“జుట్టు పెరుగుదల చికిత్స హోమ్ నివారణలు _హెయిర్ రికవర్త్ ఆయిల్ అత్యుత్తమ”

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను శనివారం సాయంత్ర విడుదల చేశారు. పవన్‌ ఇందులో చాలా…

15/06/2016: లాస్‌ఏంజిల్స్‌: ఆర్లాండోలోని గే నైట్‌క్లబ్‌ ఘటన బాధితులకు డిస్నీ సంస్థ మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా డిస్నీ ఉద్యోగులు ఇచ్చే అదనపు విరాళాలను వన్‌ ఆర్లాండో ఫండ్‌ పేరిట ఇస్తుంది. ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, బాధితులకు తమ వంతుగా ఈ సహాయం చేస్తున్నామని వాల్ట్‌ డిస్నీ పార్క్‌ అండ్‌ రిసార్ట్‌ చైర్మన్‌ బాబ్‌ చపెక్‌ వెల్లడించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలిపారు. సెంట్రల్‌ ఫ్లోరిడాలోని పబ్లిక్‌ ఏజెన్సీలతో కలిసి డిస్నీ పనిచేస్తుందని.. బాధితులకు తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారి కోసం తమ కంపెనీ ఐదు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుందన్నారు. వాళ్ల కుటుంబాలు, స్నేహితులు ఉండేందుకు వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. గే నైట్‌క్లబ్‌లో ఒమర్‌ మతిన్‌ అనే దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. 53 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు.

జ్ఞానదంతాలు బయటికి రావడానికి సరైన స్థలంలేనప్పుడు అవి పక్కనున్న దంతాల మీద ఒత్తిడి కలిగించి వాటి ఆరోగ్యాన్ని పాడుచేయవచ్చు. ఇలాంటి సందర్భాలలో జ్ఞానదంతాలకి ముందుండే రెండు మోలార్స్‌ మీద ప్రభావం పడి తీరుతుంది. అప్పుడు ఆహారం సమలడం, తినడం చాలా ఇబ్బంది అవుతుంది.

హైదరబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8 నుంచి నిర్వహించతలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంలా చేపట్టాలని నిర్ణయించింది. దీనీపై అన్ని స్థాయిల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..వివిధ మత పెద్దల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా సీఎస్ రాజీవ్‌శర్మ సచివాలయంలో వివిధ మతాలకు చెందిన గురువులు, పాస్టర్స్, పీఠాధితులతో సమావేశమయ్యారు.

కణాల సంఖ్య పెరిగే దశలో రక్తనాళాలు ఏర్పడడం, కొల్లాజెన్ తంతువులు పోగవడం, కణికామయ కణజాలం ఏర్పడడం, ఉపకళా కణజాలం ఏర్పడడం, గాయం సంకోచం చెందడం జరుగుతాయి.[4] రక్తనాళాలు ఏర్పడే దశలో ప్రసరణ కణజాలంలోని ఎండోథీలియల్ కణాలనుండి కొత్త రక్తకణాలు ఏర్పడతాయి.[5] ఫైబ్రస్ కణాల సంఖ్య పెరిగే దశలోనూ, కణికామయ కణజాలం ఏర్పడే దశలోనూ తంతుకణాలు పెరిగి, కొల్లాజెన్, ఫైబ్రోనెక్టిన్‌లను బయటకు విసర్జించడం ద్వారా కొత్తదీ, తాత్కాలికమైనదీ అయిన కణబాహ్య జీవద్రవ్యాన్ని (ECM) ఏర్పరుస్తాయి.[4] ఉపకళాకణజాలపు కణాలు విభజన చెంది, గాయంలోకి పాకి, కొత్తగా ఏర్పడిన కణజాలానికి తొడుగువలే రక్షణను ఏర్పరుస్తుంది. ఈ విధంగా గాయమైన చోట బాహ్య చర్మంపై ఉపకళా కణజాలం తిరిగి ఏర్పడుతుంది.[6]

వైద్య వృత్తి చాలా కష్టము తో కూడుకొన్నది. సహనము , దయ , దాన గుణము కలిగి ఉండాలి. వైద్యులు సరియైన చికిత్స ఇవ్వాలంటే వారు ప్రశాంతముగా , ఏ వత్తిడి లేకుండా ఉండాలి. ఇటు కుటుంబసభ్యులనుండి గాని , ప్రజలనుండిగాని , ప్రసార సాధనాలనుండిగాని , అటు ప్రభుత్వము నుండిగాని ఏ రకమైన కష్ట – నష్టాలు , వేధింపులు ఉండకూడదు. ఆప్పుడే తను సక్రమముగా వృత్తి ధర్మాన్ని , నైపుణ్యాన్ని ప్రదర్శించగలడు. వైద్యులు చేస్తున్న పని ఏమిటి?… రోగి ఉచ్చ , దొడ్డి , చీము , రక్తము , చెమట తో కూడుకున్నది. రోగికి నీరుడు బందు అయితే గొట్టం వేసి తీయాలి (catheterization),విరోచనము అవకపోతే .. ఎనీమా(enema) చేయాలి, పుండు పుడితే క్లీనింగ్ – డ్రస్సింగ్ చేయాలి , దెబ్బలు తగిలితే శుబ్రము చేసి కట్టువేయాలి , రోగి వ్యాది ఏమిటో తెలియడానికి శరీరమంతా చెమట ఉన్నా తనికీచేయాలి . కదా మరి ఇన్ని పనులు చేసేవారిని ఏమంటారు . మునిసిపాలిటీ అయితే ” తోటీ పనివారు ” అని అంటారు. అందుకే అన్నాడు … ఓ మహానుభావుడు … వైద్యులను ” మానవ పాకీ వాళ్ళు  ” అని . రోగికి ఏ అంటురోగమున్నదోనని ఆలోచించకుండా వ్యాదినిర్ధారణకోసమో , ప్ర్రాణాలు రక్షించడానికోసమో , జబ్బుతెలుసుకునే నిమిత్తము రోగిని  ఆపాదమస్తకం తనికీ చేయాల్సిందే!. తనూ మానవమాత్రుడే కదా ! తనకూ వ్యాధులు అంటుకోవా?. ఎండుగజ్జి , తామరగజ్జి , ఏనుగుగజ్జి తనికీ అంటుకోవా ?. ఇవన్నీ అధికమించి సేవా దృక్పదముతో చికిత చేయడము వలనే పూర్వము వైద్యులను దేవుని గా భావించేవారు. పూర్వము … రోగి చనిపోతే వైద్యులపై చీదరింపులు , వేదింపులూ , బ్లాక్ మెయింగ్ లు , కన్జూమర్ కోర్టులు , క్రిమినల్ కేసులు పెట్టడము ఉండేవికావు . . డాక్టర్లు తమపని తాము చేసారు చావును ఎవరూ ఆపలేరు అనుకునేవారు. కాని నేడు అలాకాదు.

1994లో వచ్చిన మహానది చిత్రం కమల్ సినిమాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. అప్పట్లో దేశంలో మొదలైన ఆర్థిక సంస్కరణల కారణంగా మారిన సమాజ ముఖచిత్రం.. ప్రజల్లో అప్పుడప్పుడే మొదలవుతున్న వినిమయతత్త్వం లాంటి అంశాలతొ పాటు.. సమాజంలోనూ.. మనుషుల మనసుల్లో వచ్చిన మార్పు ఈ చిత్రంలో అంతర్లీనంగా స్పృశించటం కనిపిస్తుంది. ఇక..మహానది సినిమా కథకు జరిగినరియల్ ఘటన గురించి కమల్ చెబుతూ.. ఒక కొత్త కథాంశాన్ని తన తర్వాతి సినిమాకు చేయాలన్న ఉద్దేషశంతో దాదాపు నెల రోజు ప్రయత్నించానని..కానీ చేయలేకపోయానని చెప్పారు.

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వూపిరి’. ఈ చిత్రంలోని ‘ఒక లైఫ్‌’ అనే పాటను దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి తమన్నాలు రేడియో సిటీలో సోమవారం విడుదల చేశారు. తమన్నా ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ సంగీతం సమకూర్చారు. ఈ మంగళవారం ‘వూపిరి’ ఆడియోను విడుదల చేయనున్నారు.

పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని తొలి పాటను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. దర్శకుడు త్రివిక్రమ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.

వేసవి అంటే… స్కూలు పిల్లలకు సెలవుల పండగ… సినిమా ప్రేక్షకులకు కొత్త సినిమాల పండగ. మన సినిమా జనాలు సంక్రాంతి సీజన్‌ తర్వాత దృష్టి పెట్టేది సమ్మర్‌పైనే. ఎప్పటిలాగే వచ్చే ఏడాది సమ్మర్‌ షెడ్యూల్‌ స్టార్‌ హీరోల సినిమాలతో……..

నువ్వు పెళ్ళి చేసుకోకుండా ఆమెతో కలవాలనుకోవడం మంచిది కాదు. ఆ ప్రయత్నాలు ఆపు. పెళ్ళి తర్వాతే శృంగారం గురించి ఆలోచించాలి. అలా కాకపోతే, నీకేం కాదు ఆమెకే గర్భం వస్తుంది. తర్వాత అబార్షన్ అంటారు. ఈ ప్రక్రియ చాలా బాధాకరమైంది. శారీరకంగా రక్తవూసావంతో పాటు సెప్టిక్ అబార్షన్ అయ్యి మరణం కూడా సంభవించవచ్చు. ట్యూబ్స్ మూసుకు పోయి వంధ్యత్వం ఏర్పడి పిల్లలు పుట్టక పోవచ్చు. చిన్న వయసులో బిడ్డకు తల్లి కావాల్సి రావడం, పెంపకం బాధ్యత తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోను చేస్తాయి. ఆమె చదువు ఆగిపోయి జీవితం నాశనం అవుతుంది. ఈ ప్రక్రియ వల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. లేదా ఆమెకు గర్భం వచ్చాక నీ మనసే మారిపోయి ఆమెను వదిలించుకునే ప్రయత్నం నువ్వు చేయవచ్చు. ఏమైనా జరగవచ్చు. బాధపడేది, నష్టపోయేది అమ్మాయిలే. నీ స్నేహితురాలిని మాటిమాటికి సెక్స్‌కి ప్రపోజ్ చేస్తూ ఆమెను డిస్టర్బ్ చేయకు.

మోనోపాజ్‌ దశలో వచ్చే డిప్రెషన్‌కు లోనై సెక్స్‌ పట్ల ఆసక్తి కోల్పోతుంటారని చెపుతున్నారు. లేకపోతే.. భర్త ప్రవర్తన శృంగారం అంటే ఇష్టపడనంతగా ఉంటోందా? ఆమెను గాయ పరిచేలా మీరు ప్రవర్తిస్తున్నారా? అనేది చూడాల్సి ఉంటుందన్నారు.

తుత్తరి బెండ అతిబలా, వాట్యపుష్పికా,ఘంటా, ముద్రబెండ, దువ్వెన చె…ట్టు, బోట్ల బెండ చెట్టు అనే పేర్ల తో పిలువబడే దీని శాస్త్రీయ నామం Abutilon Indicum ఇది దాదాపు 5 అడుగుల ఎత్తు వరకు గుబూరుగా పెరుగుతుంది ఖాళి ప్రదేశాలు పొలం గట్ల దగ్గర మన ఇంటి సమీపంలో విశ్రుతంగా కనిపిస్తుంది

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పైసా వసూల్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. కాగా సెప్టెంబరు 1న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది….

మూడోమెట్టు : ఈ దశలో సిటి స్కాన్‌ ద్వారా ప్రతిబింబ రూపకల్పన చేస్తారు. స్కానింగ్‌లో కణతి పరిమాణం, ఆకారం, ప్రదేశం గురించి తెలుసుకోవచ్చు. అవసరమైతే ఎంఆర్‌ఐ, పిఇటి, సిటి లేదా యాంజియోగ్రఫి స్కానింగ్‌లు కూడా చేస్తారు.

ఈ శస్త్ర చికిత్సలో అరిగిపోయిన కార్టిలేజ్‌ను తొలగించి కృత్రిమ కీలును అమరుస్తాం. ఒక పక్క స్టీలుతోనూ మరోపక్క ప్లాస్టిక్‌తోనూ ఉండే కృత్రిమ కీలు ఎంతో ధృఢంగా ఉంటుంది. ఒకప్పుడు కోబాల్ట్‌ క్రోమ్‌తో తయారైన కృత్రిమ కీళ్లు వచ్చేవి. వీటికి త్వరగా అరిగిపోయే లక్షణం ఎక్కువ. అందుకే చిన్న వయసు వారికి వీటిని ఉపయోగిస్తే కొద్ది కాలంలోనే మళ్లీ సమస్య మొదలవడం జరిగేది. ఇప్పుడు స్టీలుతో కాకుండా సెరామిక్‌(ఆక్సీనియం)తో తయారు చేసిన కీళ్ళు వస్తున్నాయి. వీటికి తోడు ప్లాస్టిక్‌ ఉండే వైపున క్రాస్‌ లింక్డ్‌ పాలిఎథీలిన్‌తో తయారైనవి వస్తున్నాయి. ఇవి మామూలు వాటికన్నా పదిరెట్లు దృఢమైనవి.

ఢిల్లీ : పేదల ప్రభుత్వమంటారు.. కానీ సమయమొచ్చినప్పుడు అసలు నైజాన్ని బయటపెడతారు. ఈసారి బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనూ.. ఎన్డీయే సర్కారు మరోసారి అంతర్ముఖానికి వేసిన ముసుగును తొలగించింది. ప్రభుత్వ సంస్థలకు దన్నుగా ఉండాల్సింది పోయి.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. పెరిగిపోతున్న కార్పొరేట్ సంస్థల బకాయిలపై సుప్రీం స్పందించినా.. ఆర్థిక మంత్రి మాత్రం బడ్జెట్‌లో పెదవి విప్పనే లేదు. పైగా 25వేల కోట్ల ప్రజాధనాన్ని… బడా ఎగవేతదారుల తరఫున బ్యాంకులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. తద్వారా కార్పొరేట్ రుణాల వసూళ్లలో తామేమీ చేయలేమంటూ పరోక్షంగా చేతులెత్తేసింది మోదీ సర్కారు. ఆర్థిక సంస్థల్లో సంస్కరణలతో పాటు… మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా… ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్లు కేటాయించారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెంచుకోవడం, బేసిల్-3 ప్రమాణాలు అందుకోవడం కోసం ఈ నిధులను కేటాయించినట్టు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలను పరుగులు పెట్టించేందుకు ఐడీబీఐ బ్యాంకులో తమ వాటాను 50శాతం కంటే దిగువకు తగ్గించుకుంటామని కూడా ప్రకటించారు. భారత బ్యాంకులు ఇంకా బలంగా, పోటీదారులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు అరుణ్ జైట్లీ. అయితే తాము బ్యాంకుల కార్యాకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదని.. వాటిల్లో పోటీ తత్వం పెంచేందుకు మద్దతుగా ఉన్నామని ప్రకటించారు. అందుకోసమే 25వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ నిధులను 3 భాగాలుగా పంచనున్నారు. మొదటి 40శాతం నిధులను ఏయే బ్యాంకులకు నిధులు అవసరమో వాటికే కేటాయించనున్నారు. మరో 40శాతం నిధులను కేవలం ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్ బీ, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లకు మాత్రమే కేటాయించమన్నారు. వచ్చే 3 త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు చూపిన బ్యాంకులు మిగతా 20శాతం నిధులను అందిస్తామన్నారు.

వేసవికాలంలో వేడిగా, పొడిగా మరియు ఆహ్లాదంగా ఉంటుంది. ఈ కాలంలో వర్షపాతం అనేది అరుదుగా మాత్రమే ఉండడంతో పాటు ప్రత్యేకించి జూలై నెలలో మాత్రం ఒకటి లేదా రెండు రోజుల పాటు కొలవదగిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలనేవి అరుదుగా 20 °C (68 °F) కంటే తక్కువకు చేరడంతో పాటు తరచూ 30 °C (86 °F) స్థాయికి చేరుతుంటాయి. బాగా వేడిగా ఉండే జూలై మరియు ఆగస్టు నెలల్లో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 27 °C (81 °F) వరకు ఉంటుంది. నీస్‌కు సంబంధించి పూర్తిస్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రత అయిన 37.7 °C (99.9 °F) అనేది 2006 ఆగస్టు 1న నమోదైంది.

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ జిందా హై’. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 2015లో వచ్చిన ‘ఏక్‌ థా టైగర్‌’కి ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతోంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ ఈ చిత్రానికి…

1. క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

05/07/2016: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార బాధ్యతలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ దాదాపు అంగీకరించినట్లు సమాచారం. ఆమె యూపీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పనిచేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని, పార్టీకి విజయం కలిసొస్తుందని ఇప్పటికే వ్యూహకర్తలు చెప్పిన నేపథ్యంలో అందుకు ఆమె సూచాయగ అంగీకరించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెల్లడి కానుందట. గతంలో రాయ్ బరేలీ, అమేథీలో తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సారి ఆ బాధ్యతల విస్తరణకు ఆమెకు అంగీకరించాలని పార్టీ నుంచి వ్యూహకర్తల నుంచి గత కొద్ది రోజులుగా డిమాండ్ వస్తోంది. మరో కొద్ది నెలల్లో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 2017లో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ఇక్కడి కాంగ్రెస్ పార్టీ యూపీ వ్యవహరాల ఇన్‌చార్జిగా గులాం నబీ ఆజాద్‌ను నియమించి ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవల పదేపదే ప్రియాంకతో భేటీ అవడం కూడా దాదాపు ప్రియాంక రాకడ ఖరారైనట్లేనని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *