“జుట్టు పెరుగుదల క్లినిక్లు bangalore జుట్టు నష్టం శస్త్రచికిత్స చికిత్స”

26/10/2016: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) హాస్టల్‌లో ఓ పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతని మరణానికి కారణం ఏమిటి అన్నది తెలియరాలేదు. మణిపూర్‌కు చెందిన జేఆర్‌ ఫిలెమన్‌ తన బ్రహ్మపుత్ర హాస్టల్‌ గదిలో విగతజీవిగా కనిపించాడు. అతడు గత మూడు రోజులుగా అదృశ్యమయ్యాడని, ఇంతలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అతని గది నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో గది తలుపులు తెరిచి చూడగా.. ఫిలెమన్‌ విగతజీవిగా కనిపించాడు. ఇప్పటికే విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ కనిపించకుండా పోవడంపై జేఎన్‌యూ క్యాంపస్‌ విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. హాస్టల్‌లో విద్యార్థులతో గొడవ జరిగిన తర్వాత అదృశ్యమైన నజీబ్‌ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. నజీబ్‌ జాడ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులు వర్సిటీ వీసీ, సీనియర్‌ అధికారులను కార్యాలయంలో ఒక రాత్రి మొత్తం నిర్బంధించి ధర్నా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నజీబ్‌ ఆచూకీ గురించి తెలియజేస్తే రూ. లక్ష నజరానా ఇస్తామని ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఇంతలో పీహెచ్‌డీ విద్యార్థి మరణం వర్సిటీని కుదిపేస్తున్నది.

20/10/2016: న్యూఢిల్లీ : బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. ప్రముఖ నిర్మాత మహేష్ భట్ గత రాత్రి హోంమంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. నిర్మాతలు ముఖేష్ భట్, సిద్ధార్థ రాయ్ కపూర్తో కలిసి ఆయన హోంమంత్రితో భేటీ కానున్నారు. పాకిస్థానీ హీరో నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు చిక్కులు ఎదురు కావడంతో ఈ విషయాన్ని ఆయన రాజ్నాథ్ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. కాగా ఏ దిల్ హై ముష్కిల్ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు పవాద్‌ ఖాన్‌ నటించడం వివాదాస్పదంగా మారింది. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ కళాకారులు నటించిన ఈ సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) హెచ్చరిస్తుండగా, మరోవైపు బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) కూడా ఈ సినిమాను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 28న విడుదల కావల్సిన ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ సినిమాను విడుదల చేసేందుకు పోలీసు బందోబస్తు ఇస్తుందా.. లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌తో కరణ్ జోహార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్ము–కాశ్మీర్‌లోని ఉడీ ప్రాంతంలో సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడిచేసిన తర్వాత భారత చలన చిత్రాల్లో పాకిస్తాన్‌ కళాకారులకు నటించే అవకాశమివ్వ కూడదని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే బాలీవుడ్‌ నిర్మాతలను హెచ్చరించారు. కాని ఈ నెల 28న విడుదల కానున్న పాకిస్తాన్‌ నటుడు పవాద్‌ ఖాన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఉడీ ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్‌ కళాకారులు నటించిన సినిమాలను విడుదల కానివ్వమంటూ, పాక్‌ కళాకారుల షూటింగులు కూడా కొనసాగనివ్వమని ఎంఎన్‌ఎస్‌ చలనచిత్ర సేన ప్రకటించింది. ఇది జరిగిన అనంతరం పాకిస్తాన్‌ కళాకారులపై నిషేదం విధించారు. ముంబైలోని సింగిల్‌ స్క్రిన్‌ థియేటర్ల యూనియన్‌ కూడా పాకిస్తాన్‌ కళాకారులు నటించిన సినిమాలను తమ థియేటర్లలో ఆడించవద్దని నిర్ణయం తీసుకుంది.

27/05/2016: జైపూర్‌: రాజస్థాన్‌లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రాజ్‌సమంద్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న జీపును ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతులంతా కుంభాల్‌గడ్‌ పట్టణంలోని కేడియా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఓ వేడుకకు హాజరై భిల్వారా ప్రాంతం నుంచి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటనాంతరం ట్రక్కుడ్రైవర్‌ పారిపోయాడని అతని కోసం గాలింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

పిల్లలకు గుడ్లు, పాలు, గోధుమ వంటి పదార్ధాలు కూడా పట్టక పోవచ్చు. ఈ సమస్య ఐదేళ్ల పిల్లల వరకే వుంటుంది. అటు తర్వాత గాలిలో వుండే పుప్పొడి, దుము్మ, ధూళి, జంతువుల రోమాలు మొదలైనవి ఎలర్జీని కల్గిస్తాయి. ఇంకా చేపలు, వివిధ రకాల మాంసం, గింజలు, టమోటాలు, నిమ్మ, నారింజ, చాక్లెట్లు వంటివి సైతం ఎలర్జీని కలిగిస్తాయి.

మెల్లిగా సముద్రం వైపు నడిచాం. ఉత్తకాళ్ళతో ఇసుకలో నడవడం ఇంకో కొత్త అనుభవం. నీళ్ళల్లో కాళ్ళు పెట్టి నిలబడ్డాం. పెద్ద అల వచ్చి కాళ్ళని తడుపుతూ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళింది మెల్లిగా పాదం క్రింద ఇసుకను లాక్కుంటూ… ప్రతీ చిన్న విషయమూ ఎంతో ఆహ్లాదానిస్తోంది. ఆ వీడియోలో నేను గమనించినదీ ఇదే!

సమాన్యంగా మనం ఓర కంటితో చుస్తూ ఉంటాం, ముఖ్యంగా ఏదైన వెలుతురు మన ముఖంపై పడినప్పుడు, సుర్యకాంతికి ఎదురుపడినప్పుడు, మనం ఇలా చేస్తూ ఉంటాం, ఇలా ఎక్కువ సార్లు చేస్తే మన చర్మం పగిలి ముడతలకు దారి తీసే ప్రమాదం ఉంది.

హెర్నియా ఏర్పడితే దాన్ని తొలగించేందుకు ఆపరేషన్‌ మినహా మరో మార్గం లేదు. హెర్నియా ఏదీ దానంతదే తగ్గదు. కాలం గడుస్తున్న కొద్దీ మానిపోదు. ఏ రకం హెర్నియా అయినా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇతరత్రా తీవ్ర సమస్యలూ తలెత్తవచ్చు.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా..ఈ సినిమాకు 24×7 ప్రత్యేక ప్రదర్శనలకు…

చికిత్సాకాలం 6 నుంచి 18 సెషన్లు ఉంటుంది. వారానికి రెండు సెషన్ల చొప్పున మూడు నుంచి 18 వారాలలో చికిత్స పూర్తవుతుంది. అయితే శరీరాకృతిని అందంగా మలచుకోవడం అన్నది రోగి చేతుల్లో కూడా ఉంటుంది. శరీరంలో నుంచి కొవ్వు తొలగిపోయిన తర్వాత రోగి బరువు తగ్గిపోతాడు. పాత అలవాట్లు మానకపోతే ఈ చికిత్స చేయించుకుని ప్రయోజనం ఉండదు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలను చేయడం వంటి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుంటే శరీరం అందంగా మారడం చాలా సులభం.

బంగాళాదుంప మాస్క్‌: పెద్ద బంగాళాదుంపను తీసుకుని దానిపైనున్న తొక్కను పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. బంగాళాదుంప గుజ్జు నుంచి రసాన్ని తీయాలి. ఈ రసంలో రెండు టేబుల్‌ స్పూన్ల తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వెంట్రుకలు కడిగి లైట్‌ షాంపుతో తలస్నానం చేయాలి.

విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డిటెక్టివ్‌’. మిస్కిన్‌ దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయెల్‌, ఆండ్రియా కథానాయికలు. జి. హరి నిర్మాత. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని నవంబరు 10న విడుదల చేయడానికి చిత్ర బృందం…

హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్సులుగా పని చేస్తూ తమను పర్మినెంట్ చేయాలని గాంధీ ఆసుపత్రిలో ధర్నాలు చేపట్టారు. అస్సలు వారి సమస్యలు ఏంటి? ఎప్పటి నుండి వీరు పని చేస్తున్నారు. ఇత్యాది అంశాలపై మానవి ‘వేదిక’లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్స్ ఉపేంద్ర, ఐద్వా నేత అరుణ జ్యోతి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

కొందరు పిల్లల్లో- ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం.. వంటి భిన్న లక్షణాలను గమనించి.. ‘లియో కానర్‌’ అనే మానసిక విశ్లేషకుడు తొలిగా దీనికి ‘ఆటిజం’ అని పేరు పెట్టారు.

నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం : వృషణాలలో టెస్టాస్టిరాన్‌ తగినంతగా తయారు కాగానే, ఇది హైపోథాలమస్‌పై పనిచేసి జి.ఎన్‌.ఆర్‌.హెచ్‌ ఉత్పత్తి తగ్గేటట్లు చేస్తుంది. దాంతో ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ పరిమాణమూ పడిపోతుంది.దీనినే నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం అంటారు.

01/11/2016: చైనాలో ఓ యువతి స్వామికార్యంతో స్వకార్యం కూడా నెరవేర్చుకుని ఏకంగా 20 మంది యువకులకు కుచ్చుటోపీ పెట్టింది. తన తల్లిదండ్రులు ఎంతోకాలం నుంచి ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకుని కూడా.. కొనలేకపోవడాన్ని గమనించిన చైనా యువతి.. అద్భుతమైన ప్లాన్ వేసింది. ప్రేమా, గీమా పేరుతో అమ్మాయిల వెంట తరిగే యువకుల్ని లక్ష్యంగా చేసుకోవాలని ఫిక్సైంది. దాదాపు 20 మంది యువకులపై వల విసిరి.. తన తల్లిదండ్రుల కలను నిజం చేసింది. అయితే అంతమంది యువకుల్ని మోసం చేస్తే కల ఎలా నెరవేరుతుందనుకుంటున్నారా.. అక్కడే కిటుకుంది. చైనా యువతి ఐఫోన్ టెక్నిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కో బాయ్ ఫ్రెండ్ బుట్టలో పడగానే.. అతడితో ఐఫోన్ కొనిపించుకుంది చైనా యువతి. ఆ తర్వాత అతనికి తెలియకుండా ఆ ఐఫోన్ ను వేరే ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మంచి రేటుకు అమ్మేసేది. ఇలా మొత్తం 20 మందికి టోపీ పెట్టి.. దాదాపు 14 లక్షలు వెనకేసింది. ఆ డబ్బుతో తన పేరెంట్స్ కు డ్రీమ్ హోమ్ కొనిచ్చింది. తమ కూతురి తెలివితేటలకు ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. మరోవైపు చైనా యువతి చేతిలో మోసపోయిన యువకులకు సోషల్ మీడియాలో జాలి ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ఇప్పట్నుంచైనా అబ్బాయిలూ జాగ్రత్త అంటోంది చైనా యువతి .

చిరంజీవి సినిమాల్లోని పాటలను రీమిక్స్‌ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. లావణ్య త్రిపాఠి కథానాయిక. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి ‘కొండవీటి దొంగ’ చిత్రంలోని …

ఇంకో హ్యూమన్ రాగానే ఇద్దరం తల తిప్పి చూశాం. “అయామ్ హెచ్-304. ఐ రిమెంబర్ ఉయ్ హేవ్ మెట్ బిఫోర్,” డాక్టర్ లోపలికొస్తూనే మాట్లాడింది. హ్యూమన్స్‌ని ఎన్ని సార్లు హాలోగ్రామ్‌గా చూసినా ఎదురుగా చూడటం కొత్తగానే ఉంటుంది.

3. స్తనం సగటున అరకిలో బరువుంటుంది. శరీర కొవ్వులో 4 నుండి 5 శాతం కొవ్వు ఒక్క స్తనంలో వుంటుంది. మరి మహిళ సగటు బరువులో కనీసం 1 శాతం స్తనాలుంటాయి. మహిళలు పెద్దవారయ్యే కొద్ది, స్తనాలు కూడా పెద్దవవుతాయి. పొగతాగే మహిళలైతే, స్తనాలు వేలాడతాయి. 

04/08/2016: లండన్‌: సెంట్రల్‌ లండన్‌లో బుధవారం రాత్రి దుండగుడు బీభత్సం సృష్టించాడు. కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దుండగుడి దాడిలో ఓ మహిళ మృతిచెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలిపారు. నిందితుడికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *