“జుట్టు పెరుగుదల నూనె పేరు -జుట్టు పెరుగుదల ప్రయాణం 1 సంవత్సరం”

బెంగళూరు: తీవ్ర విద్యుత్తు కొరతతో కర్ణాటక రాష్ట్రం సతమతమవుతోంది. ప్రస్తుతం రెండు వేల మెగావాట్ల విద్యుత్తు కొరతను ఆ రాష్ట్రం ఎదుర్కొంటోంది. దీంతో కోతలు, నీటి ఎద్దడి సమస్యలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య బడ్జెట్‌ను చీకటిలో మొబైల్‌ టార్చిలైట్‌ వెలుతురులో చదువుతూ ప్రవేశపెట్టారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలతో ముఖ్యంగా వివిధ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఓ టైమ్‌ టేబుల్‌ను సెట్‌ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు, తిరిగి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఎటువంటి కోతలు లేకుండా కరెంటు సరఫరా చేస్తామని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి శివకుమార్‌ అసెంబ్లీలో తెలిపారు. ఈ సమయాల్లో కోతలను విధించవద్దని పంపిణీ సంస్థలను ఆయన ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం భాజపా అసెంబ్లీలో లేవనెత్తి.. అధికారపక్షంపై విరుచుకుపడింది. దీనిపై విద్యుత్తు శాఖ మంత్రి సమాధానమిస్తూ పైవిధంగా స్పందించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్టడీ అవర్స్‌లో ఎటువంటి విద్యుత్తు కోతలు విధించవద్దని ఐదు పంపిణీ సంస్థలను ఆదేశించినట్లు తెలిపారు.

కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తోనూ కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు జవదేకర్‌ను కేసీఆర్‌ ఆహ్వానించారు. తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయాలని కేసీఆర్‌ కోరారు. జిల్లాకో నవోదయ, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓయూ అభివృద్ధికి నిధులు కేటాయించాలని జవదేకర్‌ను కేసీఆర్‌ కోరారు. కేసీఆర్‌ పర్యటనలో ఆయన వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉన్నారు. హస్తిన పర్యటనను ముగించుకున్న కేసీఆర్‌ సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

నీస్-విల్లే అనేది ఇక్కడి ప్రధాన రైల్వే స్టేషన్. హై స్పీడ్ TGV రైలు ప్యారీస్ మరియు నీస్‌ల మధ్య దూరాన్ని 6 గంటల కంటే తక్కువ సమయంలో చేరుకుంటుంది, అదేసమయంలో మార్సియిల్లేను కేవలం 2.5 గంటల్లోనే చేరుకుంటుంది. అదేసమయంలో ఇటలీ, స్విట్జర్లాండ్, బెల్జియం, మరియు రష్యాలతో నీస్ అంతర్జాతీయ సంబంధాలను కూడా కలిగి ఉంది.[17]

విశాఖ యువతలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఇటీవల పెరుగుతున్నాయి. ఈ ఇబ్బందులతో కింగ్‌జార్జి ఆసుపత్రిలోని చర్మవ్యాధుల విభాగానికి చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నగరంలోని 20 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న యువతలో గతంలో కంటే ఇటీవల ఈ సమస్య బాగా పెరిగిపోతోందని కేజీహెచ్‌ వైద్య నిపుణులు గుర్తించారు. ఇక 10-19 సంవత్సరాల లోపు వారిలోనూ ఈ సమస్యతో 11 శాతం మందిలో ఉన్నట్టు వైద్యుల వద్దకు వస్తోన్న కేసులను బట్టి తెలుస్తోంది. చిన్న వయస్సులో జుట్టు నెరిసిపోవడాన్ని వైద్య పరిభాషలో ‘ప్రీ మెచ్యూర్‌ గ్రెయిన్‌ ఆఫ్‌ హెల్త్‌’ అని పిలుస్తారు. 10-19 ఏళ్ల మధ్య వయస్సులోనే జుట్టు రంగు మారిపోయిన వారిని ఈ కేటగిరీ కింద పరిగణిస్తారు. ఇక జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం వంటి కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నట్టు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘కణం’. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలతో ట్రైలర్‌ను అద్భుతంగా తీర్చి…..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోబో 2.0’. వీరి కాంబినేషన్ లోనే ‘రోబో’ వచ్చిందనే సంగతి తెలిసిందే. దీనికి స్వీక్వెల్ గా ‘రోబో 2.0’ గా రూపొందిస్తున్నారు. అందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్..పెద్ద కనుబొమ్మలు..వెరైటీ కనుగుడ్లు..వైట్ హెయిర్..చూడగానే భయం కలిగించేలా ఆ గెటప్ ఉంది. విచిత్ర వేషధారణతో వచ్చిన అతడిని ఎవరూ గుర్తు పట్టలేదంట. చివరకు ‘అక్షయ్ కుమార్’ అని తెలిసిపోయింది. అవును ఆ ఫొటోలో ఉన్నది ‘అక్షయ్ కుమార్’. ‘రోబో 2.0’ సినిమాలో సైంటిస్టు పాత్రలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఫొటోను ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

హోమియోపతి వైద్యంలో అన్ని రకాల అసిడిటీ వ్యాధులను సమర్థవంతంగా నయం చేయవచ్చు. శారీరకంగా, మానసికంగా, జన్యుపరంగా రోగిని వ్యక్తిగతీకరించిన తరువాత హోమియో మందులను ఇస్తారు. ఈవిధంగా ఇచ్చిన మందులు మూల స్థాయిలో పనిచేస్తాయి. అంతేకాకుండా ఆమ్ల స్థాయిని తగ్గించి, పిహెచ్ స్థాయిల సమతుల్యతను కాపాడి జీర్ణవ్యవస్థను యథాస్థితికి తీసుకువస్తాయి. కండర కవాటాన్ని దృఢపరుస్తాయి. జీర్ణవ్యవస్థ అన్ని రకాల ఆహార పదార్థాలను తట్టుకునేలా చేస్తాయని హోమియోపతి వైద్యులు చెప్తున్నారు. 

ప్రియ ఆత్మీయ మిత్రులందరికీ శుభసంధ్య గత వారం రోజులుగా సమయాభావం వళ్ళ మూలికల గురించిన ప్రాధమిక అవగాహనకు సంబంధించిన పోస్ట్స్ పెట్టలేకపోయాను, సమయానుకూలత …చూసుకుని ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తాను, లైక్ చేయడం మరియు షేర్ చేయడం ద్వారా నాకు ప్రోత్సాహం అందిస్తున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: మారియో మిరాండా.. భారత్‌కు చెందిన ప్రముఖ కార్టూనిస్ట్‌. ఈరోజు ఆయన 90వ జయంతి సందర్భంగా గూగుల్‌ హోంపేజ్‌లో కార్టూన్‌ డూడుల్‌తో ఆయనకు నివాళులర్పించింది. మిరాండా 1926లో దమన్‌లో జన్మించారు. మారియో చిన్నవయసులోనే గోడలపై చక్కటి కార్టూన్స్‌ వేసేవారు. అది గమనించినమారియో తల్లి ఆయనలోని ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సహించింది. విగ్నేట్స్‌ ఆఫ్‌ గోన్‌ విలేజ్‌ లైఫ్‌ థీమ్‌తో వేసిన కార్టూన్‌ ఎంతో ప్రసిద్ధి చెందింది. మారియో కళకు మెచ్చి భారత ప్రభుత్వం 2012లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 2011లో ఆయన అనారోగ్యంతో మృతిచెందారు.

పైకి దూకు ↑ Bayram, Y; Deveci, M; Imirzalioglu, N; Soysal, Y; Sengezer, M (2005). “The cell based dressing with living allogenic keratinocytes in the treatment of foot ulcers: a case study.”. British journal of plastic surgery. 58 (7): 988–96. PMID 16040019. doi:10.1016/j.bjps.2005.04.031.

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా ‘మహానటి’ చిత్రం తెరకెక్కుతోంది. నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సావిత్రిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఈరోజు కీర్తి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ…

హైదరాబాద్: కృష్ణా జిల్లా ఇలపర్రులో దళితులు భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల నిర్బంధకాండతో ఇలపర్రులో అలజడి రేగింది. సీపీఎం సహా ప్రజాసంఘాల నేతల అరెస్టులతో అట్టుడికింది. దళితుల భూములు వారికి అప్పగించేదాక తమ పోరాటం ఆగదన్నారు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. పోలీసులు వచ్చినా, సైన్యం వచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే అంశంపై ‘న్యూస్ మార్నింగ్’లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ నగేష్, టిడిపి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, సీపీఎం నేత రఘు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి…

మాస్కో: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి అవలంబించడం ప్రమాదకరమంటూ అంతర్జాతీయ సమాజానికి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హితవు పలికారు. మొత్తం ప్రపంచానికే ఉగ్రవాదం పెనుముప్పు అని… దాన్ని తుదముట్టించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మాస్కోలో సోమవారం ‘రష్యా-భారత్‌-చైనా(ఆర్‌ఐసీ)’ విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక సమావేశంలో సుష్మ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఆర్‌ఐసీ ప్రపంచాన్ని ముందుండి నడిపించాలని ఆకాంక్షించారు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణల దిశగా వేగవంతమైన చర్యలు అవసరమని సుష్మ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో మద్దతివ్వాల్సిందిగా రష్యా, చైనాలను కోరారు. అనంతరం రష్యా, చైనా విదేశాంగ మంత్రులతో కలిసి విలేకర్ల సమావేశంలో సుష్మ పాల్గొన్నారు. ‘మీ ఉగ్రవాదులు’, ‘మా ఉగ్రవాదులు’ అనే తేడాలేవీ లేకుండా ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతను ఆమె నొక్కిచెప్పారు. మసూద్‌ అంశాన్ని లేవనెత్తిన సుష్మ: మసూద్‌ అజహర్‌పై ఆంక్షలు విధించే దిశగా ఐరాసలో మనదేశం చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడంపై చైనాను సుష్మ ప్రశ్నించారు. సోమవారమిక్కడ ఆమె చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.మసూద్‌పై చర్యలు తీసుకోకుండా ఐరాసలో తీసుకున్న చర్యను సమీక్షించుకోవాలని చైనాను కోరారు. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌తోనూ సుష్మాస్వరాజ్‌ పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

హైదరాబాద్ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ కొండాపూర్ లోని సీఆర్ ఫౌండేషన్ కు వెళ్లి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వేముల తల్లిని, సోదరుడిని పరామర్శించారు. అనంతరం కన్హయ్య రోహిత్ తల్లి, సోదరుడుతో కలిసి హెచ్ సీయూకు బయలుదేరారు. క్యాంపస్ లో పోలీసులు భారీగా మోహరించారు. బయటి విద్యార్ధులను, మీడియానులోనికి అనుమతించవద్దని వీసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

పొట్టు తీసిన ఐదు బంగాళ దుంపలను తీసుకోవాలి. ఆ పొట్టును ఓ కప్పులో వేసుకుని రెండు కప్పుల నీళ్లు పోయాలి. తరువాత చిన్న మంటపై దీనిని ఉడికించాలి. చల్లారని అనంతరం నీటిని మరో పాత్రలోకి వంపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల శాండల్ వుడ్ ఆయిల్ ను చేర్చాలి. దీనిని ఓ బాక్స్ లో భద్రపరుచకుంటే తలస్నానం చేసిన తరువాత కురులకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రావడం తగ్గిపోతుంది.

ఈ ఉపనృపాలన్ని సాధారణంగా స్త్రీలు అందరికీ ప్రీతికరమైనవీ, ఆమోదయోగ్యమైనవే. అయితే స్త్రీ గుణగణాలను బట్టి ఉపనృప్తాల ప్రయోగంలో కొన్ని పద్ధతులు అనుసరించాలని వాత్స్యాయనుడు ప్రత్యేకంగా చెబుతున్నాడు. స్త్రీ శారీరక స్థితిని బట్టి ఆమెకు కొన్ని రకాల ఉపనృప్తాలు మాత్రమే సరిగా వర్తిస్తాయని, వాటికే ఆమె అనందించగలుగుతుందని ఆయన వివరిస్తారు. ఉపనృప్తాల ప్రయోగంలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం.

నాకు తెలుసు, ఇప్పుడు పాలు వస్తాయి ధారగా! మదర్ ముఖంలో ఏదో ప్లెజంట్ ఎక్స్‌ప్రెషన్. కన్నార్పకుండా తన బిడ్డనే చూస్తోంది. పెదాలు కొంచెం సాగి సన్నగా నవ్వు లాంటి భావం ఏదో. ఇంతలో మేల్ వచ్చింది. ఆ ముఖంలో కూడా నవ్వు. చూస్తూ ఉంటే చాలా బాగుంది. అనుకోకుండా నా పెదవులు తడుముకున్నాను. ఆశ్చర్యంగా నా పెదవులూ అలా సాగి పైకి తిరిగివున్నాయి.

• కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జై లవకుశ’. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ‘జై’ పాత్రకు సంబంధించిన టీజర్‌ విడుదల చేశారు. ఇప్పుడు చిత్రంలోని రెండో పాత్రైన ‘లవకుమార్‌’ని…

కథానాయిక సమంత పాత్రలకు ఎక్కువగా డబ్బింగ్‌ చెబుతుంటారు గాయని చిన్మయి శ్రీపాద. ‘ఏమాయ చేసావె’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తదితర చిత్రాల్లో సమంత పాత్రలకు ఆమే డబ్బింగ్‌…

ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుంది. బడ్జెట్ లో ఏముంటుంది అంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ? ఎంత ఖర్చు చేసుకోవచ్చు ?, ఎంత అప్పు చేయాలి ? , వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి ? ఇలాంటి లెక్కలు ఉంటాయి.

హెయిర్ ఫాల్ స‌మ‌స్య ఉంటే నిజంగా ఎవ‌రికైనా చిరాకు వేస్తుంది. ఎక్కువ‌గా రాలిపోయే జుట్టును ర‌క్షించుకోవ‌డానికి చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తారు. షాంపూలు వాడుతారు. ఆయుర్వేదిక్ ఆయిల్స్‌ను రాస్తారు. ఇంకా కొంద‌రు మ‌రింత ముందుకు వెళ్లి డాక్ట‌ర్లను కూడా క‌లుస్తారు. అయిన‌ప్ప‌టికీ హెయిర్ ఫాల్ ఆగ‌క‌పోతే..? మ‌రింత ఎక్కువైతే..? అప్పుడు ఏమ‌వుతుంది..? అలాంటి స‌మ‌యాల్లో ఎవ‌రైనా ఏం చేస్తారో తెలియ‌దు కానీ.. ఆ యువ‌కుడు మాత్రం తీవ్ర డిప్రెష‌న్‌కు లోన‌య్యాడు. దీంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

9. బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉంటే కొంచెం తేనె తీసుకుని దానిని వేడి చేసి అవి ఉన్న ప్రాంతంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగి వేయాలి. ఇది సహజమైన పీల్‌లా ఉపయోగపడి బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోయేందుకు దోహదం చేస్తుంది.

మహేశ్‌బాబు కథానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ భామ కైరా అడ్వానీ మహేశ్‌ సరసన నటిస్తున్నారు. ఆమె తెలుగులో చేస్తున్న తొలి చిత్రమిది. గత కొన్ని…

వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా నటించిన ‘ఫిదా’ చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతంగా రాణిస్తోంది. జులై 21న విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్లు రాబట్టినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది దర్శకుడు శేఖర్‌ కమ్ముల……

ఏదో ఒక వైపునుంచి కణాలు మధ్యభాగానికి వచ్చేవరకు కెరటినోకైట్‌లు గాయం ఉపరితలంపైకి వలస రావడం కొనసాగిస్తుంటాయి, ఇక్కడే, సంపర్క నిరోధం వాటి వలస నిలిచిపోవడానికి కారణమవుతుంది.[19] కెరెటినోసైట్లు తమ వలసను పూర్తిచేయగానే కొత్త ఆధారత్వచాన్ని ఏర్పరచడం కోసం అవసరమైన ప్రొటీన్లను స్రవిస్తాయి.[19] వలసపోతూ వున్నప్పుడూ కణాల స్వరూపంలో జరిగిన మార్పులు ఇప్పుడు వ్యతిరేకదిశలో జరుగుతాయి. కణాలు తిరిగి డెస్మోసోమ్, హెమీడెస్మోసోమ్‍లను ఏర్పరుచుకుని, ఆధారత్వంతో ఒకదానికొకటి అంటి పెట్టుకుంటాయి. .[17] ఆధారకణాలు విభజనచెందడం ఆరంభించి, సాధారణ చర్మంలో వలే తమను తాము వేరుచేసుకుని, ఉపకణాకణజాల పునర్భవం పొందిన చర్మంలో వలే స్తరాన్ని తిరిగి ఏర్పరుస్తాయి.[19]

కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం రావడం, ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలోకి రావడం, మోడీ ప్రభుత్వం తో చంద్రబాబు దోస్తానా.. ఇవన్నీ ‘ఈనాడు’ ఉద్యోగులకు భయం కలిగిస్తున్నాయి. “మా సుడి బాగోలేక ఉన్నట్టుండి ఈ రాజకీయ పరిణామాలు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు ద్వారా మా యజమాని… మోడీ మీద ఒత్తిడి తెచ్చి వేతన సంఘం సిఫార్సులను తుంగలోకి తొక్కే అవకాశం లేకపోలేదు,” అని ఒక ‘ఈనాడు’ మిత్రుడు ఆవేదనతో చెప్పారు. 

నగర ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో కాపర్ టీ ఉచితంగా దొరుకుతుంది. బయట కొనుక్కోవాలంటే డబ్బు ఖర్చవుతుంది. డాక్టరుకి కూడా ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అత్యంత నమ్మకమైన గర్భనిరోధక సాధనాలలో ఒకటి అని పరిశోధనలు చెప్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *