“జుట్టు పెరుగుదల చక్రం sugaring _జుట్టు నష్టం బ్రెజిలియన్ keratin చికిత్స”

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకుడు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. న్యూయర్‌ సందర్భంగా అభిమానులకు ట్రీట్‌ ఇస్తూ ఈ సినిమా ఫస్ట్‌ ఇంపాక్ట్‌ను…

09/09/2016: ముంబయి: ప్రముఖ కమెడియన్‌, టీవీ వ్యాఖ్యాత కపిల్‌ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో లంచం అనే చేదు అనుభవంఎదురవడంతో ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలేం జరిగిందంటే.. తన కార్యాలయం పని నిమిత్తం ముంబయిలోని ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన కపిల్‌ను అక్కడి అధికారులు లంచం అడిగారట. దీంతో ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ‘ఆదాయ పన్ను కింద గత ఐదేళ్లుగా రూ.15కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాను. అయినా సరే నా ఆఫీస్‌ను నడిపేందుకు ఇప్పుడు ముంబయిమున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.5లక్షల లంచం ఇవ్వాలట. మోదీ గారు ఇదేనా మీ అచ్చేదిన్‌?’ అంటూ కపిల్‌ ప్రశ్నించారు.

  అనుష్క ఏంటీ పెట్రోల్ బంకులో పెట్రోలు అమ్ముకుంటుంది ఏంటీ అనుకుంటున్నారా…?ఇదేదో సినిమా షూటింగ్ లో భాగం అనుకుంటున్నారా…? కాదులెండి.. ఓ సోషల్ కాజ్ కోసం ఆమె ఈ పని చేస్తుంది. గతంలో మంచు లక్ష్మీ “మేము సైతం” అనే పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించేవారు గుర్తుండే ఉంటుంది కదా. సెలబ్రిటీల ద్వారా ఇలాంటి పనుల చేయించి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో పేదలను, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు  ” మేము సైతం ”  ఫస్ట్ సీజన్ ముగిసిపోగా..రెండో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జరిగిన షూటింగ్ లో అనుష్క పాల్గొంది.  హైదరాబాద్ లోని ఫిలిం నగర్ రోడ్ నెం. 1 లో గల పెట్రోలు బంకులో అనుష్క పెట్రోలు అమ్మారు. ఇక అనుష్కను చూసేందుకు అభిమానులు  పోటీలు పడ్డారు. కాగా అనుష్క నటించిన ” భాగమతి ” సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

ఫ్లూయెన్స్‌ లేదా శక్తి స్థాయి ముఖ్యమైన పరిగణనలోకి తీసుకునే మరొక అంశం. ఫ్లూయెన్స్‌ను జోల్స్‌ పర్‌ స్క్వేర్‌ సెంటీమీటర్‌ (J/cm²) లో కొలుస్తారు. వీటిని అత్యధిక సెట్టింగులలో ఉంచి చికిత్స చేయడం అవసరం. ఫొలికల్స్‌ను వేడెక్కిండం ద్వారా, అవసరమైనంత మేరకు తయారవుతున్న చర్మాన్ని నిర్వీర్యం చేస్తారు.

అందరు అధినేతలు తమ పార్టీదే విజయం అని బల్ల గుద్ది మరీ ప్రకటిస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా నవ్వులు కురిపిస్తున్న చంద్రబాబు కూడా ధీమాతో ఉండగా, పెదాన మంత్రి వోడైనా… మన కాడికి రాల్సిందే…అని జగన్ బాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. 

పురుషుడు తన అంగాన్ని నేరుగా స్త్రీ యోనిలో ప్రవేశపెట్టడాన్ని ఉపనృప్తకం అని అంటారు. సాధారణంగా అందరూ అవలంబించే పద్ధతే ఇది. చేత్తో అంగాన్ని పట్టుకుని స్త్రీ యోని లోపల భాగం అంతటా తిప్పటాన్ని మంథనం అని అంటారు.

23/07/2016: న్యూఢిల్లీ : పార్లమెంటులో నేతల మధ్య దూషణల పర్వం శ్రుతి మించుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు తన పట్ల అసభ్య పదజాలం ఉపయోగించారని కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు. రేణుకా చౌదరి, జైరాం రమేష్ ఇద్దరూ తనను చెత్త అన్నారని.. శుక్రవారం నాడు సభ వాయిదా పడిన తర్వాత ఇదంతా జరిగిందని ఆమె చెప్పారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు వీళ్లిద్దరిపైనా రాజ్యసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వల్ల పార్లమెంటు భద్రతకు ముప్పు ఉంటుందన్న అంశంపై తాను మాట్లాడబోతుండగా జైరాం రమేష్, రేణుకా చౌదరి ఇద్దరూ అడ్డుపడ్డారని ఆమె చెప్పారు. వాళ్లిద్దరూ చాలా మొరటుగా ప్రవర్తించారని.. అసలు రాజ్యసభలో సభ్యత్వం లేకుండా ఆ సభలోకి ఎలా వస్తారని అడిగారని అన్నారు. నిజానికి బాదల్ లోక్సభ ఎంపీయే అయినా.. మంత్రి కాబట్టి పార్లమెంటు ఉభయ సభల్లోనూ మాట్లాడేందుకు ఆమెకు అర్హత ఉంటుంది. అయితే.. రేణుకా చౌదరి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బాదల్ చేసేదంతా రాజకీయ డ్రామా అని కొట్టిపారేశారు. అసలు కచరా అనే పదం ఆమెకు ఎక్కడి నుంచి వినిపించిందని ప్రశ్నించారు. తాను ఇంగ్లీషులో మాట్లాడాను తప్ప హిందీలో కాదని అన్నారు. ఆమెకు వినికిడి లోపం అయినా ఉండాలి లేదా ఇంగ్లీషు అయినా రాకపోవాలని వ్యాఖ్యానించారు. వాళ్లు పంజాబ్లో ఓడిపోతున్నారని.. అందుకే ఓట్ల కోసం ఈ రాజకీయ డ్రామా చేస్తున్నారని అన్నారు.

నీలగిరిలో ఇంటింటికి తాగునీరు అందించే ‘అమృతధార’ పథకం నిర్మాణ పనుల్లో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది.. గుత్తేదారుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో పట్టణ జలహారం పథకం పనులు నత్తనడకను తలపిస్తున్నాయి..

17/09/2016: న్యూఢిల్లీ: బిహార్లో దారుణం చోటుచేసుకుంది. తన కారును ఓవర్ టేక్ చేశాడని ఆగ్రహంతంతో ఆర్జేడీ ఎమ్మెల్యే బిరేంద్ర సిన్హా కుమారుడు కునాల్ ప్రతాప్ ఓ యువకుడిని కత్తితో పొడిచాడు. ఔరంగాబాద్ జిల్లాలోని ఓబ్రా అనే ప్రాంతంలో కారులో వెళుతున్న కునాల్ ఓ బైక్పై వెళుతున్న యువకుడిని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కునాల్ మరోసారి వేగంగా వెళ్లి అతడిని ఆపేసి దాడి చేసి కొట్టి కత్తితో పొడిచినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. కత్తిపోట్లకు గురైన ఆ బాధితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసులో పోలీసులు కునాల్ను అరెస్టు చేశారు. కాగా, ఎమ్మెల్యే బిరేంద్ర ఈ ఘటనపై స్పందిస్తూ తన కుమారుడు ఎవరిపై హత్యాయత్నం చేయలేదని, అతడే తనను తాను కోసుకొని తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డాడు. కునాల్ ను అరెస్టు చేయలేదని, కేవలం వివరణ ఇచ్చేందుకు అతడు పోలీస్ స్టేషన్కు వెళ్లాడని చెప్పారు. తన రాజకీయ చరిత్రను మసకబార్చే కుట్రలో భాగంగా తానంటే గిట్టని వాళ్లు ఈ పనిచేయించి ఉంటారని ఆరోపించాడు. తన కుమారుడు అమాయకుడని తనకు నమ్మకం ఉందని, త్వరలోనే నిజనిజాలు తెలుస్తాయని తెలిపారు.

కవాట వ్యాధుల్ని తొలిదశలోనే కనుక్కొని కావాల్సిన చికిత్స అందేలా చూడాలి. ఎడమ వెంట్రికల్‌ నుంచి బయటకు వచ్చే దారిలో అయోర్డికా వాల్వు ఉంటుంది. ఇది కూడా మూసుకపోవచ్చు. లేదా లీక్‌ కావచ్చు. దీనిని కూడా జబ్బు ఎక్కువగా ఉన్నపుడు ఓపెన్‌ హార్డ్‌ సర్జరీ ద్వారా మార్చాల్సివస్తుంది. మెడియన్‌ స్టెర్నొటమి శస్త్ర చికిత్సలో కవాటాలు మారుస్తారు. గుండె తెరుస్తారు కాబాట్టి కార్డియో పల్మొనరి బైపాస్‌ మిషన్‌ మీద ఉంచి ఈ శస్త్ర చికిత్సను చేయాల్సి ఉంటుంది. కవాట మార్పిడి చేసినపుడు ఈ కృత్రిమ గుండె ఊపిరితిత్తుల మిద ఉన్నపుడు వైద్యుడు రోగి దెబ్బతిన్న కవాటాన్ని పెడతారు. కవాటాన్ని పెట్టగానే గుండెను మూసివేస్తారు. అప్పడు హార్డ్‌లండ్‌ మెష్‌ని తీసివేస్తారు. కొత్త కవాట పనితీరును పరీక్షించడానికి, పర్యవేక్షించాడానికి ట్రాన్స్‌ ఈ సోపాగల్‌ ఎకోకార్డియోగ్రామ్‌ చేస్తారు. శస్త్ర చికిత్స తరువాత ఛాతి, ఫెరికార్డియల్‌ ప్రాంతాల నుంచి ద్రావకాన్ని తీసివేయాడానికి డ్రైనేజ్‌ ట్యూబ్స్‌ని అమరుస్తారు.

* ప్రవర్తన లోపాలు: చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుండటం, ఒకపనిని ఎప్పుడు చేసినా తిరిగి అలాగే చెయ్యాలని ప్రయత్నిస్తుండటం (అబ్‌సెషన్‌ ఆఫ్‌ సేమ్‌నెస్‌). రోజూ తాము వాడే టాయ్‌లెట్‌నే వాడతామంటారు. రెండోదానిలోకి వెళ్లనని మొరాయిస్తుంటారు. కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్లను పైకీ కిందికీ అదేపనిగా ఆడిస్తారు. మరి కొందరు సూదులు, గుండుపిన్నుల వంటి ఒకే రకం వస్తువులను సేకరిస్తుంటారు….. ఆటిజమ్‌ పిల్లల్లో సాధారణంగా ఈ మూడు లక్షణాలూ ఉంటాయి. కొందరిలో ఒకట్రెండు మాత్రమే ఎక్కువగా కనబడినా అన్ని లక్షణాలూ ఏదో ఒక స్థాయిలో కనబడతాయి. అమెరికా ‘డయాగ్నోస్టిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ మాన్యువల్‌ (డీఎస్‌ఎం)’లో దీన్ని ‘పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిజార్డర్‌’ కింద దీన్ని వర్గీకరించారు. ఈ లక్షణాలు ఆరంభమైన సమయం, తీవ్రత, క్షీణిస్తున్న తీరు తదితర అంశాలను బట్టి దీన్ని ప్రధానంగా 5 రకాలుగా విభజించారు.

హైదరాబాద్ : బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్ నివాళులర్పించారు. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, మానవతా వాదని అన్నారు. ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఈ చెవుడు వయసుతోబాటు అంటే ముసలితనంలో వస్తే మనం పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు. కానీ పుట్టుకతో వస్తే తక్షణ వైద్య సహకారం తీసుకోవడం చాలా అవ సరం. ఈ పరిస్థితులలో వినికిడి సాధ నాలు అమర్చుకోవడం తప్పనిసరి! ఎందుకంటే వినికిడి సాధానాలను అమర్చుకోకుంటే మాటలు రాక మూగవారిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

“న్యూ ప్లానెట్స్ వెతుకుతుంటాం హ్యూమన్ లైఫ్ కోసం. సో ఫార్ నన్ ఫౌండ్. నాన్ కార్బన్ లైఫ్‌తో రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేస్తుంటాం. చాలా వర్క్ హ్యూమనాయిడ్ రోబోస్ చేస్తున్నాయి ఇప్పటికే. కాని హ్యూమన్స్ అవసరం ఇంకా చాలా ఉంది. ఉయ్ నీడ్ మోర్ హ్యూమన్స్ ఫర్ ఎర్త్. ఒకవేళ వేరే ప్లానెట్ దొరికినా హ్యూమన్స్ కోసం రీబిల్డ్ చేయడానికి టైమ్ పడుతుంది చాలా.” నేను అడగకుండానే చెప్పింది మేల్.

జుట్టుకు ప్యాక్‌: ఇక హెయిర్‌ స్పాలో ఆఖరి ద శ జుట్టుకు ప్యాక్‌ వెయ్యడం. జుట్టు తత్వాన్ని బట్టి ప్యాక్‌ను తయారు చేసుకోవాలి. పొడారిపోయినట్లుండే జుట్టుకలవారు.. గుడ్డు పచ్చసొన, ఆయులీ హెయిర్‌ కలవారు గుడ్డు తెల్లసొన, నార్మల్‌ హెయిర్‌ కలవారు గుడ్డు మొత్తంగా తీసుకుని, కొద్దిగా తేనె, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి బాగా గిలకొట్టి దానిని తలకు పట్టించాలి.

2017 సంవత్సరంలో ఎన్ని సినిమాలు విడుదలైనా, బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచినా.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం మాత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రమిది. అంతేకాదు బాక్సాఫీస్‌ వద్ద…

టాలీవుడ్ లో నిన్న మొన్నటి వరకూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా రవితేజని పిలుచుకొనేవారు. ఆ తర్వాత అల్లరినరేష్ ను కూడా అలాగే పిలిచేవారు. అయితే ఈ ఇద్దరు హీరోలను వరుస ప్లాపులు పలకరించడం వల్ల పరిస్థితి ఆ తరువాత ఏమాత్రం బాగుండకపోవడంతో… వీళ్ళ స్థానాన్ని మరికొంతమంది హీరోలు ఆక్రమించేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అలా పిలిపించుకొనే యువ హీరోలు వచ్చేశారు. టాలీవుడ్ లో సాయిధర్మ్ తేజ ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోల్లో ఒకడు. మెగా ఫ్యామిలీనుంచి వచ్చినా, ఇంకా స్టార్ స్టాటస్ తెచ్చుకోకుండానే వరస హిట్స్ సాధిస్తున్నాడు. ఇంకో రెండు సినిమాలు ఇలాగే పడితే.. మనోడు టాలీవుడ్ లో స్టార్ అయిపోవడం ఖాయం. నిన్న మొన్నటి దాకా మెగా ఫ్యామిలీలో అందరూ స్టార్ హీరోలే ఉండే వారు. భారీ బడ్జెట్ చిత్రాలు, హై రెమ్యునరేషన్లు, అయితే సూపర్ హిట్లు లేకుంటే లాసులు ఇలా ఉండేది పరిస్థితి. చిన్నా చితకా నిర్మాతలెవరూ మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టేవారు కాదు. మెగా ఫ్యామిలీతో సినిమా చేయాలని ఉన్నా చేతిలో అంత బడ్జెట్ లేక ఆగిపోయేవారు.

ఫిషర్ నొప్పితో బాటు సామాజికంగా చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం మేలు. పైగా ఫిషర్‌ను నివారించుకోవడం చాలా సులువు కూడా. నివారణ మార్గాలేమిటంటే…

హైదరాబాద్ : నగరంలోని మెహిదీపట్నం సమీపంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో దారుణం చోటు చేసకుంది. శస్త్ర చికిత్స వికటించి 13మంది చూపును కోల్పోయారు. దీనికంతటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. కంటిలో ఏర్పడిన శుక్లాలను తొలగించేందుకు స్థానిక సరోజినీదేవి ఆసుపత్రిలో ఆపరేషన్ నిమిత్తం కొంతమంది ఇటీవలే ఆపరేషన్ లు జరిగాయి. వీరిలో 13మందికి ఆపరేషన్ అనంతరం చూపు కోల్పోయారు. దీంతో ప్రశ్నించిన బాధితులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఆర్ ఎల్ అనే సెలైన్ బాటిల్ వల్లనే ఇలా జరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంగా ప్రశ్నించిన బాధిత బంధువులకు వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్పప్పుడు ఏ ప్రమాదం జరిగితే చనిపోవటంలేదా? ఈ మాత్రం విషయానికే ఎందుకు హైరానా చేస్తున్నారని వైద్యులు నిర్లక్ష్యధోరణితో మాట్లాడుతున్నారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి తమ బంధువులు చూపును కోల్పోయారనీ తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

04/08/2016: న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు! మంగళవారం నాడు వారణాసి రోడ్డుషోలో పాల్గొన్న తర్వాత మధ్యలోనే వెనుదిరిగిన సోనియా ప్రస్తుతం న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేయించగా, అక్కడి నుంచి ఎస్ఆర్‌జీహెచ్‌కి తరలించారు. ఇమె ఇప్పటికీ డీహైడ్రేషన్, ఎలక్ట్రొలైట్‌ల అసమతౌల్యంతో బాధపడుతున్నారు. వారణాసి ర్యాలీలో పాల్గొన్న సమయంలో సోనియాగాంధీ పడిపోవడంతో ఆమె మోచేయి కూడా విరిగినట్లు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆమెను సర్ గంగారాం ఆస్పత్రికి తీసుకొచ్చారని, పల్మనాలజిస్టు డాక్టర్ అరూప్ బసు, ఆయన బృందం ఆమెకు చికిత్స చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో చెప్పారు. అయితే, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న సోనియాగాంధీ ఈ వారంలో మాత్రం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో ఆమెను వారణాసి నుంచి ఢిల్లీకి తరలించినప్పటి కంటే ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా మెరుగుపడిందని, ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ఆమె బాగా మత్తుగా ఉన్నారని.. అసలు మాట కూడా రాలేదని తెలిసింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా సోనియా వెంటే ఉంటున్నారు. అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా ఆస్పత్రికి వచ్చి అత్తను పలకరించి వెళ్లారు.

నాళాంతరస్తర కణాలు గాయపడిన ప్రాంతాలకు ఫైబ్రిన్ స్కాబ్ మీద కనుగొనబడే ఫైబ్రోనెక్టిన్ చేత మరియు ఇతర కణాలు, [29] ఉదా: అల్పా-ఆక్సిజన్ పరిసరాలలో ఉన్నప్పుడు మహాభక్షకత్వాలు మరియు రక్త్తపట్టికల నుండి రసాయన నిపుణతతో విడుదలయ్యే రక్త కేశనాళికల అభివృద్ధి కారణాల చేత ఆకర్షింపబడతాయి. నాళాంతరస్తర వృద్ధి మరియు వ్యాపనం కూడా లేదా హైపోక్సియా చేత మరియు గాయంలో లాక్టిక్ ఆమ్లం ఉండటం చేత ప్రత్యక్షంగా ప్రేరిపించబడుతుంది.[27]

అయితే కొత్త రాష్టమైన తెలంగాణకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్టాల మాదిరిగానే తెలంగాణకు సైతం కేటాయింపులు ఉండటం పట్ల పెదవి విరిచింది. కొత్త రాష్టం..అందునా వెనకబడిన జిల్లాలున్న రాష్టమైనందున..కేంద్రం అదనపు నిధులు కేటాయిస్తుందని ఆశించింది. విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా పలు రాయితీలను సైతం ఆశించింది. ఇదే విషయాన్ని పలు మార్లు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రధాని మోడీ, ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లితో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట డిమాండ్లను వినిపించారు. ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఆర్దిక సహకారం అందించాలని కోరారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో మాత్రం తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించ లేదు. అన్ని రాష్టాలను చూసిన విధంగానే తెలంగాణకు చూసారు తప్ప ఏలాంటి ప్రత్యేక తాయిలాలు ప్రకటించలేదు.

28/09/2016: వాషింగ్టన్ : వరుసపెట్టి అణ్వాయుధాలను పరీక్షిస్తూ.. పంటికింద రాయిలా మారిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కాస్త భయం నేర్పించాలని అమెరికా భావిస్తోంది. దాంతో దక్షిణ కొరియాలో వెంటనే థాడ్ యాంటీ మిసైల్ వ్యవస్థను మోహరించాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా వాటిని అక్కడ ఏర్పాటుచేస్తామని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డేనియల్ రసెల్ తెలిపారు. యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలతో ఈ విషయమై అమెరికా సంప్రదింపులు మొదలుపెట్టింది. అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించకుండా ఉత్తర కొరియాను అడ్డుకోవాలని వివిధ దేశాలను కోరింది. ఉత్తరకొరియా క్షిపణిపరీక్షల నేపథ్యంలో తాము తప్పనిసరిగా వీలైనంత త్వరలోనే క్షిపణి విధ్వంసక వ్యవస్థను దక్షిణ కొరియాలో ఏర్పాటుచేస్తామని రసెల్ అన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఐదోసారి అణుపరీక్ష నిర్వహించిన తర్వాత ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తామని ఐక్యరాజ్య సమితి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే థాడ్ వ్యవస్థ గురించిన ఆలోచన అమెరికాకు వచ్చింది. ఉత్తరకొరియాపై ఆంక్షల విధింపునకు గట్టి మద్దతు ఇచ్చిన చైనా మాత్రం.. థాడ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ ఏర్పాటుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఉత్తరకొరియా అణ్వస్త్ర కార్యక్రమాల గురించి చైనా కూడా ఆందోళన వ్యక్తం చేసిందని, అందువల్ల ఆ దేశంపై ఆంక్షలకు తమ మద్దతు కూడా ఉంటుందని చెప్పిందని రసెల్ అన్నారు. అమెరికా, దాని మద్దతుదారులు జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు కలిసి ఉత్తరకొరియా ఆదాయ మార్గాలను కత్తిరించే ప్రయత్నాల్లో పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *