“జుట్టు పెరుగుదల చికిత్స కేరళ |వెల్లుల్లి ఉపయోగించి జుట్టు పెరుగుదల”

04/11/2016: అత్యాచార బాధితుల ఆవేదన వర్ణనాతీతం. మృగాళ్ల పైశాచికత్వానికి బలైపోయిన ఆడబిడ్డల బాధను ఏ భాషలోనూ వ్యక్తీకరించలేం. కానీ ఓ పోలీస్ అధికారి మాత్రం కనీస మానవత్వాన్ని మరచి వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన ఓ గ్యాంగ్ రేప్ బాధితురాలిని అడగరాని ప్రశ్నలు వేశాడు. అంతటితో సరిపెట్టకుండా ఎవరి వల్ల ఎక్కువ ఆనందం పొందావు? అంటూ ఆ అభాగ్యురాలు మానసికంగా మరింత కృంగిపోయే ప్రశ్న వేశాడు. అంతేకాక, బాధితురాలితో ఏకంగా ఫిర్యాదునే ఉపసంహరించుకునేలా చేశాడు. అందరినీ నిర్ఘాంతపరిచిన ఈ ఘటన కేరళలోని, తిరువనంతపురంలో సంభవించింది. రెండేళ్ల క్రితం బాధితురాలి భర్త నలుగురు మిత్రులే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె భర్త ప్రమాదానికి గురై హాస్పిటల్ లో ఉన్నాడని చెప్పి, తమతో పాటే తీసుకెళ్లి ఈ ఘోరానికి ఒడిగట్టారు. మృగాళ్లలో ఒక రాజకీయ నేత కూడా ఉన్నట్లు సమాచారం. ఈ దారుణంపై ఆమె అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీస్ అధికారి మాత్రం ఆమె వేదనను పట్టించుకోకుండా అత్యాచారానికి మించిపోయిన మాటలతో హింసించాడు. కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేసి, కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్లు పత్రాలపై సంతకాలు పెట్టించాడు. ఈ వేదనభరిత గాథను డబ్బింగ్ కళాకారిణి, మహిళా కార్యకర్త అయిన భాగ్యలక్ష్మి ఇటీవలే తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ సంఘటనపై కదిలిపోయారు. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. సీఎంతో పాటూ కేరళ పోలీస్ చీఫ్ బాధితురాలిని స్వయంగా కలుసుకుని ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు.

మతానికి సంబంధించి గొడవలు, కల్లోలాలు ఏర్పడినప్పుడు విలేకరులు కాపీలను జాగ్రత్తగా డీల్ చేయాలి. ప్రెస్ కౌన్సిల్ తదితర వృత్తిపరమైన సంస్థలు చెప్పిన దాని ప్రకారం… గొడవ పడిన మతాల పేర్లు గానీ, మృతులు లేదా క్షతగాత్రుల పేర్లు గానీ మతాన్ని సూచించేవి అయితే రాయకూడదు. హిందూ-ముస్లిం ల గొడవలైతే సరే గానీ… హిందువులకు-సిక్కుల మధ్య గానీ, సిక్కులకు- ముస్లిం లకు మధ్య గానీ గొడవలైతే మతాల పేర్లు రాయాలా? వద్దా? అన్న సమస్య వస్తుంది. 

హఠాత్తుగా గుండె ఆగి మరణించటం… సడెన్‌ కార్డియాక్‌ డెత్‌.. ఆగమేఘాల మీద స్పందించాల్సిన అత్యవసర సమస్య. ఈ స్థితిలో క్షణక్షణం.. ప్రతి ఘడియా కీలకమే. ఈ సమస్య ఇప్పటికే గుండె జబ్బు తీవ్రంగా ఉన్న వారిలో రావచ్చు…. ఇప్పటి వరకూ ఎటువంటి గుండె జబ్బూ ఉన్నట్టు తెలియని వారిలోనూ రావచ్చు. క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకువెళ్లిపోయే సమస్య ఇది. అయితే… ఈ ఘడియల్లో వేగంగా స్పందిస్తే.. అవగాహనతో స్పందిస్తే.. మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

మ్యాచ్ కు వేదికగా ఉన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్..ఒక విధంగా విరాట్ కొహ్లీకి హోం గ్రౌండ్ లాంటిదే. బ్యాటింగ్ కు అనువుగా ఉండే బెంగళూరు పిచ్ పై…భారీస్కోరు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. టీమిండియా సెమీస్ చేరాలంటే..బంగ్లా పై భారీఆధిక్యంతో విజయం సాధించాలన్న లక్ష్యంతోనూ పోటీకి దిగుతోంది. ఇప్పటికే సెమీస్ రేస్ కు దూరమైన బంగ్లాదేశ్…టీమిండియాకు ఏ రేంజ్ లో పోటీఇవ్వగలదన్నదే ఇక్కడి అసలు పాయింట్.

సమస్య కనిపించినప్పుడు ఆ సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకుని మౌనం వహించడం కన్నా అది నిజమా కాదా అన్నది నిర్ధరించుకునేందుకు డాక్టర్‌ని సంప్రదించాలి. అలాంటప్పుడు గర్భాశయం, గర్భాశయ ముఖద్వారం సైజు, ఆకృతిని అంచనా వేసేందుకు కొన్ని పరీక్షలు చేస్తారు. అలాగే రక్తహీనత కూడా అధిక రక్తస్రావాన్ని సూచిస్తుంది. ప్రతినెలా ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉండి, ఆ లోపాన్ని భర్తీ చేసేందుకు ఐరన్‌ మాత్రల్ని తీసుకోని వారిలో రక్తహీనత సాధారణంగా కనిపించే సమస్య కాబట్టే ఆ పరీక్ష చేయించుకోమంటారు. వాస్తవానికి అధిక రక్తస్రావంతో బాధపడే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి రక్తహీనత ఉంటుంది.

“మరి ఇప్పుడేమి జరుగుతున్నదో అన్న ఆసక్తి, ఉత్కంఠ మా సంస్థలో పెరిగాయి. దీనిపై యాజమాన్యం ఏడో తేదీ లోపు ఒక నిర్ణయం తీసుకోక తప్పదు,” అని ‘ఈనాడు’ మిత్రుడొకరు చెప్పారు. సాక్షి, ఆంధ్ర జ్యోతి పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. వీళ్ళంతా… గతంలో మాదిరిగా.. ‘మాకు జీతాలు పెంచవద్దు…” అని రాయించుకుని జర్నలిస్టుల నోళ్ళు కొట్టే అవకాశం ఉందో లేదో తెలియదు. 

నా వయసు 22. ఇంకా పెళ్లికాలేదు. ఒకసారి పదిహేను రోజులకు, ఇంకోసారి 28 రోజులకు పీరియడ్స్ వస్తుంటాయి. విపరీతమైన మాడునొప్పి ఉంటుంది. మలబద్దకం, యూరిన్ సమస్యలు ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు యూరిన్ సమస్య మరీ బాధిస్తోంది. ఏం చేయమంటారో చెప్పగలరు.

పరీక్షల సమయంలో పిల్లలపై మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనిని జయించాలంటే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. స్ట్రెస్‌గా అనిపించినప్పుడు కాసేపు నడవడం ఎంతో మంచిది. అలసటగా కనిపిస్తే.. ఐదు నిమిషాల పాటు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర ఎంతో ముఖ్యం. తప్పనిసరిగా రోజుకు ఆరుగంటల పాటు నిద్రపోవాలి. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టకుండా శ్రద్దగా కొద్ది సమయం చదివినా మంచి మార్కులు సాధించవచ్చు.

ఎపుడూ ఒకే రకంగా సెక్స్ ఆచరించేవారికి బోర్ కొట్టక మానదు. అందుకే విషయ నిపుణులు రోజుకోతీరు రతి సుఖం వివిధ భంగిమలలో పొందాలని అపుడు ఏ రోజుకారోజు కొత్త ఉత్సహాం పుట్టుకొస్తుందని చెపుతారు. వెరైటీ అంటూ వివిధ రకాల మహిళల రతికోరి రకరకాల సుఖ వ్యాధులు తగిలించుకేనే కంటే, ఒకే మహిళతో వివిధ భంగిమలలో సెక్స్ సుఖం అనుభవించి శాశ్వత ఆనందాన్ని అందుకోండని సెక్సాలజిస్టులు వివరిస్తున్నారు. రతిక్రీడ ఆచరించే సమయంలో పురుషుడు తన ఇష్టాన్నే కాకుండా తన భాగస్వామి ఇష్టాన్ని కూడా తెలుసుకుని రతి జరిపితే అధిక ఆనందం పొందగలరని వీరంటారు. రతిక్రీడ భంగిమలో సాధారణంగా మహిళలు మూడు రకాల భంగిమలను అధికంగా ఇష్టపడతారని వీరంటారు. 

1. పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా… అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.

* వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో నేరుగా చేరవచ్చు. ఇందుకు ఎలాంటి ప్రవేశపరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా కూడా పాలిటెక్నిక్ చేయవచ్చు. అప్పుడు కూడా రెండో సంవత్సరం నుంచే చదవవచ్చు.

భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.

15/07/2016: జపాన్ః మనకు అందని ఎత్తులో ఉన్న ఏ విషయానికైనా ‘అందని ద్రాక్ష’ సామెతను ఉదహరిస్తుంటాం. కానీ జపాన్ లోని ఓ దుకాణందారుడు నిజంగా సామాన్యులకు అందని ద్రాక్షనే తన దుకాణంలో ప్రదర్శనకు పెట్టాడు. ఓ అరుదైన జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి వేలంలో దక్కించుకోవడమే కాదు… వాటిని తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి వచ్చినవారికి రుచి చూపించి ఇప్పుడు జపాన్ లోనే వార్తల్లో వ్యక్తిగా మారాడు. పాశ్చాత్య ప్రపంచంలో అరుదైన వైన్ కు ఎటువంటి గుర్తింపు ఉంటుందో అలాగే జపాన్ లో అరుదైన, ప్రత్యేకత కలిగిన పళ్ళను కొనుగోలు చేయడం, వినియోగించడం వారి హోదాకు గుర్తుగా భావిస్తారు. అదే నేపథ్యంలో జపాన్ లోని ఓ కిరాణా దుకాణం యజమాని రూబీ రోమన్ జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని సుమారు 8 లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. అది తనకు గౌరవంగా భావించడమే కాదు… అలా లక్షలు పోసి కొన్న ద్రాక్షను ప్రదర్శనకు పెట్టి, అందరికీ ఉచితంగా రుచి చూపించాడు. ఆస్పత్రులను సందర్శించేప్పుడు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో నాణ్యత కలిగిన, అరుదైన, రుచికరమైన పళ్ళను అందించడం జపాన్ సంప్రదాయాల్లో ఒక భాగమే కాక, హోదాగా కూడా భావిస్తారు. అందుకే అక్కడ అటువంటి ఖరీదైన పళ్ళను అమ్మేందుకు ప్రత్యేక దుకాణాలు కూడ ఉంటాయి. ప్రత్యేక పద్ధతుల్లో పండించిన, ఉత్పత్తి చేసిన పళ్ళ జాతులను ఆ యా దుకాణాల్లో అందుబాటులో ఉంచుతారు. అటువంటి పళ్ళను కొని, ఇతరులకు బహుమతిగా ఇవ్వడం కొనుగోలుదారులు సైతం హోదాగా భావిస్తారు. ఈ సీజన్ లో ప్రత్యేకంగా పండించిన రూబీ రోమన్ జాతికి చెందిన 30 ద్రాక్ష పళ్ళను కొన్నవాళ్ళలో జపాన్ లోనే తకమారూ కొనీషీ మొదటివాడు. పింగ్ పాంగ్ బంతుల సైజులో ఉన్న ఆ ద్రాక్ష.. నిజంగా రూబీ రోమన్ రత్నాల్లా ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నాడు. అందుకే తాను సుమారు 8 లక్షల రూపాయలను వెచ్చించానని, తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి, అందరికీ రుచి చూపిస్తున్నానని గర్వంగా చెప్తున్నాడు. జపాన్ సముద్ర తీరంలోని ఇషికవ ప్రాంతంలో ఈ రూబీ రోమన్ జాతిని ఫిజిమోరీ వెరైటీ విత్తనాలతో మొదటిసారి 1992 లో పండించారు. ఈ ద్రాక్ష ఒక్కోటి కనీస బరువు 20 గ్రాములు ఉండటంతోపాటు, రసంలో 18 శాతం చక్కెర పాళ్ళు కలిగి ఉంటుంది. ఈ అరుదైన జాతి ద్రాక్షను మొదటిసారి 2008 లో జపాన్ పండ్ల మార్కెట్లో వేలానికి పెట్టారు. అయితే అప్పట్లో నిజంగానే అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దాని ధర కూడ ప్రపంచంలోని ద్రాక్ష పళ్ళ మార్కెట్లలోనే అత్యధిక ధర పలికింది. అంతేకాదు అత్యంత అరుదైన, ఖరీదైన ద్రాక్షగా కొత్త రికార్డు సృష్టించింది. అయితే వేలంలో రూబీ రోమన్ ద్రాక్షను పొందటం నాకెంతో ఆనందంగా ఉందని, ప్రత్యేక గౌరవం లభించినట్లుగా ఉందని కొనిషీ చెప్తున్నాడు. తన దుకాణానికి వచ్చిన కొనుగోలుదారులు రుచి చూడటంతోపాటు, కొందరు ఇతర వ్యాపారులు శాంపిల్ గా కూడ ఈ ద్రాక్షను తీసుకెళ్ళారని చెప్తున్నాడు. ఒక్కోటి సుమారు 25 వేల రూపాయల ఖరీదు చేసే ఆ పళ్ళను కొనిషీ జనానికి ఎలా ఉచితంగా ఇచ్చాడో తెలియదు కానీ, అతడి దుకాణం దగ్గర శాంపిల్స్ కోసం, రుచికోసం జనం క్యూ కట్టడం మాత్రం పెద్ద ఈవెంట్ గా మారిపోయింది. పత్రికలు, మీడియా లో ప్రత్యేక వార్తా కథనం అయిపోయింది. కాగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన అరుదైన జాతి ద్రాక్షను అందరికీ పరిచయం చేసి, తన అమ్మకాలను పెంచుకొనేందుకు సదరు వ్యాపారి ఆ మార్గం ఎంచుకొన్నాడా అన్న అనుమానం కూడా కలుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *