“జుట్టు పెరుగుదల జపనీస్ ఉత్పత్తి హెయిర్ పెరుగుదల ఉత్పత్తులు biotin”

కెఫీన్‌ అనేది కేంద్ర నాడీవ్యవస్థని ఉత్తేజపరచడం ద్వారా పనిచేసే రసాయనం. నిద్రమత్తుని వదిలించుకోవడానికి సాధారణంగా తాగే కాఫీలో ఉండే ప్రధాన రసాయనం ఇదే. కానీ ఇది నిర్దిష్ట పరిమాణాన్ని మించి ఇటువంటి ఎనర్జి డ్రింక్స్‌లో తీసుకున్నప్పుడు ఆరోగ్యంపై దుష్ఫలితాలను చూపుతుంది. నిద్రలేమి, అధిక రక్తపోటు, గుండె రిథమ్‌లో అసాధారణ మార్పులు, హార్ట్‌అటాక్‌, స్ట్రోక్‌ (పక్షవాతం), ఫిట్స్‌, హైపోకెలీమియా (రక్తంలో పొటాషియం తక్కువ అవడం వల్ల కలిగే పరిణామాలు), రాబ్డోమయోలైసిస్‌ (ఒక రకమైన కండరాల బలహీతన), మూత్రం ఎక్కువగా పోవడం వల్ల డీహైడ్రేషన్‌ వంటి దుష్ఫలితాలు కలుగుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాక నాడీవ్యవస్థను ఉత్తేజపరిచే గుణం కలిగిన కెఫీన్‌ వాడడం వల్ల క్రమంగా అలవాటు మారి వ్యసనానికి దారితీస్తుంది.

అయితే ఆతరువాత కొద్ది రోజులకే గౌతంరెడ్డి పార్టీ నేతలతో కలవడం.. భేటీ అవ్వడంతో రాధా మళ్లీ ఆగ్రహానికి గురయ్యారు. అప్పటినుండి జగన్ పై పార్టీపై రాధా అసంతృప్తితోనే ఉన్నారు. దానికితోడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌ను మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడడంతో రాధా పుల్ ఫైర్ మీద ఉన్నారు. దాంతో రాధా వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో మారబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక జగన్ ఆయన్ను బుజ్జగిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ప్రొమినేడ్ డెస్ యాంగ్లస్ (“ప్రొమినేడ్ ఆఫ్ ది ఇంగ్లీష్”) అనేది నీస్‌లోని మధ్యదరా సమద్ర అగాథమైన బే డెస్ ఏంజెస్‌తో పాటు ఉన్న ఒక సెలిబ్రేటెడ్ ప్రొమినేడ్‌గా ఉంటోంది. నీస్ పట్టణీకరణ చెందడానికి ముందు, నీస్‌ వద్ద ఉండే తీరం పెద్ద సంఖ్యలో గుళకరాళ్లతో నిండిన ఇసుక మైదానంగా ఉండేది. అదేసమయంలో మొదటగా ఇక్కడ ఏర్పడిన జనావాసాలు సైతం సముద్రానికి బాగా దూరంగా ఎత్తైన ప్రదేశాల్లోనే ఏర్పడ్డాయి.

‘పవర్‌లో ఉన్నోడి ప్రాణానికి ఇచ్చే విలువ.. పబ్లిక్‌ ప్రాణానికి ఎందుకు ఇవ్వరు సర్‌’ అని ప్రశ్నిస్తున్నారు కార్తి. ఆయన కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘ఖాకీ’. ది పవర్‌ ఆఫ్‌ పోలీస్‌ అనేది ఉపశీర్షిక. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. హెచ్‌.వినోత్‌ దర్శకత్వం…

పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. టెన్త్ తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్తోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశముంది.

మరోవైపు దివంగత సిఎం జయలలిత వారసురాలిని తానేనని, అమ్మ తరఫున తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె మేనకోడలు దీప ప్రకటించారు. ఈ నెల 24న కొత్త పార్టీ పెడతానని తెలిపారు. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు సహించరని చెప్పారు. జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో తాను పోటీచేస్తానని ప్రకటించారు. 

08/09/2016: లాస్ ఏంజెలిస్ : ఆధునిక సమాజంలోనూ వర్ణవివక్షకు గురవ్వడం ఎంతో బాధిస్తోందని హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో సాధారణ వ్యక్తుల మాట దేవుడెరుగును.. కానీ సెలబ్రిటీలు కూడా వర్ణవివక్షకు గురవుతున్నారంటూ హాలీవుడ్ నటి, సింగర్ జెండయ కోలెమన్ అంటోంది. ఇందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ తన స్నాప్ చాట్ ఖాతాలో దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను పోస్ట్ చేసి నిరసన తెలిపింది. నటి కోలెమన్ ఉత్తర అమెరికాలోని ఓన్స్ సూపర్ మార్కెట్ కు వెళ్లింది. తనకు కావలసిన వస్తువులు కొనుక్కుని బిల్లు కౌంటర్ వద్దకు వెళ్లింది. అయితే అక్కడ ఉన్న ఉద్యోగి కోలెమన్ వాలెట్ తీసి విసిరికోట్టాడు. దీంతో తనకు ఏం చేయాలో కొద్దిసేపు అర్థంకాలేదని వాపోయింది. గిఫ్ట్ కార్డులు కొనేందుకు వెళ్లగా తన రంగు(నలుపు) అయినుందున తనకు అవమానం జరిగిందని వివరించింది. వాలెట్ పడేసి నువ్వు ఇవి కొనేందుకు అర్హురాలివి కాదంటూ వ్యాఖ్యానించిందని, వాలెట్ లో ఎంతో విలువైన వస్తువులు ఉంటాయన్న కనీస అవగాహన కూడా ఆ ఉద్యోగికి లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. నల్లజాతీయులకు అవమానాలు చాలా దేశాల్లో జరుగుతున్నాయని స్నాప్ చాట్ వీడియోల రూపంలో తన బాధను అభిమానులు, ఫాలోయర్స్ తో కోలెమన్ పంచుకుంది.

నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ త్వరలో 42వ ఏట అడుగు పెట్టబోతోంది. గతంలో ఆమె నిర్ణయం తీసుకుంది. అదేమంటే, బాడీ షేపవుట్‌ కాకుండా ఫిట్‌గా ఉంచుకోవాలని…ముఖంపై ఏమాత్రం ముడతలు పడకుండా చూసుకోవాలని. వీటిని కాస్మటిక్‌ ట్రీట్‌మెంట్లు, శస్త్రచికిత్సలతో కాకుండా ఎక్సర్‌సైజ్‌లు, డైటింగ్‌ ద్వారా మాత్రమే సాధించాలని. ఈ 19న బర్త్‌డే చేసుకోబోతున్న సుస్మిత ప్రస్తుతం షార్జాలో ఉంది. తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. అది ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

హెపటైటిస్‌-బి వైరప్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. దీన్ని ‘అక్యూట్‌’ దశ అంటారు. కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు. ఈ దశలో మనం Elisa పరీక్ష చేస్తే ‘పాజిటివ్‌’ వస్తుంది. అంటే ఏదో మార్గంలో హెపటైటిస్‌ -బి వైరస్‌ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం. వీరికి ‘లివర్‌ ఫంక్షన్‌ టెస్లు’ల్లో కూడా కాస్త తేడాలుంటాయి.

ఓ పక్క కథానాయికగా రాణిస్తూ నిర్మాతగానూ చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ. ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరి’. ప్రోసిత్‌ రాయ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా..

జీవితంలో మొట్టమొదటి సారే తీవ్రంగా భరించలేనంత తలనొప్పి వచ్చినప్పుడు. అది మొదలుకావడమే తలబద్ధలైపోతూ భరించశక్యం కానప్పుడు. ∙సమయం గడుస్తున్నకొద్దీ ఏమాత్రం ఉపశమనం లేకుండా దాని తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నప్పుడు ∙తలనొప్పితో పాటు జ్వరం/నీరసం/ఫిట్స్‌ / చేయి–కాలు బలహీనత వచ్చి కళ్లు మసకబారుతుంటే  ∙పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు తలనొప్పి రావడం. ∙నిద్రలో తలనొప్పి వచ్చి నిద్రాభంగం అవుతున్నప్పుడు

ఈ టోర్నీలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతోంది. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కొహ్లీ, రహానే, సురేష్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యా, ధోనీలతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మునుపెన్నడూ లేనంత పవర్‌ఫుల్‌గా ఉంది. సీనియర్ పేసర్‌ అశిష్‌ నెహ్రా, యువ సంచలనం జస్ప్రీత్‌ బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, అశ్విన్‌, జడేజాలతో బౌలింగ్‌ విభాగం సైతం పటిష్టంగా ఉంది. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ జట్టుపై సాధించిన విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. అన్ని విభాగాల్లోనూ శ్రీలంక జట్టు కంటే టీమిండియానే మెరుగ్గా రాణిస్తోంది. కొహ్లీ, రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు…..జట్టులో 9 మంది టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ ఉండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమే. పేసర్లు నెహ్రా, బుమ్రా …స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ ఎలా మ్యాజిక్‌ చేస్తున్నారో అందరికీ తెలిసిందే.

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మహానటి’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తిసురేశ్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా, సమంత కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై చిత్రాన్ని రూపొందిస్తున్నారు…

ఊపిరితిత్తుల కణాలు విపరీతమైన స్థాయిలో పెరిగి ఊపిరితిత్తులను విధ్వసంసం చేసే వ్యాధి ఇది. ఈ కణాలు మామూలు కణాల కంటే మరింత త్వరగా పునరుత్పత్తి అయి ఒక కంతిగా ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లో మొదట ఒక కంతి మాత్రమే ఏర్పడితే దానిని ప్రాథమిక కంతి అంటారు. విపరీతమైన కణాలు ఈ కంతిని విచ్ఛిన్నమయ్యేలా చేసి రక్త ప్రసరణ ద్వారా శరీరంలోని ఇతర భాగాల్లోకి వ్యాపిస్తే అక్కడి అవయవాల్లో కూడా పెరగడం ఆరంభమవుతుంది.

05/10/2016: న్యూఢిల్లీ/శ్రీనగర్: భారత ఆర్మీ సర్జికల్ దాడుల తర్వాత సరిహద్దుల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ జవాన్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుంటే.. అటు పాక్ వైమానిక దళం విమానాలతో సరిహద్దులో కార్యక్రమాలను గమనిస్తోంది. ‘సర్జికల్ దాడుల తర్వాత యూఏవీ (మానవరహిత వైమానిక వాహనాలు)లతో పాక్ పరిస్థితిని గమనిస్తోంది. తరచూ యూఏవీలు ఎల్వోసీకి దగ్గరగా వచ్చి వెళ్తుండటం చూస్తుంటే.. భారత బలగాలను అంచనా వేసేందుకే వచ్చాయనిపిస్తోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నాం’ అని బీఎస్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ కేకే శర్మ చెప్పారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన భారత-బంగ్లాదేశ్ భద్రతా బలగాల ద్వైపాక్షిక చర్చల ముగింపులో శర్మ మాట్లాడారు. పాక్ సరిహద్దుల్లో భద్రతతోపాటు బంగ్లా సరిహద్దుల్లోనూ (ఉగ్రవాదులు చొరబడొచ్చన్న అనుమానంతో).. అప్రమత్తంగానే ఉన్నామన్నారు. ఎల్వోసీలో భూములున్న రైతులను అటువైపు వెళ్లేందుకు అనుమతిస్తున్నామని.. సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించటం లేదన్నారు. బారాముల్లాలో ఉగ్రవాద ఘటనతో చొరబాట్లపై నిఘా తీవ్రం చేశామన్నారు. కాల్పులకు తెగబడిన పాక్.. సరిహద్దుల్లో 48 గంటల్లో పాక్ 8 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. భారత పోస్టులతోపాటు గ్రామస్తులపైనా షెల్లింగ్స్‌తో దాడులు చేసింది. అఖ్నూర్, నౌషేరా, రాజౌరీ సెక్టార్లతోపాటు పంజాబ్, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల సరిహద్దుల్లోనూ ఈ కాల్పులు జరిగాయి. వీటిని భారత బలగాలు తిప్పికొట్టాయి. సోమవారం రాత్రి సౌజియన్, షాపూర్-కెర్నీలలో పాక్ జరిపిన కాల్పుల్లో పలు దుకాణాలు ధ్వంసం కాగా.. ఐదుగురు పౌరులు గాయపడ్డారు. కాగా, ఆదివారం గుజరాత్ తీరంలో భారత సముద్రజలాల్లోకి వచ్చిన ఓ బోటులోని 9 మంది పాకిస్తానీలను భారత తీర గస్తీ దళం అదుపులోకి తీసుకుంది. మంగళవారం పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో రావి నదిలో ఓ పాకిస్తాన్ ఖాళీ బోటును భద్రతా దళం గుర్తించింది. రావినదిలో నీటి ప్రవాహం పెరగటంతో.. పాక్‌వైపునుంచి పడవ కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. త్రివిధ దళాలు సిద్ధమే.. పాక్‌పై మెరుపుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రాహా తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిద్ధంగా ఉన్నాయని.. దూకుడుగా వెళ్లాలని కేంద్రం ఆదేశించిన మరుక్షణం మెరుపుదాడి మొదలవుతుందన్నారు. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో పౌరులకన్నా.. జవాన్లకే ఎక్కువ గాయాలయ్యాయని సీఆర్పీఎఫ్ డీజీ దుర్గాప్రసాద్ తెలిపారు. ‘సర్జికల్’పై రాజకీయ దుమారం న్యూఢిల్లీ: పాక్ ఉగ్ర కేంద్రాలపై భారత ఆర్మీ జరిపి సర్జికల్ దాడులపై రాజకీయ దుమారం లేచింది. ఇవి అసత్యమని, రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ వీటిని చిత్రీకరించిందని ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ అనగా, దాడులపై ఆధారాలను కేంద్రం బయటపెట్టాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. కేజ్రీవాల్ భారత ఆర్మీపై నమ్మకంతో మాట్లాడాలన్నారు. దాడులపై అభ్యంతరం ఉన్నవారు పాక్ పౌరసత్వం తీసుకోవాలని మరో మంత్రి ఉమాభారతి హెచ్చరించారు. సంజయ్ వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని కాంగ్రెస్ పేర్కొంది. భారత గౌరవానికి భంగం కలిగిస్తే సహించబోమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *