“జుట్టు పెరుగుదల ఉత్పత్తులు ఆఫ్రికన్ అమెరికన్ మహిళ రసాయనాల నుండి జుట్టు నష్టం”

దాదాపు 135 ఏళ్లకు పైగా ఉపయోగిస్తున్న మరొక హెయిర్‌ రిమూవల్‌ పద్ధతి ఎలక్ట్రాలసిస్‌.[7] ఆ సమయంలో ఇదొక్కటే అందుబాటులో ఉన్న మంచి శాశ్వత చికిత్స. FDA ప్రస్తుతం శాశ్వత వెంట్రుకల తొలగింపు పదాన్ని ఎలక్ట్రాలసిస్‌ కొరకు మాత్రమే అనుమతించింది. లేజర్‌ ఎపిలేషన్‌ మాదిరిగా కాకుండా, అన్ని రంగుల వెంట్రుకల పై ఎలక్ట్రాలసిస్‌ సమర్ధంగా పనిచేస్తుంది.

ఆస్కులస్ హిప్ :ఈ ఔషధం పేగు కింది భాగంలో ఎక్కువగా పనిచేస్తుంది. పైల్స్‌తో పాటు నడుము నొప్పి ఉండటం, రక్తం తక్కువగా పడటం, హెమరాయిడల్ వీన్స్(సిరలు)నిండుగా ఉబ్బిపోయి ఉండటం, మలాశయం దగ్గర చిన్న చిన్న పుల్లలు ఉన్నట్లుగా అనిపించటం, నొప్పి కింది నుంచి పైకి వెళుతున్నట్లు అనిపించటం, నడిచినపుడు, మలవిసర్జన సమయంలో నొప్పి ఎక్కువ కావడం వంటి లక్షణాలున్న వారు వాడదగిన మందు ఇది.

హఠాన్మరణానికి దారితీసే అతిపెద్ద సమస్య హఠాత్తుగా వచ్చే గుండెపోటు. కాబట్టి గుండెపోటు రాకుండా చూసుకునే మార్గాలన్నీ.. హాఠాత్తుగా గుండె ఆగి సంభవించే మరణాలను తగ్గించగలిగేవే. అందుకే దీనిపై మరింత శ్రద్ధపెట్టాలి. గుండె నొప్పి అని అనుమానం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చెయ్యకూడదు. కొందరు ఈ కీలక ఘడియల్లోనూ తాత్సారం చేస్తుంటారు. వైద్యులు బలమైన అనుమానం ఉందని చెప్పినా ఏమీ లేదని అపోహలు పడుతూ తోసేసుకు తిరగటం, లేదా రకరకాల ఆసుపత్రుల చుట్టూ తిరగటం వంటివి చేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. గుండె పోటును- గుండె నొప్పి లక్షణాలు, వ్యక్తికి ఉన్న ఇతరత్రా రిస్కులు, ఈసీజీ వంటివన్నీ చూసి నిర్ధారిస్తారు. ఉదాహరణకు చిన్నవయసు అమ్మాయి గుండెలో నొప్పి అని వస్తే వెంటనే గుండెపోటును అనుమానించకపోవచ్చు. కానీ అదే 60 ఏళ్ల వ్యక్తి వచ్చి అదే లక్షణాలు చెబితే.. అప్పటికే అతనికి మధుమేహం, హైబీపీ, పొగతాగే అలవాటు వంటివి ఉంటే.. నొప్పి తీవ్రత తక్కువగా ఉన్నా వెంటనే అనుమానించటం అవసరం. దీన్నే ‘ప్రీ టెస్ట్‌ ప్రాబబిలిటీ’ అంటారు.

ఖమ్మం : ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని ఖమ్మం ప్రచారంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఒక అభ్యర్ధి ఏ పార్టీలో ఎంతసేపు ఉంటాడో.. గెలిచిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తాడో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. డబ్బు, పదవుల కోసం పార్టీలు మారడం నిజమైన రాజకీయాలు కావన్నారు. నీతివంతమైన రాజకీయాల కోసం సీపీఎం కృషి చేస్తుందన్నారు. గతంలో ఖమ్మాన్ని అభివృద్ధి ఎంతో చేశాం.. మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు తమ్మినేని. 

మా బాబుకి గ్రహణం మొర్రి ఉండేది. ఆరు నెలల వయసులో పెదవికి, రెండేళ్ల వయసులో అంగటికి ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు తన వయసు 16. చిన్నప్పుడు ఆపరేషన్ చేసిన మచ్చ చాలా వె డల్పుగా కనబడుతోంది. ముక్కు ఇంకా వంకరగానే ఉంది. దూరం నుంచి కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు దీనిని చక్కదిద్దే మార్గం ఉందా? తెలియజేయగలరు

విజయవాడ : నగర పోలీసు సిబ్బందిపై సీపీ సవాంగ్ కొరడా ఝులిపించారు. ఐదుగురు పోలీసులను సీపీ గౌతమ్ సవాంగ్ సస్పెండ్ చేశారు. అక్రమ వసూళ్లు, దురుసుగా ప్రవర్తించారని వేటు వేశారు. సస్పెండైన వారిలో ఎస్ఐ మోహన్ రావు, ఆర్ఎస్ఐ సాగర్, ఎఆర్ఎస్ఐ రత్తయ్య, హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు, కానిస్టేబుల్ ప్రసాద్ లున్నారు. సీఐకి ఛార్జ్ మెమో ఇచ్చారు. 

* ఆఫ్రికాలో అనేక ప్రాంతాల్లో పురుషులు కన్యల్ని పెళ్లిచేసుకోడానికి ఇష్టపడే వాళ్లు కాదు. అప్పటికే సంతానమున్న స్ర్తీని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడేవాళ్లు. కారణం అమె తన పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంది కాబట్టి.

03/11/2016: లాటిన్, ఆఫ్రికా దేశాలతో పోటీ పడుతూ చాపకింద నీరులా భారత్ లోనూ బిజినెస్ సాగిస్తున్నాయి మాదకద్రవ్యాల ముఠాలు. విదేశీ దిగుమతులకు తలదన్నేలా దేశీయంగానే డ్రగ్స్ తయారుచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నెల క్రితమే వాయుసేనకు చెందిన ఓ అధికారి దర్జాగా మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ఉదంతం వెలుగులోకి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా ఈ సంఘటనను తలదన్నే అతిపెద్ద మాదకద్రవ్యాల ముఠాను డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ {డీఐఆర్} అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 23,500కిలోల మాండ్రాక్స్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో వీటి విలువ రూ.4,700 కోట్లు. దేశంలో పలు ప్రాంతాల్లో వ్యాపించిన ఈ డ్రగ్ ముఠా గురించి ముంబై డీఐఆర్ విభాగానికి క్లూ దొరికింది. ఈ ఆధారంతో ముందడుగేసిన పోలీసులు బీఎస్ఎఫ్ బలగాల సహాయాన్నీ తీసుకున్నారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఓ గోడౌన్ లో దాచి ఉంచిన వేల కిలోల మాదకద్రవ్యాలను అక్టోబర్ 28న సీజ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో దొరికిన డ్రగ్స్ ను చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువచేసే మాదకద్రవ్యాలను పట్టుబడడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. ఈ కేసుతో బాలీవుడ్ కూ లింక్ ఉండడం కొసమెరుపు. ఈ డ్రగ్స్ ముఠాతో సుభాష్ దుదానీ అనే బీటౌన్ ప్రొడ్యూసర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో అక్టోబర్ 29న అతగాడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఐఆర్ డైరక్టర్ జనరల్ జయంత్ మిశ్రా తెలిపారు. సుభాష్ తో పాటూ ఈ కేసుతో చిత్రసీమకు చెందిన మరి కొంతమందికి సంబంధాలు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతోందని, డ్రగ్స్ రాకెట్ తో లింక్ ఉన్న వారందరినీ పట్టుకుని తీరతామని డీఐఆర్ చెప్తోంది.

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపటి నుంచి ఐదురోజుల పాటు 4 ఆఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు. దక్షిణాఫ్రికా, టాంజానియా, మొజాంబిక్, కీన్యా దేశాల్లో ప్రధాని పర్యటిస్తారు.  రేపు ఆయన మెుజాంబిక్‌ రాజధాని మపుటోకు చేరుకుంటారు. 34 ఏళ్ల తర్వాత మొజాంబిక్‌ పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోది. భారత్‌లో పప్పుల కొరత తీర్చేందుకు మొజాంబిక్‌ నుంచి వచ్చే నాలుగేళ్లలో 2 లక్షల టన్నుల పప్పులను దిగుమతి చేసుకోవాలని మోది కాబినెట్‌ నిర్ణయించింది. మొజాంబిక్‌ నుంచి ప్రతియేటా 70 వేల టన్నుల పప్పును భారత్‌ దిగుమతి అవుతోంది. ఆఫ్రికా దేశాల పర్యటనలో మోది హైడ్రో కార్బన్స్, సముద్రతీరప్రాంత భద్రత, వ్యాపారం, పెట్టుబడులు, వ్యవసాయం, ఆహారం తదితర రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 

అలాగే సరోజినీదేవీ కంటి ఆస్పత్రిలో జరిగిన సంఘటన అయితే ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి సాక్షిగా నిలుస్తోంది. చూపు మందగించిందని వస్తే ఏకంగా చూపే పోయే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గతేడాది మందుల వినియోగం వల్ల ఐదుగురికి కంటిచూపు పోయింది. 12 మంది కళ్లకు ఇన్‌ఫెక్షన్ వచ్చింది. 

కండర తంతు కణాలలోని యాక్టిన్ ఒకదానితో ఒకటి కలిసేకొద్దీ గాయపు అంచులు దగ్గరకు లాగబడతాయి. తంతుకణాలు కొల్లజెన్ తంతువులను గాయంపై అమర్చుతాయి. ఇవి గాయాన్ని కండర తంతు కణాల వలన సంకోచంచెందేలా చేస్తాయి.[2] ఈ దశ కండరతంతు కణాలు సంకోచించడం ఆగి, అవి మరణించడంతో ముగుస్తుంది.[44] తాత్కాలిక జీవద్రవ్యం విచ్ఛిన్నమవడంవలన హేలురోనిక్ ఆమ్లం ఉత్పత్తి తగ్గిపోయి కొండ్రోయిటిన్ సల్ఫేట్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఒక క్రమంలో తంతుకణాల వలసనూ, వాటి సంఖ్య పెరగడాన్నీ ఆపివేస్తుంది.[13] ఈ మార్పులు గాయం మానడానికి సంబంధించిన పరిణితి దశను సూచిస్తాయి.

3. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది

హీరో నిఖిల్‌తో కలిసి నటించాలని ఉందా? అయితే ఈ అవకాశం మీకోసమే. నిఖిల్‌ ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కొత్తగా మరో ఎనిమిది మంది అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలను తీసుకోనున్నారు……

o * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.

అణువు మొదలుకొని అంతరిక్షం వరకూ గల అనేక అంశాలపై అసంఖ్యాకమైన విజ్ఞాన గ్రంధాలు నేడు అందుబాటులో ఉన్నాయి.అయితే సృష్టి వికాసానికి మూలాధారం, మానవ జీవిత సుఖ సంతోషాలకు జీవాధారమైన లైంగికతకు సంబందించిన విజ్ఞానంపై మాత్రం ఇంతవరకూ ఒక్క గ్రంధమైనా అధికారికంగా వెలువడకపోవటం ఆశ్చర్యకరమూ.. శోచనీయం !!

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భాగమతి’. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. జి. అశోక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. హర్రర్‌ …

ఏప్రిల్‌లో ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ ‘2.ఓ’ను విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బన్ని వాసు ఆదివారం అసంతృప్తి…

ఈ ఆయిల్ లో ఉపయోగించిన పదార్థాలు.. జుట్టుకి చాలా గొప్ప ప్రయోజనాలు అందిస్తాయి. నిమ్మరసం.. స్కాల్ప్ లో వచ్చే డాండ్రఫ్, ఇన్ఫెక్షన్ ని నివారిస్తాయి. స్కాల్ప్ ని హెల్తీగా మార్చి.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అల్లం స్కాల్ప్ కి రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు స్ట్రాంగ్ గా, హెల్తీగా మారడానికి సహాయపడుతుంది.

ఆక్యూట్ ఫిషర్ : ఇందులో తొలుత మలద్వారం బయటి చర్మం చీరుకుపోయినట్లుగా అవుతుంది. ఆ తర్వాత అక్కడి మెత్తటి కణజాలం పొరల (మ్యూకోజా)లో కూడా పగుళ్లు ఏర్పడినట్లు అవుతుంది. ఒకవేళ ఈ ఫిషర్‌కు తగిన చికిత్స తీసుకోకుండా అలాగే వదిలేసి, అలా చాలాకాలం పాటు ఉంటే అదే దీర్ఘకాలం కొనసాగే ఫిషర్ (క్రానిక్ ఫిషర్)గా రూపొందవచ్చు.

చాలాసార్లు విషయం తెలీక, లేదా జరిగిపోయిన దాన్ని కప్పి పెట్టే ప్రయత్నంలో, లేక పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చే దండనను ఎదుర్కొనే ధైర్యం లేక అన్నింటికీ మించి చేతిలో చాలినంత డబ్బు లేక చాలా మంది నా వైద్యుల ద్వారా గర్భస్రావం చేయించుకుని ప్రాణానికి ముప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. గర్భం రాకుండా చూసుకునే పద్ధతుల గురించి తెలియక పోవటం దీనికి సగం కారణం. అందుకే గర్భస్రావాన్ని చాలామంది ఒక కుటుంబ నియంత్రణగా వాడటం ఇప్పటికి జరుగుతోంది.

13/07/2016: లక్నో: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే నిఘా వర్గాలు నిద్రపోతున్నాయా అని ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అబు అజ్మీ ప్రశ్నించారు. ఒకవేళ తీవ్రవాదులను జకీర్ నాయక్ ప్రోత్సహిస్తుంటే ఆయనపై చర్యలు తీసుకోకుండా దేశంలోని అధికారులంతా ఏమైపోయారని ఆయన నిలదీశారు. ఇస్లాంలోని వివిధ విశ్వాసాలు గల ప్రజల మనోభావాలను వెల్లడిస్తున్నందుకే ఆయనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ‘జకీర్ నాయక్ 25 ఏళ్లుగా మత బోధకుడిగా ఉన్నారు. తీవ్రవాదులకు ఆయన ప్రేరణ ఇస్తుంటే ఇంతకాలం ఎందుకు ఆయనపై చర్య తీసుకోలేదు. ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపింది. అప్పటి వరకు ఆయనకు వ్యతిరేకంగా మీడియా విచారణ ఆపాల’ని అబు అజ్మీ పేర్కొన్నారు. హేతువాదులు నరేంద్ర దలోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కుల్బర్గీ హత్యలకు కారణమైన సనాతన సంస్థను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.

అక్కినేని నాగార్జునతో కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్‌ 20న ప్రారంభించనున్నట్లు వర్మ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ముందు…

ఢిల్లీ : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులైన ప్రకాష్ జవదేకర్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్మృతిని కలవడం జరిగిందని, చాల అంశాలపై చర్చించడం జరిగిందని ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ కొనసాగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా స్మృతికి చేనేత – జౌళి శాఖను కేటాయించారు.

విజయవాడ : రామవరప్పాడు దగ్గర జగ్జీవన్ రాం విగ్రహానికి మంత్రి రావెల కిషోర్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రాం స్పూర్తితో పోరాటపటిమను అలవర్చుకోవాలని, జగ్జీవన్ రాం ఆశయసాధనకు దళితులు ముందుకు సాగాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *