“జుట్టు పెరుగుదల చమురు పిప్పరమెంటు బిళ్ళ +బ్రెజిలియన్ వాక్సింగ్ తర్వాత జుట్టు పెరుగుదల”

సెక్సు హార్మోనులను స్టీరాయిడ్స్‌, పెప్టాయిడ్స్‌ అని రెండు రకాలుగా విభజించారు. సెక్సు కార్యాలకు సంబందించిన హార్మోనులు స్టీరాయిడ్స్‌ కాగా, పెప్టాయిడ్స్‌ అనేవి సంతానోత్పత్తికి సంబందించిన అవయవాలపై ప్రభావం చూపుతూనే, స్టీరాయిడ్స్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. స్టీరాయిడ్స్‌ హార్మోన్‌లలో ప్రధానమైనవి…….. ఆండ్రోజెన్‌, ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిన్‌లు కాగా వాటి ప్రభావంతో ఉత్పత్తి అయిన టెస్టోస్టిరాన్‌, ఈస్ట్రాడియోల్‌. ప్రొజెస్టిరాన్‌లు ముఖ్యమైన హార్మోనులు.

ఢిల్లీ : రాజద్రోహం అని అంటున్నారు. అసలు రాజద్రోహం అంటే ఏంటో తెలుసా.? అంటూ ఢిల్లీ హైకోర్టు కన్హయకుమార్‌ కేసుకు సంబంధించి పోలీసులకు షాకింగ్ ప్రశ్నేసింది. రాజద్రోహానికి పాల్పడ్డాడంటూ కన్హయను అరెస్ట్ చేసిన పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు. అతని బెయిల్‌కు సంబంధించిన పిటిషన్‌పై బుధవారం కోర్టు తీర్పివ్వనుంది.  

మొత్తం జనాభాలో 10 శాతం మంది మైగ్రేన్‌ సమస్యతో బాధపడుతున్నారు. మళ్లీ మళ్లీ కలిగే తీవ్రమైన తలనొప్పులకు మైగ్రేన్‌ సమస్య ఒక ప్రధాన కారణం. మైగ్రేన్‌ను రెండు ముఖ్యమైన రకాలుగా విభజించవచ్చు. అవి – క్లాసికల్‌ మైగ్రేన్‌, కామన్‌ మైగ్రేన్‌.

పైకి దూకు ↑ Desmouliere, A.; Chaponnier, C.; Gabbiani, G. (2005). “Tissue repair, contraction, and the myofibroblast”. Wound Repair and Regeneration. 3 (1): 7–12. PMID 15659031. doi:10.1111/j.1067-1927.2005.130102.x.

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న వీసీ నివాసంపై దాడి ఘటనలో 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్ సీయూకు రానున్నారు. పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. అయితే రోహిత్ వేములు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా  ఉన్న వీసీ అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతు తీసుకోవడానికి నిన్న వర్సిటీకి రావడంపై విద్యార్థులు మండిపడ్డారు. అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతలు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అప్పారావును అరెస్టు చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ హెచ్ సీయూకు రానున్నారు. 

మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘జయ జానకి నాయక’ అనే పేరును ఖరారు చేశారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి …

2. దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి. వీరు తక్షణం పెగ్‌-ఇంటర్‌ఫెరాన్‌, లెమోవిడిన్‌, ఎడిఫోవిర్‌, ఎంటకావిర్‌ వంటి యాంటీ వైరల్‌ మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు కూడా అసలు లివర్‌ వ్యాధి రాకుండా నివారించుకునే అవకాశం ఉంది.

నీలి కళ్లతో భయంకరంగా కన్పిస్తున్న అనుష్క శర్మను చూశారా? ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరి’ చిత్రం కోసం ఈ గెటప్‌ వేసింది. మంగళవారం ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అనుష్క.ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ ద్వారా……

ఇంట్లో చిన్న పిల్లలు ఉండడం, అత్తామామలతో కలసి ఉండడం వంటి కారణాలతో భార్యకు ఆ విషయంలో రకరకాల పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నింటినీ మగవారు దృష్టిలో ఉంచుకోవాలి. కేవలం ఈ ఒక్క కారణంతో జీవితాన్ని కలహాల కాపురంగా చేసుకోవడం తగదు. ఒకరికొకరు సర్దుబాటు ధోరణితో వ్యవహరించుకోవడం వల్ల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మానసిక, శారీరక పరమైన సమస్యలు కూడా ఇందుకు కారణం కావచ్చు. అలాంటి సందర్భాల్లో డాక్టర్‌ సలహా తీసుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. వివిధ రకాల ఒత్తిళ్ళకు లోనుకావడం మహిళల్లో అధికంగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళలే ఈ విధమైన ఒత్తిళ్ళకు అధికంగా లోనవుతుంటారు. ఈ విషయాలను దృష్టిలోకి తీసుకుంటే ఫలితం ఉంటుంది. శారీరక సమస్యలు ఉన్న సందర్భాల్లో కూడా మహిళలు ఆ విషయంలో ఆసక్తి చూపడం తక్కువే. పురుషులతో పోలిస్తే ఈ విధమైన సమస్యలు కూడా మహిళల్లోనే అధికం. వారి శరీర నిర్మాణం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పవచ్చు.

బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తు చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఎవరున్నా లేకున్నా.. ఎవరొచ్చినా రాకున్నా.. నీకు నేనున్నా’…అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్‌లో బోయపాటి తరహా భారీ యాక్షన్‌……

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘బైయటికొచ్చి చూస్తే..’ పాట ఇటీవల విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ‘గాలి వాలుగ..’ అనే రెండో పాట డిసెంబర్‌ 12న విడుదల…

నా వయసు 25. నేను చూడడానికి నార్మల్‌గానే ఉంటాను. కానీ పొట్ట ఉంది. దీంతో డైట్ కంట్రోల్ చేస్తున్నాను. దీంతో సన్నగా అవుతున్నాను. కానీ పొట్ట తగ్గడం లేదు. టి.విలో వచ్చే ప్రకటనలో బెల్ట్ పెట్టుకుంటే పొట్ట తగ్గుతుంది అంటున్నారు. వాటివల్ల ఉపయోగం ఉంటుందా? ఈ పొట్ట తగ్గే మార్గం ఉంటే చెప్పండి.

9. బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉంటే కొంచెం తేనె తీసుకుని దానిని వేడి చేసి అవి ఉన్న ప్రాంతంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగి వేయాలి. ఇది సహజమైన పీల్‌లా ఉపయోగపడి బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోయేందుకు దోహదం చేస్తుంది.

‘అఖిల్‌’ తర్వాత అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హలో’. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున చిత్రాన్ని…..

ఏ భాగంలో కొవ్వును కరిగించాలో నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రదేశంలోకి అల్ట్రాసౌండ్ వేవ్స్‌ని పంపించడం జరుగుతుంది. ముందుగా అల్ట్రాసొనిక్ జెల్ అప్లై చేసిలో ఫ్రీక్వెన్సీలో అల్ట్రాసోనిక్‌వేవ్స్‌ని ఫ్యాట్ సెల్స్ పైకి పంపించడం జరుగుతుంది. ఈ ట్రీట్‌మెంట్‌లొ రక్తనాళాలపై, నారాలపై ఎటువంటి ప్రభావం ఉండదు. పూర్తిగా సురక్షితమైన ట్రీట్‌మెంట్ ఇది. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవాలని కోరుకునే వారికి ఇది ఉపయుక్తమైన ట్రీట్‌మెంట్. వారంలో రెండు రోజులు ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్స ద్వారా 10నుంచి 15 కేజీల బరువు తగ్గవచ్చు. శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉన్నట్టయితే సులువుగా బరువు తగ్గుతారు. తక్కువ సిట్టింగ్స్‌లో ట్రీట్‌మెంట్ పూర్తవుతుంది. నొప్పి ఉండదు. శరీరంలో కుట్లు, గాట్లు ఏర్పడవు. ఎక్కువకాలం తిరిగి ఫ్యాట్ చేరకుండా ఉంటుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. లేజర్ ట్రీట్‌మెంట్, స్కిన్ ట్రీట్‌మెంట్ వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆకర్షణీయ రూపం కోరుకునే వారు అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఫలితం బాగుంటుంది.

అటుపై ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా జరిగిన సెకండ్ ఇటాలియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్‌లో నీస్ సాయం చేసినందుకుగాను 1860లో సార్డీనియా రాజు మరియు నెపోలియన్ IIIల మధ్య ఏర్పడిన ఒక ఒప్పందం ప్రకారం, ఈ దేశం మరోసారి ఫ్రెంచ్‌ స్వాధీనంలోకి చేరింది, ఈ యుద్ధం ఫలితంగా పీడ్‌మోంట్-సార్డీనియాలతో లంబార్డీ ఏకీకృతమైంది. ఈ అప్పగింతను మొత్తం 30,700 మంది ఓటర్లలో దాదాపు 25,000పైగా ఓటర్లు ఆమోదించారు. అదేవిధమైన సాధనం ద్వారా సవోయ్ సైతం ఫ్రెంచ్ పాలన కిందకు బదిలీ అయ్యింది.

ఈ ఆరోప‌ణ‌ల‌పై నాలుగు రోజుల్లో స్పంద‌న ఇవ్వాల‌ని, ఖైదీల స్థాన‌చ‌లనానికి సంబంధించిన వివరాల‌తో పాటు, వారి ఆరోగ్య ప‌రిస్థితిని కూడా వివ‌రంగా తెలియ‌జేయాల‌ని క‌ర్ణాట‌క జైళ్ల శాఖ డీజీపీ, ఐజీల‌కు మాన‌వ హ‌క్కుల సంఘం నోటీసులు జారీచేసింది. ప‌ర‌ప్ప‌న అగ్ర‌హ‌రం జైల్లో అన్నాడీఎంకే నేత శ‌శిక‌ళ‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తూ ఇత‌ర ఖైదీల‌కు నాణ్య‌త లేని సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంపై తన రిపోర్టును మాజీ జైళ్ల డీజీపీ డి. రూప మీడియాకు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో వృత్తి నియ‌మాలు ఉల్లంఘించారంటూ ఆమెను, జైళ్ల శాఖ డీజీని కర్ణాట‌క ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.

విచిత్ర నమ్మకాలు (naa e-mail id: kreddy9890@gmail.com )సెక్స్‌ అనగానే ఎంతో మందిలో ఎన్నెన్నో అపోహలు…వేల ఏళ్ళు గడిచినా ఆ అపోహలు అలానే ఉంటున్నాయి. వేల ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ తెగల్లో, జాతుల్లో ఎన్నో రకాల నమ్మకాలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం ఆసక్తిదాయకమే. అదే సందర్భంలో ఎంతో మంది ఎన్నో రకాల సెక్స్‌ సమస్యలతో బాధపడుతుంటారు. వారి సందేహాలను కొంతమేరకైనా దూరం చేసుకునేందుకు సలహాలు కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటి అన్నింటికీ వేదికనే ఈ శీర్షిక. పాఠకులు తమ సందేహాలను ఈ శీర్షికకు పంపించవచ్చు. వాటికి వైద్యనిపుణులు తగు సలహాలను ఇస్తారు.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రానికి కల్యాణ్‌రామ్‌ నిర్మాత. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఈ చిత్రం సెన్సారు పూర్తి చేసుకుందని కల్యాణ్‌రామ్‌ తెలిపారు. చిత్రానికి సెన్సారు బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్‌ …

తాజాగా తన సన్నిహితులతో ముచ్చటించే సమయంలో రాజకీయాల ప్రస్తావన వారి మధ్య వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా వీవీ వినాయక్ను రాజకీయాల్లోకి రావొచ్చుగా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. దేవుడు కరుణిస్తాడేమో ఎవరికి తెలుసు? అని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. వినాయక్ చేసిన వ్యాఖ్యలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లనున్నారా? అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారిందని చెప్పక తప్పదు.

అమెరికాలో మైనె రాష్ట్ర గవర్నర్ గా పాల్ లెపేజ్ వ్యవహరిస్తున్నారు. ఈయన అత్యల్ప జీతం తీసుకుంటారు. ఆయన భార్య అన్ లేపెజ్ రాష్ట్ర ప్రథమ మహిళగా గుర్తింపు ఉంది. ఈమెకు ఓ కారు కొనుక్కోవాలని అనుకున్నది. ఏముంది గవర్నర్ భార్యే కదా..చిటికెలో వస్తుంది అని అనుకుంటున్నారా ? ఇక్కడే మీరు తప్పులో కాలేశారు. గవర్నర్ జీతం కారు కొనేందుకు ఏ మాత్రం సరిపోలేదు. కొంత డబ్బును జమ చేసేందుకు ఉద్యోగం చేయాలని లేపెజ్ నిర్ణయానికి వచ్చింది. వెంటనే స్థానిక హోటల్ లో వెయిటర్ గా పనిచేయడం ప్రారంభించింది. ఒక రాష్ట్రానికి ప్రథమ మహిళ అయి ఉండి హోటల్ లో వెయిటర్ గా పనిచేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కారు కొనడానికి కావాల్సిన డబ్బుల కోసమే తాను ఈ పని చేస్తున్నట్లు ఆమె పేర్కొంది.

కచ్చితంగా లోపం ఏమిటన్నది నిర్ధారించేంత వరకూ ఆపరేషన్‌ చెయ్యకూడదు. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్‌ చేశాక దాన్ని తిరిగి సరిచేయటం చాలా కష్టమవుతుంది. దీనికి తొలిసారి చేసే ఆపరేషనే చాలా కీలకం. మంచి నైపుణ్యం, అనుభవం ఉన్న వైద్యులు ఆపరేషన్‌ చేస్తే ఆ బిడ్డ జీవితాంతం వేదన పడకుండా కాపాడొచ్చు.

ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా జుట్టు ఉండదు. కొందరి జుట్టు సిల్కీగా ఉంటే, మరికొందరికి ఉంగరాలు జుట్టు, చిక్కుముడిగా, జిడ్డుగా ఉండే జుట్టు ఉంటుంది. జిడ్డుగా ఉన్నంత మాత్రాన ప్రతి రోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. అలాగే తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ తో జుట్టు బాగా ఆరేలా చూసుకోవాలి.

27/07/2016: చండీగఢ్‌: సామూహిక అత్యాచారాలు, పరువు హత్యలు, లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వంటి ప్రతికూల అంశాలతో వార్తల్లో ఉండే హర్యానాలో ఓ సానుకూల కథనం వెలుగు చూసింది. జింద్ జిల్లాకు చెందిన యువరైతు ఒకరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి కొత్త జీవితం ఇచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా న్యాయపోరాటానికి దన్నుగా నిలిచాడు. లాయర్ కావాలన్న ఆమె ఆకాంక్షను నెరవేర్చేందుకు తనవంతు మద్దతు అందించాడు. జింద్ జిల్లాలోని ఛాతర్ గ్రామానికి చెందిన జితేందర్(29) గతేడాది డిసెంబర్ 4న సామూహిక అత్యాచార బాధితురాలిని పెళ్లాడాడు. తన భార్య చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలిచాడు. తన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో తప్పించుకుని తిరుగుతున్న ఒక దుండగుడి అరెస్ట్ కోసం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ జోక్యం చేసుకోవాలని అతడు కోరుతున్నాడు. తన భార్యకు నైతిక మద్దతు అందిస్తూనే ఆమె చదువుకోవడానికి సాయమందిస్తున్నాడు. ‘నా భార్య న్యాయవిద్య చదవాలనుకుంటోంది. లాయర్ కావాలన్నది తన లక్ష్యం. అత్యాచార బాధితులకు అండగా నిలవాలనుకుంటోంది. లైంగిక వేధింపుల బాధితుల తరపున పోరాటానికి ఇప్పటికే యూత్ ఎగెనెస్ట్ రేప్ అనే సంస్థను ఏర్పాటు చేశామ’ని జితేందర్ తెలిపాడు. తన భర్త అందిస్తున్న సహాయంతో తన లక్ష్యాలను సాధించగలనన్న విశ్వాసాన్ని జితేందర్ భార్య వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె లక్ష్యాలకు అండదండలు అందిస్తున్న జితేందర్ ను ఆదర్శప్రాయుడిగా జనమంతా కొనియాడుతున్నారు.

యోని ద్వారానికి రెండుపక్కలా ఉండే గ్రంథులనుండి జారుడులాంటి పదార్ధం తయారవుతుంది. స్త్రీకి కామోద్రేకం కలగగానే ఈ గ్రంథులు జారుడుపదార్థాన్ని ఎక్కువ మోతాదులో విడుదల చేస్తాయి. దీనివల్ల స్త్రీకి రతిలో ఒరిపిడి ఉన్నప్పటికీ మంటలేకుండా తృప్తికలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *