“జుట్టు పెరుగుదల అవరోధక సమీక్షలు జుట్టు నష్టం చేప నూనె”

ఆరోగ్యంగా ఉండే మగవాళ్ళు రోజుకు ఒకటి, రెండు సార్లు సెక్స్‌లో పాల్గొనగలుగుతారు. ఒకవేళ అలా పాల్గొనలేకపోతే, అందుకు కారణం వారు చేసే ఉద్యోగాల్లో స్ట్రెస్‌ ఉండ డమో, అనారోగ్యమో కారణమై ఉంటుంది. అలాంటి కారణం కాకపోతే, షుగర్‌ వ్యాధి ఉన్నా, అంగం స్తంభించదు. అందుకని మీరోసారి షుగర్‌ పరీక్షలు చేయించుకోండి. షుగర్‌ ఉన్నట్లయితే తప్పనిసరిగా మందుల ద్వారానో, ఇంజెక్షన్‌ ద్వారానో కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేకుంటే షుగర్‌ నరాల బలహీనతను ఏర్పరిచి సెక్స్‌లో పాల్గొన లేని పరిస్థితిని కల్పిస్తుంది. డాక్టర్‌ని కలసి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

ఐదో మెట్టు : ప్రణాళిక సిద్ధం అయిన వెంటనే సైబర్‌నైఫ్‌ చికిత్స మొదలవుతుంది. సైబర్‌నైఫ్‌ వ్యవస్థ కంప్యూటర్‌ ఆధీనంలోని రోబోట్‌ రోగి చుట్టూ పరిభ్రమిస్తుంది. కణతికి రేడియేషన్‌ను వెలువరించే దిశలో ఇది పరిభ్రమిస్తుంది.

లక్షణాలు – పొట్టలో మొదలైన మంట నెమ్మదిగా ఛాతి నుంచి గొంతు వరకు వ్యాపిస్తుంది. తిన్న ఆహారం గొంతులోకి వస్తున్న భావన కలుగుతుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఒక్కోసారి ఛాతిలో నొప్పిగా కూడా ఉంటుంది. ఇది గుండెపోటును తలపిస్తుంది. గొంతులో మంటగా ఉండడం, నొప్పిగా ఉండడం, నోటి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసంగా ఉండడం, ఒక్కోసారి వాంతులు కూడా కావచ్చు. ఆహారం – కార్బోనేటెడ్ శీతల పానీయాలు, చాక్లెట్లు, సిట్రస్ పండ్లు, కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ కొవ్వు, మసాలాలు కలిగిన ఆహారం తీసుకోవడం వంటివన్నీ కూడా అసిడిటిని పెంచుతాయి. కొన్ని రకాల నొప్పి నివారణ మందులు, యాంటిబయాటిక్స్ వల్ల కూడా ఆసిడ్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది.

సంస్కరణలలో భాగంగా… మూర్తిగారి మనుషులని అనుకున్నవాళ్ళను పక్కన పెట్టడమో, ఇంటికి పంపడమో చేసే పనిని చురుగ్గా చేపట్టినట్లు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ది హన్స్ ఇండియా బ్యూరో చీఫ్ గా ఉన్న చంద్రభాస్కర్ (ఒకప్పటి ఖమ్మం ‘ది హిందూ’ రిపోర్టర్) ను కాదని, మాజీ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ రామూ  శర్మ గారికి ఆ బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం. ది హన్స్ కో-ఆర్డినేషన్ కోసమని మూర్తి గారు ఛానెల్ నుంచి పట్టుకొచ్చి పెట్టిన ఇద్దరు జర్నలిస్టులతో పటు ఆయన సమీప బంధువు ఒకరి మీద పగ పట్టినట్లు చెబుతున్నారు. ఓరి నాయనలారా… జర్నలిస్టుల పొట్టలు కొట్టకండి!

ప.గోదావరి : నేడు పట్టిసీమ ప్రాజెక్టు నుండి నీటి విడుదల కానుంది. సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేయనున్నారు. రాయలసీమ కరవు ప్రాంతాలకుసాగునీటిని అందించాలనే ఉద్ధేశ్యంతో ఏపీ సర్కార్ ఈ ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. అతి త్వరగా పూర్తయిన ఈ ప్రాజెక్టు నుండి గోదారమ్మ పరుగులు పెట్టనుంది.

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. మెహరీన్‌ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. రాధిక, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంపత్‌రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. …

విజయవాడ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. గేట్ వే హోటల్ లో గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అర్ధగంట పాటు చర్చలు జరిగాయి.  ఈ సమావేశంలో హైకోర్టు విభజన, కృష్ణా జలాల వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం విందుకు గవర్నర్ ను చంద్రబాబు ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు గవర్నర్ చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. 

గుండెపోటు వచ్చి చనిపోయేవారిలో.. దాదాపు 50% మంది ఇంటి దగ్గరే చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు గుండెపోటు వచ్చినవారిలో మరణాల రేటు 16-17% ఉండేది. వీరిలో చాలామంది ఆసుపత్రి కూడా చేరక ముందే, ఇంటివద్దో, దారిలోనో చనిపోతుండేవారు. ఇప్పుడున్న అత్యాధునిక చికిత్సలతో ఆసుపత్రికి వచ్చినవారిలో ఈ మరణాల రేటును 7-8 శాతానికి తీసుకురాగలిగాం. ఆసుపత్రికి చేరనివారిలో మరణాలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. గుండెపోటు లక్షణాలు కనిపించిన తర్వాత వాటిని గుర్తించటం ఒక ఎత్తయితే.. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రి చేరటం మరోఎత్తు. దీని విషయంలో అవగాహన చాలా అవసరం. గణాంకాలు చూస్తే- గుండెపోటు మూలంగా సంభవించే అధిక శాతం మరణాలు మొదటి అర గంటలోనే సంభవిస్తున్నాయి. కొన్ని మొదటి 1, 2 నిమిషాల్లోనే సంభవిస్తున్నాయి. తర్వాత అర గంటలో ఎక్కువ. కాబట్టి త్వరగా స్పందించటం ముఖ్యం.

25/10/2016: తమిళనాడు ప్రజలంతా ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న అమ్మ డిశ్చార్జ్ కార్యక్రమం వాయిదా పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత నెల 22న అమ్మను చెన్నై అపోలోకు తరలించటం.. చూస్తుండగానే నెల రోజులు గడిచిపోవటం తెలిసిందే. ఆసుపత్రి లోపలకు వెళ్లిన నాటి నుంచి ఇప్పటి వరకూ అమ్మ ఎలా ఉన్నారన్న అంశంపై అప్పుడప్పుడు వచ్చే అధికారిక బులిటెన్లు తప్పించి.. ఒక ఫోటోకానీ.. వీడియో కానీ బయటకు రాని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలు.. పలువురు కేంద్ర మంత్రులు అమ్మను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వచ్చినా.. వైద్యుల సూచన మేరకు అమ్మను చూడకుండా.. డాక్టర్లతో మాట్లాడి వెళుతున్న వైనం తెలిసిందే. అమ్మకు వైద్యం చేయటం కోసం లండన్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన డాక్టర్ రిచర్డ్ బీలే.. లండన్ టు చెన్నై షటిల్ కొడుతున్నారు. తాజాగా మరోసారి చెన్నైకి వచ్చిన ఆయన.. అమ్మ కోలుకుంటున్న తీరును.. ఆమెకు చేస్తున్న వైద్యాన్ని తాజాగా రివ్యూ చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అమ్మ డిశ్చార్జ్ అందరూ అనుకుంటున్నట్లుగా దీపావళికి ముందుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండదని.. అన్ని బాగుంటే.. పది నుంచి పదిహేను రోజుల తర్వాతే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని.. వైద్యుల నేతృత్వంలో ఆమెకు వైద్యం సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు. దీంతో.. తమిళనాడు వ్యాప్తంగా ఈ దీపావళి హుషారుగా ఉండదన్న మాట వినిపిస్తోంది.

ప్రముఖ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ఆర్‌.మదన్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో శ్రియతో కలిసి దిగిన ఫొటోను మంచు విష్ణు సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ….

సక్షన్ అసోసియేటెడ్ లైపో (ఎస్‌ఏఎల్) : ఇది సాంప్రదాయికంగా చేసే లైపో. ఇందులో కొవ్వు ఉన్న చోట చిన్న గాటు పెట్టి దాని ద్వారా కొవ్వు ఉన్న చోటికి ఒక పైప్ (కాన్యులా)ను పంపుతారు. దాన్ని పీల్చేసే పరికరమైన వాక్యూమ్ డివైజ్‌కు కలుపుతారు. ఈ ప్రక్రియలో కొవ్వు ఉన్న చోటికి పైప్‌ను మ్యాన్యువల్‌గా కదిలిస్తూ కొవ్వును తొలగిస్తారు.

♦ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల్లేవు ♦ వచ్చినా జీతం రూ.10వేలకన్నా తక్కువే ♦ ఐఐటీ, ఐఐఎం విద్యార్థుల స్థితీ తీసికట్టే ♦ ఇంజినీర్లయితే 20-30 శాతం నిరుద్యోగులే ♦ టీచర్ల వృత్తిలోకి సరైన వాళ్లు రావటంలేదు ♦ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలి: అసోచామ్ న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత స్థాయి చదువులైన ఎంబీఏ, ఇంజినీరింగ్‌కు సంబంధించి కళ్లు తిరిగే వాస్తవాల్ని అసోచామ్ బయటపెట్టింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో అతికొద్ది మందికి తప్ప మిగతావారికి ఉద్యోగాలే దొరకటం లేదని, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 20-30 శాతం మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని స్పష్టంచేసింది. దీనికి కారణాలను విశ్లేషిస్తూ… మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సి ఉందని స్పష్టంచేసింది. ఈ మేరకు అసోచామ్ ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రతిష్టాత్మక ఐఐఎం వంటి కొన్ని అగ్రశ్రేణి బిజినెస్ స్కూళ్లను మినహాయిస్తే… చాలా బిజినెస్ స్కూళ్లలో చదివిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ స్కూళ్ల నుంచి వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకటమే లేదు. చచ్చీచెడీ ఉద్యోగాలు సంపాదించినా వారి జీతాలు మాత్రం రూ.10వేల కంటే తక్కువే ఉంటున్నాయి’’ అని నివేదికలో అసోచామ్ అభిప్రాయపడింది. చదువుల్లో నాణ్యత లేకపోవటం, నాసిరకం మౌలిక సదుపాయాలు, తక్కువ జీతాలకే ప్రాంగణ నియామకాలు జరపడం వంటివి దీనికి కారణాలని పేర్కొంది. నిజానికి దేశంలో దాదాపు 5,500 బిజినెస్ స్కూళ్లున్నాయి. ఇక గుర్తింపు లేనివి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. వీటి చదువుల్లో నాణ్యత మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోందని ఈ నివేదికలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికలో వెల్లడించిన ముఖ్యాంశాలివీ… ♦ దేశంలో ప్రధాన 20 బిజినెస్ స్కూల్స్‌ను మినహాయిస్తే మిగతా వాటినుంచి ఉత్తీర్ణత సాధిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో 7 శాతం మందికే చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ♦ మరో విషయమేంటంటే ఈ గ్రాడ్యుయేట్లలో ఆ 7 శాతం మాత్రమే ఉద్యోగానికి నిజంగా పనికొస్తున్నారు. ♦ గడిచిన రెండేళ్లలో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలో దాదాపు 200 బిజినెస్ స్కూళ్లను మూసేశారు. ఈ ఏడాది మరో 120 స్కూళ్లు మూసేసే అవకాశముంది. ♦ ఇవన్నీ మూతపడటానికి కారణం నాసిరకం చదువులు, ఆర్థిక మందగమనమే. 2014-16 మధ్య క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు ఏకంగా 45 శాతం పడిపోయాయి కూడా. ♦ గడిచిన ఐదేళ్ల కాలంలో బి-స్కూళ్లలో సీట్లు మూడింతలయ్యాయి. 2015-16 లో ఎంబీఏ కోర్సుల్లో మొత్తం సీట్ల సంఖ్య 5.20 లక్షలుగా ఉంది. 2011-12 ఈ సంఖ్య 3.2 లక్షలు. ♦ రెండేళ్ల ఎంబీఏ కోసం సగటున ప్రతి విద్యార్థీ రూ.3-5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ వారి జీతం రూ.8-10వేలు మాత్రమే ఉంటోంది. ♦ స్కూలు స్థాయిలో నాణ్యమైన విద్య అందకపోవటంతో ఐఐఎం, ఐఐటీ గ్రాడ్యుయేట్ల స్థాయి కూడా పడిపోతోంది. పదిహేనేళ్ల కిందటి వారితో పోలిస్తే ప్రస్తుత గ్రాడ్యుయేట్ల మేధో స్థాయి చాలా తక్కువగా ఉంది. ♦ నాణ్యమైన బోధన సిబ్బంది లేకపోవటం కూడా దీనికి కారణమే. ఈ వృత్తి అంత ఆకర్షణీయంగా లేకపోవటంతో ఎక్కువమంది ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ♦ ఇక ఉన్నత విద్య విషయానికొస్తే నాణ్యత మరీ దారుణంగా ఉంది. కార్పొరేట్ ప్రపంచానికి తగ్గట్టుగా ఏమాత్రం లేదు. ♦ ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 20 నుంచి 30 శాతానికి ఎలాంటి ఉద్యోగాలూ దొరకటం లేదు. చాలా మంది వారి సాంకేతిక అర్హతలకన్నా తక్కువవైన చిన్నచిన్న ఉద్యోగాల్లో చేరుతున్నారు.

వేతనాలు పెంచుతూ వేజ్ బోర్డు చేసిన సిఫార్సులను నిలువరించడానికి పత్రికల యాజమాన్యాలు కలివిడిగా, విడివిడిగా పోరాడి సుప్రీం ను చేరాయి. కానీ కోర్టు కూడా వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో జర్నలిస్టులకు అదనపు జీతాలు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

• నల్లటి మీ కురులు రంగు మారుతున్నట్లనిపిస్తే వెంటనే గుప్పెడు ఎండు ఉసిరి ముక్కల్ని కొబ్బరినూనెలో వేసి రెండు రోజుల పాటు నానపెట్టండి ఆ తర్వాత నూనె పైకి తేటగా తేరుతుంది. అప్పుడు చక్కగా ప్రతిరోజూ ఆ నూనెని తలకు పట్టించండి. మీ సమస్య తీరుతుంది.

నిజానికి మనలో చాలామంది తమకు ఎటువంటి గుండె జబ్బూ లేదని అనేసుకుంటూ ఉంటారు. కానీ పైకి ఏమీ తెలియకుండానే గుండె జబ్బు ఉండే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి గుండె జబ్బు లక్షణాలు కనిపించకపోవటం, గుండెకు సంబంధించిన పరీక్షలేవీ చేయించుకోకపోవటం.. ఇలా భావిస్తుండటానికి కారణం కావొచ్చు. హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటమనే రిస్కు ఆరోగ్యవంతులతో పోలిస్తే బీపీ ఉన్నవారిలో కొంచెం ఎక్కువుంటుంది. మధుమేహుల్లో ఇంకొంచెం ఎక్కువ. బీపీ, మధుమేహం రెండూ గలవారిలో అంతకన్నా అధికంగా ఉంటే పొగతాగేవారిలో.. ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో.. గుండెపోటు వచ్చి గుండె బలహీనమైన వారిలో.. గుండె వైఫల్యమైన వారిలో.. ఇలా క్రమంగా హఠాన్మరణం బారినపడే రిస్కు పెరుగుతుంటుందని మర్చిపోకూడదు.

అమరావతి :రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా రెండంకెల వృద్ధి సాధించామన్నారు.. సీఎం చంద్రబాబు… ఆన్‌లైన్‌ లావాదేవీలతో ఆదాయం క్రమంగా పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించి అధికారులతో జరిగిన రివ్యూలో చంద్రబాబు పలు సూచనలు చేశారు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్‌ నటి ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తైందని…

22/06/2016: వాషింగ్టన్: అమెరికాలో ఓ పద్దెనిమిదేళ్ల యువకుడిని ఎఫ్బీఐ అరెస్టు చేసింది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు అతడిని ప్రయత్నిస్తున్న క్రమంలో అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. అక్రమ్ ముస్లే అనే యువకుడు ఇస్లామిక్ స్టేట్ ప్రేరిత సాహిత్యం, ఇతర వస్తువులతో ఇండియానా పోలిస్ నుంచి న్యూయార్క్కు ఓ బస్సులో బయలు దేరాడు. ఇతడిని అనుమానించిన పోలీసులు తనిఖీలు చేయగా అతడు మొరాకో ద్వారా ఇస్లామిక్ స్టేట్ ప్రభావిత ప్రాంతంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇస్లామిక్‌ స్టేట్కు మద్దతిచ్చేలా ఉన్న మెటీరియల్తో వెళుతుండగా అతడిని పథకం ప్రకారం అరెస్టు చేశారు. ఈ కేసులో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. దాదాపు రెండు లక్షల యాభైవేల డాలర్ల ఫైన్ కూడా పడనుంది.

మారిపోతున్న జంతువులు. వాటి ఆకారాలు, వాటి ప్రవర్తన. కొత్తగా పుడుతున్న బిడ్డలు, వాటిని నాలుకతో నాకుతున్న తల్లులు, పొంగుతున్న వాటి పాలిండ్లు, పాలు పీల్చుతూ బిడ్డలు. నాలో ఏదో తెలియని ఆసక్తి. ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తోంది. చింప్స్, ఒరాంగుటాన్స్, బానబాస్… మెల్లిగా వాటి వెంట్రుకలు రాలిపోతూ ఉన్నాయి. శరీరంలో మార్పులు వస్తున్నాయి. శ్రద్ధగా చూస్తున్నాను. …అండ్ దస్ ఎవాల్వ్‌డ్ హోమో సెపియన్. ద మోడర్న్ హ్యూమన్ బీయింగ్. కొనసాగుతున్న వివరణ. చాలా చిన్నగా ఒకేలా ఉన్న రెండు హ్యూమన్ బిడ్డలు. ఒకేలా ఉన్నా పెరిగేకొద్దీ ఒకేలా లేని రెండు శరీరాలు. అందులో ఒకటి బాగా తెలిసినట్టుగా… ‘అరె, అది నా బాడీలాగే ఉంది!’ అనుకున్నాను. అవును, ఎందుకంటే నువ్వూ ఫిమేల్ కాబట్టి. పొడూగ్గా జుట్టు, తల మీద, ముఖం మీద, ఒంటి మీద. మాట్లాడుతూ అటూ ఇటూ కదుపుతున్న చేతులు, ముఖాలలో ఎన్నో వేరీడ్ ఎక్స్‌ప్రెషన్స్. ఎన్నో రకరకాల బట్టలు వాళ్ళ ఒంటిని కప్పుతూ. ఏవీ కూడా నేను వేసుకునే రేడియేషన్ సూట్‌లా లేవు. ఎన్నో రంగుల్లో, ఎంతో నాజూగ్గా ఉన్నాయి. వారు తినేవీ తాగేవీ కూడా ఎంతో ప్రత్యేకంగా రంగులురంగులుగా ఉన్నాయి.

కొంతమందికి నెలసరికన్నా కాస్త ముందే నొప్పి మొదలవుతుంది. రక్రసావం మొదలైన మరుక్షణం నుంచే నొప్పి తగ్గుతుంది. రక్తం నల్లగా ఉంటుంది. వీరికి లేకసిస్-200 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున మూడు డోసులు ఇస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేదు. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా తెల్ల జట్టు వచ్చేస్తోంది. మార్కెట్ లో దొరికే వాటితో తెల్లజుట్టును నల్లగా మార్చుకుంటున్నారు. మార్కెట్ లో దొరికే ప్రతి వాటిని వాడడం వల్ల జుట్టు ఊడిపోతుంటుంది. ఇలా రాలిపోకుండా సహజ పద్ధతుల్లో జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *