“జుట్టు పెరుగుదల మరియు సప్లిమెంట్స్ |జుట్టు నష్టం చికిత్స సమీక్షలు వినియోగదారు నివేదికలు”

ఢిల్లీ : హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు సంబంధించి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చామని బిఎస్‌పి చీఫ్‌ మాయావతి పేర్కొన్నారు. ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, దీనిపై కేంద్రం జవాబు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంట్‌ లో స్మృతి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

వెన్నెముక దెబ్బ తగిలిన 178 మందిలో ఈ మందునిచ్చి చూడగా వారిలో 83మి మందిలో అంగస్తంభనాలు బాగా కలిగినట్లు, 59 మి మంది విజయవంతంగా శృంగారం జరిపినట్లు చూశారు. ప్రొస్టేట్ గ్రంథిని పూర్తిగా తొలగించిన వారిలో 43మి వయాగ్రా అంగస్తంభనాలను వృద్ధి పొందించింది. మానసిక కారణాలవలన అంగస్తంభన సమస్య కలిగిన 179 మందిలో 84మి మందిఉలో వయాగ్రా మంచి అంగస్తంభనాలు కలిగించింది. గుండె జబ్బు (కరోనరీ ఆర్టరీ డిసీజ్), అధిక రక్తపోటు, ఇతర గుండె జబ్బులు, మధుమేహం, డిప్రెషన్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, రాడికల్ ప్రొస్టేటెక్ట్ లు, ట్రాన్స్ యురెత్రల్ రీసెక్షన్ ఆఫ్ ప్రొస్టేట్‍, వెన్నెముకకు దెబ్బలు తగిలినవారు, డిప్రెషన్ ఇతర మానసిక వ్యాధులకు మందులు వాడేవారు, అధిక రక్తపోటుకు మందులు వాడేవారు – వీరందరిలో కల్గిన అంగస్తంభన సమస్యను వయాగ్రా చాలావరకు తొలగించగలిగింది.

హైదరాబాద్ : టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డిపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆ పార్టీ నేతలు తిరుపతి, థామస్ రెడ్డి తెలిపారు. సీఎంకు రాసిన లేఖలో ఉన్నవన్నీ అసత్యాలేనని, ఆ లేఖ వెనుక ఎవరు ఉన్నారో తమకు తెలుసన్నారు. సీఎం కార్యాలయం నుంచి రోటీన్ లేఖ మాత్రమే వచ్చిందని చెప్పారు. కార్మికులు వదంతులు నమ్మొద్దని పేర్కొన్నారు. అబద్ధపు ప్రచారాతో టీఎంయూ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఆరోపణలన్నీ అవాస్తవాలని వెల్లడించారు. 

ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మా గాంధీ.. పూజాసామాగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్‌వర్కర్, యూఎస్ఎ (సిఎన్ఎన్) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.

చిట్లిన జుట్టు, డ్రై హెయిర్ నివారించడానికి బట్టర్ గ్రేట్ గా సహాయపడుతుంది . జుట్టుకు గ్లాసీ షైనింగ్ ను అందిస్తుంది. డ్రై హెయిర్ నివారిస్తుంది. బటర్ ను తలకు పట్టించి షవర్ క్యాప్ ధరించిన అరగంట తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’. వర్మ తీస్తున్న తొలి అంతర్జాతీయ తెలుగు వెబ్‌ సిరీస్‌ ఇది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌తో కడపలో జరిగే ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మఇప్పుడు…

ఊపిరితిత్తులు రెండూ గొంతు దిగువ భాగాన ఛాతీ కుహరంలో ఒకదాని పక్కన మరొటి ఉంటాయి. ఈ రెండింటి మధ్య భాగంలో ఉండే ఖాళీ స్థలాన్ని మీడియస్టినమ్‌ అంటారు.. మీడియాస్టినమ్‌ మధ్య భాగంంలో గుండె, దాని నుంచి వచ్చే రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తిని ఒక్కొక్క పొర ఆవరించి ఉంటుంది. ఊపిరితిత్తికి అతుక్కొని ఉండే పొరను విస్రల్‌ఫ్లూరా అంటారు. దాని పైభాగంలో ఉండే పొరని పెరైటల్‌ప్లూరా అంటారు. ఈ రెండు పొరల మధ్య ఉండే స్థలాన్ని ప్లూరల కేవిటీ అంటారు.

ఇలాంటి సూచనలు మీలో గనక పొడజూపితే, ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. ఆరంభ దశలో అల్జమీర్ లేదా ఈ లోపాన్ని పొడజూపే వ్యాధిని గుర్తిస్తే, సకాలంలో సరైన చికిత్సను పొంది ఆ వ్యాధినించి విముక్తి పొందవచ్చు.

బెంగళూరు : టీమిండియా – ఆస్ట్రేలియా మధ్య సెమీస్ బెర్తు కోసం జరిగిన పోరాటం ప్రేక్షకులకు ఎంత టెన్షన్ తెప్పించిందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఆదివారం రాత్రి ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన చిన్న గొడవ ఓ యువకుడి హత్యకు కారణమైంది. కొంతమంది యువకులు కలిసి జేసీ నగర్ బస్తీలో ఓ పెద్ద స్క్రీన్ మీద క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా జాన్ కెనడీ అనే వ్యక్తి తన కుక్కను తీసుకుని అక్కడకు వచ్చాడు. మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతూ అందరూ టెన్షన్‌లో ఉండగా కుక్క మొరగడం మొదలుపెట్టింది. దాంతో అక్కడ ముందు నుంచి మ్యాచ్ చూస్తున్నవాళ్లు జాన్‌ను అక్కడి నుంచి కుక్కను తీసుకుని వెళ్లిపొమ్మని కోరారు. అయితే కెనడీ అందుకు నిరాకరించడంతో వాళ్లు అక్కడినుంచి అతడిని తోసేశారు. కాసేపటి తర్వాత అతడు తన స్నేహితులతో కలిసి వచ్చి అక్కడున్న కుర్రాళ్లపై దాడి చేశాడు. వారిలో ఉన్న అవినాష్ (20) అనే యువకుడిని పగిలిన బీరు బాటిల్‌తో పొడిచాడు. దాంతో తీవ్రంగా గాయపడిన అవినాష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. హత్యా నేరంపై పోలీసులు కెనడీని అరెస్టు చేశారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు వైద్యనీతి , Medical morality- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మీకు సరైన చికిత్స కాదు. సగానికి పైగా జుట్టు లేదంటున్నారు కాబట్టి ‘టిష్యూ ఎక్స్‌పాన్షన్’ ద్వారా మీకు ఆ భాగంలో జుట్టు వచ్చేటట్లు చేయవచ్చు. దీనిలో మామూలు జుట్టు ఉన్న చర్మం కింద ఆపరేషన్ ద్వారా ఒక బెలూన్ పెట్టి దానికి క్రమేణా నీరు నింపి, ఆ బెలూన్‌ని సాగదీసి జట్టు ఉన్న భాగాన్ని ఎక్కువ చేస్తారు. తరువాత మళ్లీ సర్జరీ చేసి జుట్టు ఉన్న భాగాన్ని సాగదీసి జుట్టులేని భాగాన్ని తీసివేసి కవర్ చేస్తారు. ఒకేసారి పూర్తిగా కవర్ కాకపోతే కొన్ని నెలల తర్వాత మళ్లీ చేసి కంప్లీట్ చేయవచ్చు. దీనివల్ల మీకు మొత్తం తలకి జుట్టు వచ్చేటట్లు చేయవచ్చు.

సాధారణంగా వస్తున్న వ్యాధుల్లో పైల్స్‌ ఒకటి. పైల్స్‌ ఎక్కువగా మధ్య వయ స్సులో ఉన్నవారికి వస్తుంది. పీచు పదా ర్థాలు తక్కువగా తీసుకున్నవారికి, మంచి నీళ్లు తక్కువగా తాగేవారిలో ఈ వ్యాధి కని పిస్తుంది. సై్పసీ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుం ది. పైల్స్‌ వల్ల విరోచనాలకు ముందు లేదా తర్వాత రక్తం రావడం జరుగుతుంది. కొన్ని సార్లు రక్తం గడ్డలు, గడ్డలుగా కూడా వస్తుంది.

రిమ్స్‌ వైద్యశాల, వైద్య కళాశాల ఆధునికతను సంతరించుకోనుంది. ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన సమయంలో మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ చేసిన సూచనలతోపాటు కొత్త డైరెక్టర్‌ మస్తాన్‌ సాహెబ్‌ తన అనుభవాన్ని జోడించి సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.

వయసు పెరిగేకొద్దీ మన చర్మం ముదుతలు పడటం సహజం. డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కూడా ముఖ్య కారణం ఇదే అవుతుంది. ముడుతలు,కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి. ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు. ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి.

అవసరం లేని సైడ్‌ ఎఫెక్ట్‌లు, హైపో లేదా హెపర్‌ పిగ్మెంటేషన్‌ లేదా, కొన్ని కేసులలో చర్మం మంట పుట్టడం లాంటివాటిని, లేజర్‌సెట్టింగ్‌లలో మార్పులు చేయడం ద్వారా ఆపవచ్చు.[10] చర్మం కాలిపోయే ప్రమాదం లేదా చర్మం డిస్‌క్లోరేషన్ ప్రమాదం, [11] హైపోపిగ్మెంటేషన్‌ (తెల్ల మచ్చల), యాక్నే‌ యొక్క ఫ్లార్‌, ఫాలికల్‌ చుట్టూ వాపు రావడం, స్కాబ్‌ ఏర్పడటం, పురుపురా మరియు ఇన్‌ఫెక్షన్‌ల యొక్క ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదాలను సరైన లేజర్‌ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా అడ్డుకోవచ్చు మరియు వ్యక్తి చర్మం రకాన్ని బట్టి చికిత్స చేస్తే ఇలాంటివి వచ్చే అవకాశం లేదు.

ఢిల్లీ : జెఎన్ యూలో జాతి వ్యతిరేక నినాదాల కేసులో ఉమర్ ఖలీద్, అనిర్బన్ బట్టాచార్యలు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఉమర్ ఖలీద్, అనిర్బన్ పై జాతి వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమర్, అనిర్బన్ లు ఫిబ్రవరి 24 న పోలీసులకు లొంగిపోయారు.

1. మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవన్‌ పుట్టినరోజు ….

అందుకే తెలంగాణ బడ్జెట్‌ను వీలైనంతవరకు కుదించాలని భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయని భారీ బడ్జెట్‌కు ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా శాఖల వారిగా ప్రతిపాదనలను సైతం సేకరించింది. కనీసం లక్షన్నర కోట్ల మేర బడ్జెట్ ఉండాలని ప్లాన్ చేసింది. అయితే కేంద్రం కోతల నేపథ్యంలో పరిమిత బడ్జెట్‌కే ప్రాథాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్‌. లక్షా 25 వేల నుంచి 30 వేల కోట్ల లోపే బడ్జెట్ ఉండే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని అర్ధిక శాఖకు సూచించారు. అదే సందర్భంలో కేంద్రం సాగునీటికి 86,500 కోట్లు, రహదారులకు 27వేల కోట్లు, గ్రామీణ నీటి పారుదల కోసం 87 వేల కోట్లతో పాటు ఇతర పథకాలకు భారీ కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఎన్ని నిధులు రానున్నాయన్న విషయంలో స్పష్టత కోసం ఆర్ధికశాఖ ప్రయత్నిస్తుంది. ఆయా పథకాలకు తెలంగాణ పథకాలు అనుసంధానించడం ద్వారా అత్యధిక ప్రయోజనం పొందాలని చూస్తుంది. అందుకే కేంద్రంతో సంప్రదింపులు జరిపి తెలంగాణ బడ్జెట్‌కు తుది రూపు ఇవ్వనుంది. అదే సయమంలో ఈ నెల 6న సాయంత్రం తెలంగాణ క్యాబినెట్‌ సమావేశం జరుగునుంది. శాఖల వారిగా వచ్చిన ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర పడనుంది. మొత్తంగా భారీ బడ్జట్ పెట్టాలనుకున్న రాష్ట సర్కార్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందనే చెప్పాలి. అందుకే గత బడ్జెట్ కన్నా కేవలం 15 వేల కోట్లు అధికంగా నూతన బడ్జెట్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 

‘రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో వీసీ అప్పారావుకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎన్ హెచ్ ఆర్ టీమ్ ఇంకా రిపోర్టు కూడా ఇవ్వలేదు. అతనికి ఇంకా బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎవిడెన్స్ ప్రభావితం చేపి పొజిషన్ లో ఉన్నాడు. ఎవిడెన్స్ ఎలా టాంపర్ చేస్తాడో కోర్టు కూడా తెలుసు.  

‘కన్నబిడ్డలే కూడు పెట్టలేదు, నాకు అన్నం పెట్టింది విప్లవనాయిక ‘అమ్మ’నే’… ఇది అన్నాడీఎంకే ఎన్నికల ప్రచారం. ‘ఆకాశంలో ఎగిరేవారికి మన సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఇంకెందుకండి, చాలమ్మా…’ ఇది డీఎంకే ఎన్నికల ప్రచారం. చెన్నై: ఈ రెండు ప్రచార ప్రకటనల దృశ్యాలు టీవీ ఛానెళ్లలో విసృత్తంగా రోజూ ప్రసారమవుతున్నాయి. అయితే ఆ రెండు ప్రచార ప్రకటన దృశ్యాల్లోనూ నటించిన నటి ఒక్కరే కావడం విశేషం. ఒకే వ్యక్తి ఒకసారి జయలలితను ప్రశంసిస్తూ, మరోసారి విమర్శిస్తూ నటించిన ప్రకటన ప్రచారాలను టీవీలు పదేపదే ప్రసారం చేస్తుండటం ప్రస్తుతం విమర్శలపాలైంది. ఈ రెండు వీడియో సన్నివేశాలనూ వాట్సాప్‌ గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ప్రజలతో ఇలాంటి తప్పుడు సందేశాలను ఇప్పిస్తున్నారంటూ పలువురు ఆరోపించడంతో వ్యవహారం కాస్తా ముదిరి పాకానపడింది. ఈ వివాదానికి కారణమైన నటి పేరు కస్తూరి (67). ధనుష్‌ నటించిన ‘మయక్కం ఎన్న’, విజయ్‌ సేతుపతి నటించిన ‘ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమార’, సంతానం నటించిన ‘ఇనిమే ఇప్పడిదాన్‌’ తదితర చిత్రాల్లో సహాయ నటిగా ఆమె నటించారు. చెన్నై తేనాంపేటలోని గుడిసెలో నివసిస్తున్న ఆమె ప్రస్తుత వివాదాలకు దారితీసిన వీడియో ప్రచారాల గురించి ఇలా చెప్పుకొచ్చారు… ‘20 రోజుల కిందట ‘అమ్మ’ ప్రకటన కోసమంటూ నటించడానికి నన్ను తీసుకెళ్లారు. నటించిన వెంటనే రూ.1,500 ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకే యాడ్‌ ఫిలిమ్‌లో నటించాలంటూ తీసుకెళ్లారు. డైలాగు గురించి చెప్పడంతో అనుమానం వచ్చింది. ఇది ‘అమ్మ’కు వ్యతిరేకంగా ఉందని, ఇప్పటికే తాను ‘అమ్మ’కు సానుకూలంగా ఓ ప్రచార వీడియో నటించానని వివరించాను. అయినా ఫర్వాలేదులే అని చెప్పి రూ.1000 ఇచ్చి పంపించివేశారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. అయితే ఎవరు గెలిచినా మాలాంటి వాళ్లకు మంచి చేయాలని మాత్రం కోరుకుంటున్నాను’.

టాలీవుడ్ లో ఇంతవరకు హెయిర్ స్టైల్ మార్చని హీరోయిన్ ఎవరంటే వెంటనే ఛార్మీ అని చెప్పేయవచ్చు. పొడుగ్గా ఉన్న తన కురుల్ని కత్తిరించడం ఇష్టం లేక హెయిర్ మీద ఏ ప్రయోగాలను ఈ ముద్దుగుమ్మ చేయలేదు. అయితే మొదటిసారిగా ఇద్దరి కోసం ఆమె తన కురులను కత్తిరించింది.

30/09/2016: అమ్మాయిలను జుట్టు పట్టుకుని తిప్పుతూ ఉన్మాదిలా ఊగిపోతూ కొట్టాడు. తలకు దెబ్బ తగిలేలా పలుమార్లు బలంగా కొట్టాడు. చెంపలు వాయించాడు. అమ్మాయిలను గొడ్డును బాదినట్టు బాదాడు. ఇక అబ్బాయిలపైనా ఇదే ప్రతాపం చూపించాడు. దెబ్బలు తిన్న ఈ అమ్మాయిలు, అబ్బాయిలు నేరస్తులేమీ కాదు.. భావి భారత విద్యార్థులు. హోం వర్క్ చేయకపోవడమే వీళ్లు చేసిన నేరం. వీధి రౌడీలా ప్రవర్తించిన ఆ వ్యక్తి టీచర్. హరియాణాలోని కర్నల్లో టీచర్ చేసిన నిర్వాకాన్ని ఓ విద్యార్థి రహస్యంగా వీడియో తీశాడు. కర్నల్లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో టీచర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ టీచర్ను ప్రదీప్ ఆరోరాగా గుర్తించారు. కోచింగ్ సెంటర్ యజమాని కూడా ఇతడే. హోం వర్క్ చేయని 10, ఇంటర్ విద్యార్థులను దారుణంగా కొట్టాడు. క్లాస్లో వెనుక వైపు కూర్చున్న ఓ విద్యార్థి మొబైల్ ఫోన్తో టీచర్ నిర్వాకాన్ని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఓ టీవీలో ప్రసారమవడంతో టీచర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీవీలో ప్రసారమైన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు కర్నల్ ఎస్పీ పంకజ్ నైన్ చెప్పారు. కాగా విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ టీచర్పై ఫిర్యాదు చేయలేదు. ప్రదీన్ అరోరా రిటైర్డ్ నేవీ ఉద్యోగి. మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ఎలాంటి శిక్షయినా వేయాలని తల్లిదండ్రులు తనకు చెప్పారని వివరణ ఇచ్చాడు.

రుబెల్లా ఎంఎంఆర్‌ అనే వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరికి చిన్న వయసులో వేస్తారు. 9 నెలల నుంచి వేస్తారు. అందరికీ వేయాలి. ఇవ్వకుంటే రుబెల్లా సిండ్రోంతో పుట్టే బేబీస్‌లో బ్లైండ్‌నెస్‌, మెంటల్‌ రిటార్డ్‌నెస్‌, గుండెలో రంధ్రాలు రావడం, వాల్వ్‌బ్లాక్స్‌ ఏర్పడే అవకాశముంది. అందుకని కచ్చితంగా అమ్మాయిలకు తప్పనిసరిగా రుబెల్లా వ్యాక్సిన్‌ ఇప్పించాలి. పిల్లల్లో గుండె రంధ్రాలకు రుబెల్లా ఒక కారణం మాత్రమే. చాలా వరకు తెలియని కారణాలు ఉంటాయి.

బుద్దిజీవులైన మానవులలో మాత్రం ఈ కామరసాయనాల అవసరం కనబడదు. వీరిలో లైంగికాకర్షణ ప్రధానంగా కంటిచూపులు, శారీరక స్పర్శ వలన కలుగుతుంది. జంతుజాలంలో సెక్సు కేవలం సంతాన సాధన కోసమే కాగా, మానవులు ఋతువులతో సంబంధం లేకుండా ఏ కాలంలో నైనా, సంతానోత్పత్తితో బాటు అనిర్వచనీయమైన సంభోగసౌఖ్యాన్నీ అనుభవించగలరు!

వంట చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం దారుణమని ఓ విద్యార్థిని పేర్కొంది. లోపల జరుగుతున్న పరిణామాలు మీడియాకు వివరించారు. తినేందుకు తిండి లేకుండా అల్లాడుతున్నామని, బయటి నుండి భోజనం తీసుకొస్తామని చెబుతున్నా పోలీసులు అనుమతినివ్వడం లేదని తెలిపారు. వర్సిటీలో నిన్నటి నుండి అతిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వడం లేదని, వాటర్ బాటిల్స్, అన్ని సౌకర్యాలు ఆపు చేశారన్నారు. 

07/06/2016: పట్నా: బీఎస్ఈబీలో టాపర్స్గా నిలిచిన రూబీ రాయ్, సౌరభ్ శ్రేష్ఠ, రాహుల్ కుమార్, శాలినీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ వ్యవహారానికి సంబంధించి వైశాలిలోని విషుణ్ రే కళాశాల డైరెక్టర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తాము రాసిన సబ్జెక్టుల గురించి కూడా ఏమాత్రం తెలియకుండా 14మంది టాపర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. రాజనీతి శాస్త్రం అంటే వంటలు నేర్పుతారంటూ రూబీ రాయ్ అనే ఓ టాపర్ చెప్పిన వీడియో జాతీయ మీడియాలో హల్‌చల్ సృష్టించింది. పొలిటికల్ సైన్స్ గురించి ఏమాత్రం తెలియని ఆమెకి ఆ సబ్జెక్టులోనే 100కు 91 మార్కులు వచ్చాయి. ఆమెకు మొత్తం 500 మార్కులకు గాను 444 వచ్చినా, అసలు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలియదు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉప్పందించిన తర్వాత కూడా.. 600 వచ్చినట్లు ఆమె చెప్పింది. మరోవైపు సైన్స్ టాపర్ సౌరవ్‌ శ్రేష్ఠ కూడా చిన్నచిన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. అల్యూమినియంను యాక్టివ్ మెటల్ అని చెప్పి, సోడియం, ఎలక్ట్రాన్‌లు అంటే ఏంటో తెలియదన్నాడు. దీంతో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన 14 మందికి జూన్ 3వ తేదీన మరోసారి పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు ఆరోగ్యం బాగోలేదనే సాకుతో టాపర్ రుబీ రాయ్ డుమ్మా కొట్టింది. అలాగే తనను ప్రశ్నలు అడిగినా, క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని బిహార్‌ సైన్స్ టాపర్‌ సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు. బిహార్‌ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో సైన్స్ గ్రూప్‌లో టాప్‌ ఐదో ర్యాంకు తెచ్చుకున్న సౌరభ్‌ను 15మంది నిపుణులతో కూడిన ప్యానెల్‌ ఇటీవల ప్రశ్నించింది. అందులో అతడు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. రీ-ఎగ్జామినేషన్‌లో విఫలం కావడంతో సౌరభ్‌తోపాటు పలువురు టాపర్ల ర్యాంకులను బిహార్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. రీ-ఎగ్జామినేషన్‌లో టాపర్లు అంతా తేలిపోవడంతో వారి ర్యాంకులు రద్దయ్యాయి. ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారణకు ఆదేశించడంతో పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు.

దీని ఆకులు 10 మిరియాలు 10 కొద్దిగా హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి శనగ గింజ సైజు లో మాత్రలు కట్టి నీడన బాగా ఎండించి ఒక సీసాలో నిలువ చేసుకుని పూటకు ఒకటి చొప్పున తీసుకున్నచో అన్ని రకముల జ్వరములు, పసిరికలు అని మనం పిలిచే లివర్ సమస్యలు నివారించాబడతాయి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *