“జుట్టు పెరుగుదల మాత్రలు సురక్షితం అయితే _ముఖ్యమైన నూనెలు తో జుట్టు పెరుగుదల చికిత్స”

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో 62 రోజులుగా చికిత్స పొందుతున్న సాయి ప్రవల్లిక మృతి చెందింది. గతంలో సాయి ప్రవల్లికకు గాంధీ ఆసుపత్రి సిబ్బంది పురుగులతో ఉన్న సెలైన్ ఎక్కించారు. దీని పై విచారణ నడుస్తుండగా సాయి ప్రవల్లిక మృతి చెందింది.

‘జైలవకుశ’ తర్వాత తారక్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. తారక్‌కెరీర్‌లో ఇది 28వ చిత్రం. సోమవారం ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా…

జుట్టు రాలడం అందరినీ బాధించే విషయమే..మీకు నాకు అందరికీ ఉండే సమస్యే. ఐతే ఎవరో చెప్పారని ఫలానా ఆయిల్ వాడటం, ఇక్కడి చికిత్స బాగోలేదని ఇంకో చోటికి, అక్కడి నుండి మరో చోటికి, వేరే చికిత్సలు చేయించడం తలకు, జుట్టుకు మంచిది కాదు. వీలయితే మొదటిసారే హెయిర్ స్పెషలిస్ట్ ను కలిసి సలహాలు తీసుకోండి కానీ ఇతర ఏ క్రీములు వాడకండి.

బ్రెయిన్‌ ట్యూమర్‌ : మెదడులో గడ్డలు ఏర్పడటం వల్ల తలనొప్పి వస్తుంది. మెదడులోని గడ్డ పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ పోతుంది. వారాల తరబడి కొనసాగుతుంది.నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు ఉంటాయి. ఒక్కోసారి ఫిట్స్‌ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి పెరుగుతుంది. ఇంట్రాక్రేనియల్‌ హేమరేజ్‌ తలనొప్పులు: తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరుగుతుంది. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సీటీ స్కాన్‌ పరీక్షతో సమస్యను నిర్ధారణ చేయవచ్చు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తన గాత్రంతో మరోసారి అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు..’ అనే పాటను పవన్‌ ఆలపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట టీజర్‌ను విడుదల…

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎనర్జి డ్రింక్స్‌ శక్తి ఎంత(Energy of Energy drinks)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ఓటర్లతో పాటు… డబ్బు పంపిణీలో సింహభాగం పొందుతున్నది…. మీడియానే. దాదాపు అన్ని ఛానెల్స్ విలేకరులకు యాడ్ టార్గెట్ ఫిక్స్ చేసాయి. ఉన్నత ఆశయంతో ఏర్పడిన హెచ్ ఎం టీవీ, ప్రజల డబ్బు తో ఏర్పడిన 10 టీవీ వంటి ఛానెల్స్ కూడా విలేకరులకు కమిషన్ ఆశ చూపడం చాలా బాధాకరం, అభ్యంతరకరం. ఒక పత్రిక అధిపతి ఒక నెల కిందట స్వయంగా విలేకరులతో మీటింగ్స్ పెట్టి జిల్లాకు రెండు కోట్ల రూపాయల వరకు యాడ్ తేవాలని… అందులో పది శాతం విలేకర్లు తీసుకోవచ్చని చెప్పారు. విలేకరులు దీన్ని… ‘గోల్డెన్ చాన్స్’ అనుకుని రెచ్చిపోయి యాడ్స్ కలెక్ట్ చేస్తారా? లీక్ ఇలా యాడ్స్ తేక తప్పని చోట పనిచేయడం ఇష్టం లేక వేరే చోటికి మారతారా? చెప్పడం పెద్ద కష్టం కాదు. 

21/10/2016: లక్నో: రోజుకో మలుపు తిరుగుతున్న యాదవ్ పరి’వార్’లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ‘సవతి కొడుకు ఎదుగుదలను చూడలేని ఆ మారుతల్లి మా ముఖ్యమంత్రికి చేతబడి చేయించింది’ అని అఖిలేష్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ విమర్శించారు. ఈ మేరకు పార్టీ చీఫ్ ములాయం కు రాసిన లేఖలో ఉదయ్ వీర్ సంచలన ఆరోపణలు చేశారు. శివపాల్ యాదవ్ తో కుమ్మక్కైన సాధన.. సీఎం అఖిలేష్ ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, చేతబడి కూడా చేయించారని ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ లేఖలో రాశారు. ములాయం సింగ్ తన పదవి నుంచి వైదొలిగి పార్టీ బాధ్యతలు అఖిలేష్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, అంతర్గతంగా రాసిన ఈ లేఖ మీడియాకు ఎలా బహిర్గతమైందో తెలియదని ఉదయ్ వీర్ అంటున్నారు. ఈ లేఖపై అగ్గిమీద గుగ్గిలమైన ములాయం వర్గీయులు.. ‘ఇలాంటి లేఖలు కనీసం 500 ఓట్లను కూడా రాలవని, ఇంకోసారి నేతాజీ(ములాయం)ని తప్పుకోవాలనంటే తాట తీస్తామ’ని అఖిలేష్ వర్గాన్ని హెచ్చరించారు. ఎవరీ సాధన యాదవ్? సాధనా గుప్తా యాదవ్.. సమాజ్ వాదీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య. 2007లో ములాయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటి నుంచి యాదవ్ పరివారంలో సాధన ‘ఫస్ట్ లేడీ’గా కొనసాగుతున్నారు. ములాయం మొదటి భార్య ముల్తీ యాదవ్ 2003లో కన్నుమూశారు. ఆమె చనిపోవడానికి చాలా ఏళ్ల ముందే ములాయం సాధనను రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. మొదట్లో సమాజ్ వాది కార్యకర్తగా పనిచేసిన సాధనను ములాయం పలు సందర్భాల్లో కలుసుకోవడం, ఇద్దరి మధ్యా చనువు పెరగడంతో ఒక శుభ దినాన పెళ్లాడారు. అయితే ఎక్కడ పెళ్లిచేసుకున్నారనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ ఇరువురికీ (1988లో)జన్మించిన ప్రతీక్ యాదవ్ ప్రస్తుతం యూపీలో బడా రియల్టర్. రెండో పెళ్లి విషయాన్ని చాలా కాలం దాచే ప్రయత్నం చేసిన ములాయం.. రాజకీయ విమర్శల నేపథ్యంలో 2007లో ఆ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభంలో సాధన తన భర్త ములాయం వర్గానికి అనుకూలంగా, మారు కొడుకు అఖిలేఖ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు ఇటీవలి కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి.

ఇక ప్రొమెనేడ్ డెస్ యాంగ్లీస్‌తో పాటుగా పక్కనే వెళ్లే మరో చిన్ని వీధి సైతం ముఖ్యమైనదే, నేస్ యొక్క దిగువపట్టణం వైపుగా ఇది దారితీస్తుంది, ఇది ప్లేస్ మస్సేనా వద్ద ప్రారంభమై, 4 బ్లాకుల మీదుగా విమానాశ్రయం వైపుకు సాగిపోయే ఈ మార్గం ప్రొమెనేడ్‌కు సమాంతరంగా సాగుతుంది. ఈ భాగంలో ఉండే నగరాన్ని “జోన్ పియటన్”, లేద్ “పెడెస్ట్రెయిన్ జోన్” అని పిలుస్తుంటారు. ఇక్కడ కార్ల ప్రవేశాన్ని నిషేధించడం వల్ల ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ పర్యాటకుల కోసం అనేక రెస్టారెంట్లు కొలువుదీరి ఉన్నాయి, ఇవన్నీ కూడా నికోయిస్ వంటకాలకు మరియు వివిధ రకాల విదేశీ రుచులకు పెట్టింది పేరుగా వర్థిల్లుతున్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో కెఫేలు కూడా దర్శనమిస్తాయి, ఇక్కడ కూర్చుని ఎస్‌ప్లెస్సో లేదా వివిధ రకాల ప్రత్యేక కాఫీలైన గెలాటీ మరియు డెసెర్ట్‌లను ఎంచుకుని ఆస్వాదించవచ్చు, అలాగే నడుస్తూ నగర అందాలను వీక్షించవచ్చు. వీటితోపాటు దుస్తులు, షూలు మరియు జ్ఞాపక చిహ్నాలను విక్రయించే చిన్నపాటి దుకాణాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి.

ఉదరకోశంలోని పెరిటోనియం, మీసెట్రీ, లింఫ్‌నోడ్స్‌, పేవులు ఇతర అవయవాలు క్షయ వ్యాధికి గురి కావచ్చు. ఇది అనేక రకాల వ్యాధుల లక్షణాలను ప్రదర్శించవచ్చు. ఉదా హరణకు ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌, కేన్సర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్స్‌లో కనిపించే లక్షణాలు ఈ వ్యాధిలో కూడా కనిపించే అవకాశాలున్నాయి.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు – బరువు తగ్గటానికి కొ్న్ని సూచనలు – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే.. మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *