“జుట్టు పెరుగుదల లోతైన కండీషనర్ -జుట్టు నష్టం చర్మ శాన్ ఫ్రాన్సిస్కో”

సంభోగం ద్వారా మాత్రమే స్త్రీకి సంతృప్తి కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు.50నుండి 75శాతం మంది స్త్రీలు రతికి ముందు,తర్వాత ప్రేరేపణలుంటేనే గాని తృప్తి పొందలేరని వివిద అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అలాగే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి స్త్రీ ఆర్గాజంను పొందుతుందనీ చెప్పలేం.వివాహం జరిగిన తొలి సంవత్సరాల కన్నా ఆ తర్వాతి కాలంలో స్త్రీలు 85 శాతం సందర్భాలలో భావప్రాప్తిని పొందగలుగుతున్నారని వివిధ రీసెర్చ్‌ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ప్రఖ్యాత సెక్సాలజిస్ట్‌ డాక్టర్‌ కిన్సే నిర్వహించిన పలు అధ్యయనాలలో… యువతుల కంటే మధ్య వయస్కురాలైన స్త్రీలు ఎక్కువసార్లు భావప్రాప్తి అనుభవాలను పొందుతారని వెల్లడి అయింది.

వీరి దుఖం మొదలై ఏడు నెలలవుతోంది. కాలప్రవాహంలో రోజులకు రోజులు కలిసిపోతున్నా ఆనందతీరాలు మాత్రం కనిపించడం లేదు. వ్యక్తిపేరు తిరివీధుల గోపీకృష్ణ. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీ లిబియాలో కిడ్నాప్‌కు గురైన భారతీయుల్లో ఒకరు. ఏడు నెలల క్రితం ఇస్లామిక్‌ ఉగ్రవాదులు గోపీని కిడ్నాప్‌ చేయగా ఇంతవరకు అతని సమాచారం తెలియలేదు. తమ బిడ్డ ఎప్పుడొస్తాడా అంటూ తల్లిదండ్రులు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. మూడునెలల క్రితం గోపీకృష్ణ విడుదల కాబోతున్నారంటూ సమాచారం వచ్చినా అంతలోనే వారి ఆనందం ఆవిరైపోయింది.

‘నా సినిమా ఎలా ఉండబోతోందో నేను ఎప్పుడూ చెప్పలేదు. కొన్ని సినిమాలు చూసి ఇంటికి వెళ్లిపోతాం వదిలేసి. కొన్ని సినిమాలు చూసి ఇంటికి కూడా తీసుకెళ్తాం. నా మీద మీరు చూపెడుతున్న మీ ప్రేమమీద ఒట్టేసి చెబుతున్నా. ఇంటికి తీసుకెళ్లి మనసులో దాచుకుంటారీ సినిమాను. నేను చేసిన సినిమాలన్నింటిలోనూ చాలా ఎమోషనల్‌గా కనెక్టయిన సినిమా ఇదే’’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నిన్నుకోరి’….

ఊపిరిపీల్చినపుడు, వదలినపుడు చాలా ఎక్కువగా వచ్చే శబ్దమే వీజింగ్. ఏవైనా బయటి వస్తువుల గాలిని పీల్చి వాయు మార్గాన్ని అడ్డగించినపుడు లేదా శ్లేష్మం లేదా అధికస్రావాలు, నొప్పితో కూడిన వాపు లేదా అసాధారణ కణజాలం వలన ముక్కులోని గాలిమార్గం అడ్డగించినపుడు లేదా వాయు మార్గం సన్నగా ఇరుకుగా అయినపుడు వీజింగ్ అనేది సంభవిస్తుంది. శ్వాసకోశముల పనితీరు క్షీణించుచున్నదని చెప్పడానికి వీజింగ్ అనే వ్యాధి చిహ్నంగా చెప్పవచ్చు.

జనాల జీవనశైలి మార్చేస్తాం – రిలయన్స్‌ జియోతో 80 రెట్ల వేగంతో డేటా అందుబాటు ధరలో అందిస్తాం – 2017 కల్లా దేశంలో 90 శాతం చుట్టేస్తాం- ఇదే.. మా లక్షన్నర కోట్ల అంకుర సంస్థ లక్ష్యం – రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ

-కాన్పు తర్వాత కొందరు మహిళలకు యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకోవాలి. ఈ మహిళలు మంచినీటిని బాగా తాగాలి. ఇటువంటి వారు మూత్ర విసర్జనను ఆపుకోకూడదు. వీరికి మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి రావచ్చు. యూరిన్‌ బ్లాడర్‌లో వాపు కూడా రావచ్చు. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడానికి ఓవర్‌ ఫ్లో, వెజినల్‌ డ్యామేజీ కారణం కావచ్చు. దగ్గినప్పుడు నొప్పి రావచ్చు. కొన్నిసార్లు యూరిన్‌ ఔట్‌పుట్‌ తక్కువగా ఉండవచ్చు.

07/10/2016: న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలను బహిర్గతం చేయాలని చేసిన వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతోతన తప్పును దిద్దుకునే ప్రయత్నాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేశారు. ఈ విషయంలో రాజకీయాలు మానుకోవాలని ఆయన సూచించారు. మనమందరం భారత ఆర్మీ వెనకాలనిలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని ‘రక్త వ్యాపారి’ అని సంభోదించడాన్నికేజ్రీ తీవ్రంగా తప్పుబట్టారు. సర్జికల్ స్ట్రైక్ చేశామని ప్రకటించగానే నరేంద్రమోదీకి, ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ తాను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ అంతర్జాతీయ మీడియాలో అసలు అలాంటిది జరగలేదని బొంకుతున్న పాకిస్థాన్కు బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే తాను సర్జికల్ స్ట్రైక్ ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశానని తెలిపారు. పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పాలని తీరాల్సిందేనని అన్నారు. అందుకు ఈ దేశం ప్రధాని వెనకాల ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.కాగా సైనికులు వీరోచితంగా పోరాడితే దానిని నరేంద్రమోదీ రక్త వ్యాపారిలా వాడుకుంటున్నారని రాహుల్ విమర్శించిన విషయం తెలిసిందే.

ఎన్ని సెషన్లు ఉండాలనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో ఏ భాగానికి చికిత్స చేస్తున్నారు, చర్మం రంగు, జట్టు యొక్క పరిస్థితి, హిర్సుటిజమ్‌కు కారణాలు మరియు లింగాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. లైట్‌ చర్మం మీద కోర్స్‌ డార్క్‌ జట్టు ఉంటే చికిత్స చేయడం చాలా సులభం. ముదురు రంగు చర్మం మీద ఉన్న జట్టుకు చికిత్స చేయడం చాలా కష్టం. పలుచని‌ జట్టు అనేది కొన్నిసార్లు మాత్రమే ప్రభావం చూపుతుంది. నిర్దేశిత ప్రాంతాల (మగవారి మొహాలు) లో ఎక్కువ చికిత్సల ద్వారా కావలసిన ఫలితాన్ని పొందుతారు. దీనికి అదనంగా, అనేక దశలలో వెంట్రుకల పెరుగుతాయి కాబట్టి (అనాజెన్‌, టెలోజెన్‌, కాటాజెన్‌) మరియు లేజర్‌ కేవలం పెరుగుతున్న ఫోలికల్స్ ‌పై మాత్రమే ప్రభావం (అనాజెన్‌) చూపుతాయి, అన్ని దశలలో జుట్టును చంపటానికి అనేక సెషన్స్ అవసరం అవుతాయి.

ఎన్టీఆర్‌ ఉన్నాడంటేనే థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరుతారు… అలాంటిది ముగ్గురు ఎన్టీఆర్‌లు ఒకేసారి తెరపై కనిపిస్తారంటే ఇంకెంత ఆసక్తిగా ఉంటుందో చెప్పండి. సెప్టెంబరు 21న ‘జైలవకుశ’తో ముగ్గురు ఎన్టీఆర్‌లు…

08/09/2016: ఝాన్సీ: తన స్మార్ట్ ఫోన్ చూడనీయకుండా లాక్ కోడ్ పెట్టుకుందన్న అక్కసుతో భార్యను అంతమొందిచాడో భర్త. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూనమ్ వర్మ అనే మహిళ ఆగస్టు 29న హత్యకు గురైంది. పూనమ్ భర్త వినీత్ కుమార్ స్నేహితులు ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వినీత్ కుమార్ ను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయడంతో అసలు విషయం వెల్లడించాడు. తానే హత్య చేయించినట్టు ఒప్పుకున్నాడు. కాన్పూర్ కు చెందిన వినీత్, పూనం.. ఝాన్సీ నగరంలో నివసిస్తున్నారు. మొదట్లో చిన్న ఉద్యోగం చేసిన వినీత్ తర్వాత వ్యాపారంలోకి ప్రవేశించాడు. దీంతో కాన్పూర్-ఝాన్సీ మధ్య తిరుగుతుండేవాడు. గత నెలలో స్మార్ట్ఫోన్ కొనిచ్చినప్పటి నుంచి తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని పోలీసులతో వినీత్ చెప్పాడు. తనను, తమ నాలుగేళ్ల కుమార్తెను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టిందన్నాడు. ఎవరూ తనఫోన్ ఓపెన్ చేయకుండా లాక్ కోడ్ పెట్టుకుందని వెల్లడించాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వినీత్.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులు లక్ష్మణ్, కమల్ లకు రూ. 80 వేలు ఇచ్చి పూనమ్ ను హత్య చేయించాడు. ఆ సమయంలో కాన్పూర్ లో ఉండడంతో భార్య హత్యతో తనకు సంబంధం లేదని నమ్మబలికాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం కక్కాడు.

రెండు రాష్ట్రాల్లోనూ హోలీ సంబరాలు మిన్నంటాయి.రంగుల పొడులు, గులాల్ నింపిన నీరు.. ఒకరి మీద ఒకరు హుషారుగా చల్లుకుంటూ ఆనందనృత్యం చేసే పండుగ హోలీని  ఘనంగా జరుపుకున్నారు . పిల్లలు, మహిళలు, వృద్ధులు హోలీ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా వివిధ రంగులను స్నేహితులపై, బంధువులపై చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా రంగుల పండుగ చేస్కున్నారు. రంగు డబ్బాలతో, కలర్ పౌడర్ లతో గల్లి గల్లి లో పిల్లలు సందడి చేసారు. పలు ప్రాంతాల్లో యువకులు డప్పు చప్పులతో, సౌండ్ సిస్టం లతో చిందులేసారు..

దిల్లీ: ప్రపంచంలో ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఈ ఏడాది మంచి వర్షాలతో మరింత వేగాన్ని అందుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో 2016 ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చకు ఆయన గంటసేపు సుదీర్ఘ సమాధానమిచ్చారు. రెండేళ్ల కరవు తర్వాత ఈసారి సమృద్ధిగా వర్షాలు కురవనున్నట్లు వెల్లడైన అంచనాలతో వ్యవసాయం, గ్రామీణాదాయం పెరుగుతుందని చెప్పారు. ప్రజల పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వల్ల ఆర్థిక రంగం ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఆయన ప్రతిపాదించిన సవరణలకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లును రాజ్యసభకు పంపిస్తారు. రూ.12 కోట్లకు మించిన వార్షిక అమ్మకాలు సాగించే బంగారం వ్యాపారులు ఒకశాతం ఎక్సైజ్‌ సుంకాన్ని చెల్లించాలనే నిబంధనను వెనక్కి తీసుకునేది లేదని జైట్లీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. రూ.71 వేల కోట్ల అప్రకటిత ఆస్తుల్ని గుర్తించాం: నల్లధనం వెలికితీతపై పురోగతిని ఆర్థిక మంత్రి వివరిస్తూ ఇప్పటి వరకు ప్రత్యక్ష, పరోక్ష చర్యల వల్ల రూ.71 వేల కోట్ల అప్రకటిత ఆస్తుల్ని వెలుగులోకి తెచ్చామని చెప్పారు. వ్యవసాయాదాయాన్ని పన్ను పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనేదీ లేదన్నారు. అది రాష్ట్రాలకు సంబంధించిన విషయమని చెప్పారు. వ్యవసాయాదాయం ముసుగులో ఇతరత్రా ఆర్జనను దాచిపెట్టేవారిపై మాత్రం చట్ట ప్రకారం చర్యలు తప్పవని చెప్పారు. కార్పొరేట్‌ పన్ను ఎందుకు తగ్గలేదంటే…: కార్పొరేట్‌ పన్నును దశలవారీగా 25 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనపై జైట్లీ మాట్లాడుతూ- మినహాయింపుల ఎత్తివేతతో దీనిని ముడిపెట్టామని చెప్పారు. ఈ ఏడాది ఏ మినహాయింపునూ ఎత్తివేయనందున ఈ పన్ను 30 శాతంగానే ఉందని వివరించారు. మినహాయింపుల్ని కోరని కొత్త తయారీ యూనిట్లకు మాత్రం 25% పన్ను ఏకమొత్తంగా ఉంటుందని చెప్పారు.

రిస్ట్‌డివైస్ ఆక్టివేట్ అయింది. ప్రెసిడెంట్ ఫేస్ అందులో. “థాంక్యూ ఫర్ టేకింగ్ దిస్ రిస్క్. ఉయ్ ఆల్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. దిస్ విల్ బి ఎ న్యూ బిగినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అజ్. యూ ఆర్ కంప్లీట్‌లీ ఫ్రీ టు డూ వాటెవర్. నో ప్రోటోకాల్స్ ఎట్ ఆల్. మీకు మొదట మొదట బెరుకు ఉంటుంది. ఇన్‌హిబిషన్స్ ఉంటాయి. అవి పోగొట్టేందుకు మీ రిస్ట్ డివైసెస్ సహాయం చేస్తాయి. బెస్ట్.”

గత కొన్ని సంవత్సరాల బడ్జెట్ గనుక మనం చూసినట్లయితే మనకి తెలిసే విషయం ఏంటంటే మన ఆదాయం కంటే మన ఖర్చులు ఎక్కువ. తరతరాలుగా మన దేశ పరిస్తితి ఇలానే ఉంది. మన ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల మనది ఎప్పుడూ లోటు బడ్జెట్ అంటారు. అంటే మన దగ్గర దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదని అర్ధం. సరిపడా డబ్బు లేనందువల్ల ప్రతి ఏడాది మనం ప్రపంచ బ్యాంకు దగ్గర, మరియు ఇతర దేశాల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా డబ్బు లేకపోవడాన్ని ఆర్ధిక లోటు అని కూడా అంటారు.

భగత్‌ సింగ్‌… ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్‌… ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్‌. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.

3. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది

కొందరిలో క్రోన్స్ డిసీజ్, మాటిమాటికీ మలవిసర్జనకు వెళ్లాల్సి వచ్చే అల్సరేటివ్ కొలైటిస్, మలవిసర్జన తర్వాత మలద్వార ప్రాంతాన్ని శుభ్రంగానూ, పొడిగానూ ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత విధానాలు పాటించకపోవడం (పూర్ టాయిలెటింగ్ హ్యాబిట్స్) కూడా ఫిషర్‌కు దారితీయవచ్చు.

ఇది ప్రతి స్త్రీ ఎదుర్కొనే మొట్టమొదటి ఇబ్బంది. మొదటి రోజు తీవ్రమైన నొప్పి ఉండటం సాధారణం. అలాగే మీరు చాక్లెట్లు తింటే ఇది తగ్గుతుంది. ఇది బాగా పనిచేస్తుంది. నమ్మండి. ఇంకా తగ్గకపోతే ఒక గైనకాలజిస్ట్ ని సంప్రదించండి.

గాయం మానడానికి స్థూల భక్షక కణాలు తప్పనిసరి.[13] గాయమైన రెండు రోజులకల్లా అవి పియంఎన్‌ల స్థానాన్ని ఆక్రమించి గాయమైన ప్రదేశంలో ఆధిపత్యాన్ని వహిస్తాయి.[18] రక్తఫలకికలు మరియు ఇతర కణాలు విడుదల చేసిన వృద్ధి కారకాల వలన రక్త ప్రవాహంలోని మోనోసైట్లు ఆకర్షితమై, రక్తనాళకుడ్యాల ద్వారా గాయమైన ప్రదేశానికి వచ్చిచేరతాయి.[19] గాయమైన ఒకటి లేదా ఒకటిన్నర రోజుల నాటికి గాయమైన చోట మోనోసైట్స్ సంఖ్య బాగా పెరుగుతుంది.[17] మోనోసైట్స్ గాయమైన చోటుకు రాగానే అవి స్థూలభక్షక కణాలుగా పరిణితి చెందుతాయి. ప్లీహములో శరీరంలో ఉండే మొత్తం మోనోసైట్స్‌లో సగం దాకా నిల్వ ఉంటాయి. అవి గాయమైన కణజాలంలో నియమింపబడడానికి సిద్ధంగా ఉంటాయి.[20][21]

ప్రస్తుత కాలంలో సంతాన లేమి అన్నది ఒక సమస్య గా మారుతోంది. గత కాలంతో పోలిస్తే ఇప్పటితరంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య శాస్త్రం చాలా ప్రగతి సాధించినప్పటికీ అనేక మంది దంపతులు అవగాహన లేమితో ఈ సమస్యతో బాధపడుతున్నారు. సరైన సమయంలో సరైన వైద్య సహాయం తీసుకొంటే ఈ సమస్య నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది..

మనిషిని పోలిన మనుషులుంటారని మనం విన్నాం. కొండొకచో కన్నాం కూడా. అయితే, కుక్క చెవిలో మనిషిని  పోలిన కణితి ఉండడం ఎంత వింత! అందునా ఆ మనిషి ఒక ప్రముఖ వ్యక్తి కావడం ఇంకెంత విడ్డూరం! అందుకే ఇది వైరల్‌ అయి కూచుంది మరి.యూకేకు చెందిన జేడ్‌ రాబిన్సన్‌ తన పెంపుడు కుక్క చెఫ్, గత కొద్దికాలంగా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండడంతో, దాని చెవిలోపలి భాగాన్ని ఫొటో తీసి, పెట్‌ డాక్టర్‌కు పంపింది. అది చూసిన ఆ వైద్యురాలు, షాకయ్యింది. ఆమెను అంతగా షాక్‌కు గురి చేసిన విషయమేమిటంటే, ఆ పెంపుడు కుక్క చెవిలో ఒక గడ్డ ఉంది. ఆ గడ్డ మూలంగానే దానికి ఇన్ఫెక్షన్‌ వచ్చింది. ఇంతకీ సదరు డాక్టర్‌ షాక్‌ తిన్న విషయం అది కాదు… ఆ గడ్డ అచ్చం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముఖాన్ని పోలి ఉండటమే! చెఫ్, అదేనండీ, ఆ కుక్కగారు.. మేలుకుని ఉన్నప్పుడు దాని చెవిని కనీసం తాకనివ్వను కూడా తాకనిచ్చేది కాదు. దాంతో, జేడ్‌ అది గాఢంగా నిద్రపోయేటప్పుడు కనీసం 20 సార్లయినా వివిధ భంగిమలలో దాని చెవిని ఫొటోలు తీసి, తన ఫ్రెండ్‌కు పంపింది. ఆమె ఆ ఫొటోలను జూమ్‌ చేసింది. అందులో ఆమెకు ట్రంప్‌ ముఖం కనిపించింది. వెంటనే ఆమె ఆ విషయాన్నే జేడ్‌ చెవిన వేసింది. జేడ్‌ ఊరుకోలేదు. తన ముద్దుల చెఫ్‌ వైద్యానికయ్యే ఖర్చులకోసం సాయం చేయవలసిందిగా అర్థిస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చే సింది. దానికోసం ఓ పేజ్‌ కూడా క్రియేట్‌ చేసింది. దీనిపై నలుగురూ నాలుగు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అదే ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

ఆటిజం పిల్లలకు కీలకమైనది మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణే. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. చిన్నతనంలోనే ప్రేరణ (స్టిమ్యులేట్‌) ఇవ్వటం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అతిగా ఆశించకుండా అలాగని నిరాశలో కూరుకుపోకుండా చికిత్సలో భాగస్వాములు కావటం కీలకం.

రాజమండ్రి : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో అలజడి రేగడానికి ఆర్ఎస్ఎస్ కారణమని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయ సాధికారత బస్సు యాత్ర రాజమండ్రి నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి కట్టుబడి మతోన్మాధులను కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కన్నయ్య విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని జేడీ శీలం అభిప్రాయపడ్డారు. వీసీగా అప్పారావును తిరిగి తీసుకరావడం రగిలే పుండు మీద గాయం చేసే విధంగా ఉందన్నారు. విభజించి సమాజాంలో కలతలు సృష్టించే విధంగా ప్రయత్నిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. 

బాలీవుడ్‌ నటులు దీపిక పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రానికి సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘రాణి పద్మావతి’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు….

ఢిల్లీ : యూనివర్సిటీ పిహెచ్‌డి విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన కారణంగానే స్మృతీ ఇరానీ శాఖ మార్పు జరిగిందని ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్య పేర్కొన్నారు. రోహిత్‌కు న్యాయం జరగాలని కోరారు.

చైనా : దేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. గత వారం రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తుండటంతో కొన్నిచోట్ల గట్లుతెగి, పలుప్రాంతాలు నీటమునిగిపోయాయి. విద్యుస్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, ఇళ్ళు కూలిపోవడంతో పాటు వరదలకు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

2. రక్తం అంగస్తంభన కణాల్లోకి వచ్చి అంగం గట్టిపడనారంభిస్తుంది. రక్తాన్ని బయటకు తీసుకెళ్ళే సిరలు మూసుకుపోయి అంగం గట్టిగా వుండడానికి దోహదపడ్తుంది. అంగస్తంభమ సమస్య కలవారిలో సైక్లిక్ ఏః తక్కువై సిరలను గట్టిగా నొక్కేంతగా వ్యాకోచాన్ని అంగంలోని కణజాలాలు పొందలేవు.

కొన్ని పద్దతుల ద్వారా లావుగా ఉన్నవాళ్లు సన్న బడొచ్చు. మరి కొన్ని పద్దతుల ద్వారా సన్నగా ఉన్నవాళ్లు లావవొచ్చు. మరి, వీరమాచనేని రామకృష్ణ గారు చెప్పిన పద్ధతి ద్వారా, సన్నగా ఉన్నవాళ్లు లావావ్వొచ్చు, అదే విధంగా లావుగా ఉన్నవాళ్లు సన్నబడొచ్చు. కానీ, ఆయన చెప్పిన డైట్ ని మాత్రం తూ.చ. తప్పకుండ పాటించాల్సి ఉంటది. అదేంటో ఈ వీడియో చూసి మీరే తెలుసుకోండి… http://www.teluguone.com/news/content/weight-gain-34-80007.html  

15/06/2016: లాస్‌ఏంజిల్స్‌: ఆర్లాండోలోని గే నైట్‌క్లబ్‌ ఘటన బాధితులకు డిస్నీ సంస్థ మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా డిస్నీ ఉద్యోగులు ఇచ్చే అదనపు విరాళాలను వన్‌ ఆర్లాండో ఫండ్‌ పేరిట ఇస్తుంది. ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, బాధితులకు తమ వంతుగా ఈ సహాయం చేస్తున్నామని వాల్ట్‌ డిస్నీ పార్క్‌ అండ్‌ రిసార్ట్‌ చైర్మన్‌ బాబ్‌ చపెక్‌ వెల్లడించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలిపారు. సెంట్రల్‌ ఫ్లోరిడాలోని పబ్లిక్‌ ఏజెన్సీలతో కలిసి డిస్నీ పనిచేస్తుందని.. బాధితులకు తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారి కోసం తమ కంపెనీ ఐదు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుందన్నారు. వాళ్ల కుటుంబాలు, స్నేహితులు ఉండేందుకు వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. గే నైట్‌క్లబ్‌లో ఒమర్‌ మతిన్‌ అనే దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. 53 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు.

అయితే ఇటు అధికారులు అటు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎక్కడ మాట్లాడినా.. బీ కేటగిరిలో అడ్మిషన్ల ప్రక్రియ ఎవ్వరు ప్రారంభించినా చర్యలు తప్పవంటున్నారు. అయితే ఇవేమీ పట్టని ఇంజినీరింగ్ కాలేజీలు గుట్టుచప్పుడు కాకుండా సీట్లను అమ్మేసుకుంటున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం ఫీజు గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో… డిమాండ్ ను బట్టి వసూలు చేస్తున్నారు. ఈ అమ్మకాల ప్రక్రియ ప్రారంభించి కూడా దాదాపుగా రెండు నెలలు గడుస్తోంది. డిమాండ్ ఉన్న… సిఎస్‌ఈ, ఐటి వంటి కోర్సులకు దాదాపుగా పది లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా ఓపెన్ సీక్రెట్ గా మారినా… ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయి ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైన తరువాత కూడా.. ప్రభుత్వం బీ కేటగిరి సీట్లపై ఇప్పటికీ నోరు మెదపడం లేదు. ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల దోపిడిపై విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావంతులు ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే బి కేటగిరి ఫీజుల వివరాలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *