“జుట్టు పెరుగుదల దురద దీనివల్ల -జుట్టు నష్టం ఔషధం భారతదేశం”

చేపల వేట కార్యకలాపాలు కూడా ఇక్కడ జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఇక్కడ మత్య్యకారుల సంఖ్య 10 కంటే తక్కువగానే ఉంటోంది. కోర్సికాకు సమీపంలోని కాంటినెంటల్ ఫ్రాన్స్‌కు నీస్ నగరం కేంద్రంగా ఉంటోంది, NGV (నావిరేస్ ఏ గ్రాండే విటెస్ ) లేదా హై-స్పీడ్ క్రాఫ్ట్‌ల రాకతో ఈ ద్వీపానికి రవాణా సౌకర్యం ఏర్పడింది. రెండు కంపెనీలు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి: ఇందులో ఒకటైన SNCM అనేది పాక్షికంగా ప్రభుత్వ రంగ సంస్థ కాగా, కోర్సికా ఫెర్రీస్ – సార్డీనియా ఫెర్రీస్ అనేది మాత్రం పూర్తిగా ప్రైవేటు కంపెనీగా ఉంటోంది. పోర్ట్‌కు ముందు భాగంలో కొలువైన కారణంగా, ప్లేస్ కాస్సినీ అనేది ప్లేస్ ఆఫ్ కోర్సికాగా పేరు మార్చుకుంది.

హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కాసేపట్లో వియవాడకు చేరుకోనున్నారు. గవర్నర్ తో సీఎం చంద్రబాబు  సమవేశం కానున్నారు. ఈ సమవేశంలో హైకోర్టు విభజన, కృష్ణా జలాల వివాదంపై చర్చించనున్నారు.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మైగ్రేన్‌ కలిగే అవకాశం అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న 85 శాతం మందిలో ఈ ట్రిగ్గర్స్‌ కారణంగా మైగ్రేన్‌ కలగడం చూస్తుంటాం. అధిక ఒత్తిడి (49శాతం), మద్యం, బహిష్టు కావడం, ఒకపూట తినకపోవడం ప్రకాశవంతమైన కాంతి, పెద్ద చప్పుళ్లు, ఎత్తైన ప్రదేశాలు, బలమైన వాసనలు, తేమ అధికంగా ఉండే వాతా వరణం, నిద్రలేమి, కొన్ని రకాల మందులు, తలకు స్వల్పంగా గాయం కావడం, చాలా అరుదుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు (వాటికి ఎలర్జీ ఉన్నప్పుడు) అవి ట్రిగ్గర్స్‌గా పని చేసి మైగ్రేన్‌ వస్తుంది.పెద్దల్లో మైగ్రేన్‌ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. పిల్లల్లో 2 గంటలకంటే తక్కువ సమయం ఉండవచ్చు.

చెన్నై : తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. గవర్నర్‌ అపాయంట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో.. అన్నాడీఎంకేలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మరో వారంరోజుల్లో ఆక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో తీర్పు రానున్న నేపథ్యంలో శశికళకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఇదే అదనుగా డీఎంకే రాజకీయంగా వ్యూహానికి పదును పెంచింది. డీఎంకే నేత స్టాలిన్‌ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశం కానున్నారు.

హైదరాబాద్ : జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య మాట్లాడుతూ రోహిత్ తల్లిని పరామర్శించి మద్దతు తెలిపేందుకు వచ్చానన్నారు. సాయంత్రం హెచ్ సీయూకి వెళ్తానని, రోహిత్ చట్టం వచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తానని కన్హయ్య పేర్కొన్నారు. కాగా కన్హయ్య రాక సందర్భంగా హెచ్ సీయూలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మీడియాను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. పీహెచ్ బీ స్కాలర్ విద్యార్థి రోహిత్ వేముల హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఫిదా’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం కొత్త ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి మధ్య…

అలాగే అబ్డామినల్ వ్యాయామాలు చేయడం కూడా ముఖ్యమే. సిక్స్ ప్యాక్ రావాలంటే ఇన్ని రోజులంటూ ఉండదు. అదంతా మీరు చేసే వ్యాయామాల పైన ఆధారపడి ఉంటుంది. ఆహారం కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పూర్తిగా ప్రోటిన్ డైట్‌తో ఉండాలంటే.. కార్బోహైడ్రేట్లు అస్సలు తీసుకోకూడదు. ఒక వేళ శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లను అందించాలి అనుకుంటే మాత్రం సింపుల్ కార్బోహైడ్రేట్లు అంటే.. చపాతీ, బ్రౌన్ బ్రెడ్ లాంటివి తీసుకోవాలి.

గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ : మెదడు భాగంలోని హైపోథేలమస్‌లో తయారయ్యే ఈ హార్మోన్‌ టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తి కోసం పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది. ఫాలిక్యులార్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ : మగవారిలో గ్రాఫియన్‌ ఫాలికిల్‌ పక్వమవడాన్ని ప్రేరేపిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తి ప్రారంభదశలో వినియోగపడుతుంది. ప్రొలాక్టిన్‌ : స్తనముల నుండి క్షీరం ఉత్పత్తికి తోడ్పడుతుంది.ఈ హార్మోన్‌ ఎక్కువైతే బీజాలు, అండాశయాలకు సంబందించిన బాధలు కలుగుతాయి.

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. మెహరీన్‌ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. రాధిక, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంపత్‌రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. …

ఢిల్లీ :ప్యాకేజీ వల్ల హోదా కంటే ఎక్కువ నిధులు ఏపీకి వస్తాయన్నారు. రాజకీయ పరిజ్ఞానం, అవగాహన లేని వాళ్లు తనపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చురకలు అంటించారు. రాజధాని రైతులులకు క్యాపిటల్‌గెయిన్స్‌పై పన్ను మినహాయింపు ఇవ్వడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ను కలిసిన ఏపీ మంత్రులు కృజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ…ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాళ్లు.. ఆనాడు పార్లమెంట్‌లో కనీసం నోరు కూడా మెదపలేదని వెంకయ్యనాయుడు విమర్శించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా రాయితీలు ఏం ఇవ్వకూడదని 14వ ఆర్థికసంఘం నివేదిక ఇచ్చిందని.. అందుకే ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందన్నారు.

* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.

చెన్నై : తమిళనాడు కృష్ణగిరి జిల్లా షూలాగిరి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏనుగు మృతి చెందింది. మూడు రోజుల క్రితం జాతీయ రహదారి దాటుతున్న ఏనుగును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. గాయాలైన ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ), ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్.

ప్రస్తుతకాలంలో ఏ సన్‌స్క్రీన్‌ లోషన్‌ అయినా చర్మానికి తేమ అందించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. కనుక జిడ్డుగా ఉండే చర్మం కలవారు మళ్లీ మాయిశ్చరైజర్‌ వాడడం వల్ల నిగారింపును కొల్పోతారు. అందువలన అందరికీ మాయిశ్చరైజర్‌ అవసరం ఉండదు. ఒక వేళ రెండూ వాడాలని అనుకుంటే ముందుగా మాయిశ్చరైజర్‌ను వాడి నీటితో శుభ్రపరిచి, ఆరిన తరువాత మాత్రమే సన్‌స్క్రీన్‌ లోషన్‌ను వాడాలి.

4. ఒకవేళ మీరు మాస్క్ వేసుకుంటే పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకుడు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. సెప్టెంబరు 3న ఈ చిత్రం ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆడియో పోస్టర్లను….

విశాఖ : జిల్లాలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక భారీ సమావేశం జరిగింది. ఎంతో సస్యస్యామలంగా ఉండే ఉత్తరాంధ్ర ప్రాంతం… ప్రభుత్వాల తీరువల్లే ఇలా తయారైందని మేధావులు అభిప్రాయపడ్డారు. ఉద్దానంలో చాలాఏళ్లనుంచి ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. మూసిన పరిశ్రమలను ఎవ్వరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమస్యలు తీర్చాలంటూ సీఎం చంద్రబాబును కలిస్తే తమపై అసహనం వ్యక్తం చేశారని ఎమ్మెల్సీ శర్మ విమర్శించారు. 

29/07/2016: దిల్లీ: ఓ వైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు, మరోవైపు కేంద్రంతో తరుచుగా వాగ్వాదాల మధ్య నిత్యం బిజీగా ఉండే దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అప్పుడప్పుడు తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఇప్పటికే దగ్గు చికిత్స కోసం బెంగళూరులో నాచురోపతి వైద్యం తీసుకున్న కేజ్రీవాల్‌.. తాజాగా ధ్యానంపై శిక్షణ తీసుకోనున్నారు. టీవీలు, వార్తలకు దూరంగా 12 రోజుల పాటు ధ్యానం కోసం కేటాయించారు. నాగ్‌పూర్‌లోని మెడిటేషన్‌ సెంటర్లో కేజ్రీవాల్‌ ఆగస్టులో 12 రోజుల పాటు విపసన ధ్యానం శిక్షణ తీసుకోనున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ఈనెల30 న మెడిటేషన్‌ సెంటర్లో పేరు నమోదు చేసుకోనున్నారు. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రత్యర్థులు ఎలాంటి ఘాటు విమర్శలు చేసినా.. నిగ్రహం కోల్పోకోకుండా ఉండేందుకు విపసన ధ్యానం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పన్నెండు రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి మనిశ్‌ సిసోడియా ప్రభుత్వ బాధ్యతలు చేపడతారు. కేజ్రీవాల్‌ గతంలోనూ విపసన ధ్యానంపై శిక్షణ తీసుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారం తర్వాత కొన్ని రోజుల పాటు కేజ్రీవాల్‌ విరామంలో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో నాచురోపతి ట్రీట్‌మెంట్‌ కోసం పదిరోజుల పాటు బెంగళూరులోని ఇనిస్టిట్యూట్‌లో చేరిన విషయం తెలిసిందే.

అయ్యో ఈ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతోని గోసనే ఉన్నదిగదా..? సూస్తె పోరని లెక్కనే ఉంటడుగని.. గా నడ్మ.. చిట్టె రామ్మోహన్ రెడ్డిని గొట్టెనా..? మళ్ల మొన్నకపారి ఆయిన మంద వొయ్యి ఫారెస్టు ఆఫీసర్ల మీద వడేనా..? ఈ పంచాదులు ఇట్లుండంగనే మళ్ల అచ్చంపేట ఓట్లళ్ల ఇంకో లొల్లి తయ్యారు జేశిండట.. సూడుండ్రి.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

11. తెల్లని శోభి మచ్చలతో బాధపడేవారు తులసి ఆకులు, హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి నిద్రించేముందు శోభి మచ్చలపైన పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి.

తనదైన కామెడీ టైమింగ్‌తో ‘కితకితలు’ పెట్టే యువ కథానాయకుడు అల్లరి నరేష్‌. ఒకప్పుడు వరుస విజయాలతో ప్రేక్షకులకు నవ్వుల పువ్వులు పంచిన నరేష్‌ మళ్లీ అదే స్థాయిలో నవ్విచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా ….

2. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే… బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు.

గుంటూరు : జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వస్త్రోత్సవం పేరుతో జాతీయ స్థాయి ఫ్యాషన్‌ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సక్కు గ్రూప్‌ ఆఫ్ కంపెనీస్‌ ఎండీ, ఆంధ్రప్రదేశ్‌ స్పిన్నింగ్‌ మిల్స్ అసోసియేషన్‌ చైర్మన్‌ పర్చూరి ధర్మతేజ హాజరు కాగా.. వర్సిటీ డీన్‌ మధుసూదన్‌రావు అధ్యక్షత వహించారు. ఇక ఈ కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు కాలేజీల నుంచి వెయ్యి మంది విద్యార్ధులు తరలివచ్చారు. 

రాహుల్‌ రవీంద్రన్‌, పావని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దృష్టి’. రామ్‌ అబ్బరాజు దర్శకుడు. దీపావళి పండగ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘అది యాక్సిడెంట్‌ కాదు సర్‌ మర్డర్‌’ అనే డైలాగ్‌తో…

గుండెపోటు వచ్చి చనిపోయేవారిలో.. దాదాపు 50% మంది ఇంటి దగ్గరే చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు గుండెపోటు వచ్చినవారిలో మరణాల రేటు 16-17% ఉండేది. వీరిలో చాలామంది ఆసుపత్రి కూడా చేరక ముందే, ఇంటివద్దో, దారిలోనో చనిపోతుండేవారు. ఇప్పుడున్న అత్యాధునిక చికిత్సలతో ఆసుపత్రికి వచ్చినవారిలో ఈ మరణాల రేటును 7-8 శాతానికి తీసుకురాగలిగాం. ఆసుపత్రికి చేరనివారిలో మరణాలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. గుండెపోటు లక్షణాలు కనిపించిన తర్వాత వాటిని గుర్తించటం ఒక ఎత్తయితే.. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రి చేరటం మరోఎత్తు. దీని విషయంలో అవగాహన చాలా అవసరం. గణాంకాలు చూస్తే- గుండెపోటు మూలంగా సంభవించే అధిక శాతం మరణాలు మొదటి అర గంటలోనే సంభవిస్తున్నాయి. కొన్ని మొదటి 1, 2 నిమిషాల్లోనే సంభవిస్తున్నాయి. తర్వాత అర గంటలో ఎక్కువ. కాబట్టి త్వరగా స్పందించటం ముఖ్యం.

కాగా ఇటీవల జరిగిన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లివర్‌ డిసీజ్‌న్‌ వార్షిక సమావేశంలో ప్రవేశపెట్టి నివేదిక వివరాలు ప్రకారం చూస్తే…. బరువు తగ్గించేందుకు ఇష్టను సారంగా శస్త్రచికిత్స చేయించుకొంటున్న రోగుల్లో అధిక శాతం మందిలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పి పరిస్థితి ని వివరించాయి.

29/08/2016: ప్యారిస్ : ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ శివార్లలో ఉన్న ఓ రెస్టారెంటు ఇద్దరు ముస్లిం మహిళలకు వడ్డించకపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఆగ్రహావేశాలు వెల్లువెత్తి నిరసనలకు దారితీసింది. ”ఉగ్రవాదులు ముస్లింలు, ముస్లింలంతా ఉగ్రవాదులు” అని బురఖాలలో వచ్చిన ఇద్దరు మహిళలకు చెబుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రెంబ్లే ప్రాంతంలోని లీ సెనాకిల్ రెస్టారెంటులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో తమ రెస్టారెంటు ముందు గుమిగూడిన వారికి రెస్టారెంటు క్షమాపణలు తెలిపింది. ప్రస్తుతం వివిధ దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే తాను కూడా ఆందోళన చెందానని, ఫ్రెంచి బీచ్‌లలో బుర్కినీలు వేసుకున్న మహిళల గురించి జరుగుతున్న వివాదాలు కూడా అందుకు కారణమని రెస్టారెంటు యజమాని చెప్పారు. గత నవంబర్‌లో బాటాక్లాన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఉగ్రదాడిలో తన స్నేహితుడు ఒకరు మరణించారని, దాని ప్రభావం కూడా తనపై ఉందని తెలిపారు. జాతి వివక్ష ఉన్న వ్యక్తులు పెడితే తాము తినబోమని ఆ మహిళల్లో ఒకరు చెప్పగా, జాతివివక్ష ఉన్నవాళ్లు ప్రజలను చంపరని రెస్టారెంటు యజమాని వారికి సమాధానం ఇచ్చారు. అయితే, ఇలాంటి వివాదాలను తాము సహించబోమని, దీనిపై విచారణకు ఆదేశించామని ఫ్రెంచి మంత్రి లారెన్స్ రోసిగ్నాల్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *