివాదం చివరకు పోలీసు కాల్పులకూ దారితీసింది. దీంతో పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో పది మందికి గాయాలయ్యాయి.  

కంప్యూటర్ ఆధారితంగా చేసే నేరాలను సైబర్ నేరాలు అంటారని లాయర్ పార్వతి తెలిపారు. టెక్నాలజీ డెవలప్ మెంట్ అయినకొద్ది నేరాలు కూడా పెరిగాయన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. సైబర్ నేరాలకు మహిళలు 13 శాతం కంటే ఎక్కువగా బలవుతున్నట్లు చెప్పారు. టెక్నాలజీ వల్ల మంచి ఉంటుంది… చెడూ ఉందని పేర్కొన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి 2000 సం.లో ఇన్ ఫర్మేషన్ యాక్టు వచ్చిందని చెప్పారు. ఈ యాక్టులో చాలా రకాల సెక్షన్లు, శిక్షలు ఉన్నాయని తెలిపారు. ఈ యాక్టులోని సెక్షన్ 66 ఆఫ్ టెక్నాలజీ యాక్టు ప్రకారం.. అసభ్యకరమైన మెసేజెస్, మెయిల్ ఐడీలు హ్యాక్ చేయడం, మార్పింగ్, తెలియికుండా ఆడపిల్లల భాగాలను క్యాప్చర్ చేయడం వంటి పలు అభ్యంతరకర, అసభ్యకరమైన చర్యలకు పాల్పడితే నిందితులు శిక్షలు పడుతాయని స్పష్టం చేశారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

చిరంజీవి సినిమాల్లోని పాటలను రీమిక్స్‌ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. లావణ్య త్రిపాఠి కథానాయిక. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి ‘కొండవీటి దొంగ’ చిత్రంలోని …

  అనుష్క ఏంటీ పెట్రోల్ బంకులో పెట్రోలు అమ్ముకుంటుంది ఏంటీ అనుకుంటున్నారా…?ఇదేదో సినిమా షూటింగ్ లో భాగం అనుకుంటున్నారా…? కాదులెండి.. ఓ సోషల్ కాజ్ కోసం ఆమె ఈ పని చేస్తుంది. గతంలో మంచు లక్ష్మీ “మేము సైతం” అనే పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించేవారు గుర్తుండే ఉంటుంది కదా. సెలబ్రిటీల ద్వారా ఇలాంటి పనుల చేయించి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో పేదలను, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు  ” మేము సైతం ”  ఫస్ట్ సీజన్ ముగిసిపోగా..రెండో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జరిగిన షూటింగ్ లో అనుష్క పాల్గొంది.  హైదరాబాద్ లోని ఫిలిం నగర్ రోడ్ నెం. 1 లో గల పెట్రోలు బంకులో అనుష్క పెట్రోలు అమ్మారు. ఇక అనుష్కను చూసేందుకు అభిమానులు  పోటీలు పడ్డారు. కాగా అనుష్క నటించిన ” భాగమతి ” సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

నొప్పి తగ్గింపు దశ స్కంధనంతో మొదలవుతుంది. ఈ చర్య రక్తస్కంధనానికి దోహదపడుతుంది. లేదా తంతువుల గుచ్చీకరణ ద్వారా రక్తస్రావాన్ని నిలుపు చేస్తుంది. దీని తర్వాత కణాలను ఆకర్షించేందుకోసం కరిగే స్వభావం కలిగిన కారకాలు విడుదలై, అవి వ్యర్ధకణజాలాన్నీ, బ్యాక్టీరియానూ, వ్యర్ధ కణజాలాన్నీ భక్షిస్తాయి. దీనితోపాటుగా కణాలుపెరిగే దశను ఆరంభించడానికి అవసరమైన సంకేతాణువులను కూడా విడుదల చేస్తాయి.

ఫోరెన్సిక్‌ టీం సేకరించిన వేలిముద్రల టాలీయింగ్‌ చేపట్టారు. కొన్ని వేలి ముద్రలు తప్ప, హంతకుడికి సంబంధించి ఇంకే సాక్ష్యమూ లేదు హత్యాస్థలంలో.ఫ ఫ ఫఫోర్టు ఏరియాలో ముంబయి యూనివర్సిటీ దగ్గర మొబైల్‌ షాపతను ఆ సెల్‌ఫోన్‌ని వెయ్యి రూపాయలకి కొన్నాడు. నెల రోజుల తర్వాత ఐఎంఈఐ నంబర్‌ ఆధారంగా స్నేహ సెల్‌ఫోన్‌ని ట్రాక్‌ చేస్తూ ఆ మొబైల్‌ షాపుకొచ్చారు పోలీసులు, ‘‘ఎవడు అమ్మాడ్రా నీకు?’’ గద్దించారు. ‘‘తెలీదు సార్‌, స్టూడెంట్‌లా ఉన్నాడు…’’అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్న స్నేహ క్లాస్‌మేట్స్‌ మకరంద్‌, కేతన్‌లు పోలీస్‌స్టేషన్‌ కెళ్ళి హిరేన్‌ గురించి చెప్పేశారు.‘‘ఎవడు హిరేన్‌? ఏం చేస్తూంటాడీడు?’’ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ ప్రశ్న.‘‘ఫ్రెండ్‌…బా…బా…బాయ్‌ఫ్రెండ్‌ సార్‌! … స్నేహ బాయ్‌ఫ్రెండ్‌!!’’‘‘ఓహో… ఐతే?’’‘‘కాల్స్‌ చేస్తున్నాడు సార్‌, మాకు ఒకటే కాల్స్‌ చేస్తున్నాడు… కేసు ఎంతవరకు వచ్చిందని!’’‘‘వాట్‌! ఎక్కడుంటాడీడు?’’‘‘కా…కా… కాండివిలీలో!’’‘‘ఫోన్‌ నంబరిచ్చి వెళ్ళండి!’’ఫోన్‌ చేస్తే నాట్‌ రీచబుల్‌ వస్తోంది. కాండివిలీలోని ఇంటికి వెళ్తే షాకింగ్‌ న్యూస్‌ ఎదురయ్యింది ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌కి… యూఎస్‌లో మాస్టర్స్‌ చేయడానికి నిన్న రాత్రే ఫ్లయిట్‌ ఎక్కేశాడు హిరేన్‌!

ఢిల్లీ : రోహిత్ ఆత్మహత్య ఘటనపై లోక్‌సభలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. రోహిత్‌ అంశంపై మీడియా కూడా తనను టార్గెట్‌ చేసిందని తెలిపారు. హెచ్‌సియు ఘటనకు సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీకి రాసిన లేఖలో తాను రోహిత్‌ పేరును పేర్కొనలేదని స్పష్టం చేశారు. తాను వెనకబడిన తరగతులకు చెందినవాడినని, తన తల్లి ఉల్లిగడ్డలు అమ్ముకునేదని, అలాంటి పేద కుటుంబం నుంచి తాను ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. తాను దళితులు, వెనుకబడిన తరగతుల కోసం ఎంతో కృషి చేశానని దత్తాత్రేయ చెప్పారు. 223 నిబంధన కింద నోటీసులివ్వడం ద్వారా జ్యోతిరాదిత్య సింధియా తన ప్రతిష్టకు భంగం కల్పించారని ఆరోపించారు. 

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.బాహుబలి మొదటి భాగం విడుదలై నేటికి రెండు సంవత్సరాలు……

pawan kalyan andhra pradesh kajal agarwal junior ntr telangana mumbai rajnikanth pawan kalyan andhra pradesh kajal agarwal junior ntr telangana mumbai rajnikanth pawan kalyan kajal agarwal junior ntr telangana

అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజమనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. బీజేపీ నేత సోము వీర్రాజు.. వైసీపీ నేత విజయ సాయిరెడ్డి కి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో సోము వీర్రాజు ఒకపక్క.. విజయసాయిరెడ్డి మరోపక్క మద్యలో  జగన్ పార్టీ ఆస్థాన స్వామీజీ కూర్చొని ఉన్నారు. దీంతో రెండు పార్టీల డ్రామా మరోసారి బయటపడింది అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. స్వామిజీ ఏం చెబుతున్నారో తెలియదు కానీ… ఇద్దరూ చాలా శ్రద్దగా వింటున్నారు. అంతేకాదు… జగన్ ను సియంని చేసే పూజలో, విజయసాయి కేంద్ర మంత్రి అయ్యే పూజలో, వీర్రాజు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యే పూజలో ఏం చేస్తున్నారో అని కామెంట్లు కూడా విసురుకుంటున్నారు.

యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌, దర్శకుడు వి.వి. వినాయక్‌ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కళ్యాణ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ చిత్ర బృందం విడుదల…..

ఉత్తమ నటుడుగా టైటానిక్‌ ఫేమ్‌ లియోనార్డో డికాప్రియో తొలిసారిగా ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. ద రివెనంట్‌ చిత్రంలో అద్భుత నటనకుగాను డికాప్రియో ఈ అవార్డును అందుకున్నారు. మొత్తం ఆరు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన డికాప్రియో తొలిసారిగా అవార్డును సొంతం చేసుకొని తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు.

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘నరగసూరన్‌’. ఈ చిత్రం తెలుగులో ‘నరకాసురుడు’గా రాబోతోంది. కార్తీక్‌ నరేన్‌ దర్శకుడు. ఈ చిత్ర తెలుగు పోస్టర్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది……..

గాయమైన వారం తర్వాత సంకోచించడం మొదలవుతుంది. తంతుకణాలు కండర తంతు కణాలుగా [46] మారతాయి. లోతైన గాయాలలో, గాయమైన 5 నుంచి 15 రోజులలో సంకోచించడం తారాస్థాయికి చేరుతుంది.[29] సంకోచించడం కొన్ని వారాల పాటు కొనసాగుతుంది.[36] గాయంపై ఉపకళా కణజాలం పూర్తిగా ఏర్పడినాక కూడా ఇది కొనసాగుతుంది.[2] పెద్ద గాయం సంకోచించడం పూర్తయిన తర్వాత 40నుండి 80% శాతం చిన్నదవుతుంది.[19][34] గాయం ఏర్పడిన ప్రదేశంలో కణజాలం ఎంత వదులుగా ఉన్నదన్నదాన్ని బట్టి, గాయం రోజుకు 0.75మిమి సంకోచం చెందుతుంది.[29] సాధారణంగా సంకోచము సౌష్టవయుతంగా జరగదు. చాలా గాయాలకు సంకోచము చెందే అక్షము ఉంటుంది. ఇది కణాలు కొల్లజెన్ తంతువులతో కలసి చక్కగా అమరేందుకు వీలుకలిగిస్తుంది.[46]

సాధారణంగా చికిత్స 8 నుంచి 12 వారాలకు విస్తరించబడినప్పుడు, శరీరం యొక్క భాగం మరియు ఆ ప్రాంతంలోని వెంట్రుకల సైకిల్‌ పొడవు మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, సాధారణంగా మొహానికి తరచుగా చికిత్స చేస్తే 3 నుంచి 4 వారాలు సరిపోతుంది. కానీ కాళ్లకు తరచుగా చేయాల్సిన చికిత్సలు తక్కువ పడతాయి.

ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్‌తో గడుపుతున్నారు. వ్యాయామం చేయడానికి కూడా చాలా మందికి టైమ్‌ సరిపోవడం లేదు. దీంతో పొట్ట, ఊబకాయంతో సతమతమవుతున్నారు. ఇలాంటి వారి కోసం ఓ సరికొత్త స్మార్ట్‌యాప్‌ అందుబాటులో ఉంది. కొత్తగా వ్యాయామం చేయాలనుకునే వారికి, ఇప్పటికే చేస్తున్న వారికి ఎందెంతో ఉపయోగకరం. సులువుగా ఎక్సర్‌సైజ్‌లు ఎలా చేయాలో తెలియజేసేందుకు ‘7 డైలీ మూవ్స్‌’ యాప్‌ దోహదపడుతుంది. ఆండ్రాయిడ్‌, ఐఓస్‌ వినియోగదారులకు ఆయా యాప్‌స్టోర్‌లో ఇది లభిస్తుంది. ఐఓఎస్‌ 8.0, ఆండ్రాయిడ్‌ 4.0 ఆ పైన వెర్షన్‌ కలిగిన డివైస్‌లలో ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. ‘7 డైలీ మూవ్స్‌’ యాప్‌లో ఏయే ఎక్సర్‌సైజులు ఎలా చేయాలో తెలిపే చిన్నపాటి జిఫ్‌ ఇమేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు… వాటి కింద ఎక్సర్‌సైజ్‌ను ఏరోజు ఎంత సేపు ఎన్ని రౌండ్లు చేయాలో సులభంగా తెలుసుకోవచ్చు. దాదాపు 50కి పైగా వివిధ రకాల వ్యాయమాల గురించి యానిమేటెడ్‌ బొమ్మల రూపంలో ఈ యాప్‌ ద్వారా వివరిస్తున్నారు.

టర్కీ : టూరిస్టుల స్వర్గధామం టర్కీలో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్ధం ఆవరించింది. టెర్రరిస్టుల బీభత్సకాండతో   ఇస్తాంబుల్‌ నిర్మానుష్యంగా మారింది. బిజినెస్‌లు లేక హోటళ్లు, యాత్రాస్థలాలు వెలవెలబోతున్నాయి. పర్యాటక నగరంలో ఉగ్రవాదులుదాడి తర్వాత ఆప్రాంతంలో అడుగు పెట్టేందుకే జనం వణికిపోతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *