“జుట్టు పునరుద్ధరణ శస్త్రచికిత్స యూట్యూబ్ +జుట్టు నష్టం చికిత్స ఫిలిప్పీన్స్”

ఏదో ఒక వైపునుంచి కణాలు మధ్యభాగానికి వచ్చేవరకు కెరటినోకైట్‌లు గాయం ఉపరితలంపైకి వలస రావడం కొనసాగిస్తుంటాయి, ఇక్కడే, సంపర్క నిరోధం వాటి వలస నిలిచిపోవడానికి కారణమవుతుంది.[19] కెరెటినోసైట్లు తమ వలసను పూర్తిచేయగానే కొత్త ఆధారత్వచాన్ని ఏర్పరచడం కోసం అవసరమైన ప్రొటీన్లను స్రవిస్తాయి.[19] వలసపోతూ వున్నప్పుడూ కణాల స్వరూపంలో జరిగిన మార్పులు ఇప్పుడు వ్యతిరేకదిశలో జరుగుతాయి. కణాలు తిరిగి డెస్మోసోమ్, హెమీడెస్మోసోమ్‍లను ఏర్పరుచుకుని, ఆధారత్వంతో ఒకదానికొకటి అంటి పెట్టుకుంటాయి. .[17] ఆధారకణాలు విభజనచెందడం ఆరంభించి, సాధారణ చర్మంలో వలే తమను తాము వేరుచేసుకుని, ఉపకణాకణజాల పునర్భవం పొందిన చర్మంలో వలే స్తరాన్ని తిరిగి ఏర్పరుస్తాయి.[19]

హిమోప్టిసిస్ (దగ్గునపుడు నెత్తురు పడుట) స్వచ్ఛమైన నెత్తురు లేదా నెత్తుటి జీర లేదా ముద్దతో కూడిన శ్లేష్మము లేదా లేత గులాబీరంగు నురుగులో కనిపించవచ్చు. ఎడతెగని దగ్గు వలన ఇది సంభవిస్తుంది. లేదా ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధిని సూచించవచ్చు. హిమోప్టిసిస్ అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి లక్షణము.

రానా కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈ చిత్రటీజర్‌ ఈరోజు విడుదలైంది. దివంగత నిర్మాత డి.రామానాయుడు జయంతి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను నేడు రానా తన ట్విటర్‌ ద్వారా……..

రాజధాని నిర్మాణానికి 500 కోట్లు ఇచ్చామని కేంద్రం ప్రకటించినా..మరో 1500 కోట్లు సాయం అందిస్తామని కేంద్రం చెప్పినట్లు సమాచారం. కాని టీడీపీ అనుకున్నట్లుగా నిధులు కేటాయించకపోవడం ..బీజేపీ నేతల విమర్శలు వంటివాటిపై బాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతల ఆరోపణలపై పైచేయి సాధించేందుకు ఎంపీ కేశినేని నాని అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

06/09/2016: బాగ్దాద్ : ఉగ్రవాదులు కారు బాంబుతో దాడికి పాల్పడటంతో దాదాపు 7 మంది మృతిచెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత జూలైలో బాంబు దాడి జరిగి 300కు పైగా ప్రాణాలను బలిగొన్న ఏరియాకు సమీపంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. సోమవారం అర్ధరాత్రి కారు బాంబు పేల్చివేయడంతో దాదాపు ఏడుమంది వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అబ్దెల్ మజీత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమీపంలోని కొన్ని షాపులు దగ్ధమయ్యాయి. ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ చర్యకు బాధ్యత వహించలేదని ఇరాక్ అధికారులు వివరించారు. ఐఎస్ఎస్ ఉగ్రసంస్థ గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిందని అధికారులు చెప్పారు.

మలం బయటకు వెళ్లేందుకు పొట్ట మీద అమర్చే గొట్టం ‘కొలాస్టమీ’ గురించి తల్లిదండ్రులు బాగా తెలుసుకోవాలి. ఇది తాత్కాలికమేనని గుర్తించాలి. ఇలా పొట్ట మీది నుంచి మలం బయటకు వచ్చినా ఏమీ కాదు. తరచుగా మలాన్ని తొలగిస్తూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని బొడ్డుకు పక్కగా కుడివైపున గానీ ఎడమవైపున గానీ చేస్తారు. శిశువును సాయంత్రం పూట ఎండలో ఉంచాలి. దీంతో ఆ పక్కన చర్మం పొడిగా ఉంటుంది. ఒకోసారి పేగు సాగి పొడవుగా (ప్రొలాప్స్‌) అవుతుంది. భయపడాల్సిన పనిలేదు. కొనిసార్లు వీరికి విరేచనాలు అధికంగా కావచ్చు. ఈ సమయంలో శిశువుకు ఎక్కువ ద్రవాలను ఇవ్వాలి. ఈ పిల్లలను ఎక్కువగా ఏడ్పించకూడదు. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తే వెంటనే డాక్టరుకు చూపించాలి. మధ్య మధ్యలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పరీక్షిస్తుండాలి. ముఖ్యంగా అధైర్యపడరాదు. ఈ సమస్యలకు చేసే శస్త్రచికిత్సలతో ఇప్పుడు మంచి ఫలితాలు ఉంటున్నాయి. క్లిష్టమైన సమస్యలున్నా ఆపరేషన్‌ తర్వాత ఎంతోమంది పిల్లలు ఇప్పుడు సాధారణ జీవితం గడపగలుగుతున్నారన్నది పెద్ద ఊరటనిచ్చే అంశం.

ఇస్తాంబుల్ దాడులు స్థానిక పరిస్థితులనేకాదు, తమ జీవితాలనూ తారు మారు చేసేసిందని టూరిస్ట్ గైడ్లు వాపోతున్నారు.  జిహాదీల దాడి.. ఇప్పుడు టర్కీలోని టూరిస్ట్ ఇండస్త్రీని తీవ్రంగా దెబ్బతీసింది. చారిత్రక కాలం నుంచి ఎన్నో యుద్ధాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న తమదేశం…ఇపుడు జీహాదీలను కూడా సమర్ధంగా ఎదుర్కొంటుందని  సాధారణ టర్కీపౌరులు మాత్రం ధీమావ్యక్తం చేస్తున్నారు.  

* ఇక మధుమేహం ఉన్న వారిలో అయితే, అంగస్తంభన సమస్యలతో బాధపడేవారి సంఖ్య 60 శాతం దాకా ఉంటోంది. అంగస్తంభన సమస్యల్లో అంగం తగినంతగా స్తంభించకపోవడం, స్తంభించిన ఎక్కువ సమయం ఉండకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలికంగా లైంగిక సమస్యలు ఉన్న వారిలో క్రమంగా వారిలో మానసిక సమస్యలు కూడా మొదలవుతాయి.

జీఎమ్మార్‌..ఆయనో పారిశ్రామిక దిగ్గజం. రూ.వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. పుట్టిన ఊరే అయినా ఆయను రాజాంలో చూడాలంటే ఏడాదికి ఒకటో రెండుసార్లే! ఇలాంటి ఆయనకు మదిలో కార్మికులు మెదిలారు. నాలుగు దశాబ్దాల క్రితం తన పారిశ్రామిక ప్రస్థానం ప్రారంభమైన…

వరుస విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో నాని. ఆయన నటిస్తున్న చిత్రం ‘నిన్ను కోరి’. నివేదా థామస్‌ కథానాయిక. ఆది పినిశెట్టి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. దీన్ని నాన్ని అభిమానులతో…

  కొత్తగా ఫోన్లు, టీవీని కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఏమాత్రం లేట్ చేయకండి. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వీటి ధరలు పెరగనున్నాయి. సగటు భారతీయుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 2018-19 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లు, టీవీలపై 15శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 20 శాతానికి పెంచుతున్నట్లు ఆర్ధికమంత్రి వెల్లడించారు. పెంపుదల 5 శాతంగా కనిపిస్తున్నప్పటికీ వీటి ధర చెప్పుకోదగిన స్థాయిలో పెరుగనుంది. అలాగే టీవీ, మొబైల్ ఫోన్ల విడిభాగాల పైనా ఈ ప్రభావం పడనుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ ఫిట్ చేసే వివిధ విడిభాగాల మీద కూడా కస్టమ్స్ డ్యూటీని ఐదు శాతం పెంచారు.   దేశీయంగా మేక్ ఇన్ ఇండియాను ప్రొత్సహించే ఉద్దేశంతోనే ఈ పెంపుదల చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వివిధ విదేశీ కంపెనీలు భారత్‌లోనే ప్లాంట్లను నెలకొల్పినప్పటికీ.. మరికొన్ని కంపెనీలు మాత్రం ఇంకా దిగుమతులు చేసుకుంటున్నాయి.. దీనిని నియంత్రించేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు దిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా ధరలు పెరిగే వాటిలో వెండి, బంగారం, సన్‌స్కీన్, చెప్పులు, కూరగాయలు, పండ్ల రసాలు, పెర్‌ఫ్యూమ్స్, సోయా ప్రోటీన్ ఇతర ఆహార పదార్ధాలు, రంగురాళ్లు, వజ్రాలు, ఇమిటేషన్ జ్యూవెలరీ, స్మార్ట్ అలారాలు, సిల్క్ ఫాబ్రిక్స్, ఫర్నిచర్, పరుపులు, సిగరెట్లు, కొవ్వొత్తులు, వంటనూనెలు, క్రీడా పరికరాలు.   మరోవైపు పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలతో కుంగిపోతోన్న సామాన్యుడికి ఊరట కలిగించే ప్రకటన చేశారు జైట్లీ. బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.2 మేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై మాత్రం జైట్లీ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. వీటితో పాటుగా జీడిపప్పు, ముడిపదార్ధాలు, వైద్యపరమైన పరికరాలు, క్యాపిటల్ గూడ్స్ తదితరాల ధరలు తగ్గనున్నాయి.

ఇలాంటి వృత్తుల్లో పనిచేఏ వాళ్లు ముక్కుకు మాస్క్‌ని ధరించడంతో పాటు మిగతా జాగ్రత్తలూ తీసుకోవాలి.జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యక్తులకు కొంత మేలు జరుగవచ్చు. గానీ వాతావరణ కాలుష్యం పెరుగుతుంది కదా.గాలిలో కలిసి ఉండే దుమ్ము , ధూళీ , గ్యాస్‌ పార్టికల్స్‌ సూర్యకిరణాలలలో కలసి రసాయనిక సంయోగం చెంది ఫొటోకెమికల్‌ సొల్యూషన్‌ ఉత్పత్తి అవుతుంది. సల్ఫర్‌ డయాకై్సడ్‌ , క్లోరిన్‌ లాంటి వాయువులు వాతావరణంలో కలిసిపోయి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *