“జుట్టు పెరుగుదల మరియు సప్లిమెంట్స్ +హెయిర్ రిక్రోత్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్”

వాషింగ్టన్‌: భారత్‌లో అసహన వాతావరణమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్‌లో పలు రకాలైన ఘటనలు జరిగి ఉండవచ్చు. వాటిపై వివిధ రాజకీయ పార్టీల నేతలు బాధ్యతారహితంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఘటనలతో దేశంలో అసహనం ఉన్నట్లు కాదని వివరించారు. ఇవి చాలా భయంకరమైన ఘటనలన్నారు. భారత్‌ లాంటి పెద్ద దేశాల్లో అరుదుగా ఇలాంటి ఘటనలు జరిగినా.. అవి దేశంలో సహనాన్ని దెబ్బతీయలేవన్నారు. భారత్‌లో అసహనం గురించి మాట్లాడుతూ.. గతంలో జరిగినవి చాలా చెడు సంఘటనలని.. దారుణమైనవని అన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందనేది కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు. వివాదాస్పద ఘటనలపై ఇద్దరు, ముగ్గురు విద్వేషపూరితంగా.. రెచ్చగొట్టేలా మాట్లాడి వాటిని మరింత వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. వారం రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లిన జైట్లీ నిన్న జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

దిల్లీ: గత కొన్ని రోజులుగా నీటి రైలు విషయంలో యూపీ సర్కారు, కేంద్రానికి విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి పంపిన నీటి రైలును యూపీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. యూపీలోని నీటికొరతపై చర్చించేందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో కలిసి అఖిలేశ్‌ మోదీతో సమావేశమయ్యారు. తీవ్ర నీటికొరతపై చర్చించి చర్యలు చేపట్టేందుకు యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ లేఖ రాశారు. పీఎంవో కార్యాలయానికి రావాల్సిందిగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ శనివారం ప్రధానిని కలిశారు. అయితే ప్రధాని, సీఎంల సమావేశం వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. కరవు పరిస్థితులపై శాశ్వత చర్యలు చేపట్టేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నప్పటికీ.. యూపీ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కోటీ రూపాయల డబ్బు పొయినా పెద్దగా పట్టించుకోని నేటి యువత, తలలోంచి ఒక్క వెంట్రుక రాలితే మాత్రం తెగ బాధపడిపోతోంది. పని ఒత్తిడి, పోషకాహార లోపం తదితర కారణాలతో చిన్నవయసులోనే చాలా మంది యువతకు బట్టతల వచ్చేస్తుంది. నిద్రలేని రాత్రులు, జీవనశైలిలో వచ్చిన మార్పులు, పెరిగిన కాలుష్యం, ఒత్తిడి ఇలా కారణాలేవైతేనేం ఇటీవలి కాలంలో ఎక్కువ మంది హెయిర్‌లాస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ అందం చెడిపోకుండా ఉండాలని కొందరు..పెళ్లి కాకుండానే బట్టతల అయితే పిల్లనెవరిస్తారని మరి కొందరు ఇలా యువత హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెయిర్ వీవింగ్ తదితర చికిత్సల వెంట పడుతున్నారు.

బెంగళూరు : పసికూన బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ-20 వరల్డ్ మ్యాచ్ లో టీమిండియా వికెట్లు పటపటా పడిపోతున్నాయి. 15.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. శర్మ (18), ధావన్ (23), కోహ్లీ (24), రైనా (30), పాండ్యా (15) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్, షకిబ్ తలా రెండు, అల్ అమీన్, ముస్తాఫిజుర్ చెరో ఒక వికెట్ తీశారు. 

ఎక్స్‌టర్నల్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్ (ఎక్స్‌యూఏఎల్ ఏఇ ఈయూఏఎల్) : సాధారణంగా యూఏఎల్ ప్రక్రియలో చర్మంపై కణాలు నశించడం (నెక్రోసిస్), నీటితిత్తులు ఏర్పడటం వంటి దుష్ర్పభావాలు కనిపిస్తుంటాయి. వీటిని నివారించడం కోసం   ఎక్స్‌యూఏఎల్ ప్రక్రియను అనుసరిస్తారు. ఇందులో అల్ట్రాసౌండ్ తరంగాలను శరీరం బయటి నుంచే చర్మం ద్వారా పంపి కొవ్వు తొలగిస్తారు.

ఖమ్మం : ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని ఖమ్మం ప్రచారంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఒక అభ్యర్ధి ఏ పార్టీలో ఎంతసేపు ఉంటాడో.. గెలిచిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తాడో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. డబ్బు, పదవుల కోసం పార్టీలు మారడం నిజమైన రాజకీయాలు కావన్నారు. నీతివంతమైన రాజకీయాల కోసం సీపీఎం కృషి చేస్తుందన్నారు. గతంలో ఖమ్మాన్ని అభివృద్ధి ఎంతో చేశాం.. మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు తమ్మినేని. 

వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా నటించిన ‘ఫిదా’ చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతంగా రాణిస్తోంది. జులై 21న విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్లు రాబట్టినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది దర్శకుడు శేఖర్‌ కమ్ముల సినీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమని అంటున్నారు. మరోవైపు అమెరికాలో ఈ చిత్రం 2 మిలియన్‌ డాలర్ల కలెక్షన్స్‌కు చేరువలో ఉంది. ……..

పేదోళ్లను సంపితేనే పెరుగుతది అభివృద్ధి… తెలుగు రాష్ట్రాల పోంట తెగల జనం తెర్లు తెర్లు, ఆవేశానికి లోనౌతున్న దిష్టిబొమ్మలు.. అవమానిస్తున్న నిరసన కారులు, ఇందిరమ్మ బిల్లు కాయితాలకు చెదలు… డబుల్ బెడ్ రూంలు ఎప్పుడు మొదలు, సంజీవిని మొలకను దొరకవట్టిన సారు, ఆరుద్ర పురుగులను అమ్ముతున్న జనం… తెల్వకతప్పుజేస్తునమట మనం, సూట్ కేసులో పరారైతున్న పోరడు… ప్లాటు ఫాం మీద ప్లాప్ అయిన సినిమా.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం…

వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతతోపాటు ఇళ్లలో గాలి, వెలుతురు మొదలైనవి బాగా ఉండేలా చూసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మిన ప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ కళ్లె ఉమ్మేయకూడదు.ఉమ్మి వేయడానికి మూత ఉన్న కప్పు ఉప యోగించాలి. మంచి పోషకాహారం తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప జేసుకోవాలి.

మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. మోకాలి సమస్యలకు కారణాలు, వాటి నివారణకు అవసరమైన చర్యలను తెలుసుకుందాం .

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘కణం’. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలతో ట్రైలర్‌ను అద్భుతంగా తీర్చి…..

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శికి శనివారం వరకూ అధికారులు సెలవులు ప్రకటించారు. అటు హెచ్ సీయూ లోపలికి పోలీసులు ఎవ్వరికీ అనుమతి ఇవ్వడంలేదు. ప్రధాన గేటు దగ్గర మీడియాను పోలీసులు ఆపేశారు. లోపలికి అనుమతిలేదని తేల్చి చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు నగర పోలీస్‌ కమిషనర్‌కు యూనివర్శిటీ రిజిస్ట్రార్ లేఖ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఉద్రిక్తత చల్లారేవరకూ వర్శిటీలోకి మీడియా, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతర విద్యార్థులను అనుమతించొద్దంటూ నగర పోలీస్‌ కమిషనర్‌ లేఖ రాశారు.. ఈ లేఖపై విద్యార్థులు మండిపడుతున్నారు. 

ఈ శస్త్ర చికిత్సలో అరిగిపోయిన కార్టిలేజ్‌ను తొలగించి కృత్రిమ కీలును అమరుస్తాం. ఒక పక్క స్టీలుతోనూ మరోపక్క ప్లాస్టిక్‌తోనూ ఉండే కృత్రిమ కీలు ఎంతో ధృఢంగా ఉంటుంది. ఒకప్పుడు కోబాల్ట్‌ క్రోమ్‌తో తయారైన కృత్రిమ కీళ్లు వచ్చేవి. వీటికి త్వరగా అరిగిపోయే లక్షణం ఎక్కువ. అందుకే చిన్న వయసు వారికి వీటిని ఉపయోగిస్తే కొద్ది కాలంలోనే మళ్లీ సమస్య మొదలవడం జరిగేది. ఇప్పుడు స్టీలుతో కాకుండా సెరామిక్‌(ఆక్సీనియం)తో తయారు చేసిన కీళ్ళు వస్తున్నాయి. వీటికి తోడు ప్లాస్టిక్‌ ఉండే వైపున క్రాస్‌ లింక్డ్‌ పాలిఎథీలిన్‌తో తయారైనవి వస్తున్నాయి. ఇవి మామూలు వాటికన్నా పదిరెట్లు దృఢమైనవి.

‘యంగ్‌టైగర్‌’ ఎన్టీఆర్‌.. ఎలాంటి భావోద్వేగాన్నయినా అద్భుతంగా పలికించగల నటుడు. అందుకే తెరపై ఆయన విజృంభణకు అభిమానులే కాదు ప్రేక్షకులు సైతం ముగ్ధులైపోతుంటారు. ఇక నాట్యంలో తారక్‌ వేగానికి ఎలాంటివారైనా ఆశ్చర్యపోవాల్సిందే. వెండితెరపై ఆయన గీతాలను తిలకించడం అభిమానులకు ……..

ఢిల్లీ : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులైన ప్రకాష్ జవదేకర్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్మృతిని కలవడం జరిగిందని, చాల అంశాలపై చర్చించడం జరిగిందని ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ కొనసాగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా స్మృతికి చేనేత – జౌళి శాఖను కేటాయించారు.

మాత్రలలో ఎన్నోరకాలున్నాయి. డాక్టర్ని అడిగి మన శరీరానికి సరిపడే పద్ధతిని ఎన్నుకోవటం మంచిది. పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రలు మానేసి రెండు మూడు నెలలు గర్భం రాకుండా నిరోధ్ వంటి పద్ధతులు వాడి తరువాత గర్భం వచ్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే పిండం మీద మాత్రల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

ఇంతలో మేల్ మెల్లిగా వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నాలాగే తెల్లటి దుస్తులు, చేతికి రిస్ట్‌డివైస్. గబుక్కున మొహం చూశాను. ముఖం నున్నగా ఉంది. నో ఫేషియల్ హెయిర్. ఆ దుస్తుల వెనక శరీరం నేను వీడియోలో చూసినట్టు ఆ పాతకాలం మేల్స్‌లా ఉంటుందా? ఇంతలో మేల్ కూడా నావైపు చూసింది. అప్రయత్నంగా వెంటనే తల తిప్పుకొని సముద్రం వైపు చూశాను. చెవులు వెచ్చబడ్డాయి. ఇప్పుడేం చేయాలి? వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్? హూ షల్ ఇనీషియేట్ ది ఇంటిమసీ ప్రొసీజర్స్? ఎంతసేపలా ఉన్నామో!

* సాధారణంగా కాన్పు తర్వాత స్త్రీలు బరువు పెరుగుతారు. ఒక కిలో బరువు పెరిగినా మోకాలు మీద అంతకు ఆరు రెట్ల భారం పడుతుంది. స్థూలకాయుల్లో తుంటి వద్ద కొవ్వు పేరుకుపోవటం వల్ల ఆ భాగం విశాలమై మోకాళ్ల మీద అదనపు ఒత్తిడి పడుతుంది.

ప్రజల్లో ముఖ్యంగా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ పేరిట మభ్యపెట్టి ప్రచార పటోపంతో మార్కెట్‌ అవుతున్న ఈ హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ గురించి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, ప్రజారోగ్య పక్షపాతులందరూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఖరీదైన, హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ స్థానే తక్కువ ఖర్చుతో, స్థానికంగా లభించే తాజా, సహజ పానీయాల్ని సేవించడం పట్ల యువతీయువకుల్లో అవగాహన పెంపొందించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *