“జుట్టు పెరుగుదల విటమిన్లు జాబితా +ఆన్లైన్ జుట్టు పెరుగుదల మాత్రలు”

ఈ క్ర‌మంలోనే మిథున్ త‌న హెయిర్ ఫాల్ స‌మ‌స్య నిమిత్తం ఎంతో మంది వైద్యుల‌ను క‌లిశాడు. కానీ వారు మిథున్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోయారు. ఎందుకంటే మిథున్ కు చ‌ర్మ స‌మ‌స్య ఉంది. అది కూడా త‌ల‌లో. దీంతో జుట్టు రాలుతుంద‌ని వైద్యులు నిర్దారించారు. కానీ ఆ స‌మ‌స్య‌ను వారు సాల్వ్ చేయ‌లేక‌పోయారు. దీంతో మిథున్ తీవ్ర‌మైన డిప్రెష‌న్‌కు లోన‌య్యాడు. త‌న త‌ల్లి ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు అత‌ను ఇంట్లో ఒంట‌రిగా ఉన్నాడు. అదే అత‌న్ని ఆత్మ‌హ‌త్య‌కు పురికొల్పింది. మిథున్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా ఇలాంటి స్థితి మ‌రొక‌రికి రాకూడ‌దు క‌దా..!

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్(Lung cancer) గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ఇక డెలివరీ జరిగే గది పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకో వాలి. దీనివల్ల ప్రసవం జరిగే మహిళలను ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షించవచ్చు. డెలివరీకి ముందు లోపల తక్కువగా పరీక్షలు చేయడం మంచిది. స్టెరైల్‌ కండీషన్‌లో డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రసవానికి ముందు, తర్వాత మహిళలు వ్యక్తిగత పరిశు భ్రతను పాటిం చాల్సి ఉంటుంది. శుభ్రమైన నీటితో స్నానం చేయడంతో పాటు లోకల్‌పార్ట్స్‌ను ప్రతి రోజూ శుభ్రపరుచుకోవాలి. గాయాలు ఏర్ప డితే వెంటనే వైద్యం చేయించుకొని యాంటి బయాటిక్స్‌ మందులను వాడాలి. స్టెరైల్‌ ప్యాడ్స్‌ను వాడడం శ్రేయస్కరం. బాగా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే విడిగా ఉండే గది లో విశ్రాంతితీసుకోవాలి. మాయముక్కలను శుభ్రం చేయాలి.

కాబట్టి పొడి జుట్టును మరియు డ్యామేజ్ అయిన జుట్టును వదిలించుకోవడానికి ఇదే మచం సమయం. పొడి జుట్టును సున్నితంగా, నునుపుగా మార్చుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో జుట్టురాలే సమస్యలు, హెయిర్ బ్రేకేజ్ లేదా జుట్టు చిట్లడం వంటి సమస్యలు ఉండవు . పొడి జుట్టు సమస్య పొడావాటి కేశాలు ఉన్న వారిలో సాధారణంగా ఎదురయ్యే సమస్య. పొడవు జుట్టు ఉన్న కొంత మంది మహిలళకు జుట్టు పొడిబారడంతోపాటు తల మీద హెయిర్ బ్రేకేజ్, డ్యామేజ్ అయ్యి, పల్చగా ఉంటాయి. కాబ్టటి ఈ సమస్యలకు వెంటనే చెక్ పెట్టాలంటే కొన్ని చక్కటి హోం రెమెడీస్ ను ఉపయోగించాలి…

హైదరాబాద్‌ : జీడిమెట్ల సమీపంలోని ఫాక్స్‌ సాగర్‌ చెరువుకు మంచిరోజులు రానున్నాయి. పోలీసు ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారిణి ఐపీఎస్‌ తేజ్‌దీప్‌ కౌర్‌ సారధ్యంలో పోలీసులు చెరువును దత్తత తీసుకున్నారు. పోలీసులు, ఫారెస్ట్‌ అకాడమీ శిక్షణా సిబ్బంది, ఇంజనీరింగ్‌ విద్యార్థులు చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను శ్రమదానం చేసి తొలగించారు. 1897లో బ్రిటీష్‌ పాలకులు 482 ఎకరాల్లో ఫాక్స్‌ సాగర్‌ చెరువును నిర్మించారని.. అప్పట్లో మంచినీటి చెరువుగా ఉన్న ఫాక్స్‌సాగర్‌ నేడు విషతుల్యంగా మారిందని తేజ్‌దీప్‌కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు చాలా వరకు కబ్జాకు గురైందని.. దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.    

హెచ్ సీయూలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ రీ ఎంట్రీపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం హెచ్ సీయూలో జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ అనుమతి నిరాకరించారు. సభకు కూడా అనుమతినివ్వలేదు. దీనిపై టెన్ టివి చర్చా వేదికలో బి.వెంకట్ (సీపీఎం), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), కాశం వెంకటేశ్వర్లు (బీజేపీ), మల్లేపల్లి లక్ష్మయ్య (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో చూడండి. 

హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్సులుగా పని చేస్తూ తమను పర్మినెంట్ చేయాలని గాంధీ ఆసుపత్రిలో ధర్నాలు చేపట్టారు. అస్సలు వారి సమస్యలు ఏంటి? ఎప్పటి నుండి వీరు పని చేస్తున్నారు. ఇత్యాది అంశాలపై మానవి ‘వేదిక’లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఔట్ సోర్సింగ్ స్టాప్ నర్స్ ఉపేంద్ర, ఐద్వా నేత అరుణ జ్యోతి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ప్లానింగ్‌ : స్కానింగ్‌ తర్వాత సమాచారాన్ని సైబర్‌నైఫ్‌ సిస్టంకు చెందిన ‘ట్రీట్‌మెంట్‌ ప్లానింగ్‌ వర్క్‌స్టేషన్‌’కు డిజిటల్‌ రూపంలో అందిస్తారు. అక్కడ వైద్యులు కణతి పరిమాణాన్ని, ప్రదేశాన్ని కనుక్కుంటారు. వైద్య నిపుణులు ట్యూమర్‌ ప్రదేశానికి తగినంత మోతాదులో రేడియేషన్‌ను పంపడానికి సైబర్‌నైఫ్‌ సాఫ్ట్‌వేర్‌ సహకారంతో ప్రణాళికతో రూపొందిస్తారు. చికిత్సా ప్రణాళికలో భాగంగా సైబర్‌నైఫ్‌ సిస్టం ఆటోమెటిక్‌గా రేడియోధార్మిక కిరణాల సంఖ్యను, వాటిని పంపించే సమయాన్ని బట్టి, వాటిని పంపాల్సిన కోణాలను సూచిస్తుంది.

గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి విలవిల్లాడిన ఓ పసిప్రాణం మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. జనగాం జిల్లా కొడకండ్ల మండలం మైదంచెరువుతాండాకు చెందిన సాయిప్రవల్లిక జ్వరం వచ్చిందని ఆస్పత్రిలో జాయిన్ అయింది. పాపకు ట్రీట్‌ మెంట్‌ ఇచ్చే సమయంలో ఆస్పత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పురుగులతో కల్తీ అయిన సెలైన్‌ బాటిల్‌ను పాప ఒంట్లోకి ఎక్కించారు. దీంతో సాయిప్రవల్లిక తీవ్ర అస్వస్థతకు గురైంది. తప్పు తెలుసుకున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు పాపకు గత రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నారు. కాని..బ్లడ్‌లో సోకిన ఇన్ఫెక్షన్‌ ఎంతకీ తగ్గక పోవడంతో.. పాప నిన్న అర్ధరాత్రి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యానికి తమ పాప బలైపోయిందని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. 

ప్రకృతి ప్రతిస్పందనలకు లకు ఒక చక్కని ఉదాహరణ ఈ శ్రావణి మనం గమనించినట్లయితే ఈ మూలిక వరి చేలు పంట కోసిన తరువాత వరి చేలల్లో విశ్రుతంగా బయలుదేరుతుంది, అలాగే నీరు ఎక్కువ కాలం నిలువ వుండే నీటి గుంతల దగ్గర మొలుస్తుంది కారణం గమనిస్తే మనందరికీ తెలుసు నీరు ఎక్కువకాలం నిలువ వున్నచోట బాక్టీరియా లాంటి శుక్ష్మ జీవులు అభివృద్ధి చెందుతాయని 5 నుంచి 6 నెలల పంట కాలంలో నిరంతరం నీరు నిలువ వుండే వరి చేలలో ఎంత పెద్ద మొత్తం లో ఈ శుక్ష్మ క్రిములు అభివృద్ధి చెందుతాయో మనం ఊహించగలం, అంతటి శుక్ష్మ క్రిములు మరియు ప్రమాదకరమైన కీటకాలను నిర్మూలించడానికి ప్రకృతి ప్రయోగించిన ఒక రక్షణ కవచం ఈ శ్రావణి , ఇంకా మనం గమనిస్తే వ్యసాయ నేపథ్యం ఉన్నవారికి వారి పెద్దలను అడిగితె చెపుతారు ఈ మొక్కను వేరుశననగ, కంది లాంటి పంటలను కోసిన తరువాత దానిని కుప్పగా ( వామి ) వేసినపుడు ఈ బోడతరం చెట్లను తెచ్చి ఆ కుప్పలో అక్కడక్కడ ఉంచితే చాలు ఆ కుప్పలకు ఇక కీటకాల బాధ వుండేది కాదు ఇది అంత ప్రభావ వంతంగా పని చేస్తుంది.

ముఖ్యంగా ‘ఈనాడు’ మిత్రులు ఇదే విషయం గురించి మాటి మాటికీ చర్చించుకుంటున్నారు. అత్యున్నత న్యాయస్థానం చెప్పిన ప్రకారం ఏప్రిల్ నెల జీతంతో పాటు పెరుగుదల ఉండాలి. మరి ‘ఈనాడు’ ఉద్యోగుల జీతాలు ఏప్రిల్ నెల 30 న పడిపోయాయి. కానీ కాణీ పెరగలేదు. ఇది అక్కడి ఉద్యోగుల్లో అశాంతి కి కారణం అయ్యింది. నిజానికి కులపోళ్ళు, ప్రాంతపోళ్ళు, గోత్రపోళ్లకు ఆయా యాజమాన్యాలు ప్రతిభ, ప్రయోజనాలతో సంబంధం లేకుండా  ఇప్పటికే పెంచాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *