పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. టెన్త్ తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్తోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశముంది.
24/06/2016: సియోల్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం విషయంలో భారత్‌కు చైనా ప్రధాన అడ్డంకిగా మారింది. 48 దేశాల అణుసరఫరాదారుల బృందంలో ఒకటి రెండు దేశాలు మినహా మిగతా దేశాలన్ని భారత్‌కు అనుకూలంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిట్లు సమాచారం. అయితే చైనా మాత్రం నాన్-ప్రొలిఫరేషన్ ట్రిటీ(ఎన్పీటీ)పై సంతకాలు చేసిన దేశాలకు మాత్రమే ఎన్ఎస్జీలో సభ్యత్వం కలిపించాలనే వాదనను వినిపిస్తూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇకపోతే ఎన్పీటీపై సంతకం చేయని మరో దేశం పాకిస్తాన్‌కు ఎన్ఎస్జీలో సభ్యత్వానికి చైనా సపోర్ట్ చేస్తుండటం విశేషం. ఎన్పీటీపై సంతకం చేయని పాక్‌కు కూడా ఎన్ఎస్జీలో సభ్యంత్వం కల్పించాలన్న చైనా వాదనను మెజారిటీ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో భారత సభ్యత్వానికి అనుకూలం అని తెలిపిన స్విట్జర్లాండ్ కూడా శుక్రవారం..ఎన్పీటీపై సంతకం చేసిన దేశాలకే సభ్యత్వం కల్పించాలనే వాదనను వినిపిస్తుండటం కొంత ప్రతికూల అంశం.
↑ ఇక్కడికి దుముకు: 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 న్గుయెన్, డీ.టీ., ఆర్గిల్ డీ.పీ., ముర్ఫీ జీ.ఎఫ్. (2009). అధ్యాయం 4: ది పాథోఫిజియాలజిక్ బేసిస్ ఫర్ ఊండ్ హీలింగ్ అండ్ కటానెయస్ రీజెనరేషన్. బయోమెటీరియల్స్ ఫర్ ట్రీటింగ్ స్కిన్ లాస్ . ఉడ్హెడ్ పబ్లిషఇంగ్ (యూకే/యూరోప్) & సీఆర్సీ ప్రెస్ (యూఎస్), కేంబ్రిడ్జ్/బోకా రేటన్, పేజీలు. 25-57. (ఐఎస్బీఎన్ 978-1-4200-9989-9, ఐఎస్బీఎన్ 978-1-84569-363-3)
హైదరాబాద్ : హెచ్ సీయూలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని విద్యార్థి జేఏసీ పేర్కొంది. కన్హయ్యను హెచ్ సీయూకి ఆహ్వానించినట్లు విద్యార్థి జేఏసీ తెలిపింది. కన్హయ్యను క్యాంపస్ లోనికి అనుమతించకపోతే సభను క్యాంపస్ బయటే నిర్వహించుకుంటామని జేఏసీ స్పష్టం చేసింది. రోహిత్ వేముల తల్లి కలిసేందుకు జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఈరోజు హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే.
రామ్‌చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమం శుక్రవారం కొణిదెల ప్రొడక్షన్ కార్యాలయంలో నిర్వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దానయ్య నిర్మించనున్నారు…
5. పర్యావరణం, వృత్తిపరమైన అంశాలు: పని చేసే చోట వివిధ విషతుల్యాల లకు, రసాయనాలకు గురి కావడం, చుట్టూ ఉండే వాతావరణం కూడా గర్భ ధారణపై ప్రభావం కనబరుస్తుంది. ఉత్పరివర్తనం, పుట్టుకతో లోపాలు, గర్భస్రావం, సంతానలేమిలకు కారణమయ్యే ఈ విషతుల్యాల్లాంటి వాటిని రిప్రొడక్టివ్ టాక్సిన్స్గా వ్యవహరిస్తుంటారు.
అంత పెద్ద పార్టీ పెట్టిన అన్న చిరంజీవి కుదేలై కాంగ్రెస్ లో చేరి… మంత్రై కూడా నానా తంటాలు పడుతున్నప్పుడు… అన్న చాటు తమ్ముడు కమలనాథుల పంచన చేరి రెచ్చిపోవడం… అయన కాలిక్యులేషన్ వంద శాతం నిజమై అటు పక్క తెలుగు దేశం-బీ జే పీ అధికారం లోకి రావడం నిజంగా సినిమాలో లాగా హీరో కు కలిసివచ్చే మంచి విషయం. అలాగే మొత్తం మీద… ఈ ఫలితాలను ముందుగానే పసిగట్టిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కూడా అభినందనీయుడే కదా! ఏది ఏమైనా… మన తెలుగోళ్ళు సూపర్ బ్రదర్!
‘తొలిప్రేమ’ సినిమా తన అన్నయ్య, హీరో వరుణ్‌తేజ్ కెరీర్‌కు మైలురాయి అవుతుందని కథానాయకుడు రామ్‌చరణ్ అభిప్రాయపడ్డారు. వరుణ్, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రమిది. వెంకీ అట్లూరి దర్శకుడు. తమన్ స్వరాలు సమకూర్చారు. ‘జ్ఞాపకాలు…
దీనికి సంబంధించి అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు జాదవ్‌పూర్ యూనివర్శిటీలోనూ చేశారని ఇప్పుడు కన్హయకు బెయిలిస్తే అలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయని అన్నారు. ఇక దేశ విద్రోహ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యల పోలీస్ కస్టడీని మరొక రోజుకు పొడిగించారు. వారిద్దరూ రాజద్రోహం ఆరోపణలతో గత మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసును ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన స్పెషల్ సెల్‌కు బదిలీ చేశారు. ఆ సెల్ ఉమర్, అనిర్బన్లకు ఏవైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా లేదా అన్న దిశగా విచారణ జరుపుతుంది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్’. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకుడు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘బూమ్ బూమ్’ పాటను ఇటీవల విడుదల చేసిన చిత్ర బృందం.. సోమవారం…
ఒక్క తల కానీ, రావణాసురుడికి ఉన్నన్ని రాక్షస తలనొప్పులు. అన్నీ వివరించాలంటే… పుస్తకమే రాయాలి. అదో తలనొప్పి. అందుకే క్లుప్తంగా… సమగ్రంగా. ఎన్నిరకాల తలనొప్పులో అన్నిరకాల జాగ్రత్తలు. ఈ వ్యాసం చదివిన తర్వాత ఒక్క విషయాన్నైతే అడగరు.. ఏమిటీ తలనొప్పి?
ఆలివ్ ఆయిల్ ను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి, డ్యామేజ్ హెయిర్ కు వారానికి రెండు సార్లు అప్లై చేస్తుంటే, జుట్టు సమస్యలను తొలగిస్తుంది.ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి, దాని మీద హాట్ టవల్ ను చుట్టాలి. 45నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.
హైదరాబాద్: హెచ్ సీయూలో సిబ్బంది, విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జి చేసి విద్యార్థులను అక్రమ అరెస్ట్ చేయడంపట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అక్రమ అరెస్టులను ఖండిస్తూ దళిత సంఘాలు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాయి. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కోరారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని వీసీ అప్పారావును పదవి నుంచి వెంటనే తొలగించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు .
Premenstrual dysphoric disorder (PMDD) consists of symptoms similar to, but more severe than PMS, and while primarily mood-related, may include physical symptoms such as bloating. PMDD is classified as a repeating transitory cyclic disorder with similarities to unipolar depression, and several antidepressants are approved as therapy.
తెలంగాణ ప్రభుత్వం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అన్ని అంశాలు చర్చించాకే ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఉల్లంఘన జరిగిందని..పోలీస్ శాఖ ప్రాథమికంగా తెలిపిందని అంటుంది తెలంగాణ సర్కార్.
హైదరాబాద : ఓయూలో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వర్సిటీలోని లైబ్రరీ పక్కను ఉన్న వాటర్ ట్యాంకులో అతని మృతదేహం లభ్యమైంది. ఓయూలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలం వద్దకు విద్యార్థులను పోలీసులు అనుమతించడం లేదు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పైసా వసూల్’. పూరీ జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం ఆడియోను ఆగస్టు 17న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఖమ్మంలోని ఎస్.ఆర్ అండ్ బి.జి.ఎన్.ఆర్ కళాశాల …
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రతి చిత్రంలోనూ ఓ కొత్తదనాన్ని చూపే ప్రయత్నం చేస్తుంటారు. పాత్ర పాత్రకూ గెటప్ మారుస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంటారు. ఇటీవల విడుదలైన ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’లోనూ ఆయన కొత్త తరహాలో కనిపించారు. …
‘‘నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్ వినపడిద్దండి. నాకు సౌండ్ కనపడిద్దండి. అందుకే అండీ ఊర్లో అందరూ మనల్ని ‘సౌండ్ ఇంజనీరు’ అంటారు’’ అని అంటున్నారు రామ్‌చరణ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం…
Hormonal contraception is commonly used; common forms include the combined oral contraceptive pill and the contraceptive patch. This class of medication may cause PMS-related symptoms in some women, and may reduce physical symptoms in other women. They do not relieve emotional symptoms.
29/06/2016: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు తెలుసు కదా! కానీ అంతర్జాల అన్వేషణా సంస్థ గూగుల్ పదిరోజుల కిందట ప్రత్యేకంగా స్త్రీల రోజుని పాటించింది! ఒక్క రోజు కాదు.. రెండు రోజులు. ఎందుకలా.. చేసింది? దీని వెనకో సంఘటన ఉంది. మూడువారాల కిందట గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వాటాదారుల సమావేశం జరిగింది. సహజంగానే ఆ సంస్థ సీఎఫ్ఓ రూత్ పోరాట్ది ఇందులో కీలకపాత్ర. రూత్ కేవలం సీఎఫ్ఓనే కాదు, అమెరికాలో పేరున్న ఆర్థిక నిపుణురాలు కూడా. సమావేశంలో ఓ వాటాదారు పైకి లేచి ‘ఏమండీ మహిళా(లేడీ) సీఎఫ్ఓగారూ..!’ అంటూ ఏదో చెప్పాడు. అందులో తప్పేముందని అంటారా? సీఎఫ్ఓలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిని ప్రత్యేకంగా ‘లేడీ’ అని సంబోధించడమంటే అది ఆమె లైంగికత(జెండర్)ని పనిగట్టుకుని ప్రస్తావించడమే! అమెరికా సంస్కృతిలో లైంగిక వివక్షగానే పరిగణిస్తారు. దీంతో, రూత్‌కి మద్దతుగా ఉద్యోగులందరూ కలిసి ఈనెల 17, 18 తేదీలని ‘లేడీ డే’గా ప్రకటించారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులు చాలాచోట్ల తమ పేరూ, హోదా ముందు ‘లేడీ’ అనేపదాన్ని వాడారు. కేవలం స్త్రీలే కాదు.. మగవాళ్లూ ఆ రోజు ఇలా చేయడమే విశేషం. ఉదాహరణకు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పేరు సంతోష్ అనుకోండి.. ‘లేడీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సంతోష్’ అంటూ ఆయన తన పేరుని రాసుకున్నారన్నమాట! ఆ రెండు రోజులూ సంస్థ ఫోన్ డైరెక్టరీ, ఈమెయిళ్లలోనూ పేర్లన్నీ ఇలాగే కనిపించాయి. అలా నైపుణ్యం, పదవి, ప్రతిభ ఇవన్నీ స్త్రీ, పురుష భేదానికి అతీతమైనవని చెప్పడమే తమ ఉద్దేశమని గూగుల్ సిబ్బంది చెప్పకనే చెప్పారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో ఆయన రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ‘రక్తచరిత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’ పేరిట…
29/09/2016: న్యూఢిల్లీ: భద్రతా సిబ్బందిని 12 ఏళ్ల బాలిక పరుగులు పెట్టించింది. నవీ ముంబైలోని ఉరాన్ నౌకాశ్రయం సమీపంలో అనుమానిత వ్యక్తులను చూశానని చెప్పి హడావుడి చేయడంతో భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. కశ్మీర్ లో ఉడీ ఉగ్రదాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ సమాచారం అందడంతో నేవీ, కోస్ట్ గార్డ్, ఎన్ఎజీ, మహారాష్ట్ర ఏటీఎస్ బలగాలు అణువణువుగా జల్లెడ పట్టాయి. అనుమానాస్పద వ్యక్తులు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా బాలిక చేసిన ఆకతాయి పనిగా గుర్తించి ఆమెను మందలించారు. సరదా కోసమే అలా చెప్పానని బాలిక తెలిపింది. మొదటి తప్పుగా భావించి బాలికను పోలీసులు మందలించి వదిలేశారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. సున్నితమైన విషయాల్లో తప్పుదోవ పట్టించేవిధంగా వ్యవహరించడం వల్లే తలెత్తె పరిణామాలను వివరించారు. భవిష్యత్ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు. సున్నితమైన విషయాల్లో ఆకతాయిగా వ్యవహరించడం మంచిది కాదని భద్రతాదళ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి పనుల వల్ల ఆందోళన రేగడంతో పాటు రక్షణ బలగాల వనరులు, సమయం వృధా అవుతుందని పేర్కొన్నారు.
ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ)ని ఎంచుకోవడం ద్వారా విద్యార్థి పదోతరగతి తర్వాత ఒకటి, రెండేళ్ల కాలవ్యవధిలో సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. అదీ అతి తక్కువ వ్యయంతోనే. దీనివల్ల చిన్న వయసులోనే ఉపాధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే సాంకేతిక విద్యారంగంలోనే ఉన్నత స్థాయి కోర్సులూ చేయవచ్చు. టెన్త్ తర్వాత ఒకటి రెండేళ్ల పాటు కష్టపడి ఐటీఐ కోర్సులు చేస్తే, మంచి ఉపాధి అవకాశాలు ముంగిట్లో ఉంటాయి. ఏ కోర్సు చేయాలో తెలివిగా ఎంచుకోవడమే విద్యార్థుల వంతు.
ప్రైమరీ ట్యూమర్‌ను శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తారు. ఈ మచ్చ ఎంత లోపలకు చొచ్చుకు పోయినది చూచి దానిని బట్టి ఎంత వరకు తీసివేయాలో నిర్ణయిస్తారు. లింఫ్ గ్రంథులను కొన్ని సందర్భాలలో ”రాడికల్ లింఫ్ నోడల్ డిసెక్షన్” ద్వారా తొలగిస్తారు. కొన్ని దూర ప్రదేశాలకు ఈ క్యాన్సరు వ్యాపించినపుడు, సందర్భాన్నిబట్టి శస్త్రచికిత్స ద్వారా కూడా తీసివేస్తారు. కొన్ని సందర్భాలలో ఆపరేషన్ ఆ తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. మరికొన్ని సందర్భాలలో ట్యూమర్ వల్ల నొప్పి వస్తున్నపుడు, ట్యూమర్ కొన్ని ముఖ్యభాగాలకు ప్రాకినపుడు రేడియోథెరపీ ఇస్తారు. (ఉదా : మెదడుకు ప్రాకినపుడు) కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ కూడా వాడతారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాసం నుంచి తనకు సందేశం వచ్చినట్లు హీరో సుమంత్ తెలిపారు. ఆయన నటించిన చిత్రం ‘మళ్ళీరావా’. గౌతమ్ తిన్నమూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్…
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అల్లావుద్దిన్ ఖిల్జి’ వచ్చేశాడు. దీపిక పదుకొణె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రంలో పద్మావతిగా దీపిక, ఆమె భర్త మహారావల్ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్లు నటిస్తున్నారు…
తెలుగులో ‘బిగ్ బాస్’ షోను ప్రసారం చేయడానికి ‘మా’ ఛానెల్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని గతంలో వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఎన్టీఆర్ షోకు సంబంధించిన తొలి పోస్టర్‌ను ట్విటర్లో విడుదల చేశారు.
ఏ రంగంలోనైనా విజయం చాలా కీలకం. ఇక సినిమా పరిశ్రమలో దీనికున్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. సినిమా కోసం అహర్నిశలు కష్టపడినా అంతిమంగా అది ఆశించిన విజయం సాధించకపోతే చిత్రబృందాన్ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తుంది.
లోకో పేరెంట్: రాష్ట్రంలోని మిగతా విద్యాలయాలతో పోలిస్తే గురుకులాల్లో విద్యాభ్యాసం భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ‘లోకో పేరెంట్’ విధానం ఒకటి. తరగతిలోని ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు చొప్పున బాధ్యత వహిస్తారు. ఆయా విద్యార్థుల గురించి అన్ని విషయాలనూ శ్రద్ధగా పరిశీలించి, పరిష్కరిస్తారు. వారు ఆసక్తిగా చదువుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తారు.
చిరంజీవి, బాలకృష్ణ వంటి కథానాయకుల సరసన నటించి, గుర్తింపు తెచ్చుకున్న నటి నిరోషా. చాలా ఏళ్ల తర్వాత ఆమె తిరిగి తెలుగు సినిమాలో నటిస్తున్నారు. సుధాకర్ (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం) కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం …
బ్యాట్స్ మెన్ అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమవుతుండటంతో ఆస్ట్రేలియా జట్టు డైలమాలో పడింది. మరో వైపు బ్యాట్స్ మెన్ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నా….బౌలర్లు దారుణంగా విఫలమవుతుండటం సఫారీ టీమ్‌ను కలవరపెడుతోంది. ఈ రెండు జట్లు ఆఖరి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి.
తూ.గోదావరి : ఆంధ్రా, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఎంసెట్ ర్యాంకులను బుధవారం ప్రకటించనున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ర్యాంకులను సంక్షిప్త సందేశం ద్వారా విద్యార్థుల ఫోన్ నెంబర్లకు పంపుతామని వెల్లడించారు. ర్యాంకు కార్డులను ఈనెల 7వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘అర్జున్‌రెడ్డి’. విజయ్ దేవరకొండ నటన.. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వ శైలికి యువతే కాదు.. యావత్ సినీ పరిశ్రమ ఫిదా అయిపోయింది. ఒక సినిమాను ఇంత బోల్డ్‌గా ….