“జుట్టు పెరుగుదల విజువలైజేషన్ +హెయిర్ సన్నబడటం బ్లాగ్”

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో సాయి ప్రవళ్లిక మృతి బాధాకరమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.  సెలైన్‌లో  బ్యాక్టీరియాపై విచారించామన్నారు.  ప్రవళ్లిక ఆరోగ్యం బాగాలేదని, ఆమెకున్న వ్యాధితో మరణిస్తుందని బెంగళూరు వైద్యులు ముందే చెప్పారని ఆయన గుర్తు చేశారు.  ప్రవళ్లిక తండ్రితో తనెప్పుడూ మాట్లాడలేదని, కంప్లైంట్‌ చేస్తే పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. నిలోఫర్‌ హాస్పిటల్‌లో బాలింతల మృతిపై  త్రిసభ్య కమిటీ వేశామన్న మంత్రి… రిపోర్ట్‌ వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.  తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి అనేక చర్యలు చేపట్టామన్న ఆయన… త్వరలోనే 17 హాస్పిటల్స్‌లో డయాలసిస్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

‘ఆటిజం’ భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగల సమస్య. దీన్నే ‘పర్వేసివ్‌ డెవలప్‌మెంటల్‌ డిసార్డర్స్‌’ అంటారు. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించొచ్చు.

మనకు నెల తప్పిందని అనుమానం రాగానే ముందు తేదీలు లెక్కలు కట్టాలి. డాక్టర్లు ఆఖరి ముట్టు ఎప్పుడు మొదలైందని ఆ రోజు నుంచి లెక్కలు కడతారు. చివరిసారి అయి నెల మీద రెండు వారాలయిందనుకుంటే డాక్టర్ల లెక్కలో ఆరువారాలైనట్లు లెక్క. గర్భం తేసేయాలనుకుంటే తొందరగా నిర్ణయించుకోవాలి. తొందరగా చేయించుకొనటం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ కాలం గడిచే కొద్ది సమస్యలు ఎక్కువవుతాయి, మనసుకు బాధ కూడా.

ఫ్రాన్సీస్ I మరియు ఛార్లెస్ V మధ్య యుద్ధం సంభవించిన సమయంలో పెద్ద సంఖ్యలో సైన్యాలు ప్రొవియన్స్‌లోకి చొచ్చుకు రావడంతో అతిపెద్ద వినాశనం సంభవించింది; అంటురోగం మరియు కరువు లాంటివి అనేక ఏళ్లపాటు ఈ నగరంలో తిష్టవేశాయి. ఇలాంటి తరుణంలో దగ్గర్లోని పట్టణమైన విల్లెనెయువ్-లౌబెట్ వేదికగా 1538లో పోప్ పాల్ III మధ్యవర్తిత్వంతో పదేళ్ల సంధికి ఆ ఇద్దరు రాజులు సిద్ధమయ్యారు.[11]

సిజేరియన్స్ తో తల్లి, బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వక్తలు అన్నారు. మానవి వేదిక చర్చ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రమాదేవి, గైనకాలజిస్టు విజయలక్ష్మీ పాల్గొని, మాట్లాడారు. కాస్త సంయమనంతో వ్యవహరిస్తే సాధారణ కాన్పులు సాధ్యమే అన్నారు. అనవసరమైన పరిస్థితుల్లో కూడా సిజేరియన్స్ ను ఎంచుకుంటున్న స్థితి నెలకొంటుందన్నారు. విధి లేని పరిస్థితులలో సిజేరియన్ మార్గం ఎంచుకోవాలన్నారు. సిజేరియన్స్ తో అనేక కుటుంబాలకు ఆర్థిక భారం పడుతుందన్నారు. సిజేరియన్స్ తో కార్పొరేట్ హాస్పిటల్స్ కు కాసుల పంట కురుస్తుందన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ పై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. సాధారణ కాన్పుతో కలిగే ప్రయోజనాల గురించి మహిళలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

‘కాటమరాయుడు’ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం విడుదల కాకముందే రికార్డు సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ 25వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని …

ఎంత చక్కటి కనుముక్కు తీరు ఉన్నా మచ్చలు, మెుటిమలు గల చర్మం ఉంటే వారి అందం కొంచెం మసకబారినట్టే ఉంటుంది. ఆరోగ్యవంతమైన చర్మం అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుేక ముఖ చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలి. మెటిమలకు కారణమైన బ్లాక్‌హెడ్స్ వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు అందమైన చర్మం కావాలంటే కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. అవెంటో చూసేద్దమా..

విద్యార్థులకు ప్రామాణికమైన విద్యను అత్యంత ప్రశాంత వాతావరణంలో అందించాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు 1972లో ఏర్పాటయ్యాయి. పట్టణాలు, నగరాలకు దూరంగా, విద్యకు ఎటువంటి ప్రతిబంధకాలూ లేని ప్రాంతాల్లో ప్రత్యేక సదుపాయాలను కల్పించి, విద్యార్థుల ఏకాగ్రతను పెంచే దిశగా ఇవి పనిచేస్తున్నాయి. సత్ఫలితాలను సాధిస్తున్నాయి. దీంతో గురుకుల విద్యాలయాల పట్ల ఆదరణ పెరిగింది.

స్థూలకాయం కూడా అసిడిటికి కారణం అవుతుంది. తిన్న వెంటనే పడుకోవడం, ఆలస్యంగా అంటే నిద్రకు ముందే భోజనం ముగించడం వంటి కారణాలు కూడా అసిడిటికి కారణమవుతాయి. తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల బరువు పెరుగుతుంది. అధిక బరువు వల్ల ఆహారనాళం చివరన ఉండే కవాటం బలహీన పడుతుంది. అందువల్ల గెర్డ్ సమస్య తీవ్రం అవుతుంది. దీనిని నిర్ధారించడానికి ఎండోస్కోపీ, మానోమెట్రీ అనే రెండు పరీక్షలు నిర్వహిస్తారు.

సునీల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టూ కంట్రీస్‌’. ఎన్‌.శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌లో విలన్‌ దేవ్‌గిల్‌ సునీల్‌తో.. ‘తెల్లబట్టలు వేసుకున్న ప్రతీవాడూ ఫ్యాక్షనిస్ట్‌ కాలేడు’ అంటే ఇందుకు సునీల్‌.. నల్లబట్టలు …

నేనో అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం ‘పెళ్ళి చేసుకుందాం’ అనుకుంటున్నాం. నాకు ఆమెతో శారీరకంగా కలవాలని ఉంది. కొన్నిసార్లు ప్రయత్నించాను కూడా. కానీ, మొదటిసారి ప్రయత్నించినప్పుడు ఆమెకి రక్తం వచ్చింది. నెల తర్వాత మళ్ళీ చేయబోతే నొప్పి, బాధ అని తిరస్కరించింది. నా అంగం చివరి భాగం మాత్రమే లోపలికి వెళ్ళింది. ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపండి? ఆర్.ఎస్., తిరుపతి (ఫోన్ ద్వారా)

చాలామంది పురుషులు పడక గదిలో ఇరగదీయాలని, తన భాగస్వామి ముందు అందులో నాకునేనే మగాడిని అని నిరూపించుకోవడానికి తహతహలాడిపోతారు. తీరా పడక గదిలోకి వెళ్లాక అంగం స్తంభించదు. ఇతరాత్రా సమయాల్లో బాగానే స్తంభించే అంగం.. అసలు పని మొదలు పెట్టే సమయానికి ముడుసుకుని పోతోంది. కారణం ఏంటో తెలియక ఖంగారు పడుతుంటారు. తన భార్య ముందు ఎక్కడ చులక అయిపోతామోనని భయం సెక్స్ పట్ల పురుషుడిలో ఉండే ఆందోళన, భయాలే దీనికి ప్రధాన కారణమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌ ర్యాంక్‌లో ఉండగా….బంగ్లాదేశ్‌ జట్టు 9వ స్థానంలో ఉంది. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ జట్టుతో 6 సార్లు పోటీపడిన భారత్‌ ….అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఫిబ్రవరి 9నుంచి హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.  టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు బంగ్లాదేశ్‌ కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *