“జుట్టు పెరుగుదల మాత్ర +జుట్టు నష్టం చికిత్స ఎలా”

రాజకీయ చాణక్యుడు చంద్రబాబు పని ఖతం… అని అంతా అనుకున్నారు… తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్న దశలో. అటూ (సీమాంధ్ర) ఇటూ (తెలంగాణా) కాకుండా పోతాడన్న ప్రచారం బాగా జరిగింది. తెలంగాణా కు గతంలోనే తలూపి, మళ్ళీ… విభజనకు వ్యతిరేకంగా జగన్ తో పోటా పోటీ గా దేశం లోని వివిధ ప్రాంతాల్లో తిరిగి హడావుడి చేసిన బాబు చటక్కున మోడీ తో చేతులు కలిపారు. తన స్థాయికి సరిపోని పవన్ కళ్యాణ్ తో వేదిక పంచుకోవాల్సి రావడం నిజానికి ఆయన రాజకీయ ఓటమే. అయినా…తను ముఖ్యమంత్రి కావాలని అహరహం శ్రమించే ముఖ్యమైన మీడియా హౌజుల అండదండలతో, విదేశాల్లో ఉన్న స్వకులస్థుల దన్నుతో బాబు మళ్ళీ స్టేజ్ మీద ఒక మెరపు మెరిసారు. రిలీజ్ కాదనుకున్న సినిమా ఆడుతుంది. 

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘ఫ్యాన్’ రెండో అఫీషియల్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. నిన్న ఈ ట్రైలర్ ను విడుదల చేయగా, ఒక్కరోజులో దాదాపు 11.5 లక్షల మంది దీన్ని వీక్షించారు. తొలి ట్రైలర్ లోనే ఈ చిత్రంలో షారూక్, ఓ బాలీవుడ్ స్టార్ ఆర్యన్ ఖన్నాగా, ఆయన్ను విపరీతంగా అభిమానించే ఫ్యాన్ గౌరవ్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న సంగతి బయటకు రాగా, రెండో ట్రైయిలర్ లో సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది. ఆ విలన్ కూడా ఎవరో కాదు, షారూకే…! తన అభిమాన నటుడిని కలవాలన్న గౌరవ్ ప్రయత్నాలు, ఆపై ఇద్దరి మధ్యా విభేదాలు, వారిద్దరి పోరాటాలను ఈ ట్రైలర్ లో టేస్ట్ చూపించారు. ఇక గౌరవ్ పాలిట ఆర్యన్ విలనా? లేక ఆర్యన్ పాలిట గౌరవ్ విలన్ గా మారాడా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్! ఇక అభిమాని రోల్ కోసం తన ముఖం పూర్తిగా మారిపోయేట్టు మేకప్ వేసుకునేందుకు రోజూ సుమారు 6 గంటలు పట్టేదని, ఆ తర్వాత అది రోజుకు మూడు, అనంతరం రెండున్నర గంటలకు తగ్గుతూ వచ్చిందని తెలిపాడు. షారుఖ్ కెరీర్ లోనే ఇది సరి కొత్త టైప్ మూవీ అంటున్నారు. మనీష్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని వచ్చే ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారు.

కొంతమందికి ఏ పనీ చేయాలనిపించదు. రోజువారీగా వారు చేయగలిగిన పనులు కూడా సరిగా చేసుకోలేరు. మామూలుగా ఉన్నప్పుడు వారిలో ఉండే సహనం, ఓర్పు ఉండదు. విసుగు, చికాకు ఎక్కువ అవుతుంది. అయినదానికి కానిదానికి చిర్రుబుర్రులాడుతూ ఉంటారు. ప్రతిదానికి చివాలున స్పందిస్తారు. ఆ స్పందన తీవ్రంగా ఉండవచ్చు. కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ వచ్చే కోపం కారణానికి అనుగుణంగా ఉండదు. చిన్న విషయానికే అగ్గిమీద గుగ్గిలం అయి, ఊగిపోతారు. మచ్చుకు పిలిచిన వెంటనే పలకనందుకే పిల్లల్ని బాదిపడేస్తారు. పెద్దవారితో అయితే గొడవకు దిగుతారు. మామూలుగా ఉన్నప్పుడు తమను తాము అదుపు చేసుకునేవారు ఈ సమయంలో దాన్ని కోల్పోతారు. తమ అనుచిత ప్రవర్తనవల్ల గొడవ మొదలై, అది పెద్దది అవుతుంటే ఒక అడుగు తగ్గి గొడవను సద్దుమణగనీయకుండా మాట మాట పెంచి అదిపెద్దది అయ్యేందుకు కారణం అవుతారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, తోటి ఉద్యోగులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు అయితే ఫరవాలేదు కానీ ఇతరులతో సంబంధాలు తిరిగి మామూలుగా తెచ్చుకోవడం కష్టం కావచ్చు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఆ సమయంలో మహిళ ప్రవర్తనపట్ల భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు అవగాహన ఉండాలి. నెలలో నాలుగైదు రోజులు మాత్రమే ఉండే ఈ ప్రవర్తనని గుర్తించలేక పోవటంవల్ల ఆ సమయంలో మొదలయ్యే చిన్న చిన్న గొడవలు పెద్దవి అయి విడాకులకు దారితీసిన సందర్భాలు అనేకం.

09/05/2017: అహ్మదాబాద్‌ : గుజరాత్‌ డిప్యూటీ సీఎం తనయుడు జైమిన్‌ పటేల్‌ కు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఊహించని విధంగా షాక్‌ ఇచ్చింది. ఫుల్‌గా మద్యం సేవించి విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆయన ను విమానంలో ఎక్కించుకునేందుకు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ నిరాకరించింది. దాంతో వెకేషన్‌ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన జైమిన్‌ కుటుంబం అర్థాంతంగా తమ ట్రిప్‌ రద్దు చేసుకుని, ఇంటిముఖం పట్టింది. అయితే ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ తన కొడుకునే వెనకేసుకు వచ్చారు. పైపెచ్చు తన కుమారుడి తప్పేమీ లేదని, ఎయిర్‌వేస్‌ సిబ్బందే అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. వివరాల్లోకి వెళితే… గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ కుమారుడు, వ్యాపారవేత్త జైమిన్‌ పటేల్‌ కుటుంబంతో కలిసి సమ్మర్‌ వెకేషన్‌కు గ్రీస్‌ వెళ్లేందుకు సోమవారం అహ్మదాబాద్‌ విమానాశ్రయం చేరుకున్నారు. అయితే విమానం ఎక్కేందుకు వచ్చిన జైమాన్‌ అతిగా మద్యం సేవించి ఉండటంతో బోర్డింగ్‌ వద్దే ఆయన్ని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది నిలిపివేశారు. తమకు సహకరించాలని ఆయన్ని సిబ్బంది కోరినప్పటికీ జైమిన్‌ వారితో వాగ్వివాదానికి దిగారు. దీంతో వారు జైమిన్‌ కుటుంబాన్ని విమానంలోకి ఎక్కించుకునేందుకు తిరస్కరించారు. కాగా మద్యం సేవించిన జైమిన్‌ పటేల్‌ కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని, దీంతో ఆయన్ని వీల్‌ ఛైర్‌లో తీసుకు వచ్చినట్లు విమాన సిబ్బంది వెల్లడించారు. అలాగే ఇమ్మిగ్రేషన్‌, ఇతర చెకింగ్స్‌ ను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడుతూ తమను డీఫేమ్‌ చేయడానికే ఇలాంటి ఆరోపణలు వెలువడ్డాయన్నారు. తన కుమారుడు, కోడలు, మనమరాలు వెకేషన్‌కు వెళుతున్నారని, తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని, తెలిపారు. దీంతో వారు టూర్‌ వెళ్లకుండానే వెనుదిరిగి ఇంటికి వచ్చేశారన్నారు. అయితే తమను అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రపన్ని అవాస్తవాలు, పుకార్లకు తెరలేపారని నితిన్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు.

 గుంటూరు : తెనాలి కౌన్సిల్ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల కొట్లాటపై టీడీపీ సీరియస్ అయింది. టీడీపీ కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తులను టీడీపీ హైకమాండ్  సస్పెండ్ చేసింది. నిన్న కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తులు కొట్టుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

హైదరాబాద్ : ‘అణిచివేత ఎన్నాళ్లు..తమ గొంతు నొక్కుతున్నారు..ఎంతకాలం..ఇలా…జాతీయవాద్ సే ఆజాదీ చాహియే’ అని జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ పేర్కొన్నారు. హెచ్ సీయూ ప్రధాన ద్వారం వద్ద చేరుకున్న కన్హయ్యను అక్కడున్న సెక్యూర్టీ అడ్డుకున్నారు. వర్సిటీకి రాకముందు కన్హయ్య కుమార్ సీఆర్ ఫౌండేషన్ లో ఉన్న రోహిత్ వేముల తల్లిని పరామర్శించారు. అనంతరం రోహిత్ కుటుంబంతో కలిసి కన్హయ్య హెచ్ సీయూకు వెళ్లారు. అడ్డుకోవడంతో కన్హయ్య తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. కన్హయ్యతో పాటు వచ్చిన సీపీఐ నేత నారాయణ సెక్యూర్టీతో మాట్లాడారు. తాము పది మంది లోనికి వెళుతామని, దీనికి పోలీసులు అంగీకరించారని తెలిపారు. మొదట అంగీకరించినా ప్రస్తుతం అనుమతి నిరాకరించారని వారు తెలిపారు. చివరకు కన్హయ్య కుమార్ కారుపై నుండే ప్రసంగించారు. ప్రసంగం అనంతరం తిరిగి కారులో వెళ్లిపోయారు. 

ఇది చాలా మంది మగవారిలో కనిపించే సహజమైన అంశమే. దీనికి గల కారణం కుడి వృషణం ఎడమ వృషణం కన్నా కొద్దిగా పైకి ఉండడం. అందువల్లనే పురుషులు అండర్‌వేర్‌ వేసుకునేటప్పుడు ఎడమవైపున కొంచెం ఎక్కువ ఖాళీ ఉండడం వల్ల పురుషాంగాన్ని ఎడమవైపు వంచి వేసుకుంటారు. దాంతో అంగం వంగినట్లు కనిపిస్తుంది.

21/06/2016: న్యూఢిల్లీ: కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు సమావేశం మంగళవారం ఉదయం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత సంవత్సరంలో నీటి వినియోగానికి సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, ముసాయిదాపై చర్చిస్తారు. తెలంగాణ ఇప్పటికే గతేడాది ముసాయిదాను కొనసాగించాలని కోరుతుంది. బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవడంతోపాటు కొత్త ప్రాజెక్టులపై తేల్చాలని ఆంధ్రప్రదేశ్ గట్టిగా వాదించే అవకాశముంది. పోలవరం, పట్టిసీమ, మేడిగడ్డ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాల అధికారులు కేంద్రంతో చర్చించనున్నారు.

నల్గొండ : ఈనెల 10 నుండి జరగనున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి సూచించారు. ఈనెల 10 నుండి ఉత్సవాలు మొదలు కానున్నాయి. 

గ్రేటర్ కార్యాల‌యంలో అవీనితి తారాస్థాయికి చేరింది. పబ్లిక్‌, ఉద్యోగుల‌ నుంచి లంచాలు తీసుకుంటూ ప‌ట్టుబ‌డుతున్నారు కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు. హైదరాబాద్‌లో జ‌రుగుతున్న ఏసీబీ దాడుల్లో రెగ్యుల‌ర్‌గా ఉద్యోగులే అడ్డంగా బుక్కవుతున్నారు. వారు చేస్తున్న ఉద్యోగానికి, ఉన్న ఆస్తుల‌కు ఎలాంటి పొంతన కుదరడంలేదు. ఏసీబీ సోదాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు, బంగారం, నగదు బయటపడుతుండడంతో అధికారులు ఏ స్థాయిలో లంచాలు తింటున్నారో అర్థం చేసుకోవచ్చు. పై అధికారుల నుంచి మొదలుకొని చిరుద్యోగుల వ‌ర‌కూ ప‌ట్టుబ‌డ్డ వారి

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జైలవకుశ’. రాశీఖన్నా, నివేదాథామస్‌ కథానాయికలు. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు అద్భుత స్పందన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *