“జుట్టు పెరుగుదల చక్రం ఎలుకలు -జుట్టు నష్టం లేజర్ సమూహం”

ఎదైనా సరే మితంగా ఉండాలి, అంటే సరిపడా ఉండాలి, ఎక్కువైతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మన అందమైన ముఖంలో మరింత అందమైనవి మన కళ్ళు, కాని ఈ కళ్ళ పక్క చర్మం ముడతలు పడి బాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి, అందులో మనకెంతో ఇస్టమైనవే అయినప్పటికీ, ప్రమాదకరమైనవి 3, అవి ఏమిటంటే

19/09/2016: లక్నో: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన రాజకీయాల్లో తీరికలేకుండా ఉండగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న తనయుడు అఖిలేశ్ యాదవ్ ఆలనాపాలనా మొత్తం కూడా సోదరుడు శివ్ పాల్ యాదవ్ చూసుకున్నారట. అఖిలేశ్కు అసలైన గార్డియన్ కూడా ఆయనేనంట. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాది పార్టీలో దేశం మొత్తాన్ని ఆకర్షించేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలకు ప్రధాన కారణం అఖిలేశ్, పినతండ్రి శివపాల్ యాదవ్ లే కారణం. అది కూడా రెండుగా చీలిపోతారా అన్నంతలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎట్టకేలకు పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ జోక్యంతో వారి మధ్య వివాదం సర్దుమణిగింది. అయితే, అఖిలేశ్, శివపాల్ మధ్య ఉన్నది చాలా గాఢమైన సంబంధం అని తెలిసింది. 1980, 90 దశకాల్లో ములాయం తన రాజకీయాల్లో బిజీబిజీగా ఉండగా అఖిలేశ్ స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజీ ఎడ్యుకేషన్ మొత్తం శివపాల్ చేతులమీదుగానే జరిగిందట. హాస్టల్లో చేర్పించడం, అవసరాలు చూడటం, విదేశాలకు వెళ్లేందుకు అనుమతులివ్వడం వగైరా కార్యక్రమాలు మొత్తం శివపాల్ చూసుకున్నారట. అంతేకాదు, అఖిలేశ్ భార్య డింపుల్ కు శివపాల్ భార్య సరళకు చాలా అన్యోన్య సంబంధం ఉందంట. దీంతో వారిమధ్య ఎంతో గాఢమైన అనుభందం ఉందని, ఎలాంటి విభేదాలు వచ్చిన వారిమధ్య అవి నిలబడలేవని చెబుతున్నారు. అఖిలేశ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే సమయం వరకు కూడా అటు తండ్రికిగానీ, పినతండ్రికి కానీ ఏనాడు ‘కాదు, కుదరదు’ అని చెప్పలేదట. అఖిలేశ్ కూడా వారిద్దరి మధ్య విబేధాలు వచ్చిన తర్వాత అవి కేవలం రాజకీయాల్లో మాత్రమేనని, తమ కుటుంబంలో కాదని ప్రకటించాడంటే నిజంగానే వారి బంధం విడదీయరానిదే అని అనుకోవాల్సిందే.

4. బంగాళాదుంప అద్భుతమైన బ్లీచింగ్ మరియు యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు మీ ముఖాన్ని బంగాళాదుంప స్క్రబ్ తో శుభ్రం చేస్తే చర్మం లేత గోధుమ రంగులోకి మారటం తగ్గుట,ముడుతలు మరియు ఫైన్ లైన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. ఒక బంగాళదుంప గుజ్జు మరియు దానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించి, ముఖం మీద రాసి 5-10 నిమిషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. మంచి ఫలితాలోస్తాయి.

సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ), ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్.

 వెల్లుల్లి: వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగికజీవితంలో అలసట లేకుండా సహాయపడుతుంది

‘అర్జున్‌రెడ్డి’తో మంచి విజయంఅందుకొన్న దర్శకుడు సందీప్‌ వంగా మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా కథను తొలుత దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు వినిపించారట. ఈ విషయాన్ని వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.

కొంతమంది మహిళల్లో వారి శరీరంలో వివిధ భాగాలు ఈ హార్మోనుల ప్రభావానికి గురై, శారీరక లక్షణాల రూపంలో ఇబ్బంది పెడతాయి. మరి కొందరిలో వారి మెదడు ప్రభావితం అవుతుంది. చాలా కొద్దిమందిలో అటు శరీరమూ, ఇటు మెదడు రెండూ స్పందిస్తాయి. స్పందించే తీరును బట్టి వారిలో కొద్దిపాటి నుండి చాలా తీవ్ర స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటాయి. మెదడు పైన చూపే ప్రభావంవల్ల ఆ సమయంలో వారి ప్రవర్తన మారిపోతుంది. ఈ ప్రవర్తన బహిష్టు రావటానికి రెండు మూడు రోజుల ముందు నుండి కనపడే మార్పులను ‘ప్రీ మెస్ట్రువల్ సిండ్రోం’ అంటారు. దీనితో బాధపడే మహిళల్లో కూడా అందరూ ఒకే రీతిగా బాధపడరు. కొందరిలో కేవలం కొన్ని తేలిక లక్షణాలతో సరిపెట్టగా మరికొందరిలో తీవ్రంగా ఇబ్బందిపెట్టే ‘ప్రీ మెస్ట్రువల్ డిస్ఫారిక్ డిసార్డర్’గా మారుతుంది.

‘మహానటి’ చిత్ర బృందం నుంచి సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. కాగా సావిత్రి జయంతి సందర్భంగా చిత్ర బృందం టైటిల్‌ లోగోకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను …..

మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం, పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) విధానాలను పాటించాలి. మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్‌తో శుభ్రపరచుకునే వారు చాలా మృదువైన వాటిని ఉపయోగించడం మేలు.

నేడు నీస్‌గా ఉనికిలో ఉన్న ఈ ప్రాంతం, ఐరోపా‌లో మానవ నివాసాలకు సంబంధించిన పురాతన నగరాల్లో ఒకటిగా కూడా విశ్వసించబడుతోంది. పురాతత్వ సంబంధిత ప్రాంతాల్లో ఒకటైన టెర్రా అమాటలో నిప్పును తొలిసారిగా ఉపయోగించిన ఆనవాళ్లు నేటికీ అందుబాటులో ఉన్నాయి. 350 BC ప్రాంతంలో, మార్సెయిల్లేకు చెందిన గ్రీకులు ఇక్కడ స్థిరనివాసం సాగించడంతో పాటు విజయానికి అధిదేవత పేరుతో మొదట్లో దీన్ని నైకాయ్ అని అటుపై నైక్ అని పిల్చేవారు.[2]

రాజధాని నిర్మాణానికి 500 కోట్లు ఇచ్చామని కేంద్రం ప్రకటించినా..మరో 1500 కోట్లు సాయం అందిస్తామని కేంద్రం చెప్పినట్లు సమాచారం. కాని టీడీపీ అనుకున్నట్లుగా నిధులు కేటాయించకపోవడం ..బీజేపీ నేతల విమర్శలు వంటివాటిపై బాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతల ఆరోపణలపై పైచేయి సాధించేందుకు ఎంపీ కేశినేని నాని అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

2. నర్సులు – ఉదాహరణకు వర్జిన్ మొబైల్ ప్రకటన. పుట్టింది మొదలు పురుషులు తమ తల్లి చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ వుంటారు. పెద్దవారవగానే, తమతో రతిక్రీడలలో కూడా భార్యగా లేదా గాల్ ఫ్రెండ్ గా ఏర్పడిన మహిళనుండి అదే రకమైన ఆలనా పాలనా ఆశిస్తారు. నర్సు దుస్తుల్లో ఎంత ప్రేమగా కనపడినప్పటికి, చివరకు పురుషుడికి అదే భావన కలిగి దానికి రెడీ అయిపోతాడు. దానికి కారణం నర్సులు తమ వద్ద చేరిన రోగులకు ప్రేమగా సేవలు చేయటమే నంటారు మానసిక వేత్తలు. పురుషుడిలో జంతుప్రవర్తన వారిని ఈ రకమైన ప్రవర్తన కలిగిస్తుందని వీరంటారు.

మన దేశ ఆర్ధిక పరిస్తితిని మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారంతో కొలుస్తారు. ప్రభుత్వం దగ్గర ఎంత ఎక్కువ బంగారం ఉంటే అన్ని ఎక్కువ డబ్బులు ముద్రించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనలో ఎవరైనా మాకు డబ్బు వద్దు , ఈ డబ్బు మీరు తీసేసుకోండి అన్నప్పుడు, ప్రభుత్వం దగ్గర డబ్బుకి సరిపడా బంగారం ఉండాలి కదా మనకి ఇవ్వడానికి. అర్ధం అవుతుంది కదా?

శరీరంలోని మొత్తం టెస్టోస్టిరాన్‌లో కేవలం 5% మాత్రమే స్వచ్ఛంగా(ఫ్రీ టెస్టోస్టిరాన్‌) ఉంటుంది. 35-60% హార్మోన్‌ బైండింగ్‌ గ్లోబ్యులిన్‌ తో కలిసి ఉంటుంది. ఇది అవయవాలపై ఏ విధమైన ప్రభావమూ చూపలేదు.స్టోరేజ్‌గా ఉండటానికి పనికొస్తుంది. మరో 40-70% అల్బుమిన్‌తో లూజ్‌గా కలిసి ఉంటుంది.ఇది మాత్రం కణాలకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీ టెస్టాస్టిరోన్‌, అల్బుమిన్‌తో కలిసినదీ కలిపి ‘బయో అవైలబిలిటీ టెస్టాస్టిరోన్‌’ అంటారు.

కొల్లజెన్ తంతువుల ఉత్పత్తి స్థాయి, వాటి సంఖ్య పడిపోయే స్థాయి సమానమవుతున్నప్పుడు కణజాలాన్ని బాగుచేసే స్థితి యొక్క పరిణితి దశ మొదలైందని చెప్పవచ్చు.[14] కణాల సంఖ్య పెరిగే దశలో సాధారణంగా కనిపించే మూడవ రకపు కొల్లాజెన్ తంతువులు క్రమేపీ తగ్గిపోతాయి. పరిణితి చెందుతున్న దశలో వాటికన్నా బలమైన మొదటి రకపు కొల్లాజెన్ తంతువులు వాటి స్థానాన్ని ఆక్రమిస్తాయి.[11] మొదట అవ్యవస్థీకరంగా ఉన్నకొల్లాజెన్ తంతువులు తర్వాత తిరిగి అమర్చబడతాయి. ఒకదానికొకటి అడ్డంగా అంటుకొని, తన్యతాక్రమానికి అనుగుణంగా రూపొందుతాయి.[19] పరిణితి దశ మొదలవడం అనేది గాయపు పరిమాణాన్నిబట్టి, తొలుత అది మూసివేయబడిందా లేక అలాగే వదలి వేయబడిందా [24] అన్నదాన్నిబట్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఇది సుమారుగా మూడు రోజుల [33] నుండి మూడు వారాల[48] దాకా ఉంటుంది. గాయపు రకాన్నిబట్టి పరిణితి దశ ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువకాలం కూడా కొనసాగవచ్చు.[24]

రాత్రి పది, పదకొండు అయ్యింది. అప్పుడు లాండ్ లైన్ కు ఒక ఫోన్ వచ్చింది. అపరిచితుడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. తనొక పేరు మోసిన నక్సలైటు. రిపోర్టర్ గా తన పూర్తి బాక్ గ్రౌండ్, చేసిన నేరాలు అన్నీ తను చెప్పకుండానే నాకు పూర్తిగా తెలుసు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *