“జుట్టు పెరుగుదల ఉత్పత్తులు శాకాహారి |జుట్టు నష్టం బ్రెజిలియన్ keratin చికిత్స”

గ్లాస్‌ పాలు, నాలుగు బిస్కెట్లు కాకుండా అల్పాహారంలో ఇడ్లీ, దోశ, చపాతి, జొన్నరొట్టె , కిచిడి వంటివి ఉండేలా చూడాలి. అంతేకాదు అల్పాహారంతో పాటు ఫ్రూట్స్‌ , వెజిటేబుల్‌ సలాడ్స్, నానపెట్టిన ధాన్యాలు ఇవ్వాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి కొద్దిగానైనా ఆహారం తీసుకునేలా చూడాలి. ఉద్యోగాలు చేసే అమ్మలు ఏ టైమ్‌కు ఏం తినాలో చిన్న టైమ్‌టేబుల్‌ రాసి, ఆహారం వారికి అందుబాటులో ఉంచాలి. పండ్లు ఎక్కువగా ఇవ్వాలి.పిల్లల్లో చురుకుదనం పెంచేందుకు పోషకాహారం ఉపయోగపడుతుంది. మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి.

శరీర కణాలు భిన్నరీతిలో వ్యవహరించటానికి ఎలర్జిన్‌ అనే మాంసకృత్తి కారణం. ఇది నీటిలో , గాలిలో, ఆహారంలో, ఇలా ప్రతి చోటా వుంటుంది. ఈ ఎలర్జిన్‌ కలిగి వున్న పదార్థం శరీరాన్ని తాకినా, లోపలికి ప్రవేశించినా కణాలు దాన్ని సరిగా స్వీకరించవు. శరీర కణాల ఈ అసాధారణ ప్రతిస్పందననే ఎలర్జీ అంటున్నారు వైద్యులు.

1. జ్ఞాపకం తగ్గిపోవడం -ఇటీవలే తెలుసుకొన్న విషయాలు గుర్తులేకపోవడం అనేది ఈ వ్యాధి పొడచూపే సర్వ సాధారణమైన ఆరంభ సూచనల్లో ఒకటి. సదరు వ్యక్తి తరచూ మతిమరుపుకు లోనవడం, తర్వాత దానిని గుర్తు తెచ్చుకోలేకపోవడం జరుగుతుంది.

గత దశాబ్ద కాలంలో దేశానికి ఆంధ్ర ప్రదేశ్ ఇచ్చిన ఒక పాజిటివ్ స్ఫూర్తి… లోక్ సత్తా. హైదరాబాద్ డిల్లీ కాదు కాబట్టి… లోక్ సత్తా పార్టీ ఆమ్ ఆద్మీ లాగా వెలగలేక పోయింది కానీ అరవింద్ కేజ్రీవాల్ కన్నా గొప్ప మేథావి, నిదాన పరుడు జయప్రకాశ్ నారాయణ్. ఆమ్ ఆద్మీ కన్నా అద్భుతమైన ఆలోచనలు, కార్యకర్తలు లోక్ సత్తా కున్నారు. ఉద్యమాన్ని హడావుడి గా అప్పటి ఎన్నికలకు ముందు జే పీ పార్టీ గా మార్చారు. అప్పట్లో కొద్దిగా వేచి చూసి ఈ ఎన్నికల నాటికి బరిలోకి వచ్చి, మోడీ జత కట్టినా కట్టక పోయినా ఫలితాలు అత్యద్భుతంగా ఉండేవి. అప్పటి తొందరపాటు నిర్ణయం వల్ల ఒక అద్భతమైన మహోద్యమం… నీరు కారిందన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళింది. 

హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కాసేపట్లో వియవాడకు చేరుకోనున్నారు. గవర్నర్ తో సీఎం చంద్రబాబు  సమవేశం కానున్నారు. ఈ సమవేశంలో హైకోర్టు విభజన, కృష్ణా జలాల వివాదంపై చర్చించనున్నారు.

సాధారణంగా కొవ్వు తొలగించే ప్రక్రియ కోసం అవసరమైనది ఒక ఖాళీ పైప్ (కాన్యులా), ఒక ఆస్పిరేటర్ (కొవ్వును లోపలి నుంచి పీల్చివేసే పరికరం). ఈ రెండు పరికరాల సహాయంతోనే రకరకాల మార్గాల్లో లైపోను నిర్వహిస్తారు. వాటిలో కొన్ని…

22/09/2016: న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం గర్హనీయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం పాకిస్థాన్ అధినేతగా చేసినట్టు లేదని, హిజ్బుల్ ముజాహిద్దీన్ సుప్రీంకమాండర్ గా మాట్లాడినట్టు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. బుర్హాన్ వాని వంటి తీవ్రవాద కమాండర్ల తరపున బహిరంగంగా ఆయన ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాకిస్థాన్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని రాంమాధవ్ డిమాండ్ చేశారు. నవాజ్ షరీఫ్ గురించి, పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ చెబుతున్నదంతా వాస్తవేమని ఐక్యరాజ్యసమితిలో షరీఫ్ ప్రసంగం ద్వారా తేలిపోయిందన్నారు. తీవ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు దౌత్యపరంగా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రయత్నలు మొదలు పెట్టినట్టు చెప్పారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వి అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ ఉగ్రవాదులను ప్రశంసించేలా మాట్లాడడం శోచనీయమన్నారు. ఈవిధంగా మాట్లాడడం వల్ల తమ మీద తామే జోక్ విషయాన్ని పాకిస్థాన్ గుర్తించలేకపోతోందని ఎద్దేవా చేశారు.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాయ పడుతుంది.

వారిద్దరూ…తలపండిన యోధులు. ఎంతో సౌమ్యులు. మంచివారిగా పేరున్న వారు. చిత్తశుద్ధితో తమ పని తాము చేసుకు పోయే వారు. వృత్తి నిబద్ధత లో తిరుగులేని వారు. విద్యావంతులు, సంస్కారవంతులు. బాగా పనిచేయాలన్న తపన ఉంది. కష్టపడే తత్త్వం వారిది. ఇద్దరికీ డాక్టరేట్ ఉంది.

* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *