“జుట్టు పెరుగుదల ఉత్పత్తులు పని |జుట్టు పెరుగుదల రోజువారీ ఆహారం”

* ఒత్తిడికి దూరం: పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించటం మంచిది. చేయాల్సిన పనులను వర్గీకరించుకోవటం, ప్రాధామ్యాలను గుర్తించటం, లక్ష్యాలను నిర్దేశించుకోవటం వంటివి ప్రశాంతతకు బీజం వేస్తాయి. అవసరమైనప్పుడు తమకు తాముగానే పని నుంచి విశ్రాంతి తీసుకోవటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటివి మేలు చేస్తాయి.

26/10/2016: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) హాస్టల్‌లో ఓ పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతని మరణానికి కారణం ఏమిటి అన్నది తెలియరాలేదు. మణిపూర్‌కు చెందిన జేఆర్‌ ఫిలెమన్‌ తన బ్రహ్మపుత్ర హాస్టల్‌ గదిలో విగతజీవిగా కనిపించాడు. అతడు గత మూడు రోజులుగా అదృశ్యమయ్యాడని, ఇంతలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అతని గది నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో గది తలుపులు తెరిచి చూడగా.. ఫిలెమన్‌ విగతజీవిగా కనిపించాడు. ఇప్పటికే విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ కనిపించకుండా పోవడంపై జేఎన్‌యూ క్యాంపస్‌ విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. హాస్టల్‌లో విద్యార్థులతో గొడవ జరిగిన తర్వాత అదృశ్యమైన నజీబ్‌ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. నజీబ్‌ జాడ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులు వర్సిటీ వీసీ, సీనియర్‌ అధికారులను కార్యాలయంలో ఒక రాత్రి మొత్తం నిర్బంధించి ధర్నా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నజీబ్‌ ఆచూకీ గురించి తెలియజేస్తే రూ. లక్ష నజరానా ఇస్తామని ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఇంతలో పీహెచ్‌డీ విద్యార్థి మరణం వర్సిటీని కుదిపేస్తున్నది.

అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం రాలిపోవడం పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. చాలామందికి ఈ టైమ్‌లో నొప్పి వస్తుంది. ఈ సమయంలో నొప్పి ఉండటం ఎంత ఆరోగ్యకరమైన లక్షణం అంటే… పీరియడ్స్ సమయంలో నొప్పి లేని యువతుల్లో కంటే… పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్న యువతులకే పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు చాలా ఎక్కువ. పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది.

చిన్న పిల్ల గుండెలో ఏర్పడే రంధ్రాలను సెప్టల్‌ డిఫెక్ట్స్‌ అంటారు. పైన ఉండే కర్నికల మధ్య ఉండే రంధ్రాల్ని ఏట్రియల్‌ సెప్టల్‌ డిఫెక్ట్స్‌ అని, కింద ఉండే రెండు గదులను జఠిరికలు అంటారు. వీటిలో ఉండే రంధ్రాలను వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ డిఫెక్ట్స్‌ అంటారు. గర్భంలో ఉన్నప్పుడు గుండె మొదటి నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో తయారవుతుంది. నాలుగు గదులు ఏర్పడటం.. రక్తనాళాలు అభివృద్ధి చెందడం.. గదుల మధ్య గోడలు ఏర్పడటం ..అన్నీ నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో జరుగుతుంది. ఎనిమిది నుంచి 12 వారాల్లో మిగిలిన రక్తనాళాల విభజన పూర్తిగా జరుగుతుంది. కవాటాల మధ్య గోడ పూర్తిగా కలిసి, నాలుగు గదులు ఏర్పడతాయి. ఈ సమయంలో గర్భిణి స్త్రీకి, గర్భస్థ శిశువుకు అనారోగ్య సమస్య, జన్యుపరమైన సమస్య కలిగినప్పుడు గుండెలో రంధ్రాలు ఏర్పడతాయి. జన్యులోపాలు కలగడం, మేనరికపు పెళ్లీల వల్ల కలిగే షేరింగ్‌ ఆఫ్‌ జీన్స్‌ వల్ల మ్యూటేషన్లు ఏర్పడతాయి. మొదటి శిశువు, 30 ఏళ్ల తర్వాత పుట్టే పిల్లల్లో ఒక్కోసారి ‘డౌన్‌ సిండ్రోం’ కనిపిస్తుంది. మనం తినే పోషక పదార్థాలలో ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌-బి12 చాలా ముఖ్యమైనవి. ఈ ఫోలిక్‌యాసిడ్‌, విటమిన్‌-బి12 మన రాష్ట్రంలో తీసుకోవడం చాలా తక్కువ. మనం తినే బియ్యాన్ని డబుల్‌ పాలిష్‌ చేస్తుంటారు. దీని వల్ల బియ్యంపైన ఉండే బి-కాంప్లెక్స్‌ కోటింగ్‌ వెళ్లిపోతుంది. కొన్ని పళ్లు, కూరగాయల్లో ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. కానీ ఇప్పుడు పెరిగిన ధరల వల్ల పళ్లు కొనడానికి ఎవరూ సాహసించడం లేదు. ఈ పోషకాలు సరైన పద్ధతిలో అందక పిండం వృద్ధి చెందడం లేదు. దీని వల్ల గుండెలో రంధ్రాలు ఏర్పడుతున్నాయి. గర్భిణులు పొలాల్లో పనిచేసేటప్పుడు క్రిమి రసాయన మందులకు ప్రభావితం అవడం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల, రుబెల్ల వైరస్‌ వల్ల, పాసివ్‌ స్మోకింగ్‌ వల్ల గర్భస్థ శిశువుల్లోని గుండెలో రంధ్రాలు ఏర్పడతాయి.

06/09/2016: న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు) గ్లోబల్ ర్యాంకింగ్లో ఢమాల్ మనిపించాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ మంగళవారం విడుదలచేసిన 2016-17 ర్యాంకింగ్స్లో ఐఐటీలు తమ స్థానాలను కోల్పోయాయి. ఈ ర్యాంకింగ్లో వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ప్రపంచంలో బెస్ట్గా నిలిచింది. ఈ ర్యాంకింగ్లో ఇండియాలో అత్యున్నత సంస్థగా మళ్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు బెంగళూరే చోటు దక్కించుకుంది. కానీ టాప్ 150 స్థానం నుంచి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ పడిపోయిందని క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో వెల్లడైంది. అయితే ఐఐటీ మద్రాసు మాత్రం టాప్ 250 స్థానాన్ని చేధించి, ఐదు స్థానాలు పైకి ఎగబాకినట్టు ర్యాంకింగ్ల్లో తెలిసింది. 10 ఇండియన్ యూనివర్సిటీలో తొమ్మిది 700 ర్యాంకింగ్లో నిలిచాయి. అయితే గతేడాది కంటే ఈ యూనివర్సిటీలు తమ ఈ ర్యాంక్లను కోల్పోయాయి. అకాడమిక్, ఎంప్లాయర్ రిప్యూటేషన్ రెండింటి ర్యాంకింగ్లోనూ ఈ ఇన్స్టిట్యూట్లు పేలవమైన ప్రదర్శన కనబర్చినట్టు ర్యాంకింగ్ రిపోర్టు వెల్లడించింది. వరల్డ్ టాప్ 100 రీసెర్చ్ ఇంపాక్ట్ ర్యాంకింగ్లో కూడా భారత్ నుంచి కేవలం నాలుగు ఇన్స్టిట్యూట్లు మాత్రమే చోటు దక్కించుకున్నట్టు రీసెర్చ్ రిపోర్టు తెలిపింది. భారత్ బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్గా ఐఐఎస్సీ 11వ స్థానాన్ని ఆక్రమించుకుంది. ర్యాంకింగ్లో పడిపోవడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయని క్యూఎస్ ఇంటిలిజెంట్ యూనిట్ రీసెర్చ్ హెడ్ బెన్ సౌటర్ తెలిపారు. పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లు తక్కువగా ఉండట, ఇతర దేశాలనుంచి పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లను ఇండియా నియమించుకోవడం ర్యాంకింగ్లను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రాంతీయ పోటీదారులను ఇండియా పెంచుకుని ఫర్ఫార్మెన్స్ను ఇండియా మెరుగుపరుచుకోవాలని ఈ ర్యాంకింగ్లు సూచిస్తున్నట్టు సౌటర్ తెలిపారు. 2004 నుంచి యూఎస్ ఇన్స్టిట్యూషన్సే ఈ ర్యాకింగ్లో టాప్ 3 స్థానాలను ఆక్రమించుకుంటూ వస్తున్నాయి.

శరీరంలోని మొత్తం టెస్టోస్టిరాన్‌లో కేవలం 5% మాత్రమే స్వచ్ఛంగా(ఫ్రీ టెస్టోస్టిరాన్‌) ఉంటుంది. 35-60% హార్మోన్‌ బైండింగ్‌ గ్లోబ్యులిన్‌ తో కలిసి ఉంటుంది. ఇది అవయవాలపై ఏ విధమైన ప్రభావమూ చూపలేదు.స్టోరేజ్‌గా ఉండటానికి పనికొస్తుంది. మరో 40-70% అల్బుమిన్‌తో లూజ్‌గా కలిసి ఉంటుంది.ఇది మాత్రం కణాలకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీ టెస్టాస్టిరోన్‌, అల్బుమిన్‌తో కలిసినదీ కలిపి ‘బయో అవైలబిలిటీ టెస్టాస్టిరోన్‌’ అంటారు.

దిల్లీ: వేల కోట్ల రుణాల ఎగవేసి భారత్‌ విడిచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాను తమ దేశం నుంచి వెళ్లగొట్టలేమని బ్రిటన్‌ స్పష్టం చేసింది. మాల్యాను స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం ఇటీవల యూకే ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు దిల్లీలోని బ్రిటన్‌ హై కమిషన్‌కు కేంద్ర విదేశాంగశాఖ లేఖ రాసింది. అయితే భారత ప్రతిపాదనను యూకే ప్రభుత్వం తిరస్కరించింది. పాస్‌పోర్టు రద్దు చేసినా కూడా తమ దేశ చట్టాల ప్రకారం మాల్యాను పంపించలేమని చెప్పింది. అయితే మాల్యాను వెనక్కి రప్పించడానికి భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది. పలు బ్యాంకులకు దాదాపు రూ. 9వేల కోట్ల ఎగవేసినట్లు మాల్యాపై ఆరోపణలున్నాయి. అయితే గత మార్చిలో మాల్యా గుట్టుచప్పుడు కాకుండా లండన్‌ వెళ్లిపోయారు. తిరిగి భారత్‌కు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినా.. మాల్యా స్పందించలేదు. దీంతో కేంద్ర విదేశాంగ శాఖ మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసింది. ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనపై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మరోవైపు దీనిపై మాల్యా భిన్నంగా స్పందిస్తున్నారు. పాస్‌పోర్టు రద్దు చేసి, అరెస్టు చేస్తే తన నుంచి ఎలాంటి డబ్బులు వసూలు కావని హెచ్చరిస్తున్నారు. బ్యాంకులతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

బి.ఎస్‌సి.: ఇంటర్మీడియట్ తర్వాత బి.ఎస్‌సి.లో చేరాలనుకుంటే మ్యాథ్స్-ఫిజిక్స్-కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్-ఫిజిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-స్టాటిస్టిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-జియాలజీ, మ్యాథ్స్-ఎలక్ట్రానిక్స్-జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, మర్చంట్ నేవీ, డైరీ టెక్నాలజీ, సుగర్ టెక్నాలజీ, జియాలజీ-ఫిజిక్స్-కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్…. ఇలా వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులున్నాయి.

ఈ చిత్రంలో ఉన్న నటుడిని గుర్తు పట్టారా? ఇతనో తమిళ కథానాయకుడు. ‘పిజ్జా’, ‘నేనూ రౌడీనే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే. ఇటీవల ‘విక్రమ్‌వేధ’ చిత్రంతో బాక్సీఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు ఎంతో ….

‘యంగ్‌టైగర్‌’ ఎన్టీఆర్‌.. ఎలాంటి భావోద్వేగాన్నయినా అద్భుతంగా పలికించగల నటుడు. అందుకే తెరపై ఆయన విజృంభణకు అభిమానులే కాదు ప్రేక్షకులు సైతం ముగ్ధులైపోతుంటారు. ఇక నాట్యంలో తారక్‌ వేగానికి ఎలాంటివారైనా ఆశ్చర్యపోవాల్సిందే. వెండితెరపై ఆయన గీతాలను తిలకించడం అభిమానులకు ……..

Hi Friends marketing job వల్ల రోజు బైక్ పై దుమ్ము ధూళి లో ప్రయాం తప్పదుకదా చాలా రోజులనుంచి హెయిర్ ఫాల్ నాకు… పెద్ద సమస్యగా మారింది షాంపూ లు పెద్ద కంపెనీల హెయిర్ ఆయిల్స్ చివరికి హొమియోపతీ ట్రీట్ మెంట్ అన్ని ట్రై చేసాను లాభం లేదు దువ్విన ప్రతి సారి వెంట్రుకలు రాలడం తల స్నానం చేస్తే బాత్ రూమ్ లో వెంట్రుకలు కుప్పగా పడేవి, దీనికి తోడు తీవ్రమైన Dandruff ఇక నాకు బట్ట తల తప్పదనుకున్నాను ఈ మధ్య F B లో జ్యోతిష్మతి ఆయిల్ పోస్ట్ చూసి ఇది కూడా ట్రై చేద్దామని వెంకటేశ్వర రెడ్డి గారికి కాల్ చేసి కొరియర్ లో ఆయిల్ తెప్పించు కున్నాను 20 రోజులనుంచి రోజు వాడుతున్నాను ఇప్పుడు Dandruff పూర్తిగా పోయింది ఒక్క వెంట్రుక రాలడం లేదు T V లో adds ఇచ్చే పెద్ద కంపెనీల ఆయిల్స్ , ఆఖరికి హొమియోపతీ ట్రీట్ మెంట్ కూడా తగ్గించలేని నా ప్రోబ్లం F B లోని ఒక పోస్ట్ తగ్గించింది Thanks to Face Book అలాగే అనువంశిక వైద్యులైన వెంకటేశ్వర రెడ్డి గారికి వేల నమస్కారాలు

కాగా ఇటీవల జరిగిన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లివర్‌ డిసీజ్‌న్‌ వార్షిక సమావేశంలో ప్రవేశపెట్టి నివేదిక వివరాలు ప్రకారం చూస్తే…. బరువు తగ్గించేందుకు ఇష్టను సారంగా శస్త్రచికిత్స చేయించుకొంటున్న రోగుల్లో అధిక శాతం మందిలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పి పరిస్థితి ని వివరించాయి.

ఖమ్మం : తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో కూంబింగ్ నిర్వహించామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. రాత్రి సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. మృత దేహాలను ఇంకా గుర్తించలేదన్నారు. పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 

భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.

స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌ అభిమానులకు కొత్త సంవత్సరం రోజున ప్రత్యేక బహుమతి అందించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇందులో బన్నీ ఆర్మీ అధికారిగా…..

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా సెన్సార్‌ …

వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెసా్ట్రల్‌ పది నుంచి ఆరు శాతం వరకూ తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉన్న రసాయనాలకు ఆర్టీరియల్‌ ప్లేక్‌ ఫార్మేషన్‌ కాకుండా ఆపగల సామర్థ్యం కూడా ఉంది. రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యకరమైన లైంగిక జీవనాన్ని కొనసాగించగలుగుతారు.

కొంతమంది మధుమేహుల్లో అటానమిక్‌ న్యూరోపతి (స్వయంచాలక నాడీమండలం అవ్యవస్థ) అనే సమస్య ఉంటుంది. దీని మూలంగా వీరిలో పడుకున్నప్పుడు రక్తపోటు ఎక్కువగానూ, నిలబడినప్పుడు తక్కువగానూ ఉంటుంది. ఇలా నిలబడినప్పుడు సిస్టోలిక్‌ రక్తపోటు 20 మి.మీ. కన్నా తగ్గుతుంటే- కళ్లు తిరగటం, తల తేలికగా ఉండటం, చెమటలు, వాంతి వచ్చినట్లుండటం, చూపు మసకగా ఉండటం, కొద్దిసేపు సొమ్మసిల్లటం (సింకొపీ) వంటి ‘పోశ్చరల్‌ హైపోటెన్షన్‌’ లక్షణాలు బాధించొచ్చు. ఇవి కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించి, తగు చికిత్స తీసుకోవటం మంచిది.

పైకి దూకు ↑ Stashak, T.S.; Farstvedt, E.; Othic, A. (2004). “Update on wound dressings: Indications and best use”. Clinical Techniques in Equine Practice. 3 (2): 148–163. doi:10.1053/j.ctep.2004.08.006.

ప్రతి అధ్యాపకుడు 20 మంది విద్యార్థులకు ‘లోకో పేరెంట్‌గా వ్యవహరిస్తూ, ఇటు అధ్యాపకుని పాత్ర అటు తల్లిదండ్రుల పాత్రను పోషిస్తారు. ఎలాంటి శారీరక, మానసిక రుగ్మతలు రాకుండా ఆరోగ్యానికి, విద్యావ్యాసంగానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

* చదువుతోపాటు విద్యార్థుల క్రమశిక్షణకు గురుకుల కళాశాలల్లో ప్రాధాన్యం ఇస్తారు. గాంధేయ విధానాన్ని అనుసరించి విద్యార్థులు వారి పనులను వారే చేసుకుంటారు. శుభ్రత, భోజనం, మెస్‌ల నిర్వహణలో విద్యార్థులు పాల్గొని బాధ్యత, విధులు, కార్యనిర్వహణ పట్ల అవగాహన పెంపొందించుకునే వీలుంటుంది.

పరీక్ష చేస్తారు. పరీక్ష సందర్భంగా బయటపడే చిన్న చిన్న లోపాలను (లైసిస్‌ ఆఫ్‌ అడ్‌హెసిన్స్‌, సాల్‌పింగెక్టో మీ, ఓవరియన్‌ సిస్టెక్టోమీ, కేటరైజేషన్‌ లేదా వెపరైజేషన్‌ ఆఫ్‌ ఎండో మెట్రి యాటిక్‌ ఇంప్లాంట్స్‌) అప్పటికప్పుడే సవ రించే అవకాశం కూడా ఉంది.

ఓ పక్క యాంకరింగ్‌తో మరోపక్క చక్కటి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి అనసూయ. ప్రస్తుతం అనసూయ.. ‘రంగస్థల ం’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆమె తన కుమారుడితో కలిసి రామ్‌చరణ్‌తో సెల్ఫీ దిగారు. ….

మీరు చెప్పిన సమస్యలన్నీ విడివిడిగా పరీక్షించడం మంచిది. చుండ్రు, పేలు వంటివి ఉన్నా తలనొప్పి రాదు. తలనొప్పికి టెన్షన్లు, రక్తహీనత, మైగ్రేన్, దృష్టికి సంబంధించిన సమస్యలు ముఖ్యమైన కారణాలు. ఇవి కాక చెవికి, పళ్లకి, మెదడుకు సంబంధించిన ఎన్నో కారణాలు తలనొప్పికి దారితీయవచ్చు. మలబద్దకానికి ఈ వయసులో సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడమే ముఖ్యకారణం. పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మునక్కాయ, టొమాటో, క్యాబేజీ, బీన్స్.. వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగండి. ఇక మూత్ర సమస్యకి డాక్టర్‌ని కలిసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా నులిపురుగుల సమస్య ఉందేమో పరీక్షలు చేయించుకోండి. పీరియడ్స్‌కు సంబంధించి కూడా థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్లు స్కానింగ్ ద్వారా గర్భసంచి, ఓవరీస్ చూడాల్సి ఉంటుంది. అందువల్ల మీరు చెప్పిన సమస్యలన్నింటికీ విడివిడిగా డాక్టర్‌చేత పరీక్ష చేయించుకొని తగు చికిత్స పొందండి.

దీనిపై సీరియస్ అయిన మంత్రి కేటీఆర్‌..వెంటనే కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మాలాసీతారామన్‌కు లేఖ రాశారు. పరిశ్రమలకు అనుమతులు జారీలో పారదర్శకత పెంచేందుకు రెడ్ టేపిజం తగ్గించేందుకు ఈవోడీబీ ర్యాంకింగ్ లు ఎంతగానో ఉపయోగపడతాయని..అలాంటివాటిని చోరీ చేసి ఏపీ వెబ్ సైట్ లో ఉంచడం దారుణమని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. 30వ తేదీ తర్వాత ఆయా రాష్ట్రాలు సమాచారాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మంత్రి కోరారు.

ఢిల్లీ : కేంద్ర మంత్రి రామ్‌శంకర్‌ కతేరియా వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం రేగింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఉభయసభల్లో ఆందోళనకు దిగాయి. ఇటీవల ఆగ్రాలో హత్యకు గురైన వీహెచ్‌పీ నేత అరుణ్‌ సంస్మరణ సభలో పాల్గొన్న కతేరియా ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ముస్లింలను సైతానులు, రావణ సంతతిగా వర్ణించారు. ‘పూజలు ముగించుకుని తిరిగి వస్తున్న అరుణ్ ను హత్య చేశారు. మనం శక్తి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటం మొదలు పెట్టాలి. పోరాటం ఆరంభించకపోతే ఈరోజు అరుణ్ కోల్పోయాం, తర్వాత మరొకరు బలౌతారు. మరొకర్ని కోల్పోక ముందే మన బలమెంతో చూపాలి. అదిచూసి హంతకులు పారిపోవాలని వ్యాఖ్యానించారు.  అయితే తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని కతిరియా వివరణ యిచ్చారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను బిఎస్పీ చీఫ్‌ మాయావతి తీవ్రంగా ఖండించారు.

హైదరాబాద్ : నేను రాను కొడకో సర్కారు దవాఖానాకు అనే మాట ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. వైద్యుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల పర్యవేక్షణ లోపం రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. ప్రభుత్వాస్పత్రులు పేదల యమపాశాలుగా మారుతున్నాయి.. వామ్మో ఇవేమీ దవాఖానాలు అని రోగులు ముక్కున వేలేసుకుంటున్నారు. 

విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. దాదాపు భవిష్యత్తు మొత్తం ఇక్కడే నిర్ణయమైపోతుంది. రోజురోజుకీ పోటీ తీవ్రమవుతునన్న ప్రస్తుత ప్రపంచంలో ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరితే ఏమవుతుంది? ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? అందుబాటులో ఉన్న కోర్సులేంటి? పదో తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలేమైనా ఉన్నాయా? ఇలా రకరకాల ప్రశ్నలు అందరినీ వేధిస్తుంటాయి. అరకొర సమాచారంతో… అందరి సలహాలతో… ఆందోళన చెందుతుంటారు.

మెదక్ : జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ముంపు గ్రామాల ప్రజలు రోజురోజుకు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. వీరికి అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. తెలంగాణ జేఏసీ సభ్యులు సైతం భూసేకరణ చట్టాలపై వీరికి అవగాహన కల్పిస్తున్నారు. 

* మంచి గది: పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. అలాగే మంచం, పరుపు వంటివి సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవాలి. పిల్లలు, పెంపుడు జంతువులు నిద్ర మధ్యలో లేపకుండా చూసుకోవాలి.

మాస్‌, యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రాల్లో ప్రమాదకరమైన షాట్స్‌ సర్వ సాధారణం. మరీ రిస్క్‌ అనిపిస్తే డూప్‌లను పెట్టి చిత్రీకరిస్తారు. కానీ ఓ అసాధారణ షాట్‌ను డూప్‌తో పనిలేకుండా అవలీలగా చేసేసి అందరినీ ఆశ్చర్య పరిచారు…

అందరు అధినేతలు తమ పార్టీదే విజయం అని బల్ల గుద్ది మరీ ప్రకటిస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా నవ్వులు కురిపిస్తున్న చంద్రబాబు కూడా ధీమాతో ఉండగా, పెదాన మంత్రి వోడైనా… మన కాడికి రాల్సిందే…అని జగన్ బాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. 

6. లెడ్‌: లెడ్‌ కలిగి ఉండే పదార్థాలు మను ష్యుల్లో ప్రత్యుత్పత్తిపై ప్రతికూల ప్రభావం కనబరుస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది అసాధారణ వీర్యం ఉత్పత్తి అయ్యేం దుకు కారణమవుతుందని, ఫలితంగా గర్భస్రావాలు కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *