“జుట్టు నష్టం dht ఈస్ట్రోజెన్ -ఎలెక్ట్రోలిసిస్ తర్వాత ముఖ జుట్టు తిరిగి పెరగడం”

మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఇతర సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్ర ప్రచారాన్ని ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఫస్ట్‌ ఓథ్‌’ పేరుతో ముఖ్యమంత్రిగా మహేష్‌…

22/08/2016: అర్ధరాత్రి పూట ఏదైనా ప్రమాదం జరిగితే సాధారనంగా అటువైపు వెళ్లేవాళ్లు మనకు ఎందుకొచ్చిందిలే అని ఊరుకుంటారు. కనీసం గాయపడిన వాళ్లను చూసే ప్రయత్నం కూడా చేయరు. కానీ రస్ అల్ ఖైమా ప్రాంతంలో మాత్రం ఆస్ట్రియాకు చెందిన ఓ మహిళ అద్భుతమైన సాహసం ప్రదర్శించింది. తీవ్రంగా గాయపడిన అరబ్ యువతిని తక్షణం కారులోంచి బయటకు తీసి, ప్రాథమిక చికిత్స చేసి.. తర్వాత వైద్య బృందానికి తెలిపింది. దాంతో ఆ అరబ్ యువతి ఘోర ప్రమాదం నుంచి సజీవంగా బయటపడింది. రస్ అల్ ఖైమాలోని ఓ ఫస్ట్ క్లాస్ హోటల్‌లో పనిచేసే సబ్రినా హొవోస్కీ అనే ఆస్ట్రియన్ మహిళ ప్రదర్శించిన ఈ ధైర్య సాహసాలకు గాను ఆమెను సత్కరించి, పురస్కారం అందజేసినట్లు ఆ ప్రాంత పోలీసు అధికారి అబ్దుల్లా ఖమీస్ అల్ హదీదీ తెలిపారు. బాధితురాలు కారు నడుపుతూ స్టీరింగ్ మీద నియంత్రణ కోల్పోయిందని.. కారు పలుమార్లు బోల్తా పడి హమారా మాల్ ఎదురుగా పడిపోయింది. ఆ దగ్గర్లోనే ఉన్న సబ్రినా వెంటనే ఆమె వద్దకు పరుగున వెళ్లి కారులోంచి బయటకు లాగి, ఆమెకు అత్యవసరంగా చేయాల్సిన చికిత్స చశారు. అనంతరం సెంట్రల్ ఆపరేషన్స్ రూంకు ఫోన్ చేశారు. ఆమె అంత తక్షణం స్పందించడం వల్లే అరబ్ యువతి ప్రాణాలు దక్కినట్లు పోలీసులు తెలిపారు. సమాజంలో అందరూ ఆమె మార్గంలో నడిచి, పరస్పర సామాజిక బాధ్యతను చూపించాలని అల్ హదీదీ అన్నారు. సబ్రినా వెంటనే స్పందించకపోతే బాధితురాలు మరణించి ఉండేదని ఆయన అన్నారు.

యాంత్రిక సాధనాలతో చికిత్సలో వ్యాక్యూమ్ పంపులు, ఇంప్లాంట్స్ ముఖ్యమైనవి. ఆకస్మాత్తుగా, అనుకోకుండా కనుగొనబడినవి…. అంగంలో ఇంజెక్షన్స్ లు ప్రొ-బ్రిండ్లే, ప్రొ-విరాగ్ కృషి ఫలితంగా ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కొత్త కొత్త మందులు కొత్త కొత్త విధానాలు వచ్చాయి. కొన్ని మందులు భారతదేశంలో దొరుకుతున్నాయి. కొన్ని ఇంకా మన మార్కెట్లోకి రావాల్సి ఉంది. అత్యంత ప్రాచీనమైనది, ప్రపంచంలో చాలామందికి అభిమానమైన మందులు, అత్యంత ఆధునికమైన మందులు, సాధనాలు రెండూ మనదేశంలో లభ్యమవుతున్నాయి. సురక్షితమైనవి, సైడ్ బెనిఫిట్స్ కలవి అయినందువలన మందులపై విశ్వాసం, ఆదరణ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.

అద్భుతమైన నటన, తనదైన డైలాగ్‌ డెలివరీతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటుడు మోహన్‌బాబు. అభిమానులు ఆయన్ను ‘డైలాగ్‌ కింగ్‌’ అని పిలుచుకుంటుంటారు. ఆయన నటుడుగా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టి 42 ఏళ్లు పూర్తైంది….

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు – Hepatitis-A,హెపటైటిస్‌-ఏ,HAV- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంచన’. ఈ చిత్రం అటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఇందులో రాఘవ, రాయ్‌ లక్ష్మి జంటగా నటించారు. ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌…

హైదరాబాద్: నగరంలోని నల్లగొండ ఎక్స్‌రోడ్ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. మహ్మద్ ఇస్రాద్ అహ్మద్ అనే యువకుడు బైక్ డివైడర్‌కు గుద్దుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాస్తు చేస్తున్నారు. మృతుడు సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన రియాసత్ నగర్ వాసిగా గుర్తించారు.

‘శ్రీలంకలో ఉంటే వాళ్లు శరణార్ధులన్నారు. మా దేశం అని ఇక్కడికి వస్తే.. మీరు శరణార్థులంటున్నారు. ఇది మా దేశం కాదా సర్‌?.. అసలు మాకు దేశమే లేదా సర్‌?’ అంటున్నారు మంచు మనోజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’…..

శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం తెల్లగా పొడిబారిపోతుంది. అంతేకాక చాలా అసహనానికి గురిచేస్తుంది. శీతాకాలంలో చర్మాన్ని పర్యవేక్షించుకోవటం చాలా కష్టమైన విషయమే. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదో ఒక చోట లోటు ఏర్పడటం మాత్రం సహజమే. ఈ శీతాకాలలో చర్మం పడే ఇబ్బంది నుండీ కాపాడుకునేందుకు మీ కోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. అవేంటో చూద్దామా..!

గుత్తేదారుల నిర్లక్ష్యం, యంత్రాంగం నిర్లిప్తత రోగుల పాలిట శాపంగా తయారైంది. ప్రభుత్వం రూ.కోట్లు నిధులిస్తున్నా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడం లేదు. అందులోనూ మనుషుల ప్రాణాలతో ముడిపడి ఉన్న విభాగాల పనుల్లోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది.

ఏప్రిల్‌లో ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ ‘2.ఓ’ను విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బన్ని వాసు ఆదివారం అసంతృప్తి…

చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు కోట్ డీ’అజుర్ ఇండస్ట్రీ ద్వారా ఇది నిర్వహించబడుతోంది.[clarification needed] దీని డైరెక్టర్ అయిన హెర్వే డీ ప్లేస్, కోట్ డీ’అజుర్ ఎయిర్‌పోర్ట్‌లకు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు, కెన్నెస్ – మ్యాన్డెలీయు ఎయిర్‌పోర్ట్ కూడా ఇందులో భాగంగా ఉంటోంది. 2009లో 9,830,987 మంది ప్రయాణీకులు ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు.[16]

మహబూబ్ నగర్ : మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ లో మహిళల ఆలయ ప్రవేశంపై ఇటీవల పలు ఉద్యమాలు జరిగిన సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం మహిళలకు ఆలయ ప్రవేశం ఉంటుంది. దీనితో ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

హైదరాబాద్ : అధికారం కోల్పోయి రెండేళ్ళయ్యింది. గెలిచిన పార్టీ నేతలు చాలా మంది పార్టీ వీడిపోయారు. క్షేత్ర స్థాయిలోనూ అదే పరిస్థితి. కనీసం ఉన్న వాళ్ళనైనా కాపాడుకునేందుక తెలంగాణ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోని పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణా తరగతులు ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

బరువు పెరగడమనేది కుటుంబచరిత్రలోనే ఉందని తేలిగ్గా తీసుకుంటారు కొందరు. కానీ మనసు పెడితే సన్నగా మారడం మీ చేతుల్లోనే ఉందని గ్రహించాలి. తీసుకునే కెలొరీలను గమనించుకుంటూ.. వాటిని ఖర్చుచేసేందుకు సరైన వ్యాయామం చేయాలి. శరీరానికి శక్తినందిస్తూ.. అదేసమయంలో తక్కువ కెలొరీలనిచ్చే పదార్థాలను తీసుకోవడం కూడా సులువుగా బరువు తగ్గగలుగుతాం.

హైదరాబాద్‌ : జీడిమెట్ల సమీపంలోని ఫాక్స్‌ సాగర్‌ చెరువుకు మంచిరోజులు రానున్నాయి. పోలీసు ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారిణి ఐపీఎస్‌ తేజ్‌దీప్‌ కౌర్‌ సారధ్యంలో పోలీసులు చెరువును దత్తత తీసుకున్నారు. పోలీసులు, ఫారెస్ట్‌ అకాడమీ శిక్షణా సిబ్బంది, ఇంజనీరింగ్‌ విద్యార్థులు చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను శ్రమదానం చేసి తొలగించారు. 1897లో బ్రిటీష్‌ పాలకులు 482 ఎకరాల్లో ఫాక్స్‌ సాగర్‌ చెరువును నిర్మించారని.. అప్పట్లో మంచినీటి చెరువుగా ఉన్న ఫాక్స్‌సాగర్‌ నేడు విషతుల్యంగా మారిందని తేజ్‌దీప్‌కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు చాలా వరకు కబ్జాకు గురైందని.. దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.    

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్‌తో దీనిని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక……..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎల్ ఈడీ బల్బుల పంపిణిపై క్యాంప్‌ ఆఫీస్‌లో మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు అధికారులతో సమావేశమయ్యారు. విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ఎల్ ఈడీ బల్బులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందుగా మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సరఫరా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందులో బీపీఎల్ కుటుంబాలకు ఇంటికి 2 చొప్పున ఎల్ ఈడీ బల్బులు పంపిణీ చేయనున్నారు. 

డాక్టర్! నాకు పెళ్ళయి 8 నెలలు అవుతోంది. నాకు శీఘ్రస్ఖలన సమస్య ఉంది. యోని బయటే స్ఖలిస్తాను. పిల్లలు పుడతారా? అంగప్రవేశం చాలా తక్కువసార్లు అవుతోంది. దీనివల్ల నా భార్య చాలా చిరాకు పడుతోంది. పిల్లలు పుట్టరేమోనని భయపడుతోంది. పరిష్కారం చెప్పగలరు.- వి.జె.సీ., బెంగుళూరు (ఈ-టప్ప)

22/07/2016: న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టుచేశారు. అది కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు అందించిన సమాచారంతో కావడం విశేషం. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రితీంద్రనాథ్ సన్యాల్ (62)ను అరెస్టు చేశారు. అతగాడు ఒక ఎంపీగా నటిస్తూ.. ఈ సెక్స్ రాకెట్ నడపడం విశేషం. ఇందుకోసం ఆ ఎంపీ లెటర్ హెడ్లను ఫోర్జరీ చేశాడు. దాదాపు నెల రోజుల క్రితం సన్యాల్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు అతడితో పాటు ఉజ్బెకిస్థాన్కు చెందిన ఓ మహిళ ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. వాళ్లు పోలీసులకు ఉప్పందించారు. అరెస్టయిన సన్యాల్తో పాటు ఉజ్బెక్ మహిళ అందించిన సమాచారం ఆధారంగా రిటైర్డ్ కల్నల్ అజయ్ అహ్లావత్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. కానీ ఇప్పుడా కల్నల్ కనిపించడం లేదు. తనను పెద్దమనుషుల వద్దకు పంపేవారని, వాళ్లలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఆయుధ డీలర్లు, రాజకీయ నాయకులు, ఆర్మీ ఆఫీసర్లు కూడా ఉండేవారని ఉజ్బెక్ మహిళ తెలిపింది. సన్యాల్ ఇంటిమీద దాడి చేసినప్పుడు పోలీసులకు ఫోర్జరీ చేసిన ఎంపీల లెటర్‌హెడ్లు కూడా దొరికాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్లా నటించి.. ఉన్నతాధికారులతో పనులు చేయించుకునేవాడు. దక్షిణాసియా దేశాలకు చెందిన పలువురు మహిళల పాస్పోర్టుల కాపీలు, ఫోన్ నంబర్లు కూడా ఆ ఇంట్లో ఉన్నాయి. సన్యాల్ ఫోన్ మెసేజిలలో విదేశీ మహిళలతో అతడు సాగించిన ఆర్థిక లావాదేవీల వివరాలున్నాయని డీసీపీ ఈశ్వర్ సింగ్ చెప్పారు. ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు ఉజ్బెక్ మహిళ తాను అనుభవిస్తున్న నరకాన్ని వాళ్లకు వివరించి, తనను కాపాడాల్సిందిగా కోరింది. దాంతో వాళ్లు పోలీసులకు విషయం చెప్పారు. చివరకు మొత్తం రాకెట్ వ్యవహారాన్ని బయటకు లాగిన పోలీసులు.. సన్యాల్ మీద ఐపీసీ సెక్షన్లు 370, 370ఎ, 341, 342, 419, 120బి కింద కేసులు పెట్టారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించారు.

నిజానికి మనలో చాలామంది తమకు ఎటువంటి గుండె జబ్బూ లేదని అనేసుకుంటూ ఉంటారు. కానీ పైకి ఏమీ తెలియకుండానే గుండె జబ్బు ఉండే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి గుండె జబ్బు లక్షణాలు కనిపించకపోవటం, గుండెకు సంబంధించిన పరీక్షలేవీ చేయించుకోకపోవటం.. ఇలా భావిస్తుండటానికి కారణం కావొచ్చు. హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటమనే రిస్కు ఆరోగ్యవంతులతో పోలిస్తే బీపీ ఉన్నవారిలో కొంచెం ఎక్కువుంటుంది. మధుమేహుల్లో ఇంకొంచెం ఎక్కువ. బీపీ, మధుమేహం రెండూ గలవారిలో అంతకన్నా అధికంగా ఉంటే పొగతాగేవారిలో.. ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో.. గుండెపోటు వచ్చి గుండె బలహీనమైన వారిలో.. గుండె వైఫల్యమైన వారిలో.. ఇలా క్రమంగా హఠాన్మరణం బారినపడే రిస్కు పెరుగుతుంటుందని మర్చిపోకూడదు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి టీడీపీ కార్యకర్తల సంక్షేమం, బడ్జెట్‌ కేటాయింపులు, కాపుల సంక్షేమం, కమిషన్‌ ఏర్పాటు తదితర అంశాలను పొలిట్‌బ్యూరో భేటీలో చర్చించారు. నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం..అమరావతి నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చ జరిగింది. ఇక అంగన్‌వాడీలు, గ్రాడ్యుయేట్లు, టీచర్ల విభాగంలో పార్టీ సభ్యత్వాలను విస్తృతం చేయాలని పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.

జుట్టు ఆరోగ్యంపై నగర యువత ఏటా సుమారు రూ. 26 కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నారు. నెలకోసారి హెయిర్‌డై వేయించుకోవడానికి నగరంలో రూ. 120 నుంచి రూ. 500 వరకూ వసూలు చేసే సంస్థలున్నాయి. కొన్ని ప్రత్యేక సెలూన్లలో ఇంతకంటే ఎక్కువే వసూలు చేస్తున్నాయి. వీటికి పెట్టే ఖర్చు ఏటా రూ. 18 కోట్లు వరకూ ఉంటోంది. ఇక జుట్ట రాలిపోయేవారు, బట్టతల వచ్చేవారు ఆ సమస్య నుంచి బయటపడటానికి ‘కాన్‌స్టిట్యూషనల్‌ ట్రీట్‌మెంట్‌’ పేరుతో క్లినిక్‌లను, ఇతర వైద్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. వీటికి చేసే ఖర్చు ఏటా రూ. 8 కోట్ల వరకూ ఉంటోంది.

ఈ తరహా మసాజ్‌లో గోరువెచ్చగా ఉన్న  రాళ్లను శరీరంలోని ఏడు చక్రాలపై ఉంచుతారు.  వీటిని శక్తి కేంద్రాలుగా చెప్తారు. క్రీడాకారులకు, హైపర్‌యాక్టివ్‌గా ఉండేవాళ్లకు ఇది ఎంతగానో పనికి వస్తుంది. ఈ మసాజ్‌ను చేస్తే అలసట, బలహీనతలు పోతాయి. ఆరై్త్రటిస్‌, కండరాల సమస్యల వంటి వాటిపై ఈ మసాజ్‌ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. 

జీహెచ్‌ఎంసీ ఆఫీసులో చిన్నఫైల్ కదలాలన్నా..లంచం ఇవ్వాల్సిందే..! అటెండర్ నుండి ఆఫీసర్ వరకు అందరూ ఇందులో ఎక్స్ ప‌ర్ట్సే. బ‌ల్దియాలో కాసుల కోసం కక్కుర్తి ప‌డుతున్న కొంద‌రు అధికారులు..త‌మ తోటి ఉద్యోగుల‌ను కూడా వదలడం లేదు. చిన్న చిన్న ప‌నులకు కూడా లంచం తీసుకుంటూ..అడ్డంగా దొరికిపోతున్నారు.

అయితే కొత్త రాష్టమైన తెలంగాణకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్టాల మాదిరిగానే తెలంగాణకు సైతం కేటాయింపులు ఉండటం పట్ల పెదవి విరిచింది. కొత్త రాష్టం..అందునా వెనకబడిన జిల్లాలున్న రాష్టమైనందున..కేంద్రం అదనపు నిధులు కేటాయిస్తుందని ఆశించింది. విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా పలు రాయితీలను సైతం ఆశించింది. ఇదే విషయాన్ని పలు మార్లు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రధాని మోడీ, ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లితో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట డిమాండ్లను వినిపించారు. ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఆర్దిక సహకారం అందించాలని కోరారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో మాత్రం తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించ లేదు. అన్ని రాష్టాలను చూసిన విధంగానే తెలంగాణకు చూసారు తప్ప ఏలాంటి ప్రత్యేక తాయిలాలు ప్రకటించలేదు.

మీరు నిత్య జీవితంలో ప్రకృ తి ప్రసాదించిన చాలా ప్రాణరక్షక వస్తువులకు బదులు ఏమిటని ఆలోచించడం లేదు. ప్రకృతి ప్రసాదించిన నీరు, గాలికి మరో మార్గం ఆలోచించడం లేదు. అదే పద్ధతిలో తల్లిపాలకు బదులు ఏమిటని ఆలోచించకండి. మరో ముఖ్య విషయం తల్లిపాలకు సమానమైన పాలపొడులు, పోతపాలు విదేశాల్లో కూడాలేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *