“జుట్టు పెరుగుదల ఉత్పత్తులు రోగాన్ -biotin ముందు మరియు తరువాత జుట్టు పెరుగుదల”

యాంటీబయాటిక్స్ లేదా decongestants, యాంటీహిస్టామైన్లు, లేదా నాసికా స్ప్రేలు ఇతర మందులు, చికిత్స చేసినప్పుడు రహస్య చెవిపోటు మీడియా తరచుగా పరిష్కరించేందుకు లేదు. కానీ తరచుగా వారాలు లేదా నెలల తరువాత కూడా ద్వారా పరిష్కరిస్తుంది.

జంతు ఆరోగ్య కార్డుల అందజేత, జంతువుల మార్కెటింగ్‌ను ఈ-ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానించడం లాంటి ప్రతిపాదనలను చేసిన జైట్లీ.. ఈ-ప్లాట్‌ఫామ్‌ను ఎందరు రైతులు వినియోగించుకోగలుగుతారు అన్న విషయాన్ని విస్మరించారు. నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహిస్తామన్న జైట్లీ… ఇక్కడా పెట్టుబడిదారులకే దన్నుగా నిలిచారు. ఈ ఎరువులను రైతులకు ఉచితంగా లేదా సబ్సిడీ ధరలపై అందిస్తామన్న ప్రకటన జైట్లీ నోటి వెంట రాలేదు. అదే విధంగా.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన జైట్లీ.. వ్యవసాయ రుణాల వితరణ లక్ష్యాన్ని 17.9 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే.. రైతుల ఆత్మహత్యలకు పురికొల్పుతున్న సమస్యల పరిష్కారానికి మాత్రం ఎలాంటి నిర్దిష్ట చర్యలనూ ప్రతిపాదించలేదు.

బ్రస్సెల్‌ వరుస బాంబు పేలుళ్ల వెనకాల ఐసిస్‌ హస్తముంది. ఇరాక్‌,సిరియా దేశాల్లో ఇస్లామిక్‌ స్టేట్ తరఫున పోరాడేందుకు పలు యూరప్‌దేశాలకు చెందిన అతివాద ముస్లిం యువకులు అక్కడకు వెళ్లారు. కొన్నాళ్ల తరువాత యూరప్‌కు తిరిగివచ్చారు. వీరే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. చార్లి హెబ్డో, పారిస్‌ దాడుల్లో ఐఎస్‌ హస్తముందని రుజువైంది. 

‘ఆమె’ చిత్రం సమయంలో ఊహతో ఏర్పడిన పరిచయంతో పెళ్ళి చేసుకున్నారు. వీరికి రోషన్‌, మేధ, రోహన్‌లున్నారు. రోషన్‌ ప్రస్తుతం నాగార్జున నిర్మిస్తున్న ‘నిర్మల కాన్వెంట్‌’ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారు. స్వతహాగా శ్రీకాంత్‌కు క్రికెటర్‌ కావాలన్నది కల. ఆ కల తీరకపోవడంతో రోషన్‌ని క్రికెటర్‌ చేయాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి అప్పుడప్పుడు సెలబ్రిటీ లీగ్‌ మ్యాచ్‌లు కూడా ఆడుతుంటారు. శ్రీకాంత్‌ తెలుగు సెలబ్రిటీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –Respiratory diseases in Summer , వేసవిలో  శ్వాసకోశ వ్యాధులు– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

జీవితంలో మొట్టమొదటి సారే తీవ్రంగా భరించలేనంత తలనొప్పి వచ్చినప్పుడు. అది మొదలుకావడమే తలబద్ధలైపోతూ భరించశక్యం కానప్పుడు. ∙సమయం గడుస్తున్నకొద్దీ ఏమాత్రం ఉపశమనం లేకుండా దాని తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నప్పుడు ∙తలనొప్పితో పాటు జ్వరం/నీరసం/ఫిట్స్‌ / చేయి–కాలు బలహీనత వచ్చి కళ్లు మసకబారుతుంటే  ∙పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు తలనొప్పి రావడం. ∙నిద్రలో తలనొప్పి వచ్చి నిద్రాభంగం అవుతున్నప్పుడు

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. టీవీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ ఇరానికి అత్యంత కీలకమైన మానవ వనరుల శాఖను మోడీ అప్పగించడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయంగా ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని అందరూ భావించారు. కానీ రెండేళ్లు తిరక్కముందే స్మృతికి ఉన్నట్టుండి అంతగా ప్రాధాన్యత లేని టెక్స్‌టైల్‌ శాఖను అప్పగించడమంటే డిమోషన్‌ చేయడమేనని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

1. మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

టీడీపీకి గట్టి బలమున్న జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా ఒకటి. జిల్లాకు చెందిన ఎందరో నాయకులు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతున్నప్పటికీ… పార్టీ జిల్లా శాఖకు అధ్యక్షుడు లేకపోవడం విశేషం. రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలున్న ఈ జిల్లాలో 19 సీట్లకు గానూ 14 స్థానాల్లో టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీనికి తోడు జిల్లాకు  చెందిన చినరాజప్ప డిప్యూటీ సీఎంగానూ, సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగానూ ఉన్నారు. ముగ్గురు టీడీపీ ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందరున్నా.. దాదాపు ఏడాది కాలంగా జిల్లా అధ్యక్షుడే లేకుండా పార్టీ దిశానిర్దేశం లేకుండా సాగుతోంది.  

‘పి.ఎస్‌.వి. గరుడవేగ 126.18 ఎమ్‌’ చిత్ర బృందానికి దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి శుభాకాంక్షలు చెప్పారు. రాజశేఖర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది.

యువ కథానాయకుడు శర్వానంద్‌ జోరుమీదున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘శతమానం భవతి’, ‘రాధ’, ‘మహానుభావుడు’ చిత్రాలతో అలరించిన ఆయన త్వరలో హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ….

ఒక ప్రఖ్యాత మానేజ్మెంట్ సంస్థ లో పనిచేస్తున్న ప్రొఫెసర్ మాత్రం రెండు చోట్లా ‘క్లీన్ సీప్స్’ ఉండవని ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఉంటుందని, దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ ఉన్నదని కూడా తానూ అనుకోవడం లేదని చెప్పారు. చూద్దాం. 

మరొక పక్కన… తెలంగాణా ఓటరు ప్రదర్శించిన పరిణతి ఇంకా అద్భుతమైనది. తెలంగాణా తెచ్చింది.. తామేనని ఒక పక్కన కాంగ్రెస్ లీడర్లు ఘాటుగా ప్రచారం చేసుకున్నా… ఓటర్లు వారిని కాదు పొమ్మన్నారు. మోడీ ప్రభంజనం వీచినా… ఒక క్షణం ఆలోచించి… తమకు సుపరిపాలన ఇచ్చే సామర్ధ్యం కే సీ ఆర్ కు ఉందని గట్టిగా నమ్మినట్లున్నారు. ఆయన మీద, ఆయన కుటుంబం పోటుగాళ్ళు ఎన్ని సినిమా డైలాగులు వేసినా…తెలంగాణా ఉద్యమ నేతనే కాకుండా… అయన కుటుంబ సభ్యులను ఘనంగా గెలిపించారు. ఆయనను గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్ సభ సీట్లలో, కొడుకు, మేనల్లుడును అసెంబ్లీ సీట్లలో, కూతురు కవితను నిజామాబాద్ పార్లమెంటు సీటులో గెలిపించారు. ఇదంతా ముక్కు పంతులు గారి మీద తెలంగాణా ఓటర్లకు ఉన్న నమ్మకం. ఉద్యమ వీరుడు ఆయనేనని జనం నమ్మిన ఫలితం. 

చికిత్సకు సంబంధించి నిర్ణయాలు మూడు విషయాలపై ఆధారపడి వుంటాయి. శరీర సాధారణ స్థితి, ఇతర జబ్బులు, కాన్సరుదశ, రోగి కోరిక, సమ్మతి. తొలిదశలో వున్న కాన్సర్లలో 70 నుంచి 90 శాతం కేసుల్లో నయం అయ్యే అవకాశం వుంది. కాన్సరు చికిత్సలో 19వ శతాబ్దం చివరిదశలో కాన్సరుకు శస్త్ర చికిత్స ప్రారంభమైంది. అయితే కాన్సరుకు శస్త్ర చికిత్స రానురాను వయస్సు పెరిగిన కొద్దీ తగ్గిపోతున్నది. రేడియేషన్‌ చికిత్స ఎక్స్‌రేను కనుగొన్న 1895 నుండి జరుపబడుతున్నది. వృద్ధుల్లో కాన్సరు జబ్బుకు రేడియేషన్‌ చికిత్సను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాన్సరుకు మందులతో చికిత్స 1950 నుండి ప్రారంభమైంది. వృద్ధుల్లో కాన్సరు చికిత్సకు మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

న్యూదిల్లీ: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌ జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగి రాఘవేంద్రన్‌ గణేశన్‌ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన యువకుడి నిండు జీవితం ఓ అరాచక చర్య వల్ల అర్థాంతరంగా ముగిసిందని మోదీ ట్వీట్‌ చేశారు. రాఘవేంద్రన్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బెంగళూరుకు చెందిన రాఘవేంద్రన్‌ గత కొన్నేళ్లుగా బ్రసెల్స్‌లోని ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఈ నెల 22న బ్రసెల్స్‌లో పేలుళ్లు సంభవించిన నాటి నుంచి అతడు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. మెట్రోస్టేషన్‌లో జరిగిన బాంబు దాడిలో రాఘవేంద్రన్‌ మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది.

నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. కాగా సోమవారం….

మావోయిస్టులు-భద్రతా బలగాల నడుమ జరిగిన ఎదురు కాల్పులతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. రెండు గంటల పాటు హోరీహోరీగా కాల్పులు సాగడంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తలదాచుకున్నారు.

హైదరాబాద్ : బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. మరోవైపు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. విభజన హామీలో ఇచ్చిన హామీలను సాధించుకోవడంపై దృష్టి సారించని చంద్రబాబు… ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంపైనే దృష్టి సారించారన్నారు. బీజేపీ, టీడీపీలు ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదన్నారు పార్ధసారధి. 

కృత్రిమ కవాటాలు ప్రధానంగా రెండు రకాలు మెకానికల్‌ వాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు జంతువుల కణాల నుంచిగానీ, జంతువుల గుండె కవాటాలు లేక జంతువుల పెరికార్డియల్‌ టిష్యూ నుంచి తయారు చేస్తారు. ఈ కణాజాలాలకి కాల్సిఫికేషన్‌ ఏర్పకుండా, రిజెక్షన్‌ కాకుండా ట్రీట్‌ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ఆయోర్డిక్‌ కవాటాన్నే మార్పిడి చేస్తారు. వీటిని హుమోగ్రఫ్‌ అంటారు. టిష్యూ కవాటాలతో సమంగా హోమోగ్రాఫ్ట్‌ కవాటాలు తోడ్పడుతాయి. అయోర్డిక్‌ కవాటాన్ని మార్చడానికి రాస్‌ ప్రాసీజర్‌ లేక పల్మోనరి ఆటోగ్రాప్ట్‌ చేస్తారు. మెకానికల్‌ కవాటాలు ఎక్కువగా కాలం ఉంటాయి. మెకానికల్‌ కవాటాలు అమర్చిన వాళ్లకు రక్తం గడ్డ కట్టకుండా మందులు ఇస్తారు. టిష్యూ కవాలాలైతే 10 నుంచి 20 సంవత్సరాల వరకు వాళ్లకు మాత్రమే ఉంటాయి. పెద్దవయస్సు వాళ్లకైతే టిష్యూ కవాటాలు, చిన్న వయస్సు వాళ్లకు మెకానికల్‌ కవాటాలు మంచిది.

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను…

సోఫియా యాంటీపోలిస్ అనేది ఒక టెక్నాలజీ పార్క్, ఇది యాంటీబెస్ యొక్క వాయువ్యంలో కొలువై ఉంది. ఈ పార్క్‌లో ఎక్కువ భాగం వల్బోన్ కమ్యునే పరిథిలో వ్యాపించి ఉంది. 1970 మరియు 1984 మధ్య కాలంలో స్థాపితమైన ఈ పార్క్‌లో ప్రధానంగా కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మకాలజీ మరియు బయోటెక్నాలజీ రంగాలకు సంబంధించిన కంపెనీలు కొలువుదీరి ఉన్నాయి. W3C యొక్క ప్రధాన కేంద్రంతో సహా అనేక హైయ్యర్ లెర్నింగ్ సంస్థలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. ఈ పార్క్ స్థాపకులైన ఫ్రెంచ్ సెనేటర్ పియర్ లాఫిట్టే భార్య సోఫియే గిల్క్‌మ్యాన్-టుమార్కిన్ పేరు మీదుగా ఈ పార్క్‌కు నామకరణం చేయబడింది, అదేసమయంలో సందర్భోచితంగా సోఫియా అంటే జ్ఞానానికి అధిదేవత అనే అర్థం కూడా ఉండడం విశేషం. అలాగే యాంటిపోలిస్ నుంచి వచ్చిన ఈ పార్క్‌ పేరులోని రెండో అర్థభాగం సైతం యాంటిబీస్ యొక్క పురాతన గ్రీక్ పేరుకు సంబంధించింది.

బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, ఇమ్రాన్‌ హాష్మీ, ఇలియానా, ఇషా గుప్తా, విద్యుత్‌ జైమాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాద్‌షాహో’. మిలాన్‌ లుత్రియా దర్శకుడు. మంగళవారం ఈ చిత్ర తొలి ట్రైలర్‌ను విడుదల చేశారు…

ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌ ర్యాంక్‌లో ఉండగా….బంగ్లాదేశ్‌ జట్టు 9వ స్థానంలో ఉంది. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ జట్టుతో 6 సార్లు పోటీపడిన భారత్‌ ….అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఫిబ్రవరి 9నుంచి హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.  టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు బంగ్లాదేశ్‌ కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

03/09/2016: అంకారా : పెళ్లి వేడుకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టర్కీ సంచలన నిర్ణయం తీసుకుంది. హంగు ఆర్భాటాలతో బయట జరిగే వేడుకలపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. భద్రతా కారణాల కోసం బహిరంగ వివాహాలను రద్దు చేస్తున్నట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన భద్రతా చర్యలు.. టర్కీ వ్యాప్తంగా బహిరంగంగా వివాహాలు, ఎంగేజ్మెంట్ కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఇండోర్ వివాహాలు నిర్వహించే వారుకూడా ముందస్తుగా అధికారులకు తెలుపాలని, భద్రతా దళాలు తాము ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టర్కీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను పాటించని వారిపై దుష్ప్రవర్తన చట్టం కింద జరిమానా విధించనున్నట్టు అధికారులు తెలిపారు. గత నెలలో గేసియెంట్ప్ నగరంలో జరిగే స్ట్రీట్ వెడ్డింగ్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో భద్రతా చర్యలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. ఆ దాడిలో 34 చిన్నారులతో పాటు 56 మంది మృతిచెందగా., 100 మంది గాయాలు పాలయ్యారు. ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఇస్తామిక్ స్టేట్(ఐఎస్) హస్తమున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

మీ అబ్బాయి ముక్కును చక్కదిద్దదడం సాధ్యమే. పెదవికి చేసిన ఆపరేషన్‌లో కొన్నిసార్లు లోపల కండరాలు కలవకపోతే వెడల్పు అయ్యే అవకాశం ఉంది. ఇలా ఉన్నప్పుడు మళ్లీ ఆపరేషన్ చేయవచ్చు. దీంతోపాటు ‘క్లెఫ్ట్ రైనోప్లాస్టీ’చేసి ముక్కును సరిదిద్దవచ్చు. దీనిని సెకండరీ క్లెఫ్ట్ సర్జరీ అంటారు. దీంతోపాటు తనకి మాటలు సరిగ్గా పలకడం కోసం సర్జరీ, స్పీచ్ ట్రైనింగ్ ద్వారా ప్రయత్నించవచ్చు.

ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్న ‘ఆటిజం’ ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉందని అర్థమవుతోంది. అందుకు రోజురోజుకూ పిల్లల మానసిక వైద్యుల వద్దకు వస్తున్న కేసుల సంఖ్యే తార్కాణం. ఆటిజం.. ఒకటే రుగ్మత కాదు. ఇదో చట్రం! దీనిలో ఎన్నో ఛాయలు.. ఎన్నో స్థాయులు.. మరెన్నో భేదాలు! అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు. అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే.. దీన్ని అధిగమించటం.. ఈ చట్రాన్ని దాటటం మరీ అసంభవమేం కాకపోవచ్చు. అందుకే తల్లిదండ్రుల్లో ‘ఆటిజం’పై అవగాహన పెంచేందుకు సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!

రాజధాని శివారు లో రాజేంద్ర నగర్ ఠాణా పరిధిలో మీర్ మహ్మద్ పహాడీ సిక్ చావనీ లో బుధవారం రెండు వర్గాల మధ్య తెలెత్తిన స్వల్ప వివాదం చివరకు పోలీసు కాల్పులకూ దారితీసింది. దీంతో పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో పది మందికి గాయాలయ్యాయి.  

బెడ్ రూమ్ లో మహిళ చురుకుగా వ్యవహరించి తనను ఆనందపెట్టాలని ప్రతి పురుషుడూ, ఊహల్లో కోరుకుంటాడు. ఇక అటువంటి అతివ దొరికిందంటే… ఆనందో బ్రహ్మ…రాత్రిలేదు, పగలు లేదు. మరి అటువంటి వారు సాధారణంగా ఎలా వుంటారని పురుషుడు భావిస్తూ వుంటాడో చూడండి. రతిక్రీడలో టాప్ అంటూ పురుషులు ఊహించే మహిళలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *