“జుట్టు నియంత్రణలో వదిలిపెట్టడం తర్వాత జుట్టు regrowth శ్రీలంకా లో జుట్టు పెరుగుట విటమిన్లు”

ఢిల్లీ : ఇంగ్లండ్ తో జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో అప్ఘనిస్తాన్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. 

హైదరాబాద్ : అధికారం కోల్పోయి రెండేళ్ళయ్యింది. గెలిచిన పార్టీ నేతలు చాలా మంది పార్టీ వీడిపోయారు. క్షేత్ర స్థాయిలోనూ అదే పరిస్థితి. కనీసం ఉన్న వాళ్ళనైనా కాపాడుకునేందుక తెలంగాణ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోని పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణా తరగతులు ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. సుకుమార్‌ దర్శకుడు. సమంత కథానాయిక. అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా……..

రాష్ట్రంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌లో విభాగమైన రాష్ట్ర వృత్తి విద్యాసంస్థ (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ – ఎస్.ఐ.వి.ఇ.) వృత్తి విద్యా కోర్సులను అందిస్తోంది. రాష్ట్రంలో 820 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 179 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 372 ప్రభుత్వ, 85 ఎయిడెడ్ కళాశాలల్లో రెండేళ్ల వృత్తి విద్యాకోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 12 ఎక్స్‌క్లూజివ్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 766 ప్రైవేటు జూనియర్ కళాశాలలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ పారామెడికల్, బిజినెస్ అండ్ కామర్స్, వ్యవసాయ-వ్యవసాయాధారిత, హోంసైన్స్ తదితర రంగాల నుంచి మొత్తం 29 రకాల కోర్సులను గుర్తించి వీటిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

మగవాడు ఒక్కసారి రత్యున్నతానందం (ఆర్గాజం) పొందితే కొంతసేపటి వరకూ రతికి సన్నద్ధం కాలేడు. కానీ స్త్రీ వెనువెంటనే ఆర్గాజం పొందగలదు. ఒక్కసారి మైధునానికి సిద్దపడితే తాను అలసిపోయేంత వరకూ ఎంతసేపైనా రతిలో పాల్గొనగలదు. సంభోగసమయంలో పలుమార్లు భావప్రాప్తినీ అనుభవించగలదు. పురుషులు పెళ్ళైన కొత్తలో శృంగారంలో తరచూ పాల్గొంటూ తృప్తిని పొందుతుంటారు. కానీ స్త్రీలు అలాకాదు… కొన్నేళ్లపాటు దాంపత్య జీవితం అనుభవించిన తర్వాతనే భావప్రాప్తి అనుభవాలను ఎక్కువసార్లు పొందగలరు.

విజయవాడ : జూన్ 30వ తరువాత ఏ సమాచారం అప్ లోడ్ చేయలేదని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. రెఫరెన్స్ నెంబర్ చేశామని, తెలంగాణ ప్రభుత్వం అభియోగం మోపడం సరికాదన్నారు. తెలంగాణ పోర్టల్ కు ఆధార్ నమోదు లేదని, ఏపీ పోర్టల్ కు ఫోన్ నెంబర్..ఆధార్ నెంబర్ నమోదు ఉందన్నారు.

హైదరాబాద్ : జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య మాట్లాడుతూ రోహిత్ తల్లిని పరామర్శించి మద్దతు తెలిపేందుకు వచ్చానన్నారు. సాయంత్రం హెచ్ సీయూకి వెళ్తానని, రోహిత్ చట్టం వచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తానని కన్హయ్య పేర్కొన్నారు. కాగా కన్హయ్య రాక సందర్భంగా హెచ్ సీయూలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మీడియాను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. పీహెచ్ బీ స్కాలర్ విద్యార్థి రోహిత్ వేముల హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తెదేపా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం …

శ్రీకాకుళం : పోలాకిలో థర్మల్ విద్యుత్ కేంద్ర ఏర్పాటు కోసం సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయవద్దని వారు డిమాండ్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసన తెలియచేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –Hepatitis-B,హెపటైటిస్‌-బి– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

తమిళ కథానాయకుడు ధనుష్‌ నటిస్తున్న ‘వీఐపీ 2’ విడుదలను ఇటీవల అనివార్యకారణాలతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తొలుత ఈ చిత్రాన్ని ధనుష్‌ పుట్టిన రోజు సందర్భంగా జులై 28న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది……..

రాత పరీక్షలో అర్హులైన వారికి నడక పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో నాలుగు గంటల లోపల పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని, మహిళలు 16 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేయాలి. అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఖాళీల ఆధారంగా ప్రకటనలు వస్తుంటాయి.

సోనాక్షి సిన్హా జర్నలిస్ట్ రోల్‌లో రానున్న చిత్రం ‘నూర్‌’. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. సబా ఇంతియాజ్‌ రాసిన ‘కరాచీ : యు ఆర్‌ కిల్లింగ్‌ మి’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఓ మహిళా జర్నలిస్ట్ ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో సబా ఇంతియాజ్‌ ‘కరాచీ’ నవల రాశారు. కరాచీకి చెందిన ఓ యువ జర్నలిస్టు అత్యంత సాహసోపేతంగా వార్తల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ మంచి ప్రేమికుడిని సొంతం చేసుకుంటుంది. ‘నూర్‌’గా రూపొందే ఈ చిత్రం ద్వారా సునీల్‌సిప్పి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్‌లుక్‌ను విడుదలైన సంగతి తెలిసిందే. ‘మహిళా జర్నలిస్ట్ గా నటించడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమా కోసం సబా రాసిన నవలను ఆద్యంతం చదివినట్లు..చాలా ఆసక్తికరంగా ఉందని ఇటీవలే సోనాక్షి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే సోనాక్షి ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు జాన్‌ అబ్రహం సరసన ‘ఫోర్స్2’ చిత్రంలోను, ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ, హిందీ ద్విభాషా చిత్రం ‘అకీరా’లోనూ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ‘అకీరా’ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

గాయం మానడం (Wound healing), లేదా గాయాన్ని బాగుచేయడం (Wound repair) అనేది గాయం తగిలిన తర్వాత, చర్మంలో జరిగే సంక్లిష్టమైన ప్రక్రియ.[1] మామూలుగా ఉండే చర్మంలో బాహ్య చర్మం (బయటిపొర), అంతశ్చర్మం (లోపలి లేదా లోతైన పొర) అనే రెండు భాగాలుంటాయి. ఇవి రెండూ, సమతా స్థితిలో ఉండి, బాహ్య వాతావరణం నుండి శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. శరీరానికి రక్షణగా ఉండే ఈ అడ్డుగోడలో గాయం ఏర్పడినట్లయితే, గాయాన్ని మాన్పే ప్రక్రియ (శరీరధర్మపరమైన) వెనువెంటనే సహజసిద్ధంగా మొదలవుతుంది. గాయం మానే విధానం మూడు లేదా నాలుగు దశలుగా ఉండి, ఒకోసారి అవి ఒకదానితో ఒకటి కలగలసి కూడా ఉంటాయి, [2] అవి: (1) రక్తస్కంధనం (కొందరు రచయితలు దీన్నొక ప్రత్యేక దశగా గుర్తించరు), (2) ఇన్‌ఫ్లమేటరీ, (3) కణాలసంఖ్య పెరిగేదశ, (4) పునరాకృతిదశ.[3] గాయం ఏర్పడగానే, దానిపై ఒకదానితో మరొకటి అనుసంధానింపబడిన సంక్లిష్టమైన జీవ రసాయన చర్యలు జరిగి, గాయం మాన్పే ప్రక్రియ మొదలవుతుంది.[2] గాయం ఏర్పడిన కొద్ది నిమిషాలలోనే రక్తఫలకికలు (థ్రాంబోసైట్స్) గాయంపై పోగై, తంతువుల గుచ్చీకరణను ఏర్పరుస్తాయి. ఈ గుచ్చీకరణ రక్తం కారడాన్ని నిరోధిస్తుంది (హెమోస్టాసిస్).

సూడో గౌట్ : దీనిలోనూ గౌట్ వ్యాధిలో ఉండే లక్షణాలే కనిపిస్తుంటాయి. కానీ… రక్తపరీక్షలో మాత్రం యూరిక్ యాసిడ్ పాళ్లు పెరిగినట్లుగా ఉండదు. ఆ పరీక్షలో నార్మల్‌గా ఉంటుంది. అయితే దీనికి కూడా గౌట్ వ్యాధికి ఉపయోగించే మందులే వాడతారు.

హెచ్ సీయూలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ రీ ఎంట్రీపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం హెచ్ సీయూలో జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ అనుమతి నిరాకరించారు. సభకు కూడా అనుమతినివ్వలేదు. దీనిపై టెన్ టివి చర్చా వేదికలో బి.వెంకట్ (సీపీఎం), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), కాశం వెంకటేశ్వర్లు (బీజేపీ), మల్లేపల్లి లక్ష్మయ్య (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో చూడండి. 

ముంబై : బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ అభిమానుల (ఫ్యాన్స్‌) జాబితాలో మరో కొత్త ఫ్యాన్‌ చేరాడు. అతనెవరోకాదు సల్మాన్‌ ఖానే. ఇంతకీ విషయమేంటంటే.. షారుక్‌ ఖాన్‌ ‘ఫ్యాన్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ నిన్న విడుదలైంది. ట్రైలర్‌ వీక్షించిన సల్మాన్‌ తానూ షారుక్‌కి ఫ్యాన్‌నే అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. శ్రియ కథానాయిక. జూన్‌ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను ఖరారు చేశారు. తాజా చిత్రానికి ‘పైసా వసూల్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ ……..

ఖమ్మం : తెలంగాణ-చత్తీస్ ఘడ్ అటవీప్రాంతం చర్ల మండలం సమీపంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను పోలీసులు భద్రాచలం తరలించారు. ఏరియా ఆస్పత్రిలో కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగనుంది. పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. మృతుల్లో 5 మంది మహిళలు, ముగ్గురు పురుషలు ఉన్నారు. ఏడుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. వీరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. తప్పించుకున్న వారిలో మావోయిస్టుల అధికార ప్రతినిధి జగన్ ఉన్నట్లు సమాచారం.  అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. 

మన ప్రభుత్వం డబ్బు ఎన్నో సంవత్సరాల నుండి ముద్రిస్తూ ఉంది. బంగారం నిల్వలు పెరిగిన కొద్ది డబ్బు ముద్రించడం కూడా పెరిగింది. ఆ డబ్బు అంతా బ్యాంకుల ద్వారా సామాన్య ప్రజలకు చేరుతుంది. అయితే ఈ డబ్బు సామాన్యులకి ఉపయోగపడకుండా బడా బాబుల బీరువాల్లోకి చేరిపోయింది.

కాన్సర్ వ్యాది బాదితులకు కాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం వుందని భయపడే వారికి ఇది శ్రీ రామ రక్ష లాంటిది ఇది ప్రధానంగా యాంటి కాన్సర్ మరుయు యాంటి ట్యూమర్ యాక్టివిటి (anti tumor and anti cancer ) కలిగినది, అధిక రక్త పోటు ( high blood pressure ) ను తగ్గిస్తుంది, ముక్కు నుంచి రక్తం కారడం ( nosebleeds ) దంతాలు చిగుల్ల లో రక్తం కారడం ( bleeding gums ) నోట్లో పుండు పడటం మరుయు గొంతు రాసుకు పోవడం ( mouth ulcers and sore throats ) సమర్ధవంతంగా నివారిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *