“జుట్టు పెరుగుదల చక్రం చిత్రం జుట్టు నష్టం ప్రిస్క్రిప్షన్ మందులు కారణం”

మధుమేహం వల్ల ఏవో కొన్ని సమస్యలూ, బాధలూ తలెత్తుతుంటాయి కాబట్టి ఏదో దశలో వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ హైబీపీ ఉన్నా పైకి ఎలాంటి బాధలూ, లక్షణాలూ కనబడవు. అందుకే దీన్ని ‘సైలెంట్‌ కిల్లర్‌’ అంటారు. చాలామందిలో హైబీపీని తొలిసారి గుర్తించే సమయానికే గుండె జబ్బు, మూత్రపిండాల వ్యాధి (నెఫ్రోపతీ), చూపు తగ్గటం వంటివి సమస్యలు ముంచుకొచ్చేస్తున్నాయి. మధుమేహం బయటపడినప్పుడే కొందరిలో అధిక రక్తపోటూ ఉండొచ్చు. అందువల్ల తరచుగా వైద్యులతో పరీక్ష చేయించుకోవటం అన్ని విధాలా మంచిది. అప్పుడే వీటిని తొలిదశలోనే పట్టుకోవటం, నియంత్రణలో ఉంచుకోవటం సాధ్యపడుతుంది.

ప్రతి సంవత్సరం డాక్టరుతో పరీక్ష చేయించుకొని లూప్ సరైన స్థానంలో ఉందా లేదా తెలుసుకోవాలి. నూచికి పదిమందిలో ఇది వదులై గర్భాశయం నుంచి బయటకు వచ్చే ప్రమాదముంది. అందుకే స్నానం సమయంలో దారాల్ని తడిపి చూడాలి. బహిష్టయినప్పడు కూడా పరీక్షచేయాలి. ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఇది మార్పించుకుంటే మంచిది. యోనిలో, గర్భాషయంలో ఇన్ ఫెక్షన్ ఉంటే ఇది వాడకూడదు. పొత్తికడుపులో నొప్పి, కడుపు తిప్పడం, నీరసంగా అనిపించడం, కలైక జరిగినప్పుడల్లా నొప్పి రావటం జరిగితే డాక్టర్ని సంప్రదించాలి.

* ఇక మధ్యస్థాయి (ఇంటర్‌మీడియేట్‌) లోపానికి వైద్యుల అనుభవాన్ని బట్టి మొదటిసారే పూర్తిస్థాయి ఆపరేషన్‌ చేయొచ్చు. లేదంటే ముందు మలం బయటకు రావటానికి చిన్న ఆపరేషన్‌ చేసి, 12 నెలల తర్వాత పూర్తిస్థాయి ఆపరేషన్‌ చెయ్యచ్చు.

ఇలాంటి వృత్తుల్లో పనిచేఏ వాళ్లు ముక్కుకు మాస్క్‌ని ధరించడంతో పాటు మిగతా జాగ్రత్తలూ తీసుకోవాలి.జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యక్తులకు కొంత మేలు జరుగవచ్చు. గానీ వాతావరణ కాలుష్యం పెరుగుతుంది కదా.గాలిలో కలిసి ఉండే దుమ్ము , ధూళీ , గ్యాస్‌ పార్టికల్స్‌ సూర్యకిరణాలలలో కలసి రసాయనిక సంయోగం చెంది ఫొటోకెమికల్‌ సొల్యూషన్‌ ఉత్పత్తి అవుతుంది. సల్ఫర్‌ డయాకై్సడ్‌ , క్లోరిన్‌ లాంటి వాయువులు వాతావరణంలో కలిసిపోయి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి.

నెల్లూరు : తాను గతంలో భయపడలేదు..ఇప్పుడు కూడా భయపడనని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. జిల్లాలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు. కాంగ్రెస్, టిడిపి పార్టీలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవని, అవినీతి సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుక్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల మద్దతుతో చంద్రబాబును ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో ఏపీసీఎం చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గతంలో తాను బయటకు రాగానే తనపై లేనిపోని కేసులు పెట్టి వేధించారని తెలిపారు. అయినా తాను భయపడలేదని చెప్పుకొచ్చారు.. తాను దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్మానని తెలిపారు.

కొల్లజెన్ తంతువుల ఉత్పత్తి స్థాయి, వాటి సంఖ్య పడిపోయే స్థాయి సమానమవుతున్నప్పుడు కణజాలాన్ని బాగుచేసే స్థితి యొక్క పరిణితి దశ మొదలైందని చెప్పవచ్చు.[14] కణాల సంఖ్య పెరిగే దశలో సాధారణంగా కనిపించే మూడవ రకపు కొల్లాజెన్ తంతువులు క్రమేపీ తగ్గిపోతాయి. పరిణితి చెందుతున్న దశలో వాటికన్నా బలమైన మొదటి రకపు కొల్లాజెన్ తంతువులు వాటి స్థానాన్ని ఆక్రమిస్తాయి.[11] మొదట అవ్యవస్థీకరంగా ఉన్నకొల్లాజెన్ తంతువులు తర్వాత తిరిగి అమర్చబడతాయి. ఒకదానికొకటి అడ్డంగా అంటుకొని, తన్యతాక్రమానికి అనుగుణంగా రూపొందుతాయి.[19] పరిణితి దశ మొదలవడం అనేది గాయపు పరిమాణాన్నిబట్టి, తొలుత అది మూసివేయబడిందా లేక అలాగే వదలి వేయబడిందా [24] అన్నదాన్నిబట్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఇది సుమారుగా మూడు రోజుల [33] నుండి మూడు వారాల[48] దాకా ఉంటుంది. గాయపు రకాన్నిబట్టి పరిణితి దశ ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువకాలం కూడా కొనసాగవచ్చు.[24]

18వ శతాబ్దం రెండో అర్ధభాగంతో ప్రారంభించి అనేకమంది ధనిక అంగ్లేయులు నీస్ తీరంలో ఉండే ప్రకృతి దృశ్యాన్ని తిలకిస్తూ తమ చలికాలాన్ని ఇక్కడ గడపడం ప్రారంభించారు. ఉత్తరాన తీవ్రమైన చలికాలం నెలకొన్న సమయంలో అక్కడున్న యాచకులు నీస్‌లోకి వలసవస్తారు, కొంతమంది ధనిక ఆంగ్లేయులు వారికోసం ఉపయోగకర ప్రాజెక్ట్‌ని ప్రతిపాదించడమే అందుకు కారణం: సముద్రం వెంబడి ఒక నడకదారి (చెమిన్ డీ ప్రొమెనేడ్ ) నిర్మాణం చేపట్టడమే ఆ ప్రతిపాదన.

బరువు తగ్గడములో పండ్ల ఉపయోగము:కొందరు బరువు తగ్గటం కోసం మిగతా ఆహారం మానేసి రోజంతా కేవలం పండ్లు, కూరగాయలే తింటుంటారు. ఇది అంత మంచి అలవాటు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అన్ని పండ్లు, కూరగాయలు ఒకేవిధంగా ఉండవు. కొన్ని పండ్లలో చక్కెర మోతాదు అధికంగా ఉంటే.. కొన్ని కూరగాయల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దోసకాయ, బ్రకోలీ, పుట్టగొడుగుల వంటి వాటిల్లో పిండి పదార్థం తక్కువ. ఇలాంటివాటిని కాస్త ఎక్కువగా తిన్నా ఇబ్బందేమీ ఉండదు. అయితే పిండి పదార్థం ఎక్కువగా ఉండే బఠాణీలు, మొక్కజొన్న, బంగాళాదుంప వంటి వాటిని పరిమితంగానే తీసుకోవాలి. పండ్లలో విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉన్నమాట నిజమే కావొచ్చు. వాటితో పాటు సహజ చక్కెర కూడా ఉంటుందని మరవరాదు. ముఖ్యంగా మామిడి, యాపిల్‌, ద్రాక్ష వంటి పండ్లలో చక్కెర ఎక్కువ. ఇవి కేలరీల మోతాదు పెరగటానికి దోహదం చేస్తాయి. అందువల్ల అదేపనిగా పండ్లు, పండ్ల రసాలనే తీసుకుంటే బరువు తగ్గటం అటుంచి పెరిగే ప్రమాదముంది.

సౌందర్య పోషణ మనకు కొత్తేం కాదు. ప్రాచీన కాలం నుంచీ మనకు సౌందర్య సాధనాల వాడకం తెలిసిందే కాబట్టి మనం సాధ్యమైనంత వరకూ సహజమైన ప్రకృతి వనరుల మీద ఆధారపడటం ఉత్తమం. ప్రకృతి సిద్ధంగా లభించే కుంకుళ్లు, శీకాకాయి, సున్నిపిండి వంటివి మంచివి. వీటితో అలర్జీలు, రియాక్షన్లకు ఆస్కారం తక్కువ. అలాగే కొబ్బరి నూనె, నువ్వుల నూనె వంటివి సహజమైన మాయిశ్చరైజర్లు. ఇక పొడి చర్మానికి ఆలివ్‌ ఆయిల్‌, పర్‌ఫ్యూమ్‌ కలపని పెట్రోలియం జెల్లీ(వాజ్‌లైన్‌) రాసుకోవచ్చు. మనం సాధ్యమైనంత వరకూ సహజంగా ఉండేందుకు, సౌందర్య పోషణకు కూడా సహజమైనవి ఎంచుకునేందుకు ప్రయత్నించటం మంచిది.  

అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజమనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. బీజేపీ నేత సోము వీర్రాజు.. వైసీపీ నేత విజయ సాయిరెడ్డి కి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో సోము వీర్రాజు ఒకపక్క.. విజయసాయిరెడ్డి మరోపక్క మద్యలో  జగన్ పార్టీ ఆస్థాన స్వామీజీ కూర్చొని ఉన్నారు. దీంతో రెండు పార్టీల డ్రామా మరోసారి బయటపడింది అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. స్వామిజీ ఏం చెబుతున్నారో తెలియదు కానీ… ఇద్దరూ చాలా శ్రద్దగా వింటున్నారు. అంతేకాదు… జగన్ ను సియంని చేసే పూజలో, విజయసాయి కేంద్ర మంత్రి అయ్యే పూజలో, వీర్రాజు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యే పూజలో ఏం చేస్తున్నారో అని కామెంట్లు కూడా విసురుకుంటున్నారు.

అక్కినేని నాగచైతన్య మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. చందూ మొండేటి తెరకెక్కించనున్న ‘సవ్యాసాచి’ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ఇందులో నాగచైతన్యవెనక్కి తిరిగి…

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. ఏ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకుడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌లో ఇంటెలిజెన్స్‌ అధికారి పాత్రలో మహేశ్‌ అదరగొట్టేశారు…….

జిల్లా కేంద్రం లో ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడానికి అన్ని రకాల సదుపాయలను కల్పించినప్పటికీ అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందరగా ఆస్పత్రి పరిస్థితి మారింది. ఆస్పత్రి తీరులో ఎలాంటి మార్పులు రాకపోగా రోగుల సంఖ్య నానాటికీ తగ్గుతూ వస్తుంది. జబ్బులతో వచ్చే రోగులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి… సిబ్బంది కొరత, సరైన నిర్వహణ లేమి రోగులకు చుక్కలు చూపుతున్నాయి.ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రభుత్వం యేటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా సిబ్బంది కొరత మాత్రం తీరడం లేదు.వీటికి తోడు సిబ్బంది నిర్లక్ష్యంతో ఆస్పత్రి దిక్కు రావాలంటే రోగులు జంకుతున్నారు.దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య నానాటికి తగ్గు ముఖం పడుతుంది. ఈ నేపథ్యం లో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం అనివార్యం అవుతుంది….

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –Trouble with Increased blood flow in periods, నెలసరి లో అధిక రక్తస్రావంతో అవస్థ– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

కృత్రిమ కవాటాలు ప్రధానంగా రెండు రకాలు మెకానికల్‌ వాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు జంతువుల కణాల నుంచిగానీ, జంతువుల గుండె కవాటాలు లేక జంతువుల పెరికార్డియల్‌ టిష్యూ నుంచి తయారు చేస్తారు. ఈ కణాజాలాలకి కాల్సిఫికేషన్‌ ఏర్పకుండా, రిజెక్షన్‌ కాకుండా ట్రీట్‌ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ఆయోర్డిక్‌ కవాటాన్నే మార్పిడి చేస్తారు. వీటిని హుమోగ్రఫ్‌ అంటారు. టిష్యూ కవాటాలతో సమంగా హోమోగ్రాఫ్ట్‌ కవాటాలు తోడ్పడుతాయి. అయోర్డిక్‌ కవాటాన్ని మార్చడానికి రాస్‌ ప్రాసీజర్‌ లేక పల్మోనరి ఆటోగ్రాప్ట్‌ చేస్తారు. మెకానికల్‌ కవాటాలు ఎక్కువగా కాలం ఉంటాయి. మెకానికల్‌ కవాటాలు అమర్చిన వాళ్లకు రక్తం గడ్డ కట్టకుండా మందులు ఇస్తారు. టిష్యూ కవాలాలైతే 10 నుంచి 20 సంవత్సరాల వరకు వాళ్లకు మాత్రమే ఉంటాయి. పెద్దవయస్సు వాళ్లకైతే టిష్యూ కవాటాలు, చిన్న వయస్సు వాళ్లకు మెకానికల్‌ కవాటాలు మంచిది.

• పేలు మిమ్మల్ని చికాకు పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం చాల తేలిక. ఎలా అంటే ఉసిరి విత్తనాల్ని పొడి చేసి దాన్ని నిమ్మరసంలో కలపాలి. వెంట్రుకల మొదళ్లకు ఆ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. పేల బెడద మిమ్మల్ని వీడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *